పవన్‌ టూర్ లోకి ఫేక్ IPS ఎలా వచ్చాడు? అసలేం జరిగింది? -TV9

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 46

  • @Indian-nz5zf
    @Indian-nz5zf 18 днів тому +58

    IPS అవ్వాలంటే ఐపీఎస్ డ్రెస్ కుటించుకుంట్ సరిపోదీ అన్నమాటా

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi 18 днів тому

      @@Indian-nz5zf హా హా

    • @Wervv-g2v
      @Wervv-g2v 18 днів тому

      Lokesh gadu Medha Chala doubts sir , please be careful

  • @rakeshyadavapkam2623
    @rakeshyadavapkam2623 18 днів тому +46

    Ap ఇంటలిజన్స్ ఎంత దరిద్రమైన పరిస్థితి లో ఉందొ ఈ వీడియో చుస్తే అర్థమైపోతుంది 😡😡

    • @Wervv-g2v
      @Wervv-g2v 18 днів тому

      Lokesh gadu Medha Chala doubts sir , please be careful

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 18 днів тому +40

    Inteligence failure.ig నీ సస్పెండ్ చేయాలి

  • @hussainshaik7166
    @hussainshaik7166 18 днів тому +22

    నిర్లక్ష్యం... 💯

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 18 днів тому +9

    హోమ్ శాఖ పని తీరు ఇలా వుంది

  • @MYRamaseshu
    @MYRamaseshu 16 днів тому +2

    ఆరోజు D CM బందోబస్ట్ డ్యూటీ లో ఉన్న వారి కి superior officer గా ఎవరు ఉన్నారు అనే వివరాలు తెలియకుండా డ్యూటీ వెయ్యడం వల్ల ఇటువంటి ఇబ్బంది ,అభద్రత రెండూ
    ఇకనైనా ఎక్కడ ఇటువంటివి జరుగకుండా ఆ వ్యక్తి కి కఠిన శిక్ష వెయ్యాలి. మరొకరు ఆ పని చెయ్యాలంటే భయపడేలా

  • @VRamakrishna-j4j
    @VRamakrishna-j4j 18 днів тому +8

    పోలీల్సులు పోలీలను కనుక్కోలేకుంటే ఇక అంతే్ 😮

  • @MounikaChk
    @MounikaChk 18 днів тому +9

    పవన్ కళ్యాణ్ అన్న నమస్తే అన్న మా విశాఖపట్నంలో కూడా పట్టించుకోండి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే అందరూ సొంతిల్లు ఉన్న వాళ్లకి హ్యాపీగానే ఉంటున్నాయని అందుబాటులో ఉంటున్నాయి ఎందుకంటే వాళ్ళది ఒకే అడ్రస్ ఉంటాది మా అద్దులు కొన్ని వాళ్ళు అలా కాదన్నా చాలా చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ సచివాలయంలో ఉన్నవాళ్లు కనీసం ఫోన్ చేసి కూడా అడగరు అన్నా మాకు ఏమైనా జరిగినా చెప్పరా చెప్పట్లేదు అన్న డ్వాక్రా లో ఉన్న వాళ్ళకి పనులు అవుతాయి అన్న మాకు అవ్వ ఆంధ్ర పరిస్థితులు ఒకలా ఉండవు కదా అన్న అందుకే నాకు చిన్న విన్నపం అన్నా మీకు మాకు ప్రతి పనిలోని మాకు విజయం అవ్వాలంటే ఒక ఆన్లైన్ అనేది పెట్టండి అన్నా మాకు ప్రతిదీ ఆన్లైన్ లో పని అయ్యేటట్లుగా పెట్టండి అన్నా ప్లీజ్ మాలాంటి పేద వాళ్ళకి చంద్రబాబు గారు మీరు ఒక్కసారి ఆలోచించండి అన్న

  • @raminaiduyoutubechanel6471
    @raminaiduyoutubechanel6471 18 днів тому +12

    హోమ్ మినిస్టర్ చేంజ్ కావాలి ఈ హోమ్ మినిస్టర్ ఆంధ్ర ప్రదేశ్ కి పనికిరాదు

  • @raminaiduyoutubechanel6471
    @raminaiduyoutubechanel6471 18 днів тому +5

    ఇప్పటికైనా అర్థమవుతుందా ఈ హోమ్ మినిస్టర్ దేనికి పనికి రారు ఈమెఎప్పుడు జాగ్రత్తగా తిట్టడం తప్ప ఈమె పరిపాల మీద దృష్టి పడడం లేదు ఇలాంటి ఘోరాలు ఆంధ్రప్రదేశ్లో ఇంకెన్ని జరుగుతున్నాయో అర్థం కావటం లేదు ఎలా తెలుసుకుంటూ ఉంటే

  • @SajikaV
    @SajikaV 17 днів тому +4

    Police లు ఎలా సెల్ఫీ దిగారు.. వాళ్లకు ఐనా తెలియాలి kada

  • @KALYAN-1435-
    @KALYAN-1435- 15 днів тому +1

    ఎవరైనా కొంచం హెల్ప్ చేయాండయ్య , డ్రెస్ కుంటించుకొని ips అయిపోతా 😇😇😇

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 18 днів тому +4

    Inteligence failure.home nadipe చంద్రబాబు లోకేష్ కి తెలియకూడ జరగదు

  • @prudhvivenkatpeyyala3412
    @prudhvivenkatpeyyala3412 18 днів тому +5

    Oka deputy cm key ila jarigiteeyy public Loki wrong message veltundhi.ilanti mistakes chesevallakii chattaparanga kattinga shikshincahliii

  • @GurugovindhBheri
    @GurugovindhBheri 12 днів тому

    😂😂😂😂😂😂😂😂 vedu most integent and fellow 😂😂😂

  • @Rameeja-u6y
    @Rameeja-u6y 12 днів тому

    Pavan sir plz help me sir

  • @vijaybhaskarreddy_vijju7153
    @vijaybhaskarreddy_vijju7153 17 днів тому +4

    కచ్చితంగా వైసీపీ కుట్రే ఇది, దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి ✊

  • @RajkumarOntari-by4cd
    @RajkumarOntari-by4cd 18 днів тому +2

    ఏందిరాయ యింత గోరమా

  • @thulasinaiduakula3645
    @thulasinaiduakula3645 18 днів тому +2

    This is indicated of Security following measures showing on it.
    ఇది భద్రతా చర్యలను చూపుతుంది.

  • @counter8681
    @counter8681 18 днів тому +1

    I anni Security penchu lotani ki z kosam emo.

  • @D.SATYANARAYANAD.SATYANA-hw2ie
    @D.SATYANARAYANAD.SATYANA-hw2ie 18 днів тому

    Don'tcovering politicks to suport media?

  • @manukondatyson2820
    @manukondatyson2820 17 днів тому +1

    Great cuntry 😂😂😂😂

  • @AnilbhaskarPaidimalla-pc6hc
    @AnilbhaskarPaidimalla-pc6hc 18 днів тому

    Papam vadileyyandi bro athadi valla emi harm jaragaledu ga

  • @Flarefight
    @Flarefight 14 днів тому

    C/0 jagan reddy.
    Edho peddha plan vesi vuntaadu.

  • @ThotaSwarnalatha
    @ThotaSwarnalatha 18 днів тому

    Arey mi d.c.mku bhadratha evaru echedi miku teliyada Sainiks haa 😂ippudu prabhuthvam midekada

  • @banothuvijaykumarvijaykuma6754
    @banothuvijaykumarvijaykuma6754 15 днів тому

    Vast police ap

  • @ChinnaramuduChinnaramudu-fn1nu
    @ChinnaramuduChinnaramudu-fn1nu 13 днів тому

    O

  • @GouseMohammed-ix9bm
    @GouseMohammed-ix9bm 18 днів тому

    😂😂😂😂😂😂😂

  • @eshwarbandi8242
    @eshwarbandi8242 18 днів тому

    Vadaladdu

  • @satyanarayana3600
    @satyanarayana3600 11 днів тому

    ఇంటర్ చదివి

  • @OG99999-l
    @OG99999-l 18 днів тому +3

    Jalaganna manishi emo