ద్వందానికి ఆరంభం..ఒంటరితనం.! ద్వందానికి అంతం..ఏకాంతం.! ఏకాంతంలోకి ఎవరైనా వస్తే..ఏకాత్మ భావం.! To live alone is the fate of all great souls.! Solitude is independence.! The strongest man in the world is he who stands most alone.! The time you feel lonely is the time you most need to be by yourself.!
Hi risa గారు.ఒక నెలరోజులు ముందు risa గారు ఎవరో నాకు తెలియదు 25 రోజుల నుండి మీ వీడియోలు చూస్తున్నాను.కళ్ళు మూసిన తెరచిన మీ ఫేస్ నాకు కనిపిస్తుంది.నాకు సంగీతం కూడా తెలియదు.కానీ మీ వయొలిన్ అర్దం కాకపోయినా నాకు హాయి గా వుంటుంది.టెన్షన్ తగ్గింది. నేను ఏకాంతం అనుభ విస్తానికి ప్రయత్నిస్తూ వున్నాను.thank you sir
I restore myself...When I am alone.! Being Alone has a power that very few people can handle.! Those who fly Solo have the strongest wings.! The greatest thing in the world is to know how to belong to oneself.! Nothing can bring you peace but yourself.!
ఏకాంతం లో ఏళ్ళు ఉన్న వాళ్ళు ఒక్కోసారి option తో జీవనం లోకీ వొస్తారు. వారు ఏకాంతం అనుభవించాకే వొస్తారు. కొందరు చదివి నేర్చు కుంటారు. కొందరు జీవితం నుండి నేర్చు కుంటారు. చెప్పింది బాగుంది. Art ఎన్ని విధాలో ఆలోచన కూడా. తర్కం, కు తర్కం మనం చూచే ద్రుష్టి ఎ. చెప్పింది బాగుంది. ప్రఫౌండ్ గా. Face బ్రైట్ గా కనిపిస్తోంది. Good 👍
Hello sir nenu lonely ga feel avuthunnanu konni rojula nundi depression ga untundhi 2 Yr nundi pyramid meditation chestunnanu ee video naaku chala use avuthundhi sir thank u sir
Hi buddy..few days back i have requested you to make a video on food...i repeat again, can we sustain without having food..intension is not to harm any living organisms...if you see this msg kindly revert...Ranjith from karnataka....
@@KanthRisa please mention my name sir in the video..Ranjith...,I feel happy to show for my mother and your every content truly amazes me and I am finding answers for most of the questions...Thank you so much...
ద్వందానికి ఆరంభం..ఒంటరితనం.!
ద్వందానికి అంతం..ఏకాంతం.!
ఏకాంతంలోకి ఎవరైనా వస్తే..ఏకాత్మ భావం.!
To live alone is the fate of all great souls.! Solitude is independence.! The strongest man in the world is he who stands most alone.! The time you feel lonely is the time you most need to be by yourself.!
Hi risa గారు.ఒక నెలరోజులు ముందు risa గారు ఎవరో నాకు తెలియదు 25 రోజుల నుండి మీ వీడియోలు చూస్తున్నాను.కళ్ళు మూసిన తెరచిన మీ ఫేస్ నాకు కనిపిస్తుంది.నాకు సంగీతం కూడా తెలియదు.కానీ మీ వయొలిన్ అర్దం కాకపోయినా నాకు హాయి గా వుంటుంది.టెన్షన్ తగ్గింది. నేను ఏకాంతం అనుభ విస్తానికి ప్రయత్నిస్తూ వున్నాను.thank you sir
ప్రయత్నం కాలానికి సంబంధించింది. ఏకాంతంలోనే ఉన్నావు. అది ప్రయత్నం వలన వస్తుందని అనుకోవడం నీ ఊహ.
Ekantham anedi anubhavinchedi kani.....prayatnam vundadu
మీరు మాట్లాడిన ఒక్కొక్క వాక్యం అమృత తుల్యం🙏
మనో లయమే ఏకాంతం 🤘
Chala peacefulga maranu.my life changedafter listening to u
Adhbhutanga chepyaru sir... thank you.
I restore myself...When I am alone.!
Being Alone has a power that very few people can handle.!
Those who fly Solo have the strongest wings.!
The greatest thing in the world is to know how to belong to oneself.!
Nothing can bring you peace but yourself.!
ఏకాంతం ఒకానొక పూర్తి వర్తమానస్థితి 🧘
I was looking for the difference between Ekantam and Ontaritanam for quite sometime .... అడగ కుండానే వరం ఇచ్చారు , thank u 🙏🙏
Excellent explanation of ekantam. Thank you very much. I too like to be alone
Excellent 🕉️🕉️🕉️
Hi...risa garu..mi vidio chuste naku chala happy gauntundi.thanquu so much. ❤
Thank you thank you thank you thank you thank you thank you thank you
Risa raiso vaisa🙏
Violin vinalanipistundi ippudu ,ye violinusicAyya Risa gaaru Mee violin sangeetam naku artam kaka poyina urike ala Mee video complete ayyedaaka vinevaanni kaani ippudu violin gurunchi ye maatram knowledge leka poyina oorike violin music vintunna ,power of habit💪
🙏🙏🙏
🙏
Good inspiring.... video
ఏకాంతం లో ఏళ్ళు ఉన్న వాళ్ళు ఒక్కోసారి option తో జీవనం లోకీ వొస్తారు. వారు ఏకాంతం అనుభవించాకే వొస్తారు. కొందరు చదివి నేర్చు కుంటారు. కొందరు జీవితం నుండి నేర్చు కుంటారు. చెప్పింది బాగుంది. Art ఎన్ని విధాలో ఆలోచన కూడా. తర్కం, కు తర్కం మనం చూచే ద్రుష్టి ఎ. చెప్పింది బాగుంది. ప్రఫౌండ్ గా. Face బ్రైట్ గా కనిపిస్తోంది. Good 👍
Beautiful
@@KanthRisaబ్యూటిఫుల్ మైండ్. Extensive రాగాలాపన 👌
After leave all wants you have one want that is money because money is food.so what do you want. Risa garu.
Me vedios ki chala chala attraction vundi thanks about Ekantham vedio
🙏🙏🙏
విగ్రహం .. శక్తి క్షేత్రం .. Nonscence.
ఏకాంతము అంటే అర్దం ఏమిటి ?
ఏక+అంతము = ఏకాంతము.
నీ మనసులో ఏ ఒక్క అహంతో కూడిన ఆలోచనలు లేకుండ అంతం చేస్తావో అప్పుడే దొరుకూతుంది నీకు ఏకాంతం.
Hello sir nenu lonely ga feel avuthunnanu konni rojula nundi depression ga untundhi 2 Yr nundi pyramid meditation chestunnanu ee video naaku chala use avuthundhi sir thank u sir
సంతోషం
సరైన విచారణ.
సరైన అభ్యాసం. ⭐️
Yes universal
Excellent 👌👌👌
MISSION ACCOMPLISHED
What do you want?sir.Wanting and థింకింగ్ are one and the same.so you r వాంటింగ్. థింకింగ్ ఇస్ wanting.
Excellent
Ramesha risa raso vaisaha "❤🙏"
👌🙏
👌👍🙏
Thank you nanna
Let's wear the blissful Solitude as an invisible thread of the garland of our life and living 🎉❤
Risa garu naku rgv blue book kavali ela purchase cheyalo teliyatala miru cheppagalara
Music to viswa darshanam namassulu
Mudra s gurunchi chepandi👌🤘
1st comment👍.. Regularly watching ur videos
Thanks a lot
😊👌👌👍👍🙏🙏
1000 thanks 🙏🙏🙏🙏
Hi Risa garu
💐🙏💐
Andarilo untoo kooda eppudu alone ga feel ayyevallu.... Valla ni vallu preminchukokapovadam valla ayyuntunda Risa garu?
Ya correct
🙏🙏🙏
హాయ్ సార్
Hi Risagaru 🙏 Andi ❤️
Hi
🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🙏🙏
🙏🙏🙏
Good Evening Risa ji 😊😊😊❤❤❤❤
good evening
S
❤❤❤❤❤❤❤❤
Risa yekantam ki pratika
Jet log
Hi buddy..few days back i have requested you to make a video on food...i repeat again, can we sustain without having food..intension is not to harm any living organisms...if you see this msg kindly revert...Ranjith from karnataka....
Surely
We talk about it
@@KanthRisa please mention my name sir in the video..Ranjith...,I feel happy to show for my mother and your every content truly amazes me and I am finding answers for most of the questions...Thank you so much...
@@Maverick-dh3yi సరే రంజిత్
@@KanthRisa thank you sir...for your precious time..means a lot...
Hi
Rey risa....nv engliten ra.....nv sachipothey neku swargam untadi.....
సరే
Anna.. Blissful ante yemiti.. Sex kante yekkuva Aanandam isthundhi anta kada.. Dani gurinchi cheppandi Anna.. If possible..
manchi prashna .. tappakunda charchiddam.
@@KanthRisa thank you anna
Anna ni kallu mokkutha...plz tell me about sadguru... from ur point of view...😊👍
I can respect Ramana Maharshi but not Osho! Please do not glorify Osho as equal to people like Ramana Maharshi.
రమణ మహర్షి గారి గురించి . ఏకాంతం గా ఉండ గలిగారు అంటే ఓకె. కానీ. ఓషో గారి గురించి మంచి అభిప్రాయం లేదు.అంటే ఆయన గురించి విన్న దాన్ని బట్టి.
Hi Risa garu