MP Raghu Rama Krishnam Raju Shocking Comments on Margani Bharath | AP Politics | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 419

  • @Smv_Vlogs
    @Smv_Vlogs Рік тому +148

    నిజమే సర్..జై RRR..

  • @jalagaa997
    @jalagaa997 Рік тому +202

    మరుగుజ్జుగాడు, గూర్ఖాగాడు, నపుంసకుడు.......... రాజు గారు తెలుగు భాష ప్రవీణ్యుడు 🤩🤩🤩🤩🤩🤩

    • @mdr3340
      @mdr3340 Рік тому +2

      RRR sir super

    • @bachinaramya6183
      @bachinaramya6183 Рік тому

      Gurkha annappudu nenu 2 days varaku navvutuni unna😅

    • @Thalaiva777
      @Thalaiva777 Рік тому +1

      Halaluya.. yessaya bidda jagan sir

    • @bewithnature4257
      @bewithnature4257 10 місяців тому

      Veedi family members evaritho ranku ranku ranku krish raju

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 Рік тому +215

    అయ్యా రాజు గారు మిరు అతన్ని ఏక చిత్ర నటుడు అనీ రెచ్చగొట్ట కండి వాడు రెచ్చిపోయి కంటిన్యూ గా సినిమాలు తెస్తే
    ప్రజలూ ఏమియ పోవాలి మా మిద దయ కరుణ చూపండి😂

  • @manjunathsuman8396
    @manjunathsuman8396 Рік тому +102

    Best reply from RRR garu.
    Ysrcp leaders need this

  • @magapowerstar5388
    @magapowerstar5388 Рік тому +81

    రాజు గారు మీరు మీకు మాత్రమే విగ్గు పెట్టుకున్నారు కానీ వైజాగ్ లో రిషికొండకే విగ్గు పెట్టారే ఇక కొండలు విగ్గు పెట్టినోల్లని ఏమనాలో

    • @051-jahnavibadarla7
      @051-jahnavibadarla7 Рік тому

      I’m

    • @thokalasatyanarayana3487
      @thokalasatyanarayana3487 Рік тому

      కైలాస గిరి టెంపుల్ లాగే టూరిజం కొరకు రసికొండను govt టూరిజం కొరకు got ఆదాయం కొరకు అంతే.

  • @namaavinash7572
    @namaavinash7572 Рік тому +263

    రాజు ఎప్పటికి రాజే...భయం అనేది లేదు

    • @sreerammandadhi918
      @sreerammandadhi918 Рік тому +3

      Bayam tho patu badyatha kuda ledhu

    • @satya4716
      @satya4716 Рік тому

      ఏం భాధ్యత అంటా? పిరికితనంతో దొంగ కేసులు బనాయించి, అక్రమంగా హింసించటం భాధ్యతా.

    • @satyanarayanareddy6593
      @satyanarayanareddy6593 Рік тому +1

      Jai.RRR.LION

    • @thokalasatyanarayana3487
      @thokalasatyanarayana3487 Рік тому +1

      ఎవడికి రాజు చిన్నా రాజు అడివికా 2024తరువాత రారా రాజు వెన్నుపోటు రా రాజు బ్యాంకు కు ఎగదొబ్బినకోట్ల కుంభ కోణం కేసుల్లో రా రాజు జైలు కి సీఎం జగన్ 30ఇయర్స్ శాశ్వతం పక్కా

    • @satya4716
      @satya4716 Рік тому +1

      @@thokalasatyanarayana3487మనోడు పెట్టిన దొంగ కేసులదేముందిలే గానీ, మనోడికి అలవాటేగా అది😆😝 ముందు మనోడి కేసుల గురించి చెప్పు🤪, మనోడు ఐతే ఆల్రెడీ 16 నెలలు జైల్లో చిప్పకూడు తినొచ్చి బెయిల్ మీద తిరుగుతున్నాడుగా😛🤣. కెలుక్కుని మరీ తన్నించుకోవడం అంటే ఇదే మరి🤪. మీ బులుగులకి బాగ అలవాటు🤣

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 Рік тому +53

    Exemplary narration marvellous speech and did justice your name as R.R.R.

  • @నిగ్గదీసిఅడుగు-ప4ఱ

    వైసీపీ టిక్కెట్ మీద గెలిచిన ఒకే ఒక్క నిజాయితీ పరుడు.... RRR

  • @RockyBhai-fh1bi
    @RockyBhai-fh1bi Рік тому +44

    జై RRR

  • @tummalavenubabu6799
    @tummalavenubabu6799 Рік тому +51

    🎉🎉🎉🎉raju garu Lion 🦁

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq Рік тому +36

    Super sir

  • @venkataratnamgarikapati9485
    @venkataratnamgarikapati9485 Рік тому +62

    రాజు.. రాజే🎉

  • @venkateshneralla9159
    @venkateshneralla9159 Рік тому +53

    King always king rrr

  • @krishnayarripilly279
    @krishnayarripilly279 Рік тому +28

    RRR sir super superrrrrr

  • @vjchamarthi9057
    @vjchamarthi9057 Рік тому +7

    Excellent Sir, You are inspiring leader with Guts.👍

  • @Godshiva-s8k
    @Godshiva-s8k Рік тому +26

    సార్ నేను టివి చానెల్ చూడటం మానేసాను. 120కిమీ రోజు ప్రయాణం చేసి ఇంటికి రాగానే అలసిపోయి నిద్రపోయేముందు నిద్రలేచాక మీ మొఖం చూస్తే చాలు నాలో భవిష్యత్ పైన తెలియని నమ్మకం పెరుగుతుంది సార్,అంతటిమిమ్మల్నే ఏంటీ ప్రోటోకాల్ ఉన్న పక్కన పెట్టి ఈడ్చుకెళ్లి కొట్టారంటే ఇంక మాబతుకులకు బరోసా ఎక్కడ సార్

    • @kotiindianartist5515
      @kotiindianartist5515 Рік тому +1

      బలుపు,అహంకారం,మదం,డబ్బు దర్పం,అరాచకం తో రాజ్యాంగ విలువలను తప్పుదారి పట్టిస్తే. సర్వనాశనం మాత్రమే

    • @madhukumar-ng5wr
      @madhukumar-ng5wr Рік тому

      Bro jagan anna ki Jail lo chippakudu tinnadu ..manam enta bro...

  • @madhubandaru5727
    @madhubandaru5727 Рік тому +32

    RRR King is always King 🤴

  • @janardhan803
    @janardhan803 Рік тому +30

    మార్గని భరత్ ఆముదం మొఖం.

  • @srinivasmacherla5112
    @srinivasmacherla5112 Рік тому +3

    Sir Mee vetakaram super ... reality ❤❤❤

  • @maheshmaheshthapower7468
    @maheshmaheshthapower7468 Рік тому +27

    సూపర్ 🙏🏽సార్ జై జనసేన ✊️✊️

  • @ChandraSekhar-lw1wm
    @ChandraSekhar-lw1wm Рік тому +20

    Jai RRR

  • @subbuballa9741
    @subbuballa9741 Рік тому +35

    😂😂😂రాజు గారు🙏🙏🙏🙏

  • @SampathKumar-up2fk
    @SampathKumar-up2fk Рік тому +35

    RRR rocks

  • @vijayaramam5538
    @vijayaramam5538 Рік тому +36

    సర్, మీరు కంట్రోల్ కోల్పోవద్దు.

  • @pandu-p9z
    @pandu-p9z Рік тому +5

    Nice speech sir

  • @arvindaarvinda8665
    @arvindaarvinda8665 Рік тому +28

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌sar

    • @arvindaarvinda8665
      @arvindaarvinda8665 Рік тому +2

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌sir

  • @rvenkat197
    @rvenkat197 Рік тому +5

    Raju garu chala dare person. Good quality person.

  • @rajeshjyonallamelli537
    @rajeshjyonallamelli537 Рік тому +14

    Superb sir RRR garuuuu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prathipatianilkumar741
    @prathipatianilkumar741 Рік тому +10

    Dering and Dasing Man RRR SIR💛

  • @parthasaradhip974
    @parthasaradhip974 Рік тому +17

    నిజం. జాకో అనండే

  • @dugarodugaro9190
    @dugarodugaro9190 Рік тому +17

    👍🏻

  • @laxmanaschalla8118
    @laxmanaschalla8118 Рік тому +11

    Anni anesi samskaram addu vastundhi..... Great rrr garu

  • @rkdaddanala6651
    @rkdaddanala6651 Рік тому +3

    Excellent sir

  • @iscprasad1976
    @iscprasad1976 Рік тому +5

    good reply...

  • @cm-revanththanna2024
    @cm-revanththanna2024 Рік тому +30

    మీరు ఏది ఉన్నా డైరెక్ట్ గా మాట్లాడతారు 🙏🙏🙏🙏

  • @vissistvinod8351
    @vissistvinod8351 Рік тому +33

    Bharath babu movies lo kuda chesadu, ayyo naku ippati varaku telidu ee😅😅😅

    • @satyaambler
      @satyaambler Рік тому +4

      Chesindi 1 movie🎥🍿 ne. Adi kuda flop movie: oye ninne. 😂

    • @saibharath7330
      @saibharath7330 Рік тому +1

      Eka chitra natudu ley bro😂😂😂

  • @ThimmapathuniRaju-nc3jc
    @ThimmapathuniRaju-nc3jc Рік тому +8

    Super super 👌... జై RRR

  • @vamsinaga143
    @vamsinaga143 Рік тому +9

    RRR REAL HERO 👏👏💪💪💪

  • @chandrasekharginjupalli7781
    @chandrasekharginjupalli7781 Рік тому +4

    Raju garu🌹

  • @harishnarra3203
    @harishnarra3203 Рік тому +7

    Raju garu meeru super 🤣🤣🤣

  • @duvvurudeva1111
    @duvvurudeva1111 Рік тому +14

    😂😂😂😂😂supar sir RRR

  • @prasadpsdprasadpsd2450
    @prasadpsdprasadpsd2450 Рік тому +1

    Jai Raghurama krishnarajugaru 🙏🙏🙏🙏🙏🙏

  • @akkalavenkatarao6220
    @akkalavenkatarao6220 Рік тому +5

    ఎప్పుడు సార్

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +5

    Jai. RRR. garu

  • @saadamsurendra1416
    @saadamsurendra1416 Рік тому +7

    ❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌

  • @luckperson999
    @luckperson999 Рік тому +1

    All punchh super sir🙏

  • @krishnaraochennupati980
    @krishnaraochennupati980 Рік тому +12

    Great leader in india jai ragurama ragu

  • @prathi05
    @prathi05 8 місяців тому

    Raju గారు,I am your fan. Your criticism is really valid and required .

  • @maddinenisreenivasula
    @maddinenisreenivasula Рік тому +14

    Jai RRR.GREAT.FIGHTER

  • @esevaklp
    @esevaklp Рік тому +4

    ఇటువంటి వాళ్ళని మనం నాయకులుగా ఎన్నుకున్నాం మన ఖర్మ

  • @cmkrish2025
    @cmkrish2025 Рік тому +2

    RRR 👑 king 👑💖💖💖😊😊😊😊😊😊😊

  • @prasadmeka643
    @prasadmeka643 Рік тому +9

    Avunu anta Raju garu RJY talk

  • @sivakumar-bz1xy
    @sivakumar-bz1xy Рік тому +1

    Super

  • @NaveenKannuri-w9f
    @NaveenKannuri-w9f Рік тому

    సూపర్

  • @jagadhishbonu-vf1pv
    @jagadhishbonu-vf1pv Рік тому +3

    Next level sir

  • @kattasatyanarayana6071
    @kattasatyanarayana6071 Рік тому +2

    Good speech RRR Garu from visakhapatnam

  • @lakshmipathiraju1972
    @lakshmipathiraju1972 Рік тому +1

    Nice

  • @veedhisubramaniame3610
    @veedhisubramaniame3610 Рік тому +4

    King ,, 👑 Raju sir

  • @maqboolshaik8481
    @maqboolshaik8481 11 місяців тому

    Good explanation sir

  • @srikanthguttula
    @srikanthguttula Рік тому +9

    KGF level lo Hit chesthadu Cinema lu Raju garu, Reels Star ⭐️ Rajahmundry

  • @bhanuchandaruppada2211
    @bhanuchandaruppada2211 Рік тому +13

    entho cool ga unde raju garu.... sudden ga...ila losing cool....

  • @Syedjanimiya5133
    @Syedjanimiya5133 Рік тому +1

    0.5 గాళ్లను వదిలెయ్యక ఎలా ఉంటుంది రాజు గారు !

  • @upendarazmeera3470
    @upendarazmeera3470 Рік тому +2

    Bedroom lo kuda రీల్స్ చేస్తుంటే వదిలెయ్యడం common sir

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 Рік тому +3

    Jai RRR raju garu and nice messages

  • @girishaps846
    @girishaps846 Рік тому +2

    Meeru keka sir ❤❤❤u

  • @thanushm4218
    @thanushm4218 Рік тому +2

    Correctly said sir 😂

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 Рік тому +1

    Super super good counter

  • @onepluslatest
    @onepluslatest Рік тому +9

    మై విష్..... ఇతను వెక్కి వెక్కి ఏడ్చే రోజు రావాలి
    హిందువులు
    సర్వస్వం మా దేవుడు అనుకునే వెంకటేశ్వర స్వామి మీద వాటర్ /పెట్రోల్ బాటల్ విసిరి నందుకు... వాణ్ని
    ఏమి
    చేసినా తక్కువే
    నేను డూప్లికేట్ హిందువుని కాదు.... బీజేపీ లా మతాన్ని కించపరిచినా కామ్ ఉండటానికి
    వాడికి
    ఉంటుంది ముందు ముందు..... దేవుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో

  • @jampanisreenivasarao595
    @jampanisreenivasarao595 Рік тому +3

    Super❤ Raju రాజ్

  • @satya4716
    @satya4716 Рік тому +1

    ఓ అది కూడా ఉందా🤣😂😛

  • @nageswararaosuravarapu6921
    @nageswararaosuravarapu6921 Рік тому +9

    😂 ayya baaboy aa bharati gaadu sachipovaali RRR gaaru.

  • @vijayalocharla6551
    @vijayalocharla6551 Рік тому +5

    అవునా నిజమా

  • @MettaTirumalaraoMetta-jt8jh

    " KOJJA " title super sir RRR garu.😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @RameshK-gp6pg
    @RameshK-gp6pg Рік тому +9

    jai janasena jai bheem jai RRR 💪💪💪

  • @MrTarak1999
    @MrTarak1999 Рік тому +20

    రఘురామరాజు ఒక్క దెబ్బకు సగం దెబ్బ వృధా అవుతుంది ycp వాళ్ళకి

  • @bharathkona
    @bharathkona Рік тому +2

    Raju garu meeru keka😂

  • @lokeshchowdary7679
    @lokeshchowdary7679 Рік тому +2

    Super Raju garu

  • @mugamnaidu3627
    @mugamnaidu3627 Рік тому +4

    Raaju Gaaru meeku meere Saati 🎉

  • @malleshk1242
    @malleshk1242 Рік тому

    Nijame Raju gaaru

  • @dvenkateswararao4522
    @dvenkateswararao4522 Рік тому +3

    RRR లో మాంచి నటుడు దాగి వున్నాడు

  • @BALAJIKATIKALA
    @BALAJIKATIKALA Рік тому +2

    Revenge of RRR sir keka❤🎉

  • @venkatadapala9518
    @venkatadapala9518 Рік тому +1

    Title card laughed like hell

  • @rayisuresh681
    @rayisuresh681 Рік тому +1

    ❤❤❤

  • @vinay8188
    @vinay8188 Рік тому +2

    Jaco bharat

  • @phanikumarkuppala5632
    @phanikumarkuppala5632 Рік тому +4

    Naa purush .....naa streee...bharat😂😂😂😂😂

  • @sriharanathchodisetti2066
    @sriharanathchodisetti2066 Рік тому

    పెళ్ళాం వదిలేసిందా?😬😬 నేనూ హీరోనే అంటాడు...

  • @jrambati
    @jrambati Рік тому +6

    Mee question lone answer vundi rajugaru

  • @kondrothusuryakrishna3994
    @kondrothusuryakrishna3994 Рік тому +7

    భలే వారు రాజు గారు మీరు...

  • @bandelaanjaiah4103
    @bandelaanjaiah4103 Рік тому

    సార్ మీరు నవ్వుకుంటేనే సారీ కమలహాసన్ మించిన పోతారు సార్ మీరు నటనలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు చంద్రబాబునాయుడు గారు పవన్ సార్ గారు అందరికి సోనీ ఎందుకు సార్ ఎవరు నమ్ముతలే మిమ్ముల ఇట్లా అయిపోతున్నారు ఏంది సార్

  • @NAGABY-pl5hp
    @NAGABY-pl5hp Рік тому +1

    RRR...🎉🎉🎉

  • @rangarao...6709
    @rangarao...6709 Рік тому

    మీరు సూపర్ రాజుగారు ఉన్నది ఉన్నట్టు మొహం ముందు మాట్లాడతారు

  • @bandelaanjaiah4103
    @bandelaanjaiah4103 Рік тому

    నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి సార్ మీరు అంటే ఇష్టం కాబట్టి అలా మాట్లాడుతున్నాను

  • @satyaambler
    @satyaambler Рік тому +7

    😂😂😂😂😂😂

  • @anjaneyuluvayuputra
    @anjaneyuluvayuputra Рік тому +2

    Niyijakavarganiki eppudu ostaru sir

  • @rbapts
    @rbapts Рік тому +1

    Avuna. ? 👍

  • @SalmanKhan-wr2od
    @SalmanKhan-wr2od 11 місяців тому

    Super rrr garu

  • @CrazyNews6332
    @CrazyNews6332 Рік тому +1

    మీరు మామూలు వారు కాదు సార్ 😜🤣

  • @onepluslatest
    @onepluslatest Рік тому +1

    చంద్రబాబు.... ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉండేది 2019 వరకూ
    అయితే
    కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డాక.... దిక్కు తోచని స్థితిలో ఉండేవారు
    విడిపోయిన రాష్ట్రం లో మొట్ట మొదట.... ఇక ఇక్కడ ఎందుకు అనీ మంత్రి ఆఫీస్ మొత్తాన్ని షిఫ్ట్ చేసిన మొదటి వ్యక్తి.... దేవినేని ఉమా మహేశ్వరరావు
    చంద్రబాబు మొదట ఉమా ఆ ఆఫీస్ నే వాడుకున్నారు
    అమరావతి లో ఇంకా కొంత ప్రోగ్రేస్ ఉంటే & పోలవరం పూర్తి అయిపొ్యుంటే టీడీపీ ఓడిపోయేది కాదు
    జగన్ 2004-2009 లో చేసిన అవినీతిని మర్చిపోయి
    ఒకసారి అవకాశం ఇవ్వండి అనీ బతిమాలిసరికి.,.
    మోడీ పరోక్ష మద్దత్తు తో జగన్ కు అవకాశం వచ్చింది
    జగన్ కనీ వినీ ఎరుగని చేసిన /చేస్తున్న దోపిడీ పట్ల ప్రజలకు చాలా కోపం ఉంది
    లక్షల కోట్ల అప్పు /లక్షల కోట్ల సహజ వనరులు దోచేసిన వైసీపీ మళ్ళీ గెలుస్తుంది అనీ ఎలా అనుకుంటారు
    అప్పు చేసి పంచిన డబ్బు
    సినిమా లు
    సోషల్ మీడియా
    ప్రింట్ మీడియా
    టీవీ......
    రౌడీజం /దౌర్జన్యం
    ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం
    డబ్బు /మద్యం పంచటం
    దొంగ/డూప్లికేట్ ఓట్లు....... ఏవి జగన్ ను గెలిపించవు
    జగన్ గురించి ప్రజల్లో ఉన్న మాట ఏమంటే..... జగన్ ఆశకు అంతులేదు -అతని దురాశ ఏపీకి శాపం

  • @kirankumarruttala1579
    @kirankumarruttala1579 Рік тому +1

    Baboi raju garu

  • @muralimravi
    @muralimravi Рік тому

    మోడీ గారు చేసిన నోట్ల రద్దు .. gst మరియు కరోనా టైం లో చేసిన అరాచకం గురించి మాట్లాడండి ..