తిరుగులేని తీన్మార్...! మల్లన్న ప్రత్యర్ధులు చేస్తున్న తప్పు ఇదే ! | Teenmar Mallanna Special Story

Поділитися
Вставка
  • Опубліковано 20 тра 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    తిరుగులేని తీన్మార్ ...! మల్లన్న ప్రత్యర్ధులు చేస్తున్న తప్పు ఇదే ! | Teenmar Mallanna Special Story | ManaTolivelugu
    #teenmarmallanna #teenmarmallannalatest #teenmarmallannaspecialstory #mlcelection #mlcelections #GraduateElections2024 #Nalgonda #Khammam #Warangal
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 1 тис.

  • @surakaramshankargoud9496
    @surakaramshankargoud9496 28 днів тому +146

    అప్పటి పరిస్థితి వేరు ఇప్పుడు వేరు రఘు

    • @srinivasambala75
      @srinivasambala75 28 днів тому +1

      Super Anna

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 28 днів тому +3

      Esari Ashok sir Gelavali na vote ayinakai pakka BJP or Ashok sir gelustadu eka poti ledu malligadu 4th place cheputuna

  • @sathishpasula7918
    @sathishpasula7918 28 днів тому +86

    నిజంగా ప్రశ్నించేవాడు అయితే ఇండిపెండెంట్ గా నామినేషన్ చేయొచ్చుగా

  • @Aayansh_Krish_21
    @Aayansh_Krish_21 28 днів тому +167

    ఇవి ఏమైనా MLA and MP ఎలక్షన్స్ అనుకున్నావా పెద్దవాళ్ళు తగుబోతొల్లు ఓట్ కాంగ్రెస్ కి ఆ మాటలు మార్చే మల్లన్నకు ఓట్ వేయడానికి ,ఓట్ వేసేది అందరూ చదుకున్నావాళ్ళు ఎవరికి వేయాలో వారికే వేస్తారు

    • @Good-123d
      @Good-123d 27 днів тому +2

      👌👌👌

    • @A32047..K
      @A32047..K 27 днів тому +5

      M feel undhii ee coment lo raghu anna koncham ee coment chduu annaa😂

    • @durgaraokasthala4398
      @durgaraokasthala4398 27 днів тому +1

      AS INDEPENDENT CANDIDATE EARLIER WE HAVE VOTED TO MALLANNA. THIS TIME WE ARE VOTING TO BJP.

    • @nrr9960
      @nrr9960 27 днів тому +1

      cbi joint director called to vote rakesh reddy

    • @Blocktigers309
      @Blocktigers309 27 днів тому

      Super ninu kuda mlc voter ne bochu kuda వేయ వీనికి

  • @Ediorhindu32
    @Ediorhindu32 28 днів тому +240

    దొంగ పేపర్లు చదవడం మానేసి, ఇంకా జరగబోయేది చూడు

    • @thenameisnani
      @thenameisnani 28 днів тому +3

      Nuvu velli mg

    • @MegaVikki1989
      @MegaVikki1989 28 днів тому +12

      Adi vaani paper bro.. vaani dabba vade kottukuntundu endukante vaniki evadu votes veyaru ani telsu

    • @thenameisnani
      @thenameisnani 28 днів тому

      @@MegaVikki1989 nuvu kuda bro

    • @MegaVikki1989
      @MegaVikki1989 28 днів тому +3

      @@thenameisnani nu malligani daggarki potava bro roju 😂

    • @thenameisnani
      @thenameisnani 28 днів тому

      @@MegaVikki1989 nenu yekkadiki ponu and eval MG ni lekka
      Moggaga

  • @harikrishnamegavathdsrraac2021
    @harikrishnamegavathdsrraac2021 28 днів тому +44

    బ్రోకర్ వీడు 👍

  • @harishkatta1
    @harishkatta1 28 днів тому +58

    వాని పేపర్ లో వాడు రాసుకుంటాడు,వీని ఛానల్ లో వీడు లేపుతాడు

  • @muraliappam
    @muraliappam 28 днів тому +86

    తిరుగులేని తీన్మార్ కాదు
    ఇక తిరగలేని మళ్ళీ ఖాన్ గ్రెస్ పార్టీలో పిల్లి
    ప్రశ్నించే గొంతుకని గెలిపించి అతని గొంతుకని చంపేయకండి దయచేసి తీన్మార్ మళ్ళి ని ఓడించి ప్రశ్నించే గొంతుకని బతికియ్యండి

  • @rajivannepk149
    @rajivannepk149 28 днів тому +35

    సిగ్గు లేదు వాడికి

  • @srinivaskashaveni6182
    @srinivaskashaveni6182 28 днів тому +21

    ఫకీరు మల్లిగని వార్తలు చెప్పకు ర బాయ్

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 28 днів тому +53

    మల్లి గాడు గెలవడు..మూడో స్థానమే

    • @sunithavanaparthy7736
      @sunithavanaparthy7736 23 дні тому

      Number 1

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 23 дні тому

      @@sunithavanaparthy7736 పలితాలు తర్వాత మాట్లాడుకుందాం చివరి నుండి నంబర్ వన్ అని

  • @SudhakarPatel-qg6wc
    @SudhakarPatel-qg6wc 28 днів тому +123

    వాడికి పట్టిన గతే రేపు నీకు పడతది రఘు ప్రజలంతా అమాయకులు అనుకోకు ఇది సోషల్ మీడియా యుగం

  • @kalyan_journalist
    @kalyan_journalist 28 днів тому +37

    ఇంత కామెడీ పీసువి అవుతున్నావు ఏందిరా రఘుగా.

  • @narsaiih4078
    @narsaiih4078 27 днів тому +20

    సరే మరి 7200 ఎటు పోయినది రఘు దొందూ దొందే అన్నట్టు ఉన్నది మల్లిగాడు కూడా జోకర్ అవుతాడు

  • @MANANEWS3
    @MANANEWS3 28 днів тому +87

    మల్లన్న ఓటమి కాయం.. రఘు అన్న

    • @srinuch5
      @srinuch5 28 днів тому

      మీ బీజేపీ brs వాళ్ళు కాంగ్రెస్ ఓటమి కాయం అన్నారు వాళ్ళని గెలిపించారు ఇప్పుడు అదే జరుగుతుంది

    • @manamtv1483
      @manamtv1483 26 днів тому

      ​@@srinuch5 పిచ్చలు పీక్కున్న గెలవదు వాడు

    • @monikamoni4159
      @monikamoni4159 26 днів тому

      Ikkada ala jaragadaniki vote vesedhi musalollu thagubothulu kadhu,
      Pattabadrulu,

    • @sunithavanaparthy7736
      @sunithavanaparthy7736 23 дні тому

      You r wrong

  • @omsridharreddy7737
    @omsridharreddy7737 28 днів тому +35

    నువ్వు కామెంట్స్ చదువుతావ

    • @srinathbhunath1837
      @srinathbhunath1837 28 днів тому +5

      వాడు వేలు ముద్రగాడు, సదువు రాదు వాడికి.

    • @sriyadav6679
      @sriyadav6679 27 днів тому +1

      చదువుకొని comments బాక్స్ ఆఫ్ చేస్తాడు కొన్ని వీడియో ల లో చేసాడు చూడండి

  • @lalpuramnet4005
    @lalpuramnet4005 28 днів тому +79

    కాంగ్రెస్ బలం ఆయనకు ఎలా వుంటుంది.ఇది కాంగ్రెస్ గుర్తు మీద ఎన్నికలు జరగటంలేదు.ఈ వోట్లు పట్టబద్రులు వేసే వోట్లు నీ కొమ్ముకాసే మాటలు పట్టబద్రుల అభిప్రాయాన్ని మార్చలేవు.పట్టబధ్రులు వారి సొంత నిర్ణయాలతో వోట్ వేస్తారు

    • @sagarr132
      @sagarr132 27 днів тому

      Evariki veyali anni exams ki pullalu pette institute vaallaki veyaala,ashok sir venuka brs undhi,and institute vaallu unnaru

    • @k.jagadish2916
      @k.jagadish2916 26 днів тому +1

      ​@@sagarr132 nuv okadivi vesko malli gadiki...mim Ashok sir ki vestham

    • @sagarr132
      @sagarr132 26 днів тому

      @@k.jagadish2916 me ashok sir valla chala mandi bathukulu aagam ayyayi,anni exams lo pullalu petti institute vaallani baagu chesaadu

    • @sagarr132
      @sagarr132 26 днів тому

      @@k.jagadish2916 orey kcr ki banisa vi nuvvu ne brs valla nirudyogulu aagam ayyaru,paper leak la dora kavaala 😃,paper leak la medha poraadi malli adhe dora sanka lo cheraadu ashok sir,😄

  • @srinivasveeramalla2611
    @srinivasveeramalla2611 28 днів тому +13

    మల్లిగానీ కా ఓటు 😮
    వేయను bro వీడు కాంగ్రెస్ కు తోతూ

  • @danduanand4855
    @danduanand4855 28 днів тому +158

    పట్టభద్రుల వినికి ఓటేస్తే అడక తినిపిస్తాడు వినికి తప్ప మీ ఇష్టం ఎవరికన్నా వెయ్యండి ఓటు

    • @MegaVikki1989
      @MegaVikki1989 28 днів тому +2

      ​@@sharathchandragaddam7943 veedu unnadi gunchukuntadu😂😂

    • @srinuch5
      @srinuch5 28 днів тому +7

      ​@@MegaVikki1989కెసిఆర్ మీద మొదట ప్రశ్నించే దైర్యం చేసింది మల్లన్న నే బ్రదర్

    • @MegaVikki1989
      @MegaVikki1989 28 днів тому +4

      @@srinuch5 aite atlane Revanth Reddy ni adugutada ade party la undi.. adi asal possible ah cheppu

    • @srinuch5
      @srinuch5 28 днів тому +4

      @@MegaVikki1989 నువ్వు అమాయకుడివా బ్రదర్, ప్రజల కోసం ఎవరు పోరాటం చేస్తారో వాళ్లనే కదా మనం ఎన్నుకోవడం చేసేది, మన కోసం పని చేసిన వాడికి ఒకసారి అధికారం ఇచ్చి చూద్దాం, పదవి చేసిన తరువాత అయన పని బాగాలేకుంటే మళ్ళీ మనమే ఓడించి ఇంట్లో kurchopedadam

    • @MegaVikki1989
      @MegaVikki1989 28 днів тому +2

      @@srinuch5 nu inka amayakudivi endi brother.. asal politics gurinchi minimum knowledge ledu niku . Ah malligadu MLA ko MP ko poti chesta ledu.. graduate MLC ki vadu poti chesedi.. vadu udyogula gurinchi prashninche position kosam poti chestundu.. vaniki against ga Judson, Ashok sir lanti inka knowledge ante students kosam poradinollu unnaru.. exam ki late aite students gurinchi kcr govt la okalaga congress govt la okalaga matladutadu ante namme antha pichollu kadu saduvukunnavallu.. And ippudu votes esedi kuda graduates matrame

  • @jaganjarpula999
    @jaganjarpula999 28 днів тому +18

    మది దేవరకొండ మల్లన కి ఓటు ఎవ్వరు వేయరు. అశోక్ సర్ కే వేస్తారు

  • @user-me7ve5qs7y
    @user-me7ve5qs7y 28 днів тому +122

    మనిషిగా పుట్టిన వాడేవడు #తీన్మార్_నయీం గాడిని సమర్దించడు

  • @natrajkattukuri1329
    @natrajkattukuri1329 28 днів тому +11

    మల్లన్న ఈసారి కూడా ఓడిపోవడం కాయం

  • @ashokkumar-yn2rb
    @ashokkumar-yn2rb 28 днів тому +105

    నాది ఖమ్మం but మల్లన్నకి మాత్రం ఓటు వేయము.... ఒకప్పుడు మల్లన్న అంటే నమ్మకం ఉండేది ఇప్పుడు జీరో

  • @danduanand4855
    @danduanand4855 28 днів тому +130

    నీవు తీన్మార్ మల్లిగాడు కాంగ్రెస్ సంక నాకు రి తెలుగు రాష్ట్రాల్లో మీ అంత బ్రేకర్ గాలు ఎవరు లేరు
    మీ రారా తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ల తర్వాత మీకు ఉంటుంది రా

    • @Saiteja04200
      @Saiteja04200 28 днів тому +2

      Nuv kcr sanka naku mari

    • @Sadwika24
      @Sadwika24 28 днів тому +2

      Nv BJP sanka naaku 😂

    • @bingikondaiah4032
      @bingikondaiah4032 28 днів тому

      Nivvu kcr moda siku

    • @ramaraju-df7bf
      @ramaraju-df7bf 27 днів тому

      Chadhuv kunna medhavulu alochinchi vestaru party laku sambandham ledhu MLC election.

    • @haribabuchettupally1170
      @haribabuchettupally1170 26 днів тому

      Nuv evari sanka nakavu brother...B.J.P.dha B.R.S dha

  • @user-sf2qx1qk9n
    @user-sf2qx1qk9n 28 днів тому +14

    GO 46 అభ్యర్థులకి న్యాయం జరగనంత వారికి వీడు గెలవదు లే రఘు bro

  • @pothulavijay6569
    @pothulavijay6569 28 днів тому +41

    7200 emyndi broker mucchata

  • @praharshini222
    @praharshini222 27 днів тому +11

    ఒక్కడు అన్న ఒక పాజిటివ్ కామెంట్ పెట్టాడా సిగ్గు తప్పిన వీడియోలు చేయకు

  • @mdbasheer3261
    @mdbasheer3261 27 днів тому +19

    చింతపండు నవీన్ గురించి తెలంగాణ ప్రజలకు అర్థమైంది నెక్స్ట్ నువ్వే ఏందో ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలకు తెలుస్తోంది భవిష్యత్తులో మీ జీవితం అంధకారము ఇది గ్యారెంటీ

  • @nannachandraiah9905
    @nannachandraiah9905 28 днів тому +10

    మొన్నటి వరకు కాంగ్రెస్ తిట్టి డబ్బులు ఎక్కడ వస్తె అక్కడ మల్లన్న

  • @rajivannepk149
    @rajivannepk149 28 днів тому +32

    నిన్ను కూడ ఆవులే అంటారు.. వాడికి సపోర్ట్ చేస్తే

  • @keshavreddy5557
    @keshavreddy5557 28 днів тому +21

    సుళ్లి ఏమి కాదు

  • @ravinderkumar-vc5ll
    @ravinderkumar-vc5ll 28 днів тому +13

    చింతపండు గనికి చింతపాండే

  • @nareshkommagoni9314
    @nareshkommagoni9314 28 днів тому +115

    రఘు అన్నగారు ఎక్కడ ప్రశ్నిస్తాడు అతను అధికార పార్టీలో ఉండి ప్రశ్నించే గొంతు ఎలా అవుతాడు

    • @bingikondaiah4032
      @bingikondaiah4032 28 днів тому +3

      Last time Palla rajeshwar reddy ni pikanike gelipinchinava vadu kuda adikaraparty lo unde kada.

    • @srinuch5
      @srinuch5 28 днів тому +3

      అధికారం పార్టీ నాయకుడు ప్రశ్నించే వాడు కాదు పని చేసే వాడు కావాలి, ప్రతిపక్షం లో ఉండి మంచిగా ప్రశ్నించే పనిచేసాడు అలాగే అధికారపక్షం లో మంచిగా పని చేస్తాడు అనుకుంటున్నా

    • @bingikondaiah4032
      @bingikondaiah4032 28 днів тому +2

      Nenu ade chepputhunna prasninche vadu kavali kada last time adkara party palla rajeshwar reddy ni enduku gelipincharu.

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 28 днів тому +1

      ACB అధికారులు కూడ ప్రభుత్వ అధికారులు ఎవరి బాధ్యత వారిదే తీన్ మార్ మల్లన కే ఓటు వేస్తాం

    • @bingikondaiah4032
      @bingikondaiah4032 28 днів тому

      Supper anna

  • @ASTechInstitution
    @ASTechInstitution 28 днів тому +92

    #AshokSir 1st Vote
    #BJP 2nd Vote

  • @bangibalraj5014
    @bangibalraj5014 28 днів тому +55

    వానికి ఆస్తులు ఎక్కడివిరా chaipaisal😘 అని ఆడుకుండు రఘు నీ

  • @nannachandraiah9905
    @nannachandraiah9905 28 днів тому +11

    ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు ఎవ్వరినీ ప్రశ్నిస్తాడు రఘు గారు మిరు కూడా అదే పరిస్థితి

  • @macherlaramesh7463
    @macherlaramesh7463 28 днів тому +38

    నువ్ ఏంచేపిన ఈసారి మాత్రం గెలవడు లాస్ట్ టైం మొదటి ఓటు వేసాను ఈ సారి చివరి ఓటు కూడా వేయను

  • @user-ol1zi8pg4c
    @user-ol1zi8pg4c 28 днів тому +58

    ఓటమి పక్క

  • @sareenmollu6032
    @sareenmollu6032 28 днів тому +30

    Broker malligadu

  • @user-ty4jt5eo5m
    @user-ty4jt5eo5m 28 днів тому +105

    వాడు ట్రెండ్ సెట్టర్ ఏమిటి? అది 10 నెల ల క్రితం నేడు అడుక్కు తినడమే.

  • @prathapbejjanki5863
    @prathapbejjanki5863 28 днів тому +43

    ఇప్పుడు ఎవరు కూడా మల్లన్నకు ఓటు వేసే పరిస్థితి లేదు.
    మాకోసం కొట్లాడే అశోక్ సార్ కి మాత్రమే మా మద్దతు.

  • @poosavarshithvardhan6834
    @poosavarshithvardhan6834 27 днів тому +5

    రఘు ఒక బిక్షగాని తీరా చేయకు రా తమ్మి

  • @behonsethi557
    @behonsethi557 28 днів тому +9

    పిల్లికి ఎలుక సాక్షం నీకేస్ ఎమయింది

  • @harishkatta1
    @harishkatta1 28 днів тому +35

    బీజేపీ వాళ్ళు అశోక్ సార్ కు ఓటు వేయండి

  • @Puresoul647
    @Puresoul647 28 днів тому +8

    రఘు బాబు, నువ్ ఎంత లేపినా మల్లన్న గెలవడు

  • @pallemahesh8203
    @pallemahesh8203 28 днів тому +29

    మల్లిగడు ఓడి పోవడం పక్క విడు ఎలా గెలుస్తుండో చూస్తాం నువు మీద పుట్టుక రకు చూస్తూ ఉండు

  • @vishwanathreddyn1242
    @vishwanathreddyn1242 28 днів тому +132

    మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీనిఇష్టమొచ్చినట్టు తిట్టి నేడు అదే పార్టీ నాయకుల కాళ్లు పట్టుకొని టికెట్ తెచ్చుకున్నావు కదా నీవు తిట్టిన తిట్లను అప్పుడే కాంగ్రెస్ పార్టీ వారు మర్చిపోయారు అంటావా

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 28 днів тому +2

      తీన్ మార్ మల్లన నీ గెలిపిస్తామ్ ఓటు వేస్తాం

    • @nrr9960
      @nrr9960 27 днів тому +1

      rakesh reddy

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 27 днів тому +1

      @@nrr9960 Rakesh Reddy WASTE Teen Mar Mallana Good

    • @Darasecular
      @Darasecular 26 днів тому

      ​@@ddurgaiah8020బొక్కేమ్ కాదు, రఘు, మల్లిగాడు ఇద్దరు బ్రోకర్లు

  • @srikanththogari5983
    @srikanththogari5983 28 днів тому +27

    రఘు ఒకప్పుడు జర్నలిస్టు ఇపుడు జోకుడిస్ట్ ఫర్ కాంగ్రెస్!!!
    సిగ్గు ఉండాలి కొంచెం అయినా మీరు చేసేది జర్నలిసమా లేక బ్రోకర్ దందా నా!!
    ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తమని ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నారు!
    మీరు ఎందుకు ఒక్కసారి అయినా ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రశ్నించలేదు?

  • @vishwanathreddyn1242
    @vishwanathreddyn1242 28 днів тому +59

    ఊసరవెల్లి మల్లన్న. ఎవరెవరినో ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు కదా ఇప్పుడు తన దాకా వస్తే గాని తెలవదు ఇతరులను విమర్శించే విషయంలో

  • @Good-123d
    @Good-123d 27 днів тому +6

    రఘు బ్రో ని ఇమేజ్ ని డామేజ్ చేసుకుంటున్నావు నీకు అర్థం కావడం లేడు
    నువ్వు ఎందుకు ఎలా చేస్తున్నావో కూడా అర్థం కావడం లేదు...

  • @gocreative-minijaathiratnalu
    @gocreative-minijaathiratnalu 28 днів тому +10

    ఇంకా కెసిఆర్ మీదనే బతుకుతున్నారు విల్లు, తీన్మార్ మల్లన్న మాటలు నమ్మితే , కెసిఆర్ ని నమ్మినట్టే - తెలివి ఉంటే బక్క జడ్సన్ కి ఓట్లు వేస్తారు

  • @user-nq2jt7qp6q
    @user-nq2jt7qp6q 28 днів тому +22

    Apu ne broker matalu

  • @sandeepsandhi889
    @sandeepsandhi889 27 днів тому +7

    నేను చాలా మందిని అడిగాను ఎవ్వరికి ఓట్ వేస్తారు అని 80% అశోక్ సర్ అని చెప్పారు. ప్రచారం ప్రధాన పార్టీలు బానే చేస్తున్నాయి కానీ అందరూ సైలెంట్ గా ప్రశ్నించే గొంతు అశోక్ సర్ ని గెలిపిస్తారు.

  • @srinivaskolupula1268
    @srinivaskolupula1268 28 днів тому +24

    మీరందరూ టిఆర్ఎస్ ను కూడా చెసింది అదే కదా

  • @mesudheergoud1990
    @mesudheergoud1990 28 днів тому +23

    నీ సంగతేంది మరి వీడియో లు బాగానే ఉన్నాయట కదా...

    • @samrider077
      @samrider077 27 днів тому

      Em videos anna

    • @gaddamprince8489
      @gaddamprince8489 27 днів тому

      Sarvam samarpayami ani pedda video le

    • @mesudheergoud1990
      @mesudheergoud1990 27 днів тому +1

      @@samrider077 Raghu అన్న రాసాలీలలు...

    • @samrider077
      @samrider077 27 днів тому

      @@gaddamprince8489 🤣🤣🤣

    • @samrider077
      @samrider077 27 днів тому

      @@mesudheergoud1990 wt avnaa anna

  • @venkateshgadhagoni2807
    @venkateshgadhagoni2807 27 днів тому +4

    ఈ సారి కౌంటింగ్ లో ఎలిమినేషన్ లో పోతాడు నువ్వు ఎంత లేపిన..😂

  • @UgraBhargavaSena
    @UgraBhargavaSena 27 днів тому +5

    మూసుకొని కూర్చో మని ఎలాగో గెలిచాడుగా సైలెంట్ గా కూర్చొని ఎందుకు డబ్బు కొట్టుకోవడం మరి

  • @sonnysatwik2949
    @sonnysatwik2949 27 днів тому +5

    సింపతీ లేదు. బొచ్చు లేదు.... రెండు పడవల ప్రయాణం ఆపేస్తే.. విజయం సాధిస్తాడు.. నువ్వు డప్పు కొట్టుడు ఆపకపోతే..నీ విశ్వసనీయత కోల్పోతావు. పనికిమాలిన వార్తలు చదవకు బ్రో

  • @rgvfanboy743
    @rgvfanboy743 28 днів тому +28

    malligadu odipothadu chudu

  • @pramodbandari1391
    @pramodbandari1391 28 днів тому +8

    వానికి ఆస్తులు ఎక్కడివిరా chaipaisal అని ఆడుకుండు రఘు నీ మనిషిగా పుట్టిన వాడేవడు #తీన్మార్_నయీం గాడిని సమర్దించడు

  • @sathisherra9
    @sathisherra9 28 днів тому +12

    రగ్గ కామెంట్స్ చూసుకోరా

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe 28 днів тому +6

    మీరు ఎన్ని చెప్పిన చింతపండు కు ఓటేయ్య బోము

  • @tsr9chanel94
    @tsr9chanel94 27 днів тому +5

    రఘు గారు నువ్వు కూడా భజన గాడివేనా...... చింతపండు గాని బతుకు తెలంగాణ మొత్తం యాదికోచ్చినది..... జర్నలిస్ట్ విటల్ గారు చింతపండు పథకం ఎలా బయటపెడతున్నాడో ఒకసారి చూడండి..... తీన్మార్ వసూలు చేసిన ఫండింగ్ ఎక్కడికి పోతుంది..... జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర మొదలైన ఈడి బతుకు ఈ పొద్దు కోటానికి కోట్లు కు ఆస్తిపరుడు..... తీన్మార్ గాడు మరో కేసీఆర్... తెలంగాణ ద్రోహి.... కౌంటింగ్ రోజు మంచి మసాలా దోశ బిడ్డకి

  • @harikrishnamegavathdsrraac2021
    @harikrishnamegavathdsrraac2021 28 днів тому +27

    అశోక్ సార్ 👍

  • @JOLi1991
    @JOLi1991 27 днів тому +6

    అరె రఘు గా ఈ ఎన్నికలు పట్టభద్రులు వేస్తారు.బలం వుండడం లేక పోవడం ఏంది రా....

  • @kundella.
    @kundella. 28 днів тому +9

    జడ్సన్, మురళీ, ప్రేమెందర్ ఎవరైనా సరే

  • @goudicharlanaresh2005
    @goudicharlanaresh2005 28 днів тому +48

    అవును
    రఘు అన్న
    మల్లన్న కి సపోర్ట్
    మీరు
    తెలంగాణ ప్రజల ఆలోచనలు కలుషితం చేస్తున్నారు
    స్వయంగా ప్రజలు ని ఆలోచించుకొనివ్వండి
    మీరే వార్తలు రాసి
    మీరే వాటిని హైలైట్ చేసి
    ప్రజలని నిర్ణయం తీసుకొనివ్వడం లేదు

  • @venkatreddyguduru7824
    @venkatreddyguduru7824 28 днів тому +25

    Donga malligani binami raghu

  • @aletyyakubreddy6260
    @aletyyakubreddy6260 28 днів тому +20

    Baga jokuthunav Mallanna ni. Kaani kaani

  • @srinu6177
    @srinu6177 28 днів тому +38

    😂 joke of the years. Vadu గెలవాడు. నువ్వు వాడి లాగా కావద్దు

  • @donsoori1351
    @donsoori1351 28 днів тому +15

    Only Bakka Zdson Sir

  • @vestigebusinessopportunity330
    @vestigebusinessopportunity330 27 днів тому +5

    ఆయన గురించి మీరు ఎన్ని మంచి వార్తలు చదివిన తీన్మార్ మల్లన్న గెలవరు . అందరూ చదువుకున్న వారే ఎన్ని మాయమాటలు చెప్పినా ఎవరికి వేయాలో వాళ్లకే యేస్తారు

  • @gourellyshekarreddy7024
    @gourellyshekarreddy7024 28 днів тому +5

    చింతపండు కి డిపాజిట్ కూడా రావడం కష్టం

  • @SGPSatisfying_Nature
    @SGPSatisfying_Nature 28 днів тому +11

    Ashok sir ki support chey

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 28 днів тому +8

    అశోక్ సార్ గెలుస్తాడు

  • @kuntavamshi2377
    @kuntavamshi2377 28 днів тому +5

    Vedu government ne question chestada😮😮😮

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 27 днів тому +4

    రఘు గారు. నమస్తే మీరు చింత పండు నవీన్ సమర్ధించి మీకున్న కాస్త విలవలను పోగొరుకోకండి.
    ఎప్పుడైతే మీరు రేవంత్ రెడ్డికి వంత పాడుతూ కాంగ్రెస్ పక్షాన చేరిపోయారో 75% పడిపోయారు.
    కనీసం ఉన్న 25 శాతాన్ని ఆయన విలువలను కాపాడుకోండి. చింతపండు నవీన్ కు మద్దతు ఇచ్చి ఉన్న 25 శాతం కూడా పోగొట్టుకోకండి.
    చింతపండు నవీన్ చరిత్ర చూస్తే మొదట బ్లాక్ మెయిల్, అవకాశవాది, స్వార్థపరుడు . రాజకీయం కోసం ఏ పనైనా చేసేవాడు. ఒక మాట మీద నిలబడే వాడు కాదు. ఒక సిద్ధాంతం కోసం కట్టుబడే వ్యక్తి కాదు. పూటకో మాట క్షణానికో వేషము ఇవన్నీ కూడా రాజకీయంగా నేను ఎలా పైకి రావాలా? ఎంత మంది జీవితాలు నాశనం అయినా పర్వాలేదు అనే స్వభావమున్న వ్యక్తికి, మీలాంటి మనలాంటి వాళ్ళము ఎవ్వరం కూడా మద్దతు ఇవ్వకూడదు. అయినా మీరు ఎలా అనుకుంటున్నారు చింతపండు నవీన్ గెలిచే ప్రశ్న ఉండదు. కాంగ్రెస్ పార్టీలోనూ బయటి వాళ్లు ఆయనను కచ్చితంగా ఒడగోరుతారు. సమాజంలో ప్రశ్నించడం వేరు సమాజంలో మార్పు తేవడం వేరు దానికోసము ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉందని ప్రతి వ్యక్తిని దూషించడం కాదు. ప్రతి వ్యక్తిని ద్వేషించడం కాదు విలువలకు కట్టుపడి మాటకు కట్టుబడి ఉన్న వ్యక్తినే సమాజం ఆదరిస్తుంది. నవీన్ లో ఏమి విలువలు ఉన్నాయి? ఏ విలువల కోసం ఆయన పాటుపడ్డాడు?. చెప్పండి.
    #శారదామల్లేష్

  • @srinivaskashaveni6182
    @srinivaskashaveni6182 28 днів тому +5

    వేరే వాళ్ళు విడు ఒక్కటే కదా పార్టీలు మరటములో విడు ఎట్లా గొప్ప ఐతడు

  • @user-vj7hy6es1e
    @user-vj7hy6es1e 28 днів тому +17

    Bochhu em kadhu

  • @malleshsheela6503
    @malleshsheela6503 27 днів тому +3

    మన తొలి వెలుగు రఘు నీకు ఎదిగిన తెలవదా ప్రశ్నించే గొంతు ప్రతిపక్షంలో ఉంటది అధికార పక్షంలో కాదన్నా నువ్వు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడితే నీ నీ విలువైన తగ్గుతుంది రాసి పెట్టు పెట్టుకో 100% మల్లన్న ఓడిపోతాడు 200% ఓడిపోతాడు మల్లన్న మల్లన్న గురించి మాట్లాడి నీ ఇజ్జత్ తీసుకోకు

  • @user-yo3uk6kh7w
    @user-yo3uk6kh7w 27 днів тому +3

    డిపాజిట్....కూడా మళ్లీ గానికీ రాకపోతే,,,,అప్పుడు అవుతుంది....సంచలనం😂😂😂😂😂.... వాని గురించి తెలిసి కూడా ఎవడైనా ఓటు వేస్తాడా అన్న

  • @bazarusrikanth7520
    @bazarusrikanth7520 28 днів тому +9

    Siggundali ila matladataniki
    Nev kuda ade batch
    ఏ నీడకు ఆ గొడుగు
    తెలంగాణకు మీకు, మళ్ళీ గానికీ ఏం సంబంధం

  • @danchanalayashwanth816
    @danchanalayashwanth816 27 днів тому +3

    వ్యతిరేకత పెంచాల్సిన అవసరం లేదన్న వ్యతిరేకత ఆల్రెడీ ఉంది

  • @Rameshramesh-nn1hg
    @Rameshramesh-nn1hg 27 днів тому +3

    మల్లిగాడు 7200 యాడికి పోయే రిటూరి కాల్ ఏడికి పోయే

  • @gagankethavath4649
    @gagankethavath4649 27 днів тому +4

    రేవంత్ రెడ్డి తో ఎం ఫైట్ చేసిండు అన్న, kcr నీ తిట్టిండు మరి govt లో ఉన్నాడు కదా kcr మీద ఒక FIR కూడా నమోదు చేయించలేదు, మరి ఇప్పుడు కాంగ్రెస్ kcr తో కలిసి పోయిందా?

  • @prasadmalipeddi4501
    @prasadmalipeddi4501 28 днів тому +11

    Kcr odipoyinaa...inkaa kcr hey gurunchey matladuthavu hendi ra....

  • @srinu6177
    @srinu6177 28 днів тому +34

    వాడు ట్రెండ్ సెట్టర్ ఇంటి? బ్రోకర్ గాడు 😂

    • @Ganeshh45
      @Ganeshh45 28 днів тому +1

      సూపర్ bro malligadiki vote veyakandi

  • @keerthivenkat1620
    @keerthivenkat1620 27 днів тому +3

    విద్యార్థులు వివేకంతో ఆలోచించి ఓటు వేయండి

  • @mmrm6951
    @mmrm6951 27 днів тому +3

    రాగన్న నీ మొహం లో రక్తం చుక్కలు లేదే నీకే నమ్మకం లేదా న్యూస్ చదువుతుంటే

  • @raviboda6156
    @raviboda6156 27 днів тому +3

    అరె నయన ఈ జోకుడు వద్దురా నయన యిప్పుడు ఓట్ వేసేది పట్టభద్రులు ఓకేనా అందరు అశోక్ సార్ కి వేస్తారు అర్థం అయింది

  • @SrinivasgoudKandyanam
    @SrinivasgoudKandyanam 28 днів тому +4

    వాడు ఇన్నిరోజులు చేసింది ఏమిటీ రఘు

  • @sheshumesram3484
    @sheshumesram3484 28 днів тому +5

    Lepu.... Lepu.... Jacky లు పెట్టు

  • @madhukumar4560
    @madhukumar4560 28 днів тому +6

    Raghu bro,nuvvu entha natinchina ashok sir ke andharam support.

  • @rameshj6299
    @rameshj6299 28 днів тому +5

    Malligadu odipothudu confirmed

  • @narenderkyama9382
    @narenderkyama9382 27 днів тому +2

    లేపు లేపు ఇంక జాకి లు వేసి పైకి లేపు
    మేము కిందికి దింపుతం 😂😂😂😂😂

  • @TheBollabathini
    @TheBollabathini 28 днів тому +2

    చదువుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారు అంతే గాని పార్టీ లకు కాదు

  • @santoshatk1966
    @santoshatk1966 27 днів тому +3

    మనిషి అన్నవాడు తమకు ఇష్టం ఉంటె ఎలాగైన తన ఆలోచన మార్చుకుంటాడు . రఘు గారు మీరు చాల మారిపోయారు. గతం మాదిరిగా లేరని .... ఉన్నత చదుకున్న వ్యక్తిగా, సైకలోజి లో 34 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గా చెప్పవచు . మీ ముకం చుస్తే అనిపిస్తుంది

  • @pothulavijay6569
    @pothulavijay6569 28 днів тому +18

    Sodi vaddu 7200 emyndi Ani adugu 1st Raghu

  • @harivlogs9567
    @harivlogs9567 27 днів тому +2

    పోయినసారిబుద్ధి తక్కువ వీడియోతో పీకుతాడు అని చెప్పి మళ్ళీ దానికి ఓటు వేశాను ఈసారి ఆ తప్పు అస్సలు చేయను.

  • @aletyyakubreddy6260
    @aletyyakubreddy6260 28 днів тому +9

    KCR matter lekapothe niku ni channel ki bathuke ledu. Kanisam padukunapudu ayna KCR Peru marchioothunnavo ledo. Journalisam chivaraku intha digajarindi.

  • @alibaba4279
    @alibaba4279 27 днів тому +2

    తీన్మార్ మల్లన్న నన్ను గెలిపిస్తే శాసనమండలిలో నా గొంతు వినిపిస్త అంటున్నాడు ఇప్పుడు మండలిలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు పీకుతున్నారు అనీ ఇగ ఇతను పీకుతాడు... పక్క అశోక్ సార్ ను గెలిపించుకోవాలి