శ్రీ కపోతేశ్వర స్వామి దేవాలయం # Lord Shiva Temple # Kadali # Konaseema # Andhra Pradesh

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2023
  • కోనసీమ జిల్లా , రాజోలు మండలంలోని కడలి గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్య క్షేత్రము శ్రీ కపోతేశ్వర స్వామి వారి దేవస్థానము ఈ వీడియో లో చూడగలరు .
    ఈ దేవాలయము కోనసీమజిల్లా కేంద్రము అమలాపురము నకు 30 కి మీ దూరము లోను , మండల కేంద్రము రాజోలు కి 6 కి మీ దూరము లోను , జగన్నపేట ( తాటిపాక ) సెంటర్ కి 3 కి మీ దూరము లోను ఉంది . ఈ కడలి గ్రామము చేరుకోవాలంటే జగ్గన్నపేట సెంటర్ నుండి ప్రైవేట్ వాహనాలలో చేరుకోవచ్చు . బస్సు రూట్ అయినా తక్కువ గా బస్సు లు ఉంటాయి .
    ఈ వీడియో లో ప్రధాన అర్చక స్వామిల వారు చెప్పిన శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయ చరిత్ర పూర్తిగా తెలుసుకో గలరు . కోనేరు వైపు నుండి దేవాలయ దృశ్యాలు కనుల విందుగా ఉంటాయి . ఈ దేవాలయము చాలా సినిమా లు షూటింగ్ లు జరుపుకున్నాయి .
    మా వీడియో నచినట్లయితే లైక్ , షేర్ , కామెంట్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి
    In this video you can see the famous shrine of Sri Kapoteswara Swamy temple in Kadali village of Razole mandal, Konaseema district, Andhra Pradesh . This temple is 30 km away from Konasema jilla head quarter Amalapuram , 6 km away from mandal head quarter Razole and 3 km away from Jagannapet (Tatipaka) center. To reach this Kadali village can be reached from Jaggannapet center by private vehicles. Even if there is a bus route, there are fewer buses.
    In this video, you can know the complete history of Sri Kapoteswara Swamy temple Histroy as told by the main priests. The views of the temple from the Koneru side are a feast for the eyes. Many movies have been shot in this temple.
    If you like our video then like, share, comment and subscribe our channel

КОМЕНТАРІ • 6