పేరవరం - Peravaram village - Cinema shootng locations - Godavari villages

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2024
  • ఈ రోజు మనం చూడబోయే గ్రామం కోనసీమ జిల్లా , ఆత్రేయపురం మండలం లో ఉన్న చక్కని గ్రామం పేరవరం . రండి చూసొద్దాం !!
    బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ,ఆత్రేయపురం మండలం లో ఉన్న పేరవరం గ్రామం . ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా బొబ్బరులంక దాటి వస్తుంటే కాలువ ప్రక్కన వచ్చే గ్రామమే పేరవరం .ఒకప్రక్క గోదావరి నదిఅందాలు , ఒకప్రక్క పంటపొలాలు , కాల్వగట్లు నడుమ చూడచక్కని గ్రామం పేరవరం . ఇంత అందంగా ఉంది గనుకే చాల సినిమాలు ఈ గ్రామం పరిసరాలలో షూటింగ్ జరుపు కున్నాయి .
    Like this video, Share & SUBSCRIBE !!
    Don t miss next updates.
    Viswaksen #superstar Krishna# Shooting Locations

КОМЕНТАРІ • 17

  • @ammannayaragathapu5609
    @ammannayaragathapu5609 Місяць тому

    సూపర్ అంటే సూపర్ సూపర్ అంటే సూపర్

  • @krishna4663
    @krishna4663 Місяць тому

    MA BANGARU PAADI PANTALA THALLI PERAVARAM """GREAT"""

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 2 місяці тому

    Beautiful place

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu Місяць тому

    సూపర్ బ్రదర్ పేరవరం అలాగే పలివెల గ్రామం ఫుల్ వీడియో తీయండి ఒకసారి శివాలయం అద్భుతం తాళమ్మ తల్లి గుడి కోనసీమ అందాలు మరపురానివి రావులపాలెం కొత్తపేట మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను

  • @palakondavenkatesh1210
    @palakondavenkatesh1210 5 місяців тому +2

    విలేజ్ గోదావరి నది, ఊరి అందాలు బాగున్నాయి.కానీ తక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంది.

  • @echinnari6606
    @echinnari6606 5 місяців тому +1

    Ma uree andi edhii❤❤

  • @Jyothipandi-e4s
    @Jyothipandi-e4s 17 днів тому

    My village

  • @diamondsujatha877
    @diamondsujatha877 2 місяці тому

    Nice,my childhood village.

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 5 місяців тому

    Vuru bagundi music bagundi peddaga visheshalu levu anukunta sipelga vundi video 👍

  • @rameshbabunadella100
    @rameshbabunadella100 4 місяці тому

    It’s my village. I have great memories with my villaga❤❤

  • @saisatish7246
    @saisatish7246 4 місяці тому

    Bro chala bag Baga tesavuu maa oorinii

  • @kalpagurinagaraju275
    @kalpagurinagaraju275 4 години тому

    Akkada land rate Ela vundi bro for 1acer

  • @billakurthivenkataramana5955
    @billakurthivenkataramana5955 Місяць тому

    Rajavaram cheyyandi

  • @selvarajupalani835
    @selvarajupalani835 5 місяців тому +1

    Yr video all very super

  • @selvarajupalani835
    @selvarajupalani835 5 місяців тому

    I am living in Narasapur West godavari 👍👍👍👍👍

  • @suresure8068
    @suresure8068 2 місяці тому

    Tanq ma village ni baga chuparu