5 Mistakes That Every Biker Must Avoid | Things You Must Know While Visiting Mechanic | Neelu Arts

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • 5 Mistakes That Every Biker Must Avoid. The things you must avoid as a biker and the things you must keep in your mind while visiting a mechanic for bike repair are mentioned in this video. For More Two Wheeler Tips & Updates stay tuned to Neelu arts and Subscribe us at bit.ly/35ZNDLo
    Click Here To Watch :
    How To Calculate The Resale Value Of Two Wheelers? - • How To Calculate The R...
    Why Motor Bikes Doesn't Have Diesel Engine? - • Why Motor Bikes Doesn'...
    Disclosing A Fake Business In My Home Town - • Disclosing A Fake Busi...

КОМЕНТАРІ • 540

  • @neeluartsautomobile
    @neeluartsautomobile  5 років тому +60

    Hi friends అందరికీ నమస్కారం.. ఈ వీడియోపై మీరు చేసే కామెంట్స్ బట్టి Part2 చాలా short గా చేస్తా.. Or మీరు మోసపోయిన సందర్భాలు ఏవయినా ఉంటే Share చేయండి 🙏🙏🙏💓🙏💓

    • @2DAYMTMINFOCHANNEL
      @2DAYMTMINFOCHANNEL 5 років тому +2

      Na bandi bore chesadu mecanic..kani mileage 20 km vastundi... ippudu wmi cheyali bro

    • @simhadria6366
      @simhadria6366 5 років тому +1

      Chala baga cheparu bro,valu kuda manalanti manushule kadha respect ivvali bro....

    • @sathishadithya1983
      @sathishadithya1983 5 років тому

      Abba 3min lo Anni chepu Abba Anni explain cheyodu

    • @sathishadithya1983
      @sathishadithya1983 5 років тому

      Main points chepu bro explain cheyodu

    • @kursamsami7829
      @kursamsami7829 5 років тому +2

      సుత్తి ఎక్కువగా ఉంది బ్రో మేటర్ తక్కువగా ఉంది

  • @మునీశ్వర్నాయక్మూడే

    ఇంత సేపు చెప్తున్నారు...మీరు చెప్పేది మంచిదే అయినా ఎక్కువ సేపు మాట్లాడితే వినడానికి సమయం కొంతమందికి ఉండదు...మనం చెప్పాల్సిన విషయాన్ని త్వరగా చెప్పడం మంచిది

  • @ramaraogedela8106
    @ramaraogedela8106 5 років тому +34

    ఈ సలాహాలు బైక్ కు మాత్రమే కాదు,మానవ జీవన సత్యాలు కూడా,అనేది నా అభిప్రాయం.

  • @narayanareddykamireddy5491
    @narayanareddykamireddy5491 5 років тому +6

    Edo oka special background tho. Vsthunnaru super anna

  • @madhukalyanapu5067
    @madhukalyanapu5067 5 років тому +1

    Thank you. Very Important matter

  • @sekharsatya942
    @sekharsatya942 4 роки тому

    Super speech bro..

  • @narendrachowdary3611
    @narendrachowdary3611 5 років тому +6

    Hiii anna.neney monna meeku cal chesi ACCESS 125 scooty gurunchi adigindi.SPECIAL EDITION matte black thesukunna Anna🙂🙂🙂.super undi performance

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 5 років тому +3

    Good vedeo bro.e Roju me first vedeo chusanu. Gd subjuct me darilo meru prayaninchandi.success avutharu

  • @dinakarananta4067
    @dinakarananta4067 4 роки тому

    Meeru manchi informative videos chestaru sir.

  • @mohanyavarna8663
    @mohanyavarna8663 5 років тому

    Video bagundhi.

  • @maheshyoutube7902
    @maheshyoutube7902 5 років тому +1

    Bro Which is best engine oil for Honda cb shine 125cc

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  5 років тому

      Castrol

    • @lothasurya4027
      @lothasurya4027 5 років тому

      Anna naku glamour byke undi inthaku mundu Castro engine oil vaadevadini ippudu hero engine oil vaaduthunnanu.ila oil marchadam valla emaina ibbadi vastunda.

  • @srikanth2724
    @srikanth2724 5 років тому +1

    Ok nice information Anna ..I will follow

  • @chennareddy4891
    @chennareddy4891 5 років тому

    Yes✅your right✔ bro

  • @sivachaitanya6330
    @sivachaitanya6330 5 років тому

    Bro...What do you suggest Bajaj platina vs discover?which model?

  • @janardhansappa1314
    @janardhansappa1314 5 років тому

    Nuv Chala baga cheppav ism mecanic na badha kuda sem

  • @vatturisainagesh3132
    @vatturisainagesh3132 5 років тому

    అన్నయ witch is the best bike unicorn150 or pulsar 150neon reply me

  • @BRUCEELEE20
    @BRUCEELEE20 5 років тому

    సోదరా పల్సర్ బండి చెైన్ ఫిటింగ్ ఎగ్సాట్ గా ఎలా చేయాలో వివరించండి

  • @anandanand3251
    @anandanand3251 5 років тому

    good job anna

  • @hariuppi4794
    @hariuppi4794 4 роки тому

    Length ayindhi antha time undhu
    Em cheppanakuntunavo suthi lekunta matter chepthe baguntandhi

  • @sunkaranaveen3982
    @sunkaranaveen3982 5 років тому +1

    The

  • @v.muralikrishna5513
    @v.muralikrishna5513 5 років тому +75

    మెకానిక్ కూడా డాక్టర్ లాంటి వారే ఆ డాక్టర్ చేతిలో స్టెతస్కోపు ఉంటే ఈ డాక్టర్ చేతిలో రెంచ్ ఉంటుంది ఆయన తలుచుకుంటుంటే మన ప్రాణాలు ఉండవు ఈయన తలచుకుంటే మన బండి ఉండదు..

    • @shivaraj1452
      @shivaraj1452 5 років тому +3

      Supper bro

    • @disraelrajudogga4001
      @disraelrajudogga4001 5 років тому +2

      మిరు చెపిన విషయాలు విలువైని,మెకానిజానికి విలువకట్టలేం బ్రదర్‌

    • @rajeshgandi6308
      @rajeshgandi6308 5 років тому +1

      Thank s bro iam tha macknk

    • @v.muralikrishna5513
      @v.muralikrishna5513 5 років тому

      @@rajeshgandi6308 ఎ ఊరు అన్న

    • @Balu-jd6im
      @Balu-jd6im 5 років тому +5

      @@disraelrajudogga4001 మీరన్నదీ100%నిజం భయ్యా మెకానికేకాదు,చేతిపనివారేవరినైన గౌరవించాల్సిందే,వాళ్లుకూడ వినియోగాదారునికి విలువిస్తే అందరికి సంతోషమేగా.

  • @nagpch6690
    @nagpch6690 4 роки тому +8

    Bro మెకానిక్ లు కూడా కస్టమర్ లకు మంచి సేవలు అందించాలి అని ఒక వీడియో చేయండి.....
    అలాగే మెకానిక్ లందరూ మంచి వాళ్ళు అని మీరు certify చేసేయకండి ఒక్క మీ ఊరులో మాత్రమే మెకానిక్ లు ఉండరు....
    ఈ రోజున ఒక మెకానిక్ దగ్గర నెలకు యాభై వేలకు(50000)
    పైగా సంపాదిస్తున్న సంపాదిస్తున్న గవర్నమెంట్ ఉద్యోగి కూడా దిగదుడుపే .......
    ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మెకానిక్ లు కస్టమర్ లకు ఏ విధంగా Genun service అందించాలో ఒక వీడియో చేస్తే మీరు చేసిన ఈ వీడియోకి అర్థం ఉంటుంది.

  • @venkatg3315
    @venkatg3315 5 років тому +24

    Good matter, but....
    4 minutes matter lagging to 15 minutes...Don't waste others time.

  • @reddipallisrinivasarao8231
    @reddipallisrinivasarao8231 5 років тому +24

    Mechanic okkade kadu andariki respect ivvali bro
    This is my opinion

  • @Mahesh-iq1qq
    @Mahesh-iq1qq 4 роки тому +6

    మీరు చెప్పేది కరెక్ట్.... కానీ ఎవరి వృత్తి వారికి దైవంతో సమానం, మీరు చెప్పేది మెకానికే దైవం అన్నట్టు వుంది. తప్పు జరిగిన చోట తిరిగి అడిగే హక్కు వుంది, అడగకపోతే తప్పు.

  • @SIVA1999-k8c
    @SIVA1999-k8c 4 роки тому +5

    కొంతమంది నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. ఇది చాలా తప్పు. నీలేష్ చాలా చక్కగా వివరించారు. పూర్తి గా చెప్పటానికి ఇంత సమయం కావాలి. Good information. God bless you

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  4 роки тому +3

      Na peru neela mohan bro 😎😎😎

    • @SIVA1999-k8c
      @SIVA1999-k8c 4 роки тому

      @@neeluartsautomobile ok neela mohan can you give your mobile number

  • @ravindrapopuri6209
    @ravindrapopuri6209 2 роки тому +1

    భయ్యా! నీవు చెప్పేది అంత బాగానే ఉంది. ఇది ఒక మెకానిక్ లకే కాదు. సమాజం లో అందరికీ వర్తిస్తుంది.
    మనం నిజమే మాట్లాడుకోవాలి.
    ఇవాళ సమాజంలో మీరు చెప్పే
    గౌరవప్రదమైన వాతావరణం నాకు ఎక్కడ కనపడడం లేదు.చదువుకున్న
    వాళ్లు దగ్గర కాస్త బాధ్యత వున్న వాళ్ల దగ్గర కూడా పెద్దవాళ్ల మీద గౌరవం తోటి వాళ్ల మీద ప్రేమ కాస్తంత బాధ్యత గోరంత ఓపిక కూడ లేకుండా వున్నారు.
    రెండు వైపువుంటేనే ఇది సాగుతుంది ఇది.నీవు చెప్పేది ఎండమావి లోనీరు వెతికి నట్లే.మనం కోరుకున్న వ్యక్తులు అరుదు.
    నేను నీకే సపోర్ట్ చేస్తా.కాని ప్రపంచం
    నీవు నేను ఊహించుకున్నంత ఉన్నతంగా ఏమీ లేదు.ఇది నా జీవితానుభవం .వాదించడానికి నేను సిద్ధం గా లేను.అంతామొసాల మయం. చిన్నచిన్న విషయాలక్కూడ ,కమిట్మెంట్
    లేదు ఎవరి దగ్గర. మర్యాదలు మన్నన లు తరువాత సక్రమంగా సరసంగా సమాదానం చెప్పే వాళ్లే లేరు.తోటి జీవి ని మనిషి గా మన్నించే వాళ్లే కరువు.
    అంతా అవసరాలు,అవకాశాలు మాత్రమే నేడు సమాజాన్ని శాసిస్తున్నాయి. అది తెలియని వాడు
    అమాయకుడు గా అసమర్థుడుగా మిగిలిపోతున్నాడు.

  • @truefalse9689
    @truefalse9689 5 років тому +2

    మామూలుగా బయట మెకానిక్ స్టోర్ లో అయితే ఇలా చెయ్యాలి.మరి షోరూం సర్వీస్ సెంటర్ కి బైక్ తీసుకెళితే పద్దతి ఎలా ఉండాలో ఒక వీడియో చెయ్ బ్రో.

  • @ramaraopt1659
    @ramaraopt1659 5 років тому +16

    Brother. ..what you told are 100 percent correct. ..I observed these from my child hood from my uncle's work shop in Ichapuram

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  5 років тому +2

      Tq sir..meedi srikakulamena???

    • @ramaraopt1659
      @ramaraopt1659 5 років тому +1

      @@neeluartsautomobile yes bro....ippudu Vizag lo vuntunnanu ... స్టీల్ ప్లాంట్ లో జనరల్ ఫోర్‌మాన్

    • @ramaraopt1659
      @ramaraopt1659 5 років тому

      Native place ICHAPURAM... SRIKAKULAM Dt

    • @mohangangu2040
      @mohangangu2040 4 роки тому

      @@neeluartsautomobile meedi srikakulam na???
      Any hw vll said about mechanic 🙏

  • @MrShreedar
    @MrShreedar 5 років тому +34

    5:24 Mistakes start here. But please watch from starting.

  • @nenu2959
    @nenu2959 4 роки тому +10

    My dad was a car Mechanic 😍

  • @KadthalVillageBikeMechanic
    @KadthalVillageBikeMechanic 5 років тому +9

    na real life anna I am bike mechanic

  • @sripathiswami2766
    @sripathiswami2766 5 років тому +11

    జై శ్రీమన్నారాయణ
    బ్రదర్...నువ్వు మాట్లాడే విధానం బాగుంది.
    ఉన్నది ఉన్నట్లుగా నీ మనసులో ఏమనుకుంటున్నావో అదే చెప్తున్నావు. అది నాకు నచ్చింది. అందుకని ఈరోజు నుండి నీ వీడియోలు అన్ని చూస్తాను.ల

  • @VijayGupta-xr8pw
    @VijayGupta-xr8pw 4 роки тому +5

    చాలా మంచి గా గౌరవం గా ఎలా ప్రవర్తించాలి .
    చక్క గా చెప్పారు

  • @happyvlogs5878
    @happyvlogs5878 5 років тому +1

    మెకానిక్ లు ఈ మధ్య సర్వీసింగ్ ఇచ్చిన సందర్భంలో పెట్రోల్ దొంగిలిస్తున్నారు..

  • @amruthavalli3841
    @amruthavalli3841 5 років тому +1

    Meerut 100 present correct Neenu inppativaruku evvari daggara ala behave cheyatledu cheyanu kuda kani okka vishayam various kastanni menu artham chesukunna kani maa bike condition various artham chesukunna manaku ala vuntundi bike vishayam lo Naku chala thakkuvaga problem face cheyanu ki car vishayam lo matram chala Mandi mosam chesaru kani varini ani analedu mechanical konnisarlu 500 maximum oka sari 1000 rupees kuda icha ina kuda useless Ian suffering from car mechanic s

  • @GovindKumar-eb4df
    @GovindKumar-eb4df 3 роки тому +1

    All points are right my father my brother and me both are mechanics from West godawari

  • @TMallikarjuna-j4d
    @TMallikarjuna-j4d Місяць тому

    Valladi am undi bro oka oil chain ki 300 dobuthadu mestri pani chudu podhumukulu chesthey kuda 5mins kurchonivaru its hard work more than other works

  • @kammurunagaraju7766
    @kammurunagaraju7766 5 років тому +5

    Super Anna
    I thought you reach 1 lakh subscribers easily for
    Good way of thinking.....

  • @vashirvadam
    @vashirvadam Місяць тому

    Hi brother.. Glad to see you again.. neela mohan garu..❤❤ my humble request.. is please make videos straight to the point.. i think this context mostly

  • @Ashokkumar-rp6nc
    @Ashokkumar-rp6nc 4 роки тому

    అన్న ...బండిని ఎల్లపుడు షోరూమ్ లో సర్వీసింగ్ చేస్తె బాగుంటుందా.... లేక బయట మెకానిక్ దగ్గర చేయించాల....కానీ షోరూం వాళ్ళు బయట సర్వీసింగ్ చెయిస్తె ఇన్సూరెన్స్ వర్తించదని అన్నారు ఇందులో నిజమేదో తెలుపగలరు.

  • @abhilashdevarakonda.3240
    @abhilashdevarakonda.3240 3 роки тому

    Full service ante enti ?
    Bike ni full Service ki echinappudu em chestharu...?
    ఫుల్ సర్వీస్ అంటే ఏంటి..?
    బైక్ ని ఫుల్ సర్వీస్ ఇచ్చినప్పుడు ఎం చేస్తారు..?

  • @sriramgavini7606
    @sriramgavini7606 4 роки тому +1

    బ్రదర్ మీ దగ్గర కంటెంట్ ఉంది అలాంటప్పుడు సొల్లు ఎందుకండి విషయానికి రావచ్చు కదా

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  4 роки тому +1

      Ee video matrame ila vachesindi... Video starting lo కత్తెర veyyalisindi

    • @sriramgavini7606
      @sriramgavini7606 4 роки тому

      @@neeluartsautomobile😀😀 ok sirr

  • @pavankalyanpowerstar572
    @pavankalyanpowerstar572 4 роки тому

    మెకానిక్ లు కమర్షియల్ గా ఆలోచిం కాకుండా వుంటే we are automatic respect mechanics...
    but we know so many mechanics always think how to earn more many more many..throw ..change parts మరియు అమాయకూడు అయితే డబ్బు లాగేద్దామనే చూస్తారు...
    this is write or not ..

  • @emmkaypee
    @emmkaypee 5 років тому

    నేను ఒక ప్రాబ్లెమ్ ఉందని మెకానిక్ కి బండి ఇస్తే 3000 రూ తీసుకొని , ఆ ప్రాబ్లెమ్ rectify చేయకుండా , జస్ట్ వాటర్ సర్వీసింగ్ చేసి ఇచ్చాడు, , ఇంకో విషయం ఈ కాలం లో మెకానిక్ లు, వాళ్లకు గౌరవం ఇవ్వకపోతే అసలు మన బండి వంక చూడనే చూడరు, ఇప్పుడు కుదరదు అని చెబుతారు

  • @rhul826
    @rhul826 4 роки тому

    బ్రదర్ మా బండి స్టార్ సిటీ ప్లస్ మైలేజ్ 35. ఆయిల్ సర్వీస్ 2500 మెకానిక్ దగ్గర వదులుతాను అయినా కూడా మైలేజ్ ఎంత ఇస్తుంది బండి పైన వ్యాపారం చేస్తుంటాను

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 5 років тому +4

    My friend my bike doctor he is srinu good person 😊😊

  • @thimmareddy0155
    @thimmareddy0155 5 років тому

    అన్నా ఈ వీడియో చూసి నాము మాకు వాట్సాప్ నెంబర్ పెట్టావా నాకు ప్రాబ్లం లైట్ గా పొగ వస్తుంది దివస్తుంది 60 స్పీడ్లో పొగ వస్తుంది కదా అందుకోసమే నాకు అర్జెంటుగా మీ నెంబర్ పెట్టాను

  • @narasimhaswamykambala7921
    @narasimhaswamykambala7921 2 роки тому

    హాయ్ బ్రో నా బండి సిటి హండ్రెడ్ నేను ఆప్ బోరు చేయించి మూడు రోజులైంది అయినా బ్లాక్ స్మోక్ వస్తుంది ఎందువల్ల తెలుగులో రిప్లై ఇవ్వండి

  • @varamupagoti6794
    @varamupagoti6794 4 роки тому

    అన్న ఈ రోజుల్లో అలాంటి మెకానిక్లు ఎవరు లేరు నేను ఒక బైక్ ను ఒక మెకానిక్ దగ్గరకు పట్టుకువెళ్లి మైలేజ్ రావట్లేదు అని చెప్పి ఇస్తే నా బైక్ మెకానిక్ బాగుచేసిన తరువాత ముందు వచ్చిన మైలేజ్ కూడా రాలేదు ఈ రోజుల్లో అలాంటి మెకానిక్లు ఉన్నారు

  • @vaddeanilkumar4951
    @vaddeanilkumar4951 4 роки тому

    Channel ki manchi Peru వచ్చేలా చెయ్యండి. సోది cheppi unsubscribe chesela cheyyakandi 😠

  • @indiankumar6699
    @indiankumar6699 5 років тому +2

    Some or good some or not first time new mech dagariki vela mybike kick rod slip avuthunte clutch plates poyinavi ani chepadu ala 2shops lo same cheparu but 3 km duram lo oka mech gurthuku vacha velanu tanu just kick rod dagara oka rubber poyindi ani 30 rupes tho service chesaru every one or not same

  • @mvsrpharma
    @mvsrpharma 5 років тому +7

    ధన్యవాదాలు!💐

  • @upputhollaramakrishna6043
    @upputhollaramakrishna6043 5 років тому +2

    Very nice and good videos ,
    I like it , I'm Rk mechanical engineer in hes company in up

  • @sagardutchari8701
    @sagardutchari8701 3 роки тому

    Anna Naku Hero passion BS6 bike unndi aa bike ki Castrol engine oli ayyocha Anna lekapotey Hero engine oil veyyala show room vallu Hero engine oil vadamanntunnaru Anna From Narsipatnam Sagar

  • @seenu.dara-94547
    @seenu.dara-94547 4 роки тому

    No no annayya miru simpul ramayananni cheppintlu katte kotte thechhe ,ane type lo kakunada ilage clearga vivarana ivvandi
    Mi classes maha ante 15 minutes vuntundhi ee mathram class vinaleka pothe adhi variki baga vupayoga padedhi ,,varu life pi ye mathram sraddha thisukogalaru
    Miru maalanti vari kosamina konchem time thisukone baga artham ayye tatlu cheppandi please
    Mimmalni over ga pogidesthunnanu anukokunte nenu oka vishiyam cheputhaa
    Adhentante miru chesina prathi class lo nu mi anubavalu mariyu miru thelusukunna vidhanalu chepputhonte swargiya singer sp balu subrahmanyam garu vari programs ,, interview lo vishleshanalu cheppinatlu vuntundhi
    Finally miru painter artist annaru ,
    Nenu kuda painter kani house painter
    💐💐💐

  • @johnprasad4724
    @johnprasad4724 5 років тому +3

    Very good brother,,,you are pure heart person I think.....god bless you

  • @vasantharaoveera5044
    @vasantharaoveera5044 5 років тому +8

    మెకానిక్ కష్టం గుర్తించి చెప్పారు. ఇవే అందరు చేసే తప్పులు. తెలిసి చేసే తప్పులు. జ్ఞాన బోధ చేసేరు. ధన్యవాదములు.

  • @rajeshbaru4840
    @rajeshbaru4840 3 роки тому

    బయ్యా పెట్రోల్ పైప్ change చేసి 100rs అడగటం కరెక్టా

  • @chinnashaik344
    @chinnashaik344 4 роки тому

    Bro honda sp 125 nenu konnanu dani mileage entha isthundi anedhi naku telidhu plz naku cheppandi plz bro 🙏🙏🙏🙏🙏🙏

  • @searching.....47
    @searching.....47 5 років тому +6

    Praise the Lord Brother

  • @g.raviteja8649
    @g.raviteja8649 5 років тому +1

    Hi annaya bajaj pulsar 220f are tvs apache rtr 200 4v which is the better renditilo plus are minize's oka video cheyandi Annaya

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 3 роки тому

    Bike taxiవాళ్లు తీసుకొవలసిన జాగ్రత్తలు ఏమిటి?

  • @sridharch175
    @sridharch175 5 років тому +1

    Hi bro. Hero Maestro 2014 Model(White colour), 14500 KMS Reading,Na close friend bike, Athanu chala thakkuvaga Bandi use chesadu.No repairs, Ready to Use.He is Planning to sale coz he is going to USA. Entha cost Pettochu anna??Plz reply me. Approx entha cost pettochu anna

  • @sureshsujatha__saivamsi730
    @sureshsujatha__saivamsi730 3 роки тому

    Hi bro mechanics ni ela annanu ani feel avvaku.nenu naa bike oil changing ki vella naade nene oil konukkoni vella echa ,aithe athanu nannu konchem water bottle okati teesukuni raa ani nannu bayataku pampinchadu enduku vellanu ante athanu naaku baaga friend ,aithe thanu chesina pani ento telusa 1ltr teesukelli the 1/2ltr posi n egathadi dachi pettukuni vere vehicle ki posi money teesukunna du elanti vaallanu em cheyyali cheppu

  • @kresshnamallagala8384
    @kresshnamallagala8384 3 роки тому

    Hero soroom mechanics sarigga cheyadam ledu bayya, nenu bs6 bandi tho chala tantalu paduthunnanu

  • @sureshsujatha__saivamsi730
    @sureshsujatha__saivamsi730 3 роки тому

    Malli vere mechanic daggaraku suspension baaga ledani vella daaniki athanu chala list cheppi thappinchi avi daachi kuni naa work pai paina edo work chesinattu show chesi nannu mosam chesadu epudu ee mechanics ni em cheyyali ,nuvvu mechanics ni gouravinchandi antunnaru ela

  • @munigantisudhakar465
    @munigantisudhakar465 5 років тому +3

    Sir need your video suggestions like a without bore stories, and direct subject

  • @pavankumar-nh3dv
    @pavankumar-nh3dv 5 років тому +1

    Anna Royal Enfield tyre tubeless kada Anna nine kilometers varuku manage cheiyachu kada

  • @kamalbasha2835
    @kamalbasha2835 4 роки тому

    Bro nenu nabadi ni shorom lo service chaisunanu naa frast free service chaincinapudu naa bandi Baga mailage vachindi Kane paid service chaincinapudu mailage ravadam ledu please choroboreter tune ing vedio chayandi bro please

  • @sureshsujatha__saivamsi730
    @sureshsujatha__saivamsi730 3 роки тому

    Ela 3mechanics ni maarchi andaru ela mosam chesthunte evarini a mechanic ni nammali .Mechanic test drive chesthadu thanu cheppindi chestham metiriol thechi estham tanu nammakam gaa avi vesi work cheyyali kada ela mosam cheyyatam deniki vaallu adigina tha esthunnam kada

  • @shakemadhavi8097
    @shakemadhavi8097 4 роки тому

    Anna mechanic shop ki mana bike apachepi manam velupotam kadha apudu parts Murchadam kani petrol Tesedam kani jarugudha jaragada

  • @sureshkumarnagubandi5924
    @sureshkumarnagubandi5924 5 років тому +2

    Bro.... Rain season lo bike ni ela maintain cheyyali enta speedlo vellali milage tedavastada.... Tell me Bro

  • @Bobby-ru2ty
    @Bobby-ru2ty 4 роки тому

    Baga cheptunnaru....
    Servicing charge 5 to 6 hundred for royal Enfield..
    Oil 850 to 900 where it's actual price is 750 only..
    Spares lo baga vastundi...
    MRP vestaru.. andulo discount vallu teesukuntaru..

  • @merigemmeli5849
    @merigemmeli5849 3 роки тому +1

    Nice explain sir

  • @jahangir2662
    @jahangir2662 4 роки тому +1

    Hi bro, hero gloumur bike ki 1 type gear shift rad veyyoch?

  • @sriKanth-cx9df
    @sriKanth-cx9df 4 роки тому

    Hi brother this is sri kanth kranthi tho kalisi chadhuvukunna
    Activa gurinchi emayina videos chesara avi kanipiyatledhu ippati varaku cheyakapothe okkasari aa video chesi pettandi

  • @santhoshappu4962
    @santhoshappu4962 5 років тому +5

    Bro how is Unicorn 150 cc milage, suspension ?

  • @mudirajsatish542
    @mudirajsatish542 5 років тому +1

    E panilo ayna personal problems untay kani avi aa Pani chestunnavalaku matrame telustundi anduke Manam em kontunna murkhatwam chupinchakudadu

  • @muralinayani
    @muralinayani 4 роки тому

    meeru indoor lo video cheste baaguntundi sir. color shades vastunnai. Please.

  • @praju3567
    @praju3567 5 років тому +2

    Apache RTR 160 4v Review Brother Please

  • @venkateshperam8437
    @venkateshperam8437 5 років тому +2

    Hi bro, thanks for the sharing your experience ,
    New bike tho daily regular ga 100km thirigithe emaina problem vasthadha bike ki ?

  • @Rajeshkalapati3232
    @Rajeshkalapati3232 4 роки тому

    Anna na Activa bike joker's tvaraga pothunnay em cheyyali anna

  • @vijaybhaskar3989
    @vijaybhaskar3989 4 роки тому

    Hi Anna nenu 2017 bs4 hf delux tesukunnanu. 2018 lo bike pickup down ayyindi &, engine sound vachindi .oka mechanic daggaraku velithe accelerator cable marchadu &pistion sound ani cheppadu .2nd mechanic daggaraku velithe clutch cable ,plates marchadu .head sound ani cheppadu.
    Edhi correct? Meeru bs4 engine full detail vedio cheyandi

  • @prasannakumar1058
    @prasannakumar1058 5 років тому +2

    Be short. 5 minutes is good. People need content not elobaration.

  • @paparaotangella
    @paparaotangella 7 днів тому

    చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @subbarayudu6252
    @subbarayudu6252 5 років тому +1

    Hi brother thanks for Valuable Information , I'm 143 like u r this video. And iam watching your video's regular. Thankyou so much for this video.and you have to upload more video's in your youtube channel. Once again thank you very much.

  • @MrTarak1999
    @MrTarak1999 4 роки тому

    తప్పుగా అనుకోవడ్డు నీలూ .. సావగొట్టావు ఈ వీడియో లో... జస్ట్ 2-3min చెప్పొచ్చు కదా

  • @aravinreddy7070
    @aravinreddy7070 5 років тому +10

    మీలో కామెడీ angle కూడా ఉంది. బ్రో. Nice వీడియో. బట్ 10 ఆర్ 20 % మంది ఓవర్ cost చెబుతానరు

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  5 років тому +2

      😄😄😄😄 nenu comedy ga chbutamane anukunta anni videos but serious ga vastai

  • @harshavardhan26
    @harshavardhan26 5 років тому +2

    Frankly speaking common sense unna vallu evaru ilanti tappulu cheyyaru ani na feeling bro, nenu ayithe ala eppudu cheyyaledu, inko vishayam enti ante, meeru cheppinatlu ga mechanics rare ga ayitye leru, nenu Chennai lo untunnaru prathi snadhulo ikkada naku oka mechanic shop untundi, asalu evaru correct ga service chestaru evari dhaggariki bandi service ki teeskellali ane vishayam lo chala confusion naku, chivariki oka manchi mechanic dorikadu anukunna kani anthalope memu vere area ki shift ayipoyamu, so correct mechanic ni pattukovadam chala kastam, Thank you so much for your videos, bike services gurinchi prajalani chala chaithanyavanthulu chestunnaru... once again thank you.🙏😊

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  5 років тому +1

      Lov you bro

    • @harshavardhan26
      @harshavardhan26 5 років тому

      @@neeluartsautomobile Meeru chese videos nijamga naku chala helpful, dhaniki oka chinna example, recent ga 10 days back oka roju ratri padukune mundu just adho ala, meeru chesina tubeless tyre vs tubed tyre advantages and disadvantages ane video chusa, morning lesi office vellappudu chuste tyre puncture mechanic dhaggariki teeskulte, tyre and tube rendu marchali annadu, tubeless tyre set avthundi veskondi baguntundi ani salaha ichadu, so already tyre baga arigipoyindi ani naku arthamayindi, ilanti oka situation lo mee video chusina knowledge tho, mechanic salaha match avvadam tho, tubeless tyre veyinchukunanu na Star City bandiki, Thank you so much Guru.

  • @narenderlavuri
    @narenderlavuri 5 років тому +1

    Anna.. Don't mind.. But mee spects meeku suit avaledu..!

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  5 років тому

      Yes bro.. I know its out dated.. I plan to take frame less in this month. Tq

  • @santhosh3671
    @santhosh3671 4 роки тому +1

    Ledu Sir ,,
    Meeru Manchi valuable information ye cheppaaru... Very nice video...

  • @RajeshKumar-st1hu
    @RajeshKumar-st1hu 5 років тому +4

    Meru cheppinavi Anni ....... right

  • @vishnuvardhan7584
    @vishnuvardhan7584 5 років тому +1

    Sir nenu activa ni oka mechanic iste mothaanic bagu cheyakunda full bill vesi natho kadu ani cheppadu bro.. Mari ilanti vallani ela nammali...

  • @raviboya939
    @raviboya939 5 років тому

    Sir ప్లాగ్ పీన్ తోందరగా బ్లక్ అవుతుందీ.స్టాట్ కావడంలేదు.ఎందుకు? please reply sir

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  5 років тому +1

      Black and white smoke video and why to clean plug video chudandi channel lo

  • @lankajayakumar6420
    @lankajayakumar6420 5 років тому +2

    You are Practical man bro

  • @sivachaitanya6330
    @sivachaitanya6330 5 років тому +1

    Bro...What do you suggest Bajaj platina vs discover?which model?

  • @DharmaShakti130
    @DharmaShakti130 9 місяців тому

    స్టిఫ్నీ లేని వాహనాలే దేశ దరిద్రం 😂

  • @eliyaspathan7
    @eliyaspathan7 5 років тому +4

    Enfield perigetunnantha sepu guram nilabadithe ఏనుగు

  • @sureshkumarnagubandi5924
    @sureshkumarnagubandi5924 5 років тому +2

    Bro Very Nice Information...... 🍁