Gaddar Daughter Folk Singer Vennela Emotional Interview | Gaddar Songs | Yashpal | Folk Stars Telugu
Вставка
- Опубліковано 2 гру 2024
- Gaddar Daughter Folk Singer Vennela Emotional Interview | Gaddar Songs | Yashpal | Folk Stars Telugu
#folkstars #gaddarsongs #gaddardaughtervennela #yashpal #folksingersinterview #villagesingers
Don't forget to SUBSCRIBE to our UA-cam channel and turn on the bell for all notification:
Give your a warm support via likes
Share them to your social networks.
Add them to your UA-cam playlists.
Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a UA-cam channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs
Congratulations 🎉.. Akka
All the best.. Jai Telangana
Johar Gaddaranna... Johar Telangana Amaraveerularaa... ✊
Sisteralldibest
Akka congratulations
టిఆర్ఎస్ ప్రభుత్వంల బలైపోయిన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వండి
కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి
వెన్నెలకో..
వామ్మె నీవు పాడకుండ వుంటేనే మంచిదక్కో... నీకు దండం పెడతాం.. నాన్న గొంతు రాలే నీకు . నీ గొంతు విన సొంపుగా అనిపించడం లేదు. నీవు పాడి ఇబ్బంది పడకు. పెట్టకు.
మంచి వ్యక్త గా సాధన చేయురి. గద్దరన్న ఐడియాలజీని స్పీచ్ రూపంలో ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయురి. మధ్య మధ్య లో ఆయన పాటల పల్లవిని ప్రజలకు గుర్తు చేయురి సాలు. సో అక్కా నీవు పాడటం కంటే.. తెలుగు..ఇంగ్లీషు.. హింది మూడు భాషల్లో మంచి వ్యక్తిగా ప్రజల మనసు గెలుచుకోవడానికి ప్రయత్నం చేయడం ఉత్తమం. అంతే గానీ.. గద్దరన్న పాడిండు. ఆయన కూతుర్ని నేను పాడతానంటే.. ఆయన్ని బదనామ్ చేసినట్లే. ఎందుకంటే.. దేవుడు నాన్న గొంతు నీకు ఇయ్యలే మరీ ఏం చేద్దాం.
గద్దరన్న ఒక సముద్రం...ఆయనతో పోలిక అనవసరం .
వెన్నెలక్క గద్దరన్న తనయ గా మీకు ఈ పదవి వరించింది. సాంస్కృతిగా సారధిగా మీరు నిజమైన కళాకారులకు ఉపాధి కల్పించాలి. ఇది ముఖ్యం. రైతు భరోసా.. డబుల్ బెడ్ రూమ్ స్కీమ్స్.. సమర్ధవంతంగా అమలు చేయమని చెప్పుండ్రి. లేక పోతే అంతా 2029 ఎలక్షన్స్ లో..కొట్టుకు పోతరు .