గద్దరన్న లెక్క నేనొక్కడినే పాడుతా! | Folk Singer Pittala Srinivas Exclusive Interview | Gaddar Songs

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ •

  • @yoyoakhil5918
    @yoyoakhil5918 13 годин тому +1

    It's too late to get recognition for your talent. I hope this interview will hit some special persons which bags you multiple opportunities. All the best mama. ❤❤

  • @Rubisrikanth
    @Rubisrikanth День тому +2

    చిన్నపట్నుండి చూస్తూ నీతో కలిసి పాటలు పాడటం నీ టాలెంట్ కీ ఇలాంటి రోజు ఎప్పుడో రావాల్సుందే లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ఉంది మామ ఇలా అంచేలాంచెలుగా ఎదగాలని కోరుకుంటూ మీ Rubi Alludu

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 День тому +1

    చాలా సంతోషం శ్రీను ఇంకా నీవు అంచెలంచెలుగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నీకు అభినందనలు 🌹🌹🌹

  • @meesalaganeshofficial5839
    @meesalaganeshofficial5839 2 дні тому +7

    సూపర్ వాయిస్ గద్దర్ అన్న లేని లోటు పిట్టల శ్రీనివాస్ అన్న తీరుస్తున్నాడు లాల్ సలాం నీల్ సలాం శ్రీనన్న శీనన్న

  • @badrisairam9010
    @badrisairam9010 2 дні тому +5

    Super Bava
    నువ్వు పాడుతుంటే గద్దర్ అన్న పాడినట్టే ఉంది 👌👏❤️

  • @ashokuppu2188
    @ashokuppu2188 10 годин тому

    Excellent keep it.
    Wish you all the best for future endeavors. 💐💐💐💐💐💐

  • @chintalaumamaheshwari1014
    @chintalaumamaheshwari1014 2 дні тому +2

    Super Mama all the best 💐💐

  • @b.lingaswamyrajeev9573
    @b.lingaswamyrajeev9573 2 дні тому +3

    చాలా బాగుంది బ్రదర్ గద్దర్ గారి వాయిస్ లో చాలా బాగా పాడినారు సోమన్న వాయిస్ లో కూడ బాగా పాడినారు మీరు ఈ కళల పై మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాం ఇలాంటి కళాకారున్ని పరిచయం చేసిన రాచకొండ రమేష్ గారికి ధన్యవాదాలు.....

  • @loderamulu3033
    @loderamulu3033 2 дні тому +2

    కళల పూదోటలో పూచిన పువ్వు.. మా శ్రీనులో మాకు తెలియని ప్రజ్ఞాపాటవాలను చూసి సంతోషిస్తూ, మా ఊరి పిట్ట(ల )శ్రీనివాస్ అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి ఎదగాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను..🙌🙌🤝💐
    శ్రీను విశ్వరూపాన్ని ఆవిష్కరించిన రాచకొండ రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు..🙏

  • @pgrchannel2172
    @pgrchannel2172 День тому +1

    అద్భుతం నీ కళా ప్రావిణ్యం శ్రీనివాస్ బాయ్🎉

  • @kumarkuchimalla
    @kumarkuchimalla 2 дні тому +5

    సూపర్ శ్రీనన్న

  • @rmu8864
    @rmu8864 2 дні тому +1

    గ్రేట్ వాయిస్...❤

  • @JPNEWS-z6w
    @JPNEWS-z6w 2 дні тому +3

    రాచకొండ.... గూట్లో పిట్టను ప్రపంచానికి పరిచయం చేశాడు....🎉All The Best శ్రీనివాస్ గారు.....❤

  • @AkshithaThurpinti
    @AkshithaThurpinti 2 дні тому +1

    You did an amazing job !your singing is incredible babai ❤

  • @kurnalavenkatesh6885
    @kurnalavenkatesh6885 2 дні тому +3

    అద్భుతం మామ, సుప్పర్ 👌

  • @jinukaravij3012
    @jinukaravij3012 2 дні тому +1

    Superb anna

  • @nagarajudilli6588
    @nagarajudilli6588 2 дні тому +12

    లింగోటం ముద్దు బిడ్డ డాన్సర్ గాయకుడు కవి చిత్ర కారుడు క్రీకెటర్ డప్పు వాయిద్య కారుడు గిటారిస్ట్ సకల కళా వల్లబుడు పిట్టల శ్రీనివాస్ గారు మీరు ఇలాగే కళను పది కాలాల పాటు ప్రపంచానికి అందిచాలని ఆకాంక్షిస్తున్నాను 🎼🎙️

    • @JatangipadmaJ
      @JatangipadmaJ 2 дні тому +2

      Anna ae lingotam

    • @srinivaspittala7843
      @srinivaspittala7843 2 дні тому +1

      ​@@JatangipadmaJ swamulavari lingotam choutuppal yadadri buvangiri....

    • @gmsri7306
      @gmsri7306 2 дні тому

      Medi a lingotam ​@@JatangipadmaJ

  • @Dvk_vlog
    @Dvk_vlog 2 дні тому +3

    Super brothers

  • @gangapuramgangadhar8103
    @gangapuramgangadhar8103 2 дні тому +3

    నిత్యం నా వెన్నంటి ఉండే సుతి మెత్తని సహచర సన్నిహిత కళాకారుడైన నా మిత్రుడి గళం ఎల్లప్పుడూ నా వెనకాల చెవుల్లో వినిపించే గొంతు నేడు సోషల్ మీడియా ద్వారా నన్ను దాటి మిన్ను చేరేలా చేసిన రమేషన్నకు కృతజ్ఞతలు

  • @LingaswamyPuligilla-u4f
    @LingaswamyPuligilla-u4f 2 дні тому +2

    Super voice mama same gaddhar Anna voice ❤

  • @sukkaarjun9676
    @sukkaarjun9676 2 дні тому +1

    సూపర్ 👍👍👍👍

  • @kurellaMahesh
    @kurellaMahesh 2 дні тому +3

    Super Anna

  • @KondamaduguLingaswamy
    @KondamaduguLingaswamy 2 дні тому +2

    👌👌👌👌👌🎉👍👍👍👍👍

  • @akularavi2501
    @akularavi2501 2 дні тому +1

    మీ పాటలు వింటుంటే మన నుండి దూరమైన గద్దర్ అన్న మళ్లీ వచ్చి పాటలు పాడుతున్నట్లు ఉంది👌🏻👌🏻

  • @shivajig4519
    @shivajig4519 2 дні тому +1

    Congratulations srinu🎉🎉
    God bless you

  • @vantalaravi4582
    @vantalaravi4582 2 дні тому +1

    Super 👍❤

  • @Chinna.7876
    @Chinna.7876 2 дні тому +1

    Super Anna multi talented 🙏

  • @adhivasiyerukalahakkulapor296
    @adhivasiyerukalahakkulapor296 День тому +1

    మన స్వాములవారి లింగోటం గ్రామంలో నుంచి ఒక కళామతల్లి ముద్దుబిడ్డ పిట్టల.శ్రీనువాస్ తన పాటలను ప్రజా పాటలుగా మార్చి ప్రజల పక్షాన గొంతుకై సామాజిక ప్రజా చైతన్య ఉద్యమంలో నీ ఆట..పాట... రాజ్యాంగ బద్దంగా కల్పించిన...తాము కోల్పోయిన హక్కుల కోసం...శ్రామికులను పెట్టుబడి దారుల దోపిడి నుంచి విముక్తి కోసం మీ... గొంతుక ప్రజా గొంతుకై ప్రజల పాట పాడాలి.

  • @smileysai4709
    @smileysai4709 2 дні тому +1

    Well Done Brother

  • @NarendarCheguri-ko3bv
    @NarendarCheguri-ko3bv 2 дні тому +1

    Multi talented cnanna..❤❤

  • @gyarasanjeeva5594
    @gyarasanjeeva5594 2 дні тому +1

    Super brother

  • @8dinakaran8
    @8dinakaran8 День тому

    గద్దర్ అన్నా నీ చేపిండు ఏపూరి సోమ్మాన అని ❤

  • @goverdhan-oi4ln
    @goverdhan-oi4ln 2 дні тому +1

    Great tammudu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @varakumarvarakumar5319
    @varakumarvarakumar5319 2 дні тому +1

    గద్దరన్న గొంతులాగే ఉంది👌👌👌

  • @nakirekantisathish2577
    @nakirekantisathish2577 2 дні тому +1

    Super anna ❤

  • @akashthurpinti5970
    @akashthurpinti5970 2 дні тому +1

    Super voice gadder annalage undhi ....

  • @chennakeshavluchennakeshav3007
    @chennakeshavluchennakeshav3007 2 дні тому +1

    super anna

  • @saiartssirikonda168
    @saiartssirikonda168 2 дні тому +1

    Super

  • @AbhiAbhilash-dk6oe
    @AbhiAbhilash-dk6oe 2 дні тому +3

    గద్దర్ వాయిస్ లాగా సూపరుంది బ్రదర్

  • @chopparisaikumar1435
    @chopparisaikumar1435 2 дні тому +1

    Super Srinu Anna ❤🎉

  • @హంసిని
    @హంసిని 2 дні тому +1

    Super ❤👌

  • @naveenkumaramaroju2689
    @naveenkumaramaroju2689 2 дні тому +1

    సూపర్ అన్న

  • @Jocobeth--Royal
    @Jocobeth--Royal 2 дні тому +1

    Super 🙏💐❤️

  • @ShivakumarAkula-po7dl
    @ShivakumarAkula-po7dl 2 дні тому +1

    సూపర్ పిట్టల శ్రీనివాస్ గారు 🙏🏻

  • @batharajumaheshbrassband1113
    @batharajumaheshbrassband1113 2 дні тому +1

    సూపర్ మామ గద్దర్ jnr

  • @velpulanagaraju1214
    @velpulanagaraju1214 2 дні тому +1

    Super Brother 👌👌

  • @manoharceo3827
    @manoharceo3827 День тому +1

    పాట పాడడం బాగుంది
    గద్దరన్న తో పోల్చుకోవడం
    బాగా లేదు.

  • @navindaula2381
    @navindaula2381 2 дні тому +1

    Super bava garu❤🤝

  • @RamakrishnaBoddupally
    @RamakrishnaBoddupally 2 дні тому +4

    అవును రమేష్ అన్న నిజంగానే గద్దర్ అన్న వాయిస్ లెక్కనే ఉంది

  • @keshettikrishna1194
    @keshettikrishna1194 2 дні тому +1

    సూపర్ శ్రీను 👍👍

  • @jchiruchiru3387
    @jchiruchiru3387 2 дні тому +1

    అన్నా గద్దర్ అన్నని చుపించావ్ 🙏🙏🙏🙏

  • @vamsiKrishna-tk1vz
    @vamsiKrishna-tk1vz 2 дні тому +1

    లాల్ సలాం కామ్రేడ్ ❤

  • @saanvi.recordings.peddapalli
    @saanvi.recordings.peddapalli 2 дні тому +1

    Yes ❤

  • @akulasuman7674
    @akulasuman7674 2 дні тому

    లైక్ లు కొట్టండి

  • @vishnueppa623
    @vishnueppa623 2 дні тому +1

    Super voice acham gadhar lagane undi....base bagundi❤👌👌

  • @lokeshgundamalla3022
    @lokeshgundamalla3022 День тому

    Anna singer Swathi Goud ni interview chey anna ....?

  • @DelightfulCoconut-vw5zd
    @DelightfulCoconut-vw5zd 2 дні тому +1

    Mani Varma fan army assemble here

  • @bhaskarchandragiri46
    @bhaskarchandragiri46 День тому

    వాయిస్ లో జూనియర్ గద్దర్ అని అనవచ్చు.

  • @akulasuman7674
    @akulasuman7674 2 дні тому

    అన్న గద్దర్ అన్న వాయిస్ ను టచ్ చేసావా అన్న

  • @neeraj8858
    @neeraj8858 2 дні тому

    Mani Varma fan army assemble

  • @delli5090
    @delli5090 2 дні тому +1

    🔥🔥🔥👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 super 👌🏻🔥🔥🔥💯💯

  • @arr3375
    @arr3375 2 дні тому +1

    కాపీయిస్టు మాత్రమే, డాటా వేస్ట్

  • @gokaarts4382
    @gokaarts4382 День тому

    వీనికి ఎవ్వడు అవకాశం ఇవ్వడు

  • @gokaarts4382
    @gokaarts4382 День тому

    ఫోటో సరిగా చూపలే కానీ వన్ సైడ్ ఉంది సెంటర్ లో లేదు పెయింటింగ్ వేయడం ముఖ్యం కాదు ప్రేమ్ ఎలా ఉందో చూసు కోవాలి

  • @renukapottipaka2630
    @renukapottipaka2630 День тому

    Mister maik karekt ledu.

  • @papaiahgoudpalcham8440
    @papaiahgoudpalcham8440 2 дні тому +2

    Super srinu ❤

  • @PittalaSwapna-l4h
    @PittalaSwapna-l4h 2 дні тому +2

    Super Anna

  • @GtelanganaTV
    @GtelanganaTV 2 дні тому +1

    Super 🎉

  • @dhamodargoudgangapuram2835
    @dhamodargoudgangapuram2835 2 дні тому +1

    Super

  • @spjrsikkathsilkcottonpocha4268
    @spjrsikkathsilkcottonpocha4268 2 дні тому +1

    Super anna❤❤

  • @RVRMusicchannel
    @RVRMusicchannel 2 дні тому +1

    సూపర్ శ్రీను

  • @sandeepboya6487
    @sandeepboya6487 2 дні тому +1

    సూపర్ శ్రీను