నమస్తే బ్రదర్ 🙏 మిద్దెల గుడి నుండి సాగిన మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ నుంచి భక్తులు నదిని దాటి మెట్ల మార్గంగుండా చుక్కల పర్వతం మీదుగా మిద్దెలగుడి చేరి అక్కడ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గాన్ని మీరు చూసి మాకు చూపించడం కోసం చాలా రిస్క్ చేసి దట్టమైన పచ్చని అడవిలో ప్రయాణించి సాధించారు. మార్గాన్ని చూశారు కదా త్వరలోనే ఆ గంగా నది వరకూ ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు అది మేము కూడా చూస్తాము 🙏 మీతో పాటు మేము కూడా ప్రయాణం చేసినంత ఆనందంగా ఉంది. ప్రకృతి అందాలతో నిండిన పుణ్యక్షేత్రాలను మీ వల్ల మేము చూస్తున్నాము మేము చాలా అదృష్టవంతులo🙏 నెక్స్ట్ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాను ధన్యవాదములు బ్రదర్ 🙏
ఇది kadu చుక్కల పర్వతం అటువైపు యెవరు వెళ్ళారు ఇప్పుడూ 30,40yes back aa route లో వెళ్ళేవాళ్ళు, మిద్దేల గుడి అది కాదు.verginal వేరేది. ఛాల చాల తక్కువ మంది వెళ్ళగలరు అక్కడికి డానికి భక్తీ పూర్వ జన్మ పుణ్యం ఉండాలి అది అంత easy గాదు,
TQ bro chaala manchi video చేశారు చాలా కష్టమైన మీరు ఛాలెంజ్ గ తీసు కునారు తిరుమల శ్రీవారి కీ కోడూరు మీదుగా దారి ఉంది అడవిలో అన్నమయ్య వచ్చిన దారి దాని మీద video చేయండి pls
Srisailam mahakshetram lo maku theliyani shades Anni choopisthunnanduku thanks you anna,Ye mataki aa mata video matram excellent anna , waiting for next video,
Amazing place, thank you so much Nadi oka suggestion meru velle historical places lo ento energy untundi meku velinata sepu alanti places lo meditation cheyandi tarvata vache changes amazing, if u r interested
మీకు అలవాటు అయిన అడవి కాబట్టి అద్భుతంగా కనిపించడంలో తప్పు లేదు బ్రదర్... కానీ మాకు కొంత భయంగా ఉండటం సహజం....నేను కూడా తిరిగాను కానీ గుంపుగా వెళ్ళాము..... ఏదిఏమైనా మీరు ఒక రకంగా చెప్పాలంటే అద్రుష్టవంతులు...
# MIDDELA GUDI Vidieo really Amazing, this video is a miracle in a time when you tube are boreing and aversion gave a new new joy to thrilling adventures video lovers . ... understood how much effort you n your team take while to make this video Hattsoff... you deserve more views thammudu....👌🏼👌🏼🙌🙌♥️
Anna Jatara Revu cover chestaru anukkana I will upsate
Iam also upset. ఈ video నాకు నచ్చలేదు. Next time revu chupinchataniki try chesta
నమస్తే బ్రదర్ 🙏
మిద్దెల గుడి నుండి సాగిన మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది.
తెలంగాణ నుంచి భక్తులు నదిని దాటి మెట్ల మార్గంగుండా చుక్కల పర్వతం మీదుగా మిద్దెలగుడి చేరి అక్కడ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గాన్ని మీరు చూసి మాకు చూపించడం కోసం చాలా రిస్క్ చేసి దట్టమైన పచ్చని అడవిలో ప్రయాణించి సాధించారు. మార్గాన్ని చూశారు కదా
త్వరలోనే ఆ గంగా నది వరకూ
ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు అది మేము కూడా చూస్తాము 🙏
మీతో పాటు మేము కూడా ప్రయాణం చేసినంత ఆనందంగా ఉంది. ప్రకృతి అందాలతో నిండిన పుణ్యక్షేత్రాలను మీ వల్ల మేము చూస్తున్నాము మేము చాలా అదృష్టవంతులo🙏
నెక్స్ట్ వీడియో కోసం ఎదురుచూస్తూ
ఉంటాను ధన్యవాదములు బ్రదర్ 🙏
Hatsoff to ur comment
Hi
ఇది kadu చుక్కల పర్వతం అటువైపు యెవరు వెళ్ళారు ఇప్పుడూ 30,40yes back aa route లో వెళ్ళేవాళ్ళు, మిద్దేల గుడి అది కాదు.verginal వేరేది. ఛాల చాల తక్కువ మంది వెళ్ళగలరు అక్కడికి డానికి భక్తీ పూర్వ జన్మ పుణ్యం ఉండాలి అది అంత easy గాదు,
ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటున్నాను
Naresh m అయితే మీకు తెలిసిన మిద్దెల గుడి ఎక్కడ ఉందో చెప్పండి
చాలా బాగుంది వీడియో అన్న. ఇంకా మారన్ని వీడియోస్ చేయాలి అని కోరుకుంటున్నాను. Anna
Beautiful Nature 👍
TQ bro chaala manchi video చేశారు
చాలా కష్టమైన మీరు ఛాలెంజ్ గ తీసు కునారు
తిరుమల శ్రీవారి కీ కోడూరు మీదుగా దారి ఉంది అడవిలో
అన్నమయ్య వచ్చిన దారి
దాని మీద video చేయండి pls
The way those people referring you with “ saaruuu “ . Pure souls ❤
Chala అద్భుతమైన Video Annayya
చాలా బాగా చూపించారు బ్రో 🙏🏻🙏🏻
Super adventures video brother
I love nallamala forest
Thank you
Adventure journey vedioes Nallamalla looni temple,s vedioes anni nenu chusanu Great Bro 👍 👌
Srisailam mahakshetram lo maku theliyani shades Anni choopisthunnanduku thanks you anna,Ye mataki aa mata video matram excellent anna , waiting for next video,
Nice place
Meeru chala punyam chesukunnaru 🙏🙏🙏
Om namah shivaya
Nice journey brother
Excellent adventures in nallamalla
Me video's malli Malli
chusthuntau dro
Super 👌
Amazing place, thank you so much
Nadi oka suggestion meru velle historical places lo ento energy untundi meku velinata sepu alanti places lo meditation cheyandi tarvata vache changes amazing, if u r interested
KK bro
Waiting for ur video
Chala baguntundhi
Anna naaku srisaliam lo chudalsina place anni chupinchav chala thanks anna
Beauty full
And
Be careful bro
End of this video shows your Passion. Please take anti venum and some knowledge on how to apply during emergency.
thanq bro. thanq for ur valuable suggestion
Thanks Anna prakruthi ni chuistunanduku
ఇప్పుడే ఇట్లా ఉంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది
మీకు అలవాటు అయిన అడవి కాబట్టి అద్భుతంగా కనిపించడంలో తప్పు లేదు బ్రదర్... కానీ మాకు కొంత భయంగా ఉండటం సహజం....నేను కూడా తిరిగాను కానీ గుంపుగా వెళ్ళాము..... ఏదిఏమైనా మీరు ఒక రకంగా చెప్పాలంటే అద్రుష్టవంతులు...
@@manofpower tq brother
చాలా బాగా చూపించారు
# MIDDELA GUDI Vidieo really Amazing, this video is a miracle in a time when you tube are boreing and aversion gave a new new joy to thrilling adventures video lovers . ... understood how much effort you n your team take while to make this video Hattsoff... you deserve more views thammudu....👌🏼👌🏼🙌🙌♥️
Sir Adress mention cheyandi chala betterga untundi.
Anna same trip motham purthi kakapothey adho teliyan badha
Vurikey adhey alochana untundi Naku kuda nenu triplo yedhaina chudadam kudharaka pothey
Brother jagratha mamulu ga ladu mi adventure danger zone lo unnaru prathi kshanam yemi jaruguthundo ye krura mrugalu vasthayo Ani uthkantamlo mi prayanam sagisthunnaru AA srisailam mallanna dhevudi ashishulu yellappudu mi paina undalani manaspoorthi korukuntunnamu
A superb journey ❤ me team tho patu memu kuda vastam ala contact cheyali 😊❤
Waiting...
nice video
Dattapadukalu ela vellalo vidio cheyandi srisailam forest lo
Really adventurous and excellent analysis sir, have a nice day sir.
ఓం నమః శివాయ...
Want to join in ur group bro....only at nallamalla forest range places Iam mad about nallamalla....by birth
I'm waiting for this video
Good job
Anna Telangana lo metllu unavi
Good
Hi supar
Nenu kuda vellanu bro
Great bro
Sir was intrested to travel with you
How can I join in your team
HARA HARA MAHADEVA SHEMBO SHANKARAA
Middilagudem annav ha sthambaluu avi kuda chibinchalii
Muddelagudem kadu middelagudi. Middelagudi video chudalante last video chudandi
U should become Ap and T S tourism consultant for srisilam forest department
వాళ్ళదగ్గర బానిసగా బ్రతకడం వద్దు bro
Chukkala parvatam vedio Manche gaa undi
middela gudi vellalante forest department permission theeskovala???. suggestions ivvandi please
Sure bro
Aee village nuchi vellaru brother
not safe bro
Bro srisalim lo neerjeeva patnam undhi try chey find it brother
ఆ పట్టణం ఎక్కడ వుందో తెలుసు bro త్వరలో దాన్ని explore chestanu
Ante idhi kadali vanam side aa anna
Bro I went istakamakshi temple is it that or other place
No bro
Next time I will plan bro Thanks for reply 👍🤝😊
Neeli Ganga vedio eppudu upload chestharu
E week lo
Idi athmakuru nunchi bheemunikolanu daari lo vasthada?
No completely unknown please. మీరు చెప్పలేరు
Night timelo jagratha brother
Naxals anukoni police vaallu vesestaru..
Brother I Show 1400 year Mark on steps stone .
👌👌👌👏👏👏
Hi
అన్న ఒక సారి నన్ను శ్రీశైలం తీసుకువెళ్ళాడి
Anna - jaatararevu ki 3 kms velli akkada nundi boat ekki vellipovachu kadha? Malli paiki ekkakunda :P
Avunu
Forest loo una vanamulikalanu public loo awareness create cheyandee so that public will know the value of trees and forest
నేను ఎందుకు awareness create చెయ్యాలి. చెప్పినా ఎవరు వినరు. అలాంటి నీతి మాటలు వీళ్లకు నేను చెప్పి వెదవను కాలేను. So I live my life
Sir oka sari night camp video petandee
Sure ma'am
మీరు వచ్చారుగా తిరిగి
Ur toooo inteligent
But sir B careful while ur tricking B coz tigers
అన్న నాకు కూడా ఒక అవకాశం ఇవండీ
తప్పకుండా brother
🙏
Public relations department store owners
మీరా?
Nehru mokshgundam lanti nayakulu leru antha adavilo pakka planning ga dam kattaru
Anna me number kavali
O sami. NuVu. Middalagudi darichepavu akka da. Nundi chukla konda. Daggra
Instagram lo massage cheyandi
ఇది verginal mididdela gudi కాదు కానీ మీరు దగ్గర దగ్గర గా వెళ్లారు