భయంకరమైన జంగమిద్దెలగుడిని శ్రీశైలంఅడవిలో కనుగొన్నాం. jangamiddelagudi srisailam padayatra old route

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 82

  • @GPhani-p3y
    @GPhani-p3y 3 місяці тому +24

    కలలో కూడా చూడని వినని ఎన్నో విషయాలు మాకు చూపిస్తున్నారు మీ కష్టానికి తగిన ఫలితం త్వరలోనే రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను బ్రో

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  3 місяці тому

      thanq brother

    • @nagarjunak1296
      @nagarjunak1296 12 днів тому

      @@ontariyatrikudu mitho ravali ante ela bro, any trek plan cheste ?

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  12 днів тому

      @@nagarjunak1296 instagram lo massage cheyandi brother

  • @bommanikumar2992
    @bommanikumar2992 3 місяці тому +3

    అన్న చరిత్రలో సితిలమైన శిల్పాలను చూపించినందుకు థ్యాంక్స్

  • @ajaytiwari494
    @ajaytiwari494 Місяць тому +1

    Namaskar to all ur travel team to show old routs and old temples.

  • @dsrinivasarao7207
    @dsrinivasarao7207 3 місяці тому

    చాలా బాగా తీశారు చాలా మంచిది మీకు శుభం జరగాలి

  • @venkatreddykancharla2852
    @venkatreddykancharla2852 3 місяці тому

    Really wonderful and breath breaking

  • @Pravinn
    @Pravinn 3 місяці тому

    Exciting video... Great fun exploring the forest with history and all wildlife and my respects to the chenchu families who guided you through that thick Nallamala forests.

  • @Nimmalaparamesh
    @Nimmalaparamesh 20 днів тому

    మా జాతి అంతరించి పోతున్నది నాది తెలంగాణ నేను అడవి బిడ్డనే మా గురించి చాలా మంచిగా శ్రద్ధగా వీడియోలు తీస్తున్నావు మా జాతీయ చాలా అంతరించి పోయింది అన్న ఏ ప్రభుత్వాలు గాని ఏ మంత్రిగానే ఏ రాజకీయ నాయకులు గానీ పట్టించుకోవడం లేదు మా కొండ దేవతల ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి ఒక్కసారి చెంచులక్ష్మి చరిత్ర వీడియో రూపంలో మా చెంచులను అడుగుతూ వీడియో రూపంలో చూపించగలవు అలాగే మాదం గడ్డలు ఎలా తీస్తారో ఒకసారి వీడియో రూపంలో కూడా ఒక పాట పెట్టగలరు అట్లాగే అడవి ఆయుర్వేద ల గురించి మా చెంచుల ద్వారా ఒక వీడియో చూపించగలరు మా అడవి బిడ్డలకు తెలిసిన ఆయుర్వేద మొక్కలు ఎవరికి ఎక్కువ తెలియదు అదేవిధంగా తేనే ఒరిజినల్ ఎలా ఉంటదో చూపిస్తారు డూప్లికేట్ ఎలా ఉంటాదో కూడా చెపుతారు కానీ మేము ఎక్కువగా పెంటలు మీద జీవిస్తూ ఉంటాము అట్లా నీ జీవితాలు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మా జీవితాలు నాశనం చేశారు అడవిలో ఉన్న స్వేచ్ఛ ఊర్లో ఉండదు ఎందుకంటే మేము అడవిలో ఏ మత్తు పదార్థాలు దొరకవు అదే మమ్మల్ని ఊర్లోకి తీసుకొచ్చిన తర్వాత మేము మత్తు పదార్థాలకు అలవాటయి ఆహారం తినకుండా చాలామంది చనిపోయారు మా జాతి అంతరించి పోతుంది జై చెంచు జై జై చెంచు నా కామెంట్ చూస్తావని నేను ఆశిస్తున్నాను జై సలేశ్వరం లింగమయ్య స్వామి జై చెంచు జై జై చెంచు

  • @chotugamers2007
    @chotugamers2007 2 місяці тому

    Brother chalabaga chpincharu video memu netho vachhinta happygaundhi

  • @vishnupriyagundi1001
    @vishnupriyagundi1001 3 місяці тому

    Chala bagundi..meeru kastapadi maaku ilantivi chupistunnaduku chala chala thank you andi..

  • @AlluSrinivasu_1972
    @AlluSrinivasu_1972 3 місяці тому

    You are doing a great job. Super brother.

  • @sandeepvangapati6722
    @sandeepvangapati6722 3 місяці тому

    Super nature and adventure

  • @venkataraobudurivenkatarao4249
    @venkataraobudurivenkatarao4249 Місяць тому

    ఓకే బ్రో గుడ్ జర్నీ

  • @ganeshkumar_vlogs
    @ganeshkumar_vlogs 3 місяці тому

    Super good going

  • @ayyaloorushabbeer7997
    @ayyaloorushabbeer7997 3 місяці тому

    Super video brother's ❤

  • @raviracha1227
    @raviracha1227 6 днів тому

    forest permission is reqvired please let us know

  • @nagarajuchalla1948
    @nagarajuchalla1948 3 місяці тому +1

    Good

  • @sandeepvangapati6722
    @sandeepvangapati6722 3 місяці тому

    Srinivas garu video super

  • @venkatreddykancharla2852
    @venkatreddykancharla2852 3 місяці тому

    Keep it up

  • @pradeepbethala
    @pradeepbethala 3 місяці тому +1

    Nice

  • @shaikjanibasha8508
    @shaikjanibasha8508 3 місяці тому

    Nice video srinivas Brother 👍

  • @nandinibannaravuri9446
    @nandinibannaravuri9446 20 днів тому

    ❤❤

  • @VishwaguruJayaKumaraswamy
    @VishwaguruJayaKumaraswamy 3 місяці тому +3

    We should plan to Golden Temple in Nallamallla.

  • @ASP2249
    @ASP2249 3 місяці тому

    Meku views perugutunnayi,,,,,,chala happy sir

  • @jyothivadlamudrivadalmudii4161
    @jyothivadlamudrivadalmudii4161 3 місяці тому +2

    👍👌

  • @SRNIVASAPADMAVATHICOLLECTIONS
    @SRNIVASAPADMAVATHICOLLECTIONS 2 місяці тому

    Super sir

  • @VattiproluNandankumar
    @VattiproluNandankumar 16 днів тому

    T.k bro

  • @balajivc5884
    @balajivc5884 3 місяці тому +1

    అన్నా మిరు చాల గ్రేట్ అన్న నకు ఒక్కసారి మి టీమ్ రవల్లి అన్ని ఉంది అన్న ఒక్క చాన్స్

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  3 місяці тому

      sure brother instagram lo message cheyandi3

  • @srinivasaraok8520
    @srinivasaraok8520 2 місяці тому

    Histarical placeses 🎉

  • @mohankrishna9026
    @mohankrishna9026 2 місяці тому

    Brother meeru google maps lo Kuda meeru vellina nadakadari ni display cheyandi viewers ki understanding baga avutundi thank you

  • @eshwar8052
    @eshwar8052 3 місяці тому +1

    Nemali gundla ranganayaka swamy temple gurinchi kuda oka video cheyyandi.

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  3 місяці тому

      video vundi brother చూడండి

    • @eshwar8052
      @eshwar8052 3 місяці тому

      @@ontariyatrikudu ok anna

  • @rajeshvarmabupathirajavali3418
    @rajeshvarmabupathirajavali3418 3 місяці тому

    SUPERB.SIR. BUT BECAREFUL WITH WILD ANIMALS AND VENOMOUS SNAKES 🐍 .
    LOVES NALLAMALA FOREST.

  • @gopikrishnaGudipoori
    @gopikrishnaGudipoori 3 місяці тому

    Manchi team tho vellu bro monna aged vallu unnaru chudalanukunnavi Anni chudalayvu nv videos bagunnai

  • @ArunKumar_MAD
    @ArunKumar_MAD 2 місяці тому

    Charithra theliyani murkhulu alanti vallani pattinchukovaddu plz

  • @sasank3016
    @sasank3016 3 місяці тому

    Meeru thummala bailu nunchi start ayyara srinivas gaaru...

  • @harimudivedu2892
    @harimudivedu2892 Місяць тому

    Mee vedios baguntai. But thumbnail proper ga pettandi.last video lo galilo thele temple ani pettaru. Ala cheyakandi bro

  • @ArifSk-j3j5r
    @ArifSk-j3j5r 3 місяці тому +1

    Venkata giri ,durgam,full vedio bro
    Iam in venkatageri Nellore,Dt

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  3 місяці тому

      already vellanu brother 2 parts vunnai chudandi

  • @nagendravlogs7344
    @nagendravlogs7344 3 місяці тому +1

    If possible show Google map plan, for 4 sides anna

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  3 місяці тому

      not safe brother, అందుకే నేను ఎలావెల్లలో ఎక్కడ చెప్పాను

  • @EyeSpyGamer_Abi
    @EyeSpyGamer_Abi 25 днів тому

    1:14:13 its 1944 right?

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 3 місяці тому

    Bakta kannappa kanapaddada???

  • @Saimani1234
    @Saimani1234 3 місяці тому +2

    patha video ni marala upload chesaru kada

  • @srinumanik0077
    @srinumanik0077 3 місяці тому +1

    Bro 5 members ki
    3 days ki money entha pay chesaru bro.

  • @tcharantejareddy5450
    @tcharantejareddy5450 3 місяці тому +1

    I want new voides apload chaye bro please

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  3 місяці тому

      ఇంకొక 3 videos brother. తరువాత exploring start chestha. కొంచెం reach kosam old videos upload చేస్తున్న

    • @tcharantejareddy5450
      @tcharantejareddy5450 3 місяці тому

      @@ontariyatrikudu ok bro

  • @srinivasaraok8520
    @srinivasaraok8520 2 місяці тому

    🎉

  • @rayuduscs6040
    @rayuduscs6040 3 місяці тому

    Next trip akadiki bro

  • @swathi4315
    @swathi4315 3 місяці тому

    Bro nannu teesukelthara

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  3 місяці тому

      sure madam. meeku capability vunte ravachu. instagram lo massage cheyandi

  • @Rtghjfj
    @Rtghjfj 3 місяці тому

    Chala machi videos chestunaru .. atleast one english word petandi views vastai

  • @Chikkumafia
    @Chikkumafia 3 місяці тому

    Bro meru ma arealoo nallamalla lo ekuva search chesthunaru nice Naku inform cheyandi, i will also join

  • @MEGATRUCKVLOGS
    @MEGATRUCKVLOGS 3 місяці тому +4

    అన్న మీరు పాత వీడియోలు రీమిక్స్ చేసి పెడుతున్నరు వద్దు బ్రో కొత్త వీడియోలు చేయాలి అని ఆశిస్తున్నా

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  3 місяці тому +4

      avunu brother already cheppanu. 2 videos taruvata anni new videos upload chestanu. komchem channel reach kosam old videos upload chestunnanu

    • @MEGATRUCKVLOGS
      @MEGATRUCKVLOGS 3 місяці тому +1

      @@ontariyatrikudu ok bro

  • @chandu4782
    @chandu4782 3 місяці тому

    పాత వీడియోలు ఇవి

  • @SivaKumar-hk7hj
    @SivaKumar-hk7hj 3 місяці тому +1

    అన్నా నమస్తే మీకు ఒక విషయం చెప్తాను ఏమీ అనుకోకు అన్న మీ తెలుగు ట్రాన్స్లేషన్ బాగాలేదు అన్న proper తెలుగు మాట్లాడండి అన్న 🙏

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  3 місяці тому

      @@SivaKumar-hk7hj translation వస్తుందా bro,?

  • @ff-fs2vg
    @ff-fs2vg 3 місяці тому +1

    Old video bro