HIGHLIGHT COMEDY: CM KCR Narrates HILLARIOUS Funny Story In Assembly | KTR | Harish Rao | YOYO TV

Поділитися
Вставка
  • Опубліковано 11 лют 2023
  • HIGHLIGHT COMEDY: CM KCR Narrates HILLARIOUS Funny Story In Assembly | KTR | Harish Rao | YOYO TV
    #TelangaanaAssembly #yoyotvchannel #yoyomedia #telanganaassembly #telanganaassembly
    Download YOYOTV App Now
    Android: play.google.com/store/apps/de...
    iOS: itunes.apple.com/us/app/yoyot...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook:
    Twitter: / yoyotvchannel
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

КОМЕНТАРІ • 297

  • @mjptvkbschoolstudenttalent275
    @mjptvkbschoolstudenttalent275 Рік тому +48

    మీరు ఒక గొప్ప మేధావి అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ

  • @rajareddy1577
    @rajareddy1577 Рік тому +11

    మానా అసెంబ్లీ లో జరిగేదే అదే కెసిఆర్ భజన బ్యాచ్

  • @BStv.
    @BStv. Рік тому +42

    మనకు కూడా వర్తిస్తుంది అది గుర్తు గుర్తుంచుకో

  • @nagarajraj6931
    @nagarajraj6931 Рік тому +11

    పిట్టల దొర పిట్ట కథలే చెప్తారు మరి ఎంచెప్తరు..

  • @ambalabalaiah1851
    @ambalabalaiah1851 Рік тому +30

    పొగడ్తల గురించి మనమే మాట్లాడాలి మీ మల్లారెడ్డి చెప్పండి

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 Рік тому +124

    పిట్ట కథలు చెప్పుట్ల, మందిని ముంచుట్ల , మన సారును మించినొడు లేడు 😂😂😂😂

    • @kasinath23
      @kasinath23 Рік тому

      Modi laughing from corner

    • @purnachandar3013
      @purnachandar3013 Рік тому

      😜

    • @baluanathati614
      @baluanathati614 Рік тому

      పక్క

    • @satish9912
      @satish9912 Рік тому +9

      Nuvvu pitta comments baaga chebthavu 😂

    • @vimalakarrajarapu5525
      @vimalakarrajarapu5525 Рік тому +1

      @@satish9912 నువ్వు వానికి మించిన పిట్టల, దొరలా ఉన్నావు రా బై

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 Рік тому +8

    You are quite knowledgeable kcr garu👏

  • @amishettisampath5624
    @amishettisampath5624 Рік тому +19

    ఇపుడు మన పెద్ద సరుకు మోడీ గారితో ఏదో పని పడ్డట్టుంది......

  • @vakitipadmareddy3792
    @vakitipadmareddy3792 Рік тому +29

    పిట్టా కతలు చెప్పడం లో నాకు నేనే సాటి

  • @jashwanbudde8733
    @jashwanbudde8733 Рік тому +7

    It's applicable to PM and CMs

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 Рік тому +11

    నీ కు ఉద్యగులు అవసరమూలేదు కార్యకర్తలు అవసరం %తెటోడు కావాలి

  • @chincholikernagaraj6058
    @chincholikernagaraj6058 Рік тому +6

    నిన్న మీ మల్లన్న ఎమి చేసిండు నీకు తెలువదా

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 Рік тому +6

    👍
    చాలా అద్భుతమైన కవితల తో వాక్చతుర్యం ఉన్న కెసిఆర్. కానీ మోడీని ని అవసరం కొరకు అన్ని విధానాలను పొగిడినవు

  • @shobanbabuboini364
    @shobanbabuboini364 Рік тому +2

    సమయ స్ఫూర్తి మీ ఆయుధం..వాక్చాతుర్యం మీ ఆభరణం.. విమర్శకులు సైతం మురిసిపోతారు... తెలంగాణ రాష్ట్ర గుండె చప్పుడు మీరు..

  • @maramrajender7151
    @maramrajender7151 Рік тому +3

    విలువైన సభలు సమావేశాలను నువ్వుల తో సమయాన్ని వృదా చేయకండి సార్

  • @ravichidura7979
    @ravichidura7979 Рік тому +2

    అసెంబ్లీ లో కూడా అదే జరుగుతుంది

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 Рік тому +2

    అన్నా నీకు బల్లలు చరిసే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే.

  • @vijaysarathi4572
    @vijaysarathi4572 6 місяців тому +1

    ఇప్పుడు నువ్వు మాజి సీఎం అయ్యావు కధ నికు బాగా అప్పింది

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 Рік тому +3

    ఎవరు మాజీ అవతారో చూడాలి!

  • @jayadidani
    @jayadidani Рік тому +1

    Nice sir

  • @mohanachary2967
    @mohanachary2967 Рік тому +2

    మొదట నీ పాలనా సరిగ్గా ఉందో చూసుకో తర్వాత వేరే వారిని విమర్శించండి

  • @nethiravinder3577
    @nethiravinder3577 Рік тому +1

    నువ్వు చెప్పే పిట్ట కధలు మాత్రం స్పీకర్ చాలా సమయం కేటాయిస్తారు ఏపీ వాళ్ళు మాట్లాడుతుంటే మాత్రం సమయం లేదు ఏ కూర్చో కూర్చో అంటాడు మన ఆడికుట్ల స్పీకర్

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 Рік тому +1

    👏👏

  • @gundaprasad5013
    @gundaprasad5013 Рік тому +1

    అయ్యా దొర దళిత ముఖ్యమంత్రి అన్న నువ్వు పరిపాలిస్తున్నావ్ దళిత బంధు అన్నావు గిరిజన బంద్ అన్నావ్ డబల్ బెడ్ రూమ్ అన్నావ్ ఓ ఒక్కటా రెండా ఎన్నో అన్నవ్ నువ్వు కుటుంబం మొత్తం మీద ప్రమాణం చేసి చెప్పు నేనేం తప్పు చేయలేదు కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయంగా తిడుతున్న కేంద్ర ప్రభుత్వం వాటా లేదు పెట్రోల్ పై నా యొక్క టాక్స్ తగ్గిచ్చా ఉద్యమ సమయంలో నేను ఇచ్చిన హామీలను నెరవేర్చ ఉద్యమంలో నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్న అని ప్రమాణం చేస్తావా అది కూడా నీ కుటుంబం యావత్తు మీద

  • @sasikalavachanala7238
    @sasikalavachanala7238 Рік тому +1

    Pradhani post ku India ku ilanti stories cheppe vallu kavali,

  • @groop7120
    @groop7120 Рік тому +1

    Vinetodu chevitodaithe cheppetodu saana chepthadu...like u

  • @westernculture9760
    @westernculture9760 9 місяців тому +1

    KCR is real legend... God bless u KCR & KTR

  • @pavansharma-qe4c
    @pavansharma-qe4c 4 місяці тому

    Kcr kaka na mazaka ! ☑️✅🌷 Love u kaka kcrI want some classes 🎉🎉🎉🎉

  • @edunurikranthi5071
    @edunurikranthi5071 Рік тому +1

    Super comedy

  • @kotanageswaraprasad5804
    @kotanageswaraprasad5804 Рік тому

    ఈ సారి నువ్వు గ్యారంటీ గా రోతావ్

  • @shankarponnamshankar59
    @shankarponnamshankar59 Рік тому +14

    గ్రేట్ లిడార్ మీరు సర్ కేసీఆర్ గారు🙏

  • @krishnachaitanya8853
    @krishnachaitanya8853 9 місяців тому +1

    That's y we love u sir❤❤❤

  • @himakuntlaramu709
    @himakuntlaramu709 Рік тому

    Exllent speech sir kcr
    I am ap

  • @rameshpasunuti4442
    @rameshpasunuti4442 Рік тому +39

    తెలంగాణ వచ్చిన తర్వాత చాలా జాబ్స్ వచ్చాయి థాక్య్ కెసిఆర్ jai brs

  • @chandrashakerkotha4338
    @chandrashakerkotha4338 Рік тому +2

    మంచి చతురులు మీరు sir

  • @premtalari9536
    @premtalari9536 Рік тому

    👍

  • @karishmashaik4235
    @karishmashaik4235 6 місяців тому +1

    Ayyooo sir ki kuda evaru cheppaledu anukunta maji cm ayye daka manchiga cheyale koddiga ani

  • @ReddyGs-kv7rh
    @ReddyGs-kv7rh Рік тому +2

    Good leader

  • @sureshchatriya1848
    @sureshchatriya1848 3 місяці тому

    Father of Telangana lost elections and bedridden in hospital.
    You can enjoy when you are in power. But at the same time, you have to prepare to face the cases when your service is over. 🤩😁👀

  • @mahadevrachakonda2856
    @mahadevrachakonda2856 Рік тому +1

    Pouguduthe mana mana Mallaredy pogidinattu undale gani vera vidhanga unte assayamga untadhi

  • @peddianil5336
    @peddianil5336 Рік тому +2

    Example... mallareddy...

  • @mangalimahesh1470
    @mangalimahesh1470 Рік тому +3

    Mallareddy laga kada kcr

  • @someshtammisetti3931
    @someshtammisetti3931 Рік тому +2

    ఈ కథలు చెప్పుడు ఆపి జనాలకి ఏమి చేస్తవో చెప్పు

  • @dineshdulle8154
    @dineshdulle8154 Рік тому

    Same malla Reddy minister 😂

  • @udaysurapalli8867
    @udaysurapalli8867 Рік тому +3

    💥💥❤️

  • @thirupatierrolla362
    @thirupatierrolla362 Рік тому +1

    Jebardsthlo skit undi nedi

  • @pruthvidharraos6270
    @pruthvidharraos6270 Рік тому +2

    Super

  • @swamykothapally2620
    @swamykothapally2620 Рік тому

    V grate capmenesterr

  • @vadakaveeresh879
    @vadakaveeresh879 Рік тому +2

    malla reddy story cheppandi

  • @shaikabdulazeez8190
    @shaikabdulazeez8190 Рік тому

    Your Correct Sir

  • @vijayalaxmi211
    @vijayalaxmi211 Рік тому +3

    90ml bekarmatalu nuvu assembly ni jocker assembly chesav 90ml gaaa

  • @bodduprasad6655
    @bodduprasad6655 Рік тому

    గత ప్రభుత్వాలూ నిర్మించిన కూడబెట్టిన ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముతు సోయి లేకుండా కేంద్ర ప్రభుత్వం లో ఉన్న వారు గత ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు
    ప్రజలు ఆశ్చర్యానికి లోనూ అవుతున్నారు

  • @muralianveshi226
    @muralianveshi226 Рік тому

    తనను తాను పోగిడుకునే వాడు. పరవిమర్ష చేయువాడు స్వా.........ఆర్టపరుడై వుంటాడని పెద్దల వాక్కు.

  • @rishiyadav3646
    @rishiyadav3646 Рік тому +2

    Tamaru kuda maaji ayyenthavaraku bahana chestane untaru

  • @pradeepatla1686
    @pradeepatla1686 Рік тому +2

    ఏమి సెప్తివి నువ్వు చేసింది ఏంటి. వినాటోడు ఉంటే సెప్తానే ఉంటావ్.

  • @yadagiriyadagiri3560
    @yadagiriyadagiri3560 Рік тому +4

    జై తెలంగాణ జై కేసీఆర్

  • @padmachary4028
    @padmachary4028 Рік тому +1

    మల్లన్న కూడా అదే పని చేశాడు కదా

  • @anjalichirra9486
    @anjalichirra9486 7 місяців тому

    Super mukamat3🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤dasu.chra

  • @saimamilla1425
    @saimamilla1425 Рік тому +19

    Speaker గారు మీ పద్దతి యేమి baledu.. ప్రతిపక్షాలు మాట్లాడితే let me conclude అంటరు.. ఈయనేమో మాట్లాడితే పగలబడి నవ్వుతూ సభ సమయాన్ని వృదా చేస్తారు...

    • @BalkumarReddyPanyala
      @BalkumarReddyPanyala Рік тому +2

      Endukante.....! Aayana matladuthunte... Shatruvulaki kuda vinalanipistadi.!!

  • @user-ti4iy3xi2b
    @user-ti4iy3xi2b 4 місяці тому

    Good old days

  • @navcreations1718
    @navcreations1718 Рік тому

    కెసిఆర్ about మల్లారెడ్డి
    ప్రతి దగ్గర కెసిఆర్ అంటే ఇట్లనే ఉంటది

  • @radhikaalley4804
    @radhikaalley4804 Рік тому +3

    Boduppal lo maa adapillala vusuru mutti pothav😥😢😰

    • @swarajpanjala1049
      @swarajpanjala1049 Рік тому

      Enduku emaindi

    • @radhikaalley4804
      @radhikaalley4804 Рік тому +1

      Ikkada 1989 nundi vuntunnamu ipudu kothaga 2018 nundi registration apesadu kcr inka illu kattukovadaniki permission ivvatledu loans apesadu illu or land ma pillala avasarala kosam ammalanna konalanna evaru munduku ravadam ledu idi wakf land anta Mari aanati nundi anni rakala tax lu mem kadutunnam assembly lo ee samasya gurinchi eetela rajender garu and abhinandan garu matladutunte Mike lagesu kunnaru ila 10000 families suffer avtunnaru 18 colonies. Motham development apesadu ee kcr kani elections ki ikkada vote veyamani pracharaniki vasthe mathram ee trs vallani cheepurlu cheppulu teeskoni sanmanam cheyalani nirnayinchukunnam

  • @devidevika5237
    @devidevika5237 Рік тому

    Katha baghundi nenu nijanga chusanu kcr ktr gurinchi malla Reddy garu pogadadam

  • @govardhanbakaram
    @govardhanbakaram Рік тому

    Same to same

  • @pppmuralidhar4297
    @pppmuralidhar4297 Рік тому +1

    Super sir

  • @annapurnafamilyfamily6335
    @annapurnafamilyfamily6335 Рік тому

    మా చిన్నపుడు ఇట్లనే ఉండేది ఒక్కడు వచ్చి పొట్ట కోసం వానికి నచిన్నటు కథలు చెప్పి పొట్ట నింపుకునేవాడు వాల కథలు తగినయి నీ కథలు పెరుగుతున్నాయి అవే తుపాకీ రాముడు కథలు నువ్వు అదే చేస్తున్నావ్ అధికారం కోసం అనవసరమైన కథలు అలుతూ విలువైన సమయాని నవ్వుల పాలు చేస్తునవ్ పిట్టల దొరా. .???

  • @bharathv9394
    @bharathv9394 Рік тому +1

    Pls focus on double bed room

  • @user-pf8ew2kr8d
    @user-pf8ew2kr8d 2 місяці тому

    తండ్రి కాబోతున్న కేసీర్

  • @sandhyarani-oy7vw
    @sandhyarani-oy7vw Рік тому

    😄😄🤣🤣🤣🤣🤣

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 Рік тому

    Delhi lo water lekunte delhi palakulu chusukuntaru ,mana hyderabad lo manchineelu dorajani prantalu vunnavi ,konni prantallo water sufficient ravu borewells lekunte sarva daridramenandi kcr garu

  • @sayedshaik2952
    @sayedshaik2952 Рік тому

    పిట్ట కథలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అభివృద్ధిలో శూన్యం తాగుడులో నెంబర్ వన్ కెసిఆర్

  • @chilaveniprasad8554
    @chilaveniprasad8554 Рік тому

    Prajas samasyalu matladaniki time undadhu kaani pitta kathalaku time chala esthundu....speaker

  • @dhumpetamallesham6893
    @dhumpetamallesham6893 Рік тому

    మల్లారెడ్డి కూడా నిన్ను పొగుడుతూ మట్లాడారు కద

  • @mattypellynaveen1888
    @mattypellynaveen1888 Рік тому

    Frish samaveasalu kaniyadi sir pita kadhalu chapi prajadhanni urdha chayakadi goravasaba viluwa kapadukudham

  • @shekara8832
    @shekara8832 Рік тому

    రాష్ర్టంలో సంపద aepoindi దేశంలో పడ్డడు

  • @srinumutharam1233
    @srinumutharam1233 Рік тому

    Kcr sir 2024 meru malli cm avutaru

  • @vishnuarja5189
    @vishnuarja5189 Рік тому

    ఈ అన్నిటికీసమాధానం ,"జై శ్రీరామ్ మాత్రమే "ఏంచేస్తాం మన ప్రజలస్తాయి అంతే!

  • @user-mc7lk4cu3b
    @user-mc7lk4cu3b 11 місяців тому

    This is one of the hilarious speech love it sir... loude na Bhojan, Sapna Sapna, real pappu Is modi

  • @saikumar9390
    @saikumar9390 Рік тому +1

    Mallaeddy, rasamayi cheseydi ending banana kada

  • @sat123
    @sat123 Рік тому

    Really ee story chala bagundhi but modi garikantte ekkuva meeke bagunttundhi

  • @pandugulajagadeeshwar6029
    @pandugulajagadeeshwar6029 Рік тому

    Sir assembly lo mee sabyulu chesedi endi sir

  • @kiranp8841
    @kiranp8841 Рік тому

    CM valuable time to discuss many issues, pittakadaa entha time waste

  • @dmahender6269
    @dmahender6269 Рік тому

    మల్లారెడ్డి పొగుడుతూ ఉంటాడుగా మిమ్మల్ని

  • @somanchivenkateswararao4560

    kadhalu cheppadanikaa assembly ke velledi....

  • @_vishnuvardhanarao
    @_vishnuvardhanarao Рік тому

    నీలాగ ఎదుటివారిని కించపరిచేవారెవరూలేరు

  • @budidasukendar5622
    @budidasukendar5622 Рік тому

    జై కెసిఆర్

  • @sowbhagyalakshmi4463
    @sowbhagyalakshmi4463 Рік тому

    Pittakathalu cheppadamu lo first rank evali Kcr ki😀

  • @balukasula4376
    @balukasula4376 Рік тому +1

    పని చెయ్ దొర అంటే పిట్ట కథలు చెప్తున్నవు 🤦

  • @prashicom
    @prashicom Рік тому

    ఉన్నది ఉన్నట్టు చెపితే...నీకు నచ్చదు కదా...చత్త్ న బట్టే బాజ్...

  • @mohammediliyas4021
    @mohammediliyas4021 8 місяців тому

    Great Leader KCR sir

  • @jamedarviru5094
    @jamedarviru5094 Рік тому

    ఈ పిట్టకథలు చెప్పుకుంటూనే కదా సభను ముగించాలని అది నీ కదా కేసీఆర్

  • @sgcleaningservices8461
    @sgcleaningservices8461 Рік тому

    JEI/BRS/IJEIKCR/JEI/KTR/JEI/HARISHRAO/🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏⚘⚘⚘👏🤲🤲🤲🤲🤲🤲⚘👏👏🙏🌷🙏👏⚘🤲🤲🤲💕🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @rktv4837
    @rktv4837 Рік тому

    Telangana pai 3laks crores appu Ela chesavayya babu...

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 Рік тому

    😂😂😂😂

  • @panugantigyani5007
    @panugantigyani5007 10 місяців тому

    😀😀🤦‍♂️

  • @gundaprasad5013
    @gundaprasad5013 Рік тому

    నువ్వు పాలాభిషేకాలు చేపించుకోవట్లేదా నీ ప్రగతి భవన్ కి ఏమైనా రానిస్తున్నావా

  • @navcreations1718
    @navcreations1718 Рік тому

    malla reddy ప్రతి విషయానికి సీఎం కెసిఆర్ సీఎం కెసిఆర్ అంటాడు డబ్బా కొడతాడు దానికి ఇదే example

  • @hanumanthraomittapalli3727
    @hanumanthraomittapalli3727 Рік тому

    Cm garu meru kathalu kadu chapadi manchi palana chayandi sir plz.

  • @ramulubashapaka604
    @ramulubashapaka604 Рік тому +2

    తమరికి cent percent వర్తిస్తుంది

  • @shivakumart9576
    @shivakumart9576 Рік тому

    Super super