మీ లైఫ్ పవన్ కళ్యాణ్ తో ఉన్నప్పుడు బాగుందా? లేకపోతే తర్వాత? | Renu Desai Interview | NTV

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • #RenuDesai Gave an Exclusive Interview to NTV in which She shared Several Interesting Facts about her life with #PawanKalyan and Her Personal Life after Getting Divorce from him, she also spoke about the her relationship with Pawan kalyan and her children Akira Nandan and Aadhya. Renu Desai Says that her life is a open book and She Also Responds Over Pawan kalyan Political Entry. #RenuDesaiInterview #RenuDesaiExclusiveinterView #RenuDesaiNTVInterview #RenuDesaiInterviewwithNTV #RenuDesaiNewYearInterview
    • Video
    Watch latest news Updates On #NTVLive
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

КОМЕНТАРІ • 442

  • @krktvr7626
    @krktvr7626 3 роки тому +49

    మీరు విడిపోవడం మాకు చాలా బాధాకరం.

  • @bangarayyasavarala2114
    @bangarayyasavarala2114 3 роки тому +3

    Pavan renu sweet couples

  • @somashekarantr15
    @somashekarantr15 5 років тому +6

    good speech madam

  • @anch6465
    @anch6465 5 років тому +1

    Exactly Renu Gaaru super...mi life midi individual ga mi life ni mire Okka goppa writer best mom best person god Bless you mam

  • @deepadevi7471
    @deepadevi7471 Місяць тому

    Chala baga answer icharu 🫡

  • @alinewsindia1693
    @alinewsindia1693 5 років тому

    great mam

  • @burgaraopspk6562
    @burgaraopspk6562 5 років тому

    Jai power star

  • @DurgaPrasad-fj1oh
    @DurgaPrasad-fj1oh 5 років тому +768

    ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ చేసినా ఏ ఒక్కడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు...
    పవన్ ఫాన్స్ ఎప్పుడు కూడా రేణు మంచి కోరుకుంటారు.....

  • @sudhakarsudhab7529
    @sudhakarsudhab7529 3 роки тому +9

    మా దేవుడు గారు నీ ఎలా వదులు కున్నావు వదినఅమ్మ గారు అలాంటి దేవుడు వదులు కున్నావు చాలా భాద కరమైన విషయం.. My god ❤❤❤❤❤❤పవన్ కళ్యాణ్ అన్నయ్య..

  • @navayuga6994
    @navayuga6994 5 років тому +312

    సూపర్ వధీన దేవుడు నీకు బలమైన ధైర్యం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను

    • @sannappasanna1672
      @sannappasanna1672 5 років тому

      Supervadinama

    • @sureshbabupamula2261
      @sureshbabupamula2261 5 років тому

      Avari vaipununchi brother vadhina, ame husband manchi vadu kabatti saripotumdhi, ame bratuku amenu bratakanivvandi

    • @bnaganna8386
      @bnaganna8386 4 роки тому

      M

    • @bala2537
      @bala2537 Рік тому

      Antha Mandi vandinallu ra babu

  • @dileepjanasainik9239
    @dileepjanasainik9239 5 років тому +37

    వదినమ్మ చాలా మంచిది జై జనసేన

  • @nareshsiri3312
    @nareshsiri3312 5 років тому +3

    ఒరె పవన్ కళ్యాణ్ ఫాన్స్ మీ అమ్మని మీ నాన్న వదిలేస్తే అపుడు తెలుస్తుంది రేణు దేశాయ్ బాద ఎంతో

    • @v.sathyamurthyv.satish9490
      @v.sathyamurthyv.satish9490 5 років тому

      Naresh Siri nuyou chepedi nejame anukudham Kani neku pelli jariginataruvatha nuyou ni pelem mata eithava ni amma mata eithava paristhi eila marudo eavariki teleyadu kabathi manaoyavaridi thaphu chephalem atanivaraku vachindi kabathi ataniki telusu Mari nevaraku cache yavaru kavalani tanapyna burabachallinkoru akhaduna parithi alachesendi bro

  • @rajeshpottapalli1836
    @rajeshpottapalli1836 5 років тому +148

    రేణూ గారు మీరు చాలా బాగా మాట్లాడారు jai pspk

  • @durgaprasadtannirudurgapra6611
    @durgaprasadtannirudurgapra6611 4 роки тому +3

    ప్రతి మీడియా వాళ్ళు ఎదురు చూసేది రేణు గారి నోట్లో నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదన్నా కొద్దిగా తప్పు మాట్లాడిన దాని మీద ఈ చానల్ వాళ్లు డిబేట్ లు పెట్టి కోట్లు సంపాదించు కోవచ్చు అన్న ఆశ వీళ్ల టీవీల trp రేటింగ్ పెంచుకోవచ్చు అయ్యా ప్రతి చానల్స్ మీరు మీ భార్యతో కాపురం చేస్తూ ఉంటేనే వాల్లు మీ గురించి నెగటివ్ గా మాట్లాడతారు ఇన్ని సంవత్సరాలు గడిచిన ఇప్పటి వారికి ఒక్క నెగిటివ్ కామెంట్ చెయ్యలేదు రేణు గారు మీరు గుడ్డు మీద ఈకలు పీకే పని మానుకొని ప్రజలకు పనికొచ్చేది చెయ్యండి

  • @venukumar3758
    @venukumar3758 5 років тому +36

    ఒక మనిషికి (డబ్బు గుర్తింపు) వచ్చాకే ప్రేమలు విలువలు గుర్తుకు వస్తాయి. అది ఎవ్వరైనా సరె.

  • @Shaikshaik-rs3hq
    @Shaikshaik-rs3hq 5 років тому +166

    సూపర్ వదినమ్మ ,💕💕💕

    • @VamsiKrishna-ig9pr
      @VamsiKrishna-ig9pr 5 років тому +3

      Please say Rani gaaru. Respect her as an individual

  • @durgaprasad6083
    @durgaprasad6083 5 років тому +257

    సూపర్ వదీనమ్మ

  • @oragantisrikhathsrikhath8242
    @oragantisrikhathsrikhath8242 5 років тому +11

    వదిన గారు మీరు మా అన్నయ్య కి దురం అయ్యుండొచ్చు కాని మాకు మాత్రం మీరు ఎప్పటికి వదినమ్మ గారె మేము చఛ్చె వారకు

  • @sailajan2144
    @sailajan2144 4 роки тому +1

    Pavan sadizam tattu kovadam kastam oka manishi 3pellu chesukunnadante Atanu evaritho kalisi undaledu alanti manishi prajalakemi chestadu

  • @killananeelaraju9907
    @killananeelaraju9907 5 років тому +54

    సమాధానం బాగా చెప్పారు.... వీళ్ళు మారరు బాబు....

  • @injamjyothi967
    @injamjyothi967 11 місяців тому

    పవన్ కళ్యాణ్ ని కూడా ఇంటర్వ్యూ చేసి
    రేణూదేశాయ్ తో జీవితం బాగుందా లేక రష్యా అమ్మాయితో లేక నందినీ రెడ్డి తో జీవితం బాగుందా అని అడిగమనండి వెదవల్ని
    లేడీస్ అయితేనే అడుగుతా వార వెదవా ఆమె ని ఇంటర్వ్యూ చేసి పవన్ నీ చూస్తున్న
    లేడీస్ అంటే అంత తేలిగ్గా కనపడుతున్నామర వెదవ
    దానికి బుద్ధి లేకపోతే సరి
    నేను డబ్బు ఇచ్చి వదిలేసాను అన్నప్పుడు కౌంటర్ వేయాల్సింది
    ఆడదంటఏ ఎలా కనిపిస్తుంది వెదవ
    నిన్ను తన్నాలిరా వెదవ
    ఎమ్మా ఇంటర్వ్యూ కి ఎంతకి నీ ,x మొగుడు లాగా అమ్ముడుపోయావు
    రా వెదవ
    ఇంటర్వ్యూ లో వాడు ఆ ప్రశ్న వెయ్యగానే అక్కడ ననుండి వెళ్లి పోవాల్సిందే
    ఎవరికి బయపడుతున్నావు
    లేకపోతే నీకు వాడి పేరు లేకపోతే నీవు బతకలేవా
    లేడీస్ పరువు తీస్తున్నారు మీ లాంటి మంద

  • @sreeKS1
    @sreeKS1 3 роки тому

    పవన్ ఎప్పుడూ ఆమే మంచే కోరుకుంటాడు ఆమె మాత్రం ఎప్ఫపుడూ డబ్బునే కోరుకుంటుంది.
    పవన్ కి ఎప్పుడుపోలిటికల్ గ్రాఫ్ పెరుగుతుంది అనగానే ఈమెకి డబ్బులిచ్చి టీవిల వాళ్ళు ఇంటర్వూ పేరుతో అవే పాచిపోయిన ప్రశ్నలు ఆమె అవే పాచిపోయిన ఎక్స్ ప్రెషన్ తోని సమాధానాలు.
    నిజంగా పవన్ పబ్లిసిటీ ఆమె జీవితంలో వద్దు అనుకుంటే ఇంటర్వూ అపాయింట్ మెంట్ అప్పుడే కండీషన్ పెట్టోచ్చు. అలా పెట్టినా క్వశ్చన అడిగితే ఇంటర్వూ నుంచి వెళ్ళిపోవచ్చు కానీ ఆమె ఎప్పుడూ అలాచేసే ప్రయత్నం కూడా చేయదు దానికి కారణం ఒక్కటే డబ్బు మీద అపరిమితమైన వాంఛ.
    వారి బంధాన్ని క్యాష్ చేసుకుంది, బంధం చితి మీద కాలిపోతుంటే ఆ నిప్పుల మీద పెలాలు వేయించి సిమాహళ్ళలో అమ్ముకుంది.
    మంటలలో మిగిలిన బోగ్గును ఇస్త్రీ వాళ్ళకు అమ్ముకుంది.
    ఇప్పుడు దానినుంచి వచ్చిన మశిని సబీనా టూత్ పౌడర్ల కంపెనీలకు అమ్మడానికి తయారైంది

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 3 роки тому

    రేణు దేశాయ్ లాంటి వారితో ఇంటర్వ్యూ చెయ్యడం waste. పవన్ కళ్యాణ్ నుండి ఎందుకు విడిపోయింది చెప్పదు! జీవితమంటే మూడుముళ్లు వేసుకున్న భర్తతో ఆఖరివరకు కష్ట సుఖాలలో ఉండేదే భార్య. గాని ఇలా వయసులో ఉన్న శరీరాన్ని ఎంతో మందితో పెంచుకుంటూ మళ్ళా పవన్ కళ్యాణ్ గొప్పవాడు అని చెప్పే వారితో మాట్లాడడం శుధ్ధ దండగ.

  • @challasathish3405
    @challasathish3405 4 роки тому +1

    Meru adige question antha hurting ga vundi Ani antunte Chala badesthundamma. Mee eddaraku akkada chedindo ardham kavadamledu.

  • @kushgamingyt8173
    @kushgamingyt8173 3 роки тому

    అసలు మీరు ఇలాంటి ఇంటర్వ్యూ లు ఇవ్వకూడదు ఎందుకంటె మీ మిమల్ని ఇంటర్వ్యూ చేసేదే కళ్యాణ్ గారిని బద్నామ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని మీరు పెండ్లి చేసుకున్నారు గనుకనే మీకు ఇంత సెలబ్రిటీ హోదా లేకపోతె మీ తర్వాత వచ్చిన చాలామంది హీరోయిన్స్ కను మరుగు అయి పోయారు మీరు ఇలాంటి చెత్త ఛానెల్స్ abn ntv ఇలాంటి వాటికీ దూరంగా ఉంటే మంచిది మా అభిమానులే కాదు ఈ ఛానెల్స్ మీమల్ని ఎందుకు ఇంటర్వ్యూ లు చేస్తారు కళ్యాణ్ గారి పేరు చెడగొట్టటానికి

  • @haveeladevarapalli8651
    @haveeladevarapalli8651 3 роки тому +1

    Y Pawan Kalyan fans always looks into his ex wifes life... don't they have personal life... their own identity... y you people always make them feel embraced for the past life they had... they may have went through lot of pain during that period of time... don't u people have work... is ur work is keeping on hurting them..."why Pawan garu will not leave a word like.. don't embrace nadini's n renu's life... they have their individual life... they are leading h strongly... please don't address my ex wife's with my identity... "
    He said that he takes care of women ... he was grown up with his girl siblings... he have great bond n responsibility about women... Then Pawan Kalyan Garu I have a doubt..is Nandini garu n Renu garu are not women....? Y don't u look after this point as they both were constantly getting poked n disturbed n feeling embraced for addressing them with u even after ur breakups... Nandini garu have got married does her family will not feel embraced about that... u may feel socially responsible for this society... but feel responsible for this social abusing tooo on both of ur ex wifes... in this big platform of social media... ur fans will listen your words so give ur word on this social abusing... 🙏🙏🙏
    Hope no one will get me wrong thank you

  • @MuralidharMuthyala
    @MuralidharMuthyala 5 років тому +14

    Meeru 100 percent great and Pavan sir is become a very good leader

  • @anandaraovijayabhanuprakas4485
    @anandaraovijayabhanuprakas4485 5 років тому +102

    Excellent !!
    So balanced .
    All the very best in the new year Renuka ji .

  • @బైబై-ర3థ
    @బైబై-ర3థ 5 років тому +7

    పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుని నేతి న బీరకాయ

  • @mattavenkatasivanagaraju5733
    @mattavenkatasivanagaraju5733 5 років тому +15

    hi renu garu nenu am cheppali anukuntunnanu ante
    renu ni miss avvatam kalyan bad
    i like u renu
    god bless u

  • @ShriLa24
    @ShriLa24 5 років тому +12

    Personal life ni poke chesrharu.
    Miku enduku NTV

  • @ss-si6vn
    @ss-si6vn 4 роки тому +1

    Anni meeru chepparu magavariki oka nyayam, adavallaku oka nyayama ani, naaku oka thodu kavalani annaru kada eppudu pavana sir garitho ne unnaru kada second marriage chesukoru kada medam (engagement photo fake ,real )pavana sir be happy

  • @krishnakumarasr2992
    @krishnakumarasr2992 4 роки тому +1

    Renukha' Powan kalyan total ani anatam not correct second husband permission teesukovali teesukunnava ledha live lu ki vachadappudu second husband ki cheppi vachava renukha

    • @jhansij3859
      @jhansij3859 4 роки тому

      Yes.why you married again and talking about exhusband.is it correct.you r cheating second husband.

    • @krishnakumarasr2992
      @krishnakumarasr2992 4 роки тому

      Youngement equal married

  • @danekulaappaji9827
    @danekulaappaji9827 3 роки тому +4

    Neelanti ammayini vadili pettadam.... Very sad

  • @sreelathavk4450
    @sreelathavk4450 5 років тому +15

    sad..just to ask about him only they r calling her for interview..she gave perfect answer

  • @tejaalla4355
    @tejaalla4355 4 роки тому

    Ladies life ni spoil cheyadam aa tikka Vedavaki mamule..... Laws must be strict to punish WOMENISERS..

  • @sadarigaja6306
    @sadarigaja6306 5 років тому +5

    Very good రేణు గారు

  • @sylapusuresh5745
    @sylapusuresh5745 5 років тому

    Ayndhuku ra
    entha No of heroines unnaru
    Rannu garu ayndhuku ayntha important esthunaru ..
    thalshukovacha...?
    pawan annaya nu bed chayale edhi me taraget
    pawan annaya Akkasamulatte vaddu.
    aythanu ummetha me medhea paduthundhe .
    jai Janasena.

  • @prasanthmanda9419
    @prasanthmanda9419 5 років тому +8

    She is very different shes
    Very good women n mother n wife also nice mam

  • @anuragmadhu8985
    @anuragmadhu8985 3 роки тому +2

    Anni vadilesukoni malli endhku ex ex ani chepadam vadileyandi ila meru cheptunte fans ki chala thoughts vastai ....

  • @sudhakarreddy7768
    @sudhakarreddy7768 3 роки тому +1

    Antha manchi person ni enduku vadulukunnaru mam meeru eppatikaina pspk tho kalisi povalani maa abhilasha.iam mahesh fan but i like pspk as a wonderful human being

  • @kalpanakalijeti9279
    @kalpanakalijeti9279 5 років тому

    Renu garu naku meranta chala istam. A pudu me gurimchi u tube lo interesting ga chusta me videos. Naku pawan anta chala respect previous. E pudu ledu andare laga he is also doing.

  • @sureshkalyan2024
    @sureshkalyan2024 5 років тому

    pk gurinchi nduku adugutaru ra babu..
    ayana politics lo unadu..
    interview ante ame gurinchi ame work gurinchi adagandi..
    prathi daniki pk ni involve chestaru..

  • @VamsiKrishna-ig9pr
    @VamsiKrishna-ig9pr 5 років тому +2

    Can’t understand why some people call her as vadinamma. Please !! she deserves respect. She is a talented individual human with brave heart. Not somebody’s wife.

  • @krishnakumarasr2992
    @krishnakumarasr2992 4 роки тому +1

    Osay... Renudesai" Powan nee yemina annety bhagundadhu very honest person Powan kalyan nuvey Divarse eachavvu,

  • @slaxmi1693
    @slaxmi1693 3 роки тому +1

    2nd marriage ainda

  • @chandravamsi5561
    @chandravamsi5561 5 років тому +10

    Election Time Kabbati Renu Gari Interviews ekkuva aya

  • @phanipriya7195
    @phanipriya7195 5 років тому +75

    Of course , hurting...grow up people....let's respect her as individual

    • @keerthikirity2036
      @keerthikirity2036 5 років тому

      hi priya..i have seen uu..

    • @sameera6801
      @sameera6801 5 років тому +1

      @Raghunath Reddy in which era u r living?don't u think girls are working hard?

    • @sameera6801
      @sameera6801 5 років тому +1

      @Raghunath Reddy few girls are that way.isnt ur mom working hard for the whole family? Didn't u find women who are working hard at ur work place.aplliances are there but are men taking the responsibility of house hold things.just understand one thing.Both men and women are working hard The way they work is different.But both work hard.Imagine ur home without women..
      Girls marry man who is well settled for security.Men also marry women who brings dowry,who can work hard for the family's growth.
      It's so silly u cannot even understand this simple thing.

    • @sameera6801
      @sameera6801 5 років тому

      @Raghunath Reddy every property which women are bringing is not into records.And better u find women who are working in offices,schools and even in farms are contributing financial support to their families.

    • @sameera6801
      @sameera6801 5 років тому +2

      @Raghunath Reddy u r not in the position to understand anything.u r simply generalising ur opinion.u r in such a bad position that u r comparing men's earnings with dowry.i pity u.thats all I can say.Mother work for the family with affection right?feeding her is not a man's responsibility?ask urself.ur mom nd wife are so unlucky.u r completely gender biased.no one can make u understand.
      And one thing women look for height,salary and property u said.a man who is earning 2lakhs per month will marry a maid?no right?
      Everyone looks for the best.thats it.
      And u r talking about records.that too in India.funny no?

  • @mukundrao9879
    @mukundrao9879 5 років тому

    మీకెందుకు ఆమె వ్యక్తిగత విషయాలు.... ఏది పర్సనల్ ఏది ప్రొఫెషనల్ అనే ఇంగిత జ్ఞానం మీడియా కు ఎప్పటికీ రాదా.. ?

  • @kranthikumar9504
    @kranthikumar9504 5 років тому +3

    Chudataniki antha sexy ga unav superb ga unav ela vadulukunadu pspk garu ....

  • @suhasa8828
    @suhasa8828 5 років тому +3

    Nuvu pavan Anna frist wife ki chit chesavu Niki same ayidhi

    • @haveeladevarapalli8651
      @haveeladevarapalli8651 3 роки тому

      Pavan anna cheat cheyyaledha thana qst wife ni...mari ayanenduku happy ga vunaru... Ividani matrame enduku target chesthunaru... lady ana... lekunte Pawan annna famous personality ana

  • @sureshbabupamula2261
    @sureshbabupamula2261 5 років тому

    Renuka ki Mrg indhi kadha marala,pawan pawan ani keliki chetta sodi endhuku,ame batuku ame bratukutundhi,eme nu adoginatlu pawan ni adagatem chetta questions apandi

  • @haveeladevarapalli8651
    @haveeladevarapalli8651 3 роки тому

    Y people don't realize that she's an individual first... when she can be able to stay alone why u people always pin her with her ex husband... n y you people just ask her about their married life.. y don't u ask the same with her ex husband... once ask Pawan Kalyan garu... how was ur life with Renu garu...

  • @haveeladevarapalli8651
    @haveeladevarapalli8651 3 роки тому

    Y people don't realize that she's an individual first... when she can be able to stay alone why u people always pin her with her ex husband... n y you people just ask her about their married life.. y don't u ask the same with her ex husband... once ask Pawan Kalyan garu... how was ur life with Renu garu...

  • @jayagoud1121
    @jayagoud1121 5 років тому +2

    Mari antha prema unnapudu pavan ki endhuku vidakulichavamma

  • @narasimhag6830
    @narasimhag6830 4 роки тому +3

    Jai janashna Jai power stor powan Kalyan

  • @kranthim1495
    @kranthim1495 4 роки тому

    Amma negative comments pettevallantha pawan fans kadu madam, mimmalni frustate chestaru vere party vallu, pawan ante gittani vallu..

  • @manikoolla2889
    @manikoolla2889 5 років тому +8

    Jai janasena ✊🏻🇮🇳Jai Pawankalyan ✊🏻🇮🇳

  • @skracing9488
    @skracing9488 5 років тому +1

    Medam RGV kante kuda powerful, first dialogue ke reporter pant thadisindi😄😄

  • @srinivas5659
    @srinivas5659 4 роки тому +1

    Pavan vethi kadu is a god

  • @vamsikrishnar4170
    @vamsikrishnar4170 5 років тому +6

    Waste channel and waste question

  • @govrisettiramu8614
    @govrisettiramu8614 3 роки тому +1

    Supermadamgaru. Jaijanasena

  • @trinadhadavikolanu3073
    @trinadhadavikolanu3073 5 років тому +6

    Whatever. Cine heroes or heroines do must be Right.They are accepted by the public.No need to interview them.They are a different class altogether.The problem comes when common man imitate them.

  • @mrmadhu8162
    @mrmadhu8162 5 років тому

    Madam Meeru PK wife kakapoyi vunte e Telugu channel vallu mimmalni interview chesevare kaadu..PK ni elagaina bad cheyali ani Telugu lo 90% channels wait chesthuntayi.

  • @chinnaraopadala7475
    @chinnaraopadala7475 4 роки тому

    Meeee persasonal visyalu bayatiki cheptara??? Pakka vadi personal meekenduku raa....konchem panikoche vati kosam alochinchandi...

  • @pavanteja8436
    @pavanteja8436 5 років тому +3

    Jai power star Pawan Kalyan

  • @ramareddy9122
    @ramareddy9122 5 років тому +6

    Renu nuvu paeiki entha navutu matladina nilo ekado edho badha vundi ani maa abeprayam

  • @narasimha4945
    @narasimha4945 3 роки тому

    Madam your recognized only with Pawan gaaru that's why they are asking...

  • @nagendrababu5832
    @nagendrababu5832 11 місяців тому

    She should remember that still people listening because she is ex wife pk
    With out that she don't have her identity

  • @nanimedimedi5877
    @nanimedimedi5877 3 роки тому

    Pawan Kalyan ni vadilesi Malli marriage cheskuna thu

  • @samsonmanda7604
    @samsonmanda7604 3 роки тому

    scapegoat in pawan kalyan hands. she has 2 children. how pawan kalyan lives seeing their children staying far away.

  • @almighty7998
    @almighty7998 3 роки тому

    Matla daka pote problem em problem ur unethical person.

  • @msureshbabuchanti523
    @msureshbabuchanti523 3 роки тому +2

    Ma vadhinamma Bangaram

  • @jyothipanuganti.nnh8ijnnnk812
    @jyothipanuganti.nnh8ijnnnk812 3 місяці тому

    Act in the films u have a good sense of humour

  • @rohinirohini7705
    @rohinirohini7705 5 років тому +5

    Super answer renu

  • @venkateshpentakota9606
    @venkateshpentakota9606 4 роки тому

    Oka thondarapatu nirnayam Valla iddaru vidipoyaru ayina PK moodo pelli chesukovadam tappu lady's usuru thaguluthundi PK

  • @narayanakuruba7276
    @narayanakuruba7276 3 роки тому

    Meru eppudu Pk tho vnnta. Avretho vnnato chemma

  • @sivakurupati4424
    @sivakurupati4424 4 роки тому +3

    సూపర్ వదిన

  • @mohantella5078
    @mohantella5078 5 років тому +2

    Relation Renu tho Kaka neku untara em aduguthunav anchor stupid questions

  • @naseermd5867
    @naseermd5867 5 років тому

    Pavan Kalyan antene Kotla madhi abhimanulu wunnaru.annaya personal life lo wadina Garu wunnaru mana Kante chala daggeraga wadina gare Annaya life lo wunnaru. wadina ku annaya ante yentha Prema wuntundo Manam wuhinchukowacchu.

  • @10securitiessai26
    @10securitiessai26 5 років тому +8

    Madam next marriage apdu

  • @athinarapusrinivas8120
    @athinarapusrinivas8120 3 роки тому

    మీరు విడిపోవడం చాలా బాధాకరం

  • @Anil609
    @Anil609 5 років тому +5

    Personal vishayalu endukadugutarayya

  • @narasimhamdvl
    @narasimhamdvl 5 років тому +65

    Pl. Madam don't give Interviews , U r a Wife of Another Person , pl. Respect u r Family and children only ..
    Don't touch this PK.

    • @maheshmahesh-pj7ug
      @maheshmahesh-pj7ug 5 років тому +3

      Yes your right bro this is very bad

    • @OmgTruth
      @OmgTruth 5 років тому +5

      Ni gudha ra lamdi naayala... amey istam amey istadi... nik gudhala jeela na bhadkav... amey evar wife ra munda naayala?

    • @narasimhamdvl
      @narasimhamdvl 5 років тому

      @@OmgTruth
      Dirty rogue
      Sillyfekluw
      Pandi
      Dig
      Out xvkyrwx☺️😊😢👍👌🎂

    • @sandeepjupudi3011
      @sandeepjupudi3011 5 років тому +1

      Ame pk ni touch cheyakunda vundadam impossible nuvu oh comment chesinantha matrana kani pani

    • @sameera6801
      @sameera6801 5 років тому +4

      Is she only pks ex wife? isn't she an actress? isn't she a poet? isn't she an editor? isn't she a director? isn't she a woman who has seen difficulties in life and still trying to survive?She has a right to give interviews.

  • @pattikacharankumar9639
    @pattikacharankumar9639 3 роки тому +2

    Super vadhinaa 🙏🙏🙏🙏🙏

  • @cheemakurthiswathi9152
    @cheemakurthiswathi9152 5 років тому +1

    Enta manchidi asalu.. Ela vadileyalani anipinchindi..

  • @shrinivaspaade2364
    @shrinivaspaade2364 5 років тому +2

    Villa relationship ardam kadura babu vidakulu tisukoni okarintiki okkaru potuntaru

    • @jhansij3859
      @jhansij3859 4 роки тому

      Janalani picholani chestunnaru

  • @dlakshmipathi2319
    @dlakshmipathi2319 5 років тому +3

    pl.ask her development of her life, why the all chennals ask her for powan kalyan she have her individuvality
    powan is ex, her life is live with her careaer

  • @saikiran-me2gk
    @saikiran-me2gk 5 років тому +2

    Super madam meeru denaina chirunavvutho face chestharu.. Jai janasena

  • @ashivarao
    @ashivarao 5 років тому +1

    Orey media panetra? Farmers gurunchi cheyandra vedavaallara

  • @anilcenagrylls7534
    @anilcenagrylls7534 5 років тому +23

    దేవుడు ఎప్పటకి అన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 5 років тому +10

    Pk ki mattiva verevadiki pellaniva maku avasaram tv ratings kosam dabbulu kosam pk la neevu bazar ki vashavu

    • @saic4035
      @saic4035 5 років тому +4

      అరె మీరు మారరంటారా,మీ బ్రతుకులు మరొకరిని వ్యక్తిగతం గా విమర్శించడానికి కె తప్ప .. మీ ముడ్డి కిద ఉన్న నలుపుని మాత్రం చేసుకోరు..ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద లేక వాళ్ళ వాళ్ళ మీద పడి ఏడవకపోతే మీకు నిద్ర పట్టదనుకుంటా...

    • @bunnysridhar6730
      @bunnysridhar6730 5 років тому +3

      Oka lady ni bazar anttunnav ante asalu NV manisiva pasuvva raa chetha nayala

  • @desumaheshpailwan9490
    @desumaheshpailwan9490 5 років тому +3

    Jai pawan anna

  • @jshivapowerstar3577
    @jshivapowerstar3577 2 роки тому +1

    I love u pspk

  • @chmanoj8605
    @chmanoj8605 5 років тому +5

    Vodhinamma power star

  • @medidimadhu
    @medidimadhu 5 років тому

    Ur unfit for Pawan kalyan wife..mi kids ki Chala papam...chesav

  • @rajeshporeddy708
    @rajeshporeddy708 Рік тому

    Pawan divorce

  • @jsrtalkies6592
    @jsrtalkies6592 3 роки тому

    Chillara gallu. Ah questions enti ra

  • @dravikrish7323
    @dravikrish7323 5 років тому

    Orey kapu lu balijalu Oka ammayi feelings ardam chesukondi. Renuka Entha pain anubavunchindo. Pawan ni enduku support chestunaru Miru. Chala easy ga marriages chesukunadu.

    • @nareshchowdary7164
      @nareshchowdary7164 5 років тому

      Mari pawan sir first wife tho divorce notis kortulo complete kaaka mundhe renu dhesaai Pawan sir ni marriege chesukundhi kadha Anna
      Appudu renu dhesaai chesindhi correct ha andi

  • @rajeshporeddy708
    @rajeshporeddy708 Рік тому

    Say renu desai