ప్రతి సారి కోల్కతాలో పోలీస్ లతో లొల్లి 😞ఆంధ్రప్రదేశ్ కి వచేస్తున్నాం 🚛jimmy 🐕

Поділитися
Вставка
  • Опубліковано 25 бер 2024
  • మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేస్తు ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నాను మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏🙏

КОМЕНТАРІ • 994

  • @manatruckvlogs1
    @manatruckvlogs1  3 місяці тому +993

    మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేస్తు ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నాను మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏🙏

  • @avagondichannel1317
    @avagondichannel1317 3 місяці тому +53

    హాయ్ అన్న ఒక వీడియో మిస్ కాకుండా చూస్తున్న.. అన్న గారు.. నీ వీడియోస్ చూస్తుంటే... ఏదో అనుభూతి...

  • @polinaidu4574
    @polinaidu4574 3 місяці тому +103

    పతి వీడియో చూస్తాం ఈ వీడియో చాలా బాగుంటాయి నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది అన్నయ్య నువ్వు ఎప్పటికీ ఇలాగే నిన్ను ఎంతమంది మోసం చేసిన నువ్వు మాత్రం నేరుగా ఉండు❤❤❤❤❤❤❤❤❤❤😊

    • @1superraja
      @1superraja 3 місяці тому +1

      20:31 Ilanti Cinema Meereppudu Chusundaru (2024). Idi first single shot Telugu cinema. 100 nimishalu okka cut lekunda 1500 dialogue lu single shot lo theesina cinema, by Super Raja.

  • @pattigullarambaburambabu1642
    @pattigullarambaburambabu1642 3 місяці тому +93

    Drivers andharu oka like ❤

  • @bujjiofficialkkp9515
    @bujjiofficialkkp9515 3 місяці тому +12

    Anna వేసవి అయిపోయినంత వరకు ఒక్క కూలర్ లారీ లో పెట్టుకో అన్న విజయవాడ వెళ్లక....ఎండలో తిరగటం అంటే కష్టమే అన్న..... చలి కాలం, వర్షాకాలం ఎలాగైనా ఉండిపోవచ్చు కానీ... ఎండాకాలం కష్టం అన్న.... కూలర్ పెట్టించు.... 👍👍👍

  • @gudhesrikanth3632
    @gudhesrikanth3632 3 місяці тому +6

    అన్నా నువ్వు ఎప్పుడూ అలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా

  • @Saimudhiraj9
    @Saimudhiraj9 3 місяці тому +17

    7:20 మహేష్ అన్న నా చిన్న కోరిక ప్రతి స్టేట్ లో బండి నంబర్ మేసేజ్, డమి టాక్స్, డ్రైవర్ లేటర్, దారి మధ్యలో పోలీసులు వారికి ఏదో మనం డబ్బులు బాకీ ఉన్నటు అడగడం, దరిద్రం పోయింది రా అనేలోపు దారి దోపిడీ గాలు, చిల్లర గాలు లేకుండా చేయాలంటే లారీ డ్రైవర్ లు అందరూ కలిసి వీటి అన్నింటిని సమ్య చేయండి. అప్పుడు సెంట్రల్ గవ్నమెంట్ దిగి రావాలి. అప్పుడు మన సమస్యలు చేపుకోవలి. ఈ సమస్యలు ఏవి లేకుండా లారీ డ్రైవర్ అన్నలు సాఫీగా వేలాలి అనేది నా చిన్న కోరిక అన్న ఏమైనా తపుగా చేపానా 💪❤ జై డ్రైవర్ అన్న❤️💪

  • @polinaidu4574
    @polinaidu4574 3 місяці тому +33

    పత్తి వీడియో మిస్ కాకుండా మేము చూస్తూనే ఉంటాము అన్నయ్య❤❤❤❤😊😊😊😊

  • @abhikm1702
    @abhikm1702 3 місяці тому +23

    దౌర్జన్యం చేస్తున్నారమ్మా మీ మీద వాళ్ళు నువ్వు మాత్రం తగ్గకు జై డ్రైవర్ my request is police sir please driver give introspector

  • @BuguluSiddu37
    @BuguluSiddu37 3 місяці тому +12

    Love from godhavarikhani ♥️ respect drivers 🙏🙏♥️ drive safe Anna ♥️🙏

  • @gollapallysrinivasgoud6437
    @gollapallysrinivasgoud6437 3 місяці тому +2

    మన మహేశ్ అన్న వీడియోస్ చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టుర్రి.
    అన్న నువ్ ఆ పోలీస్ వాన్ని కొట్టకపోయినవ్ అన్న
    నువ్వు వానికి అంత మర్యాద ఇస్స్తుందంగ కూడా వానికి అంత కవురం దేనికి అన్న మన డ్రైవర్స్ ఉంటేనే వాళ్ళకి అన్నిటికీ ఉపయోగం అన్న వాడికి ఎక్కడనో తప్పని సరిగా శిక్ష ఉంటది అన్న. ఆ దేవుడు చూస్తాడు అన్న .
    Jai డ్రైవర్స్ 🫶🙏🙏

  • @nithinbottupally4195
    @nithinbottupally4195 3 місяці тому +11

    భయపడితే భయపెట్టిస్తూనే ఉంటారు🔥🔥 ఒక్కసారి తిరగబడితే అప్పుడు భయపడతారు ఎవరికి భయపడకండి అన్నయ నీకు మేమందరం ఉన్నాం

  • @venkateshponduru4247
    @venkateshponduru4247 3 місяці тому +5

    హాయ్ మహేష్ అన్న బాగున్నారా మహేష్ అన్న వాళ్ళ బ్రదర్ బాబాయ్ మీ వీడియోలు మిస్ అవకుండా చూస్తానన్న ప్రపంచంలో కష్టపడి పని చేసే వాడికే కష్టాలు వాళ్లు మారరా అన్న మీరు హ్యాపీగా ఉంటాను మీ వీడియోలు కోసం ఎదురు చూస్తూ ఉంటా❤❤❤❤

  • @Nazeer8246
    @Nazeer8246 3 місяці тому +2

    Thindi nidra leka hard work chesi money sampadisthe aa money ni villu dobbi intlo pellam pillalaku manchi battalu nagalu kontaru,, ala enni rojulu chestaro entha baagupadataro chuddam,, hope god is observing everything🙏🏻🙏🏻 🚍🚍

  • @user-us9pt5sk6k
    @user-us9pt5sk6k 3 місяці тому +1

    Hii Mahesh bro mee videos kosam daily wait chesta bro nice video bro keep it up

  • @RajeshPatel-gs2zi
    @RajeshPatel-gs2zi 3 місяці тому +3

    Driver అంటేనే కష్టం bro.
    Jai driver Mahesh anna ❤❤

  • @shivareddywarangal1974
    @shivareddywarangal1974 3 місяці тому +6

    Love form wranagl anna.... Me prathi okk video chustunna

  • @manukavineeth4290
    @manukavineeth4290 3 місяці тому

    100% correct bro meru. We dont have to be afraid to anyone if you have all the papers.Thank you for making good content videos

  • @bairasrikanth2507
    @bairasrikanth2507 3 місяці тому +2

    Video kosam chustham anna enk aslu miss etla chestham drive safe anna and ela video lu tisi pettinadi me chusthu enjoy chestha

  • @kamunisunilkumar7416
    @kamunisunilkumar7416 3 місяці тому +11

    నేను మీ వీడియోస్ నీ గత సంవత్సర కాలము నుండి చూస్తున్నాను.నేను మీ యొక్క స్నేహానికి ఫిదా అవుతున్నాను. మీ యొక్క స్నేహం ఇలాగే మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ తమ్ముడు. ❤❤❤🎉❤

  • @Tillu_gaming291
    @Tillu_gaming291 3 місяці тому +5

    First like big fan bro❤❤❤❤ love ftom warangal

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 3 місяці тому

    Safe journey thammudu, love from kotabommali, srikakulam district

  • @muralimurali-fs6sm
    @muralimurali-fs6sm 3 місяці тому

    Happy journey mahi anna❤ jai driver annalu❤respect driver's 🙏

  • @user-hx9bj5eh5o
    @user-hx9bj5eh5o 3 місяці тому +4

    Happy journey Anna ❤❤❤❤

  • @abbugamer2655
    @abbugamer2655 3 місяці тому +3

    Super driving super locations nana
    🚒🚒🚒🚚🚚

  • @user-ti4mc3ff1y
    @user-ti4mc3ff1y 3 місяці тому

    Hii Mahesh Anna ❤ Happy Safe Journey Annaya ❤ .... నీవు మాత్రం ఎవరీ కూడా భయపడకు అన్న.

  • @user-ge4xw3yj5x
    @user-ge4xw3yj5x 3 місяці тому

    Hi mahesh happy journey God bless you be careful with driving 👌👌🌹🌹🙏🙏🙏

  • @guttulabrahmam9272
    @guttulabrahmam9272 3 місяці тому +4

    Hi happy journey be careful be safe Annaya God bless you all happy journey 💯💯💯💯💯

  • @kanchamdevakumar471
    @kanchamdevakumar471 3 місяці тому +3

    Happy journey annaya bee happy bee safe enjoy your life ❣️♥️❣️♥️❣️❣️♥️❣️♥️❣️

  • @saisai8066
    @saisai8066 3 місяці тому

    Love from Karnataka ❤🤗
    Safely drive bro😊
    Respect drivers🙏🙏
    Jai driver 🚩
    Be safe bro. I'm fully upset😞

  • @nareshtelugubeats5533
    @nareshtelugubeats5533 3 місяці тому +2

    Don't Worry Anna Niku Andharam Thedu Unam happy journey Anna 🎉

  • @santhunani4831
    @santhunani4831 3 місяці тому +3

    Hii Mahesh bro hpy journey bro Karimnagar

  • @subbuhindhustani1030
    @subbuhindhustani1030 3 місяці тому +5

    Mahesh bro,ఆ కలకత్తా, బెంగాల్ మొత్తం TMC సర్కార్ ఉంది,ఆ ముఖ్యమంత్రే సరిగ్గా లేదు, అందువల్ల బెంగాల్ పోలీసులు మాముళ్ళ దౌర్జన్యానికి ఎగబడుతున్నారు.

  • @naveengowtham5866
    @naveengowtham5866 3 місяці тому +1

    Kaaki , antene money anna em cheyalemu.. happy journey, bee safe anna..😊

  • @srikanthgoud6868
    @srikanthgoud6868 3 місяці тому +3

    1 Viewed bro

  • @DeadMan143
    @DeadMan143 3 місяці тому +8

    Bengal police laki mamulu ivatam istam leka bengal vellatam manesa bro.....1 year nunchi daily bihar tirugutunna road meda yevaru 1 rupee kuda adagarau.....roads kuda chala develop ayaye...... Vja to patna total 1600 kms full 4 line.....

  • @pasupuletisatish6912
    @pasupuletisatish6912 3 місяці тому +2

    Safe journey brother and secure brother ❤

  • @JettiAristotle
    @JettiAristotle 3 місяці тому +1

    Video nice Bro Drive Safe Bro ❤❤❤
    Policelu tho lolli voddulee bro ❤❤❤

  • @KirankumarSoyam
    @KirankumarSoyam 3 місяці тому +3

    Hii anna❤❤
    Love from adilabad dist utnoor❤❤
    Happy journey
    Jai driver s✊🙏

    • @nithesh0007
      @nithesh0007 3 місяці тому +2

      Indravelli

    • @user-bt2ev4vu8p
      @user-bt2ev4vu8p 2 місяці тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤i love you 😘

  • @amaranathreddy8650
    @amaranathreddy8650 3 місяці тому +3

    First comment mahesh anna reply pls

  • @mangarajukalidindi1566
    @mangarajukalidindi1566 3 місяці тому +2

    Happey journey maesh bro❤

  • @bjagan4174
    @bjagan4174 3 місяці тому

    Hi ànñaya
    Happy journey annaya be careful be safe god bless you annaya
    Jai Drivers ✊🙏🚩❤️

  • @rockstarramesh3171
    @rockstarramesh3171 3 місяці тому +15

    నాని బ్రో నువ్వు పనుకుంటావా లేదా బ్రో ఎప్పుడూ వీడియో తీస్తూ ఉంటావ్

  • @bhargavkek7414
    @bhargavkek7414 3 місяці тому +7

    First like love you from Bangalore jai driver

  • @VimalChoudary-rt1oe
    @VimalChoudary-rt1oe 3 місяці тому +2

    Mahesh bro your videos have good content.do like this and happy holi🎉

  • @Reddy__kidoo
    @Reddy__kidoo 3 місяці тому +3

    First like and first comment from Vijayawada ❤

  • @josephg5278
    @josephg5278 3 місяці тому +2

    అన్న నేను రోజు ni వీడియోస్ చూసాకే పడుకుంటాను అన్న plz anna

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 3 місяці тому +2

    అన్న నిధి మంచి మనసు కుక్కపిల అన్నం పెట్టినావు కోల్కతా పోలీస్ వెస్ట్ గాలు న్యూవు 😡😡😡న్యూవు హ్యాపీ జర్నీ అన్న 👌👌👌💞💞💞🌹🌹🌹

  • @nikhilnikhil7555
    @nikhilnikhil7555 3 місяці тому +2

    Hii bro🎉 happy and safe journey

  • @praju8832
    @praju8832 3 місяці тому +4

    LOVE FROM KARNATAKA💛❤ KOLAR👑🤘 MALUR👑🤘

  • @MudhigondaSuresh
    @MudhigondaSuresh 3 місяці тому +4

    యాదన్న జాగ్రత గా నడుపు మహేష్ పడుకుంటాడు

  • @praveendevarapaga2436
    @praveendevarapaga2436 3 місяці тому

    Happy journey Annaya...❤ jagrata

  • @lalithajyrm5353
    @lalithajyrm5353 3 місяці тому +1

    Don't be afraid and be brave when it's not your fault...
    Taggedele🔥...
    Take care mahi Garu...

  • @rambaburams8722
    @rambaburams8722 3 місяці тому +2

    Good afternoon brother happy journey bro God bless you brother 🎉🎉🎉❤❤❤😢😢🎉😂❤

  • @ksridhar297
    @ksridhar297 3 місяці тому

    Love from kodangal safe journey take care ❤❤❤❤❤

  • @HariThalari
    @HariThalari 3 місяці тому +2

    Happy journey Mahesh Anna 🥳

  • @sripriya2030
    @sripriya2030 3 місяці тому +2

    Nice video bro. Mana thappu lenappudu evadiki bayapadedi ledu. Cheppagane promotion cheyadam aapesav thank you 😊 brother. Jai Driver 💪

  • @anjigoudanjigoud7435
    @anjigoudanjigoud7435 3 місяці тому

    Inthaa long journey chesthunaruu bandi karbu mi keam vasthundhi bro chala kashtapadaa money ravuu nuvu thisea video lu chesi nerchukovalii

  • @svsreddysvsreddy5274
    @svsreddysvsreddy5274 3 місяці тому

    Super Bro ❤😊😊😊😊😊 Don't fear good luck Bro next coming Vijayawada?

  • @vinaynikhil6502
    @vinaynikhil6502 3 місяці тому +1

    Hi anna love from -karimnagar respect drivers❤

  • @Praveen.0416
    @Praveen.0416 3 місяці тому

    Hii Brother👋
    Love from saluru❤️
    Happy Journey and Safe Drive🫰🙏
    Take Care Brother🤝
    Jai Driver🚩💙🙏

  • @thokalaobulesu2656
    @thokalaobulesu2656 3 місяці тому

    Be safe and journey anna ❤❤❤
    Love from Allagadda Anna ❤❤❤

  • @Goutham-Photography.
    @Goutham-Photography. 3 місяці тому +1

    Happy journey Annaya ❤🎉

  • @narendrasiddanthapu4893
    @narendrasiddanthapu4893 3 місяці тому

    Happy journey annaya ❤ Nani Kuwait ❤️

  • @chiruatp662
    @chiruatp662 3 місяці тому +2

    Nice bro love from Anantapur

  • @shobanbabu3268
    @shobanbabu3268 3 місяці тому +2

    ANNA garu please.in police department have 150secions.they can put any section . give some money.and out.happy journey brother

  • @Trs_party
    @Trs_party 3 місяці тому +1

    Happy journey Bhai

  • @guntupallisrinivasrao3622
    @guntupallisrinivasrao3622 3 місяці тому +1

    Happy journey safe drive nd save life nana❤️🌹

  • @user-zv4wy4oh6t
    @user-zv4wy4oh6t 3 місяці тому

    అన్న నువ్వు సూపర్ పోలీసోనికి బాలే దంకి ఇచ్చినవ్

  • @user-wh8vb5ii4c
    @user-wh8vb5ii4c 3 місяці тому

    Hi Anna big fan of you from ongole Anna okka chinna reel pettu Anna kaluddam plz

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 3 місяці тому +1

    Nice🎥 video👌👌 thamudu

  • @Rakeshmudhiraj344
    @Rakeshmudhiraj344 3 місяці тому +2

    Mana thapu lenapudu bayapadaku bro yaddanna driving 👌👌👌 happy journey bro take care ❤❤❤❤

  • @SankarReddy-bg3fk
    @SankarReddy-bg3fk 3 місяці тому

    Broo first like nene vesaa broo mahii broo ❤❤

  • @vijju606
    @vijju606 3 місяці тому

    Hai anna Frist like chesa

  • @SunilKumar-zs8pz
    @SunilKumar-zs8pz 3 місяці тому

    Happy Journey Bro ❤️

  • @vemulabrothers9189
    @vemulabrothers9189 3 місяці тому

    Happy journey anna ❤️ ♥️ 💖

  • @rajukothapelli9639
    @rajukothapelli9639 3 місяці тому

    Ne attitude super anna elage maintain chey love from warangal

  • @sudagonipraveengoud5735
    @sudagonipraveengoud5735 3 місяці тому

    Hi Mahesh nice vlog 👍❤️

  • @jupallyrakesh2204
    @jupallyrakesh2204 3 місяці тому +1

    Super dogs lover ✨😊😍🤝

  • @venkat8386
    @venkat8386 3 місяці тому +1

    Safe journey bro ❤

  • @srinivasuontipuli7493
    @srinivasuontipuli7493 3 місяці тому

    I am big fan Mahesh anna jai driver love you అన్నయ ❤

  • @Roc461
    @Roc461 3 місяці тому

    Hi ann
    Big fan ann
    Memu undagaa nuv yem bhayapadadhu ann
    I love driving ann😍

  • @rekalaganesh6749
    @rekalaganesh6749 3 місяці тому +2

    Annaya super ❤

  • @nageshnag2388
    @nageshnag2388 3 місяці тому

    Anna zaheerabadh. Sangareddy side trip pettocchu kadha anna please. Mimmalni kalavalanna happy journey anna. Safe driving anna

  • @sathwisahith
    @sathwisahith 3 місяці тому

    Go safe happy journey annaya ❤❤❤

  • @vakeetasampath7341
    @vakeetasampath7341 3 місяці тому

    Happy Holi 🎉🎉

  • @RajaPojali
    @RajaPojali 3 місяці тому +1

    Happy journey bro

  • @dharavathramesh9300
    @dharavathramesh9300 3 місяці тому

    Happy journey Anna

  • @anilkumargarikapati2795
    @anilkumargarikapati2795 3 місяці тому

    Madhyalo kumari aunty dailouge 😅 super anna meefi motham 1000 aindi 2 livers extra😂

  • @venkateshkolluri81
    @venkateshkolluri81 3 місяці тому +2

    Happy journey bro safe journey ❤❤❤❤

  • @mandapalliakanksha
    @mandapalliakanksha 3 місяці тому +1

    Hi Annaya your you tube work super Annaya video oka Like chasudi🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛🚛

  • @gramashiva6520
    @gramashiva6520 3 місяці тому

    Jai Mahesh anna fan's ♥️ Jai driver brother's ♥️ happy journey anna ❤❤❤

  • @rajeshrandy5498
    @rajeshrandy5498 3 місяці тому

    Hi mahesh ❤love from ap Kurnool dst pattikonda

  • @VenkataramanaChigatapu
    @VenkataramanaChigatapu 2 місяці тому

    Nice driving Raju anna

  • @chmadhusainathnath8261
    @chmadhusainathnath8261 3 місяці тому +2

    Nice video bro lovely

  • @ambalarajeshrajesh
    @ambalarajeshrajesh 3 місяці тому

    happy jorney anna 🚛🚚

  • @VINAYAK.VINAYAK.
    @VINAYAK.VINAYAK. 3 місяці тому +2

    ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️

  • @malleshmali4985
    @malleshmali4985 3 місяці тому

    Hi bro safe journey bro ❤❤❤❤

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 3 місяці тому +1

    Love from Karnataka bengaluru ❤

  • @shreyasreddy2040
    @shreyasreddy2040 3 місяці тому

    All the best Mahesh anna 👍👍