యాదన్న కి salary లక్ష రూపాయలు ఇచ్చేసా 💸 కట్టల పనికి 45000 అయినాయి🙄

Поділитися
Вставка
  • Опубліковано 8 кві 2024
  • మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నాను మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏🙏

КОМЕНТАРІ • 952

  • @manatruckvlogs1
    @manatruckvlogs1  3 місяці тому +571

    మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నాను మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏🙏

  • @regalaseshagiri4223
    @regalaseshagiri4223 3 місяці тому +37

    13 రోజుల తరువాత నీ వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మహేష్ అన్న

  • @veerababubanothu6346
    @veerababubanothu6346 3 місяці тому +325

    ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది జై డ్రైవర్స్

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 3 місяці тому +63

    నమ్మకం తో ఉండాలి కానీ మన డ్రైవర్ దేవుడు 🙏🙏

  • @UpendraKumar_8655
    @UpendraKumar_8655 3 місяці тому +48

    యాదన్న గుండె చాల గట్టిగా కొట్టుకుంటోండి నువ్వు అంత డబ్బు ఒకేసారి ఇస్తే. అయినా పర్లేదు మహి అన్న మంచితనానికితక్కువే ఇంట్లో ఇచ్చేయ్ యాడన్నో

    • @Rajesh6147vlogs
      @Rajesh6147vlogs 3 місяці тому

      Vdo speed chesthe editing lo alage vosthadi anna

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 3 місяці тому +21

    అన్న యాదన్నకీ హ్యాపీగా ఉంటాడు లారీ మంచిగ చూపించు అన్న 🌹🌹🌹💞💞💞జై డ్రైవరన్న 🌹🌹🌹

  • @khammamtruckvlogs
    @khammamtruckvlogs 3 місяці тому +131

    ఇన్నిరోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అన్న..... నీ వీడియోస్ కోసం రోజు రోజు యూట్యూబ్ కి వచ్చి మళ్ళీ వెళ్తున్న.... రోజు పెట్టు అన్న వీడియోస్ ఒకేసారి ఆపేస్తే ఎలానో ఉంది.... ❤❤🎉🎉

    • @kjshabrishashabrisha2884
      @kjshabrishashabrisha2884 3 місяці тому +2

      Curret

    • @band832
      @band832 3 місяці тому +1

      Bro Videos avasaram unte upload chestunnaru Lekha pote ledu bro ala chestunnaru 😞

  • @NijamChudu
    @NijamChudu 3 місяці тому +43

    అదృష్ట వంతుడు యాదయ్య

  • @rameshdasari2345
    @rameshdasari2345 3 місяці тому +60

    ఉగాది శుభాకాంక్షలు తమ్ముడు..
    వీడియో ఎందుకు లేట్ అయ్యింది ఇన్ని రోజులు ఎటు పోయినవ్....

  • @saisai8066
    @saisai8066 3 місяці тому +17

    Love from Karnataka❤
    Respect drivers🙏
    Happy Ugadi mahesh bro. Yadanna and all family😊

  • @ismartIsmailTeluguyoutuber
    @ismartIsmailTeluguyoutuber Місяць тому +1

    యాదన్న మీ వీడియోస్ లో చాలా బాగా కామెడీ చేస్తున్నాడు వంటకు చాలా హెల్ప్ చేస్తున్నాడు సూపర్ యాదన్న

  • @somelinagendra116
    @somelinagendra116 3 місяці тому +3

    చాలా రోజులు తరవాత మీ వీడియోస్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మహేష్ బ్రో యాదాన్న గారు ఎలా ఉన్నారు యాదాన్న గారికి మంచి సహాయం చేస్తున్నారు మహేష్ బ్రో హ్యాపీ జర్నీ గుడ్ లక్❤❤❤❤❤❤❤

  • @mancharlapremkumar6497
    @mancharlapremkumar6497 3 місяці тому +5

    మహేష్ గారికి యాదన్న కు కెమెరా మాన్ కు మన సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ ఉగాది శంషాబాద్

  • @vprabhakar-bd3td
    @vprabhakar-bd3td 3 місяці тому +12

    Anna గంగరాజు డైలాగ్ సూపర్ మహేష్ బ్రో నేను చాలా నవ్వు కున్న బ్రో

  • @nagarajuvemula3942
    @nagarajuvemula3942 3 місяці тому +12

    ఆనా మన బండి ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళుతుంటే నేను ఆపినా అన్న నువ్వు ఉన్నవని మస్తు ఎక్సైట్మెంట్ ఫీల్ అయిన కానీ నువ్వు లేవంట 😢😢

  • @NanichchNani
    @NanichchNani 3 місяці тому +4

    అన్న ఏంటి అన్న ఈ గ్యాప్,.,, waiting అన్న.... God Bless you Bro..... God blessed యాదయ్య 🥰🥰🥰🌹🥰💐🥰🥰

  • @venkateshkolluri81
    @venkateshkolluri81 3 місяці тому +5

    First like ❤ love from godhavarikhani ❤ respect driver ❤❤❤ driver safe Anna ❤❤❤ chala roojulanunchi wait chesthnna videos kosam😢

  • @SrinivasraoKolluri-df5nn
    @SrinivasraoKolluri-df5nn 3 місяці тому +5

    Yadanna driver , but ghat section lo tension vunte yevaru driving cheyaleru. Yadanna ade problem anukuntunnaanu , vediou's annee chusthunnaa anduke anukuntunnaanu . No.1 cook.

  • @vikramkarlakanti6401
    @vikramkarlakanti6401 3 місяці тому +4

    Happy journey brother's. Happy ugadhi. Love from khammam ❤

  • @OmarFarooq-ug7nt
    @OmarFarooq-ug7nt 3 місяці тому +4

    Mee videos ki chala addict ayinam ..❤❤.... thundaraga videos upload cheyandi anba

  • @pprashanth7552
    @pprashanth7552 3 місяці тому +5

    Love from THIRUMALAGIRI ❤❤.
    Anna videos kosam waiting 😊

  • @Nandu_truck_vlogs
    @Nandu_truck_vlogs 3 місяці тому +16

    మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు❤❤❤❤❤

  • @nagapurchandu5935
    @nagapurchandu5935 3 місяці тому +2

    Happy ugadi anna ❤
    Love you anna
    Videos konchem thondaraga upload cheyyi anna

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 3 місяці тому +2

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD VIDEO
    GOOD GOOD
    GOD BLESS YOU ALWAYS BOTH OF YOU ALL THE TIME

  • @aravindboshelli3051
    @aravindboshelli3051 3 місяці тому +9

    Anna videos late cheyaku anna pichi leasthande video chuda pothi ❤❤❤

  • @MudhigondaSuresh
    @MudhigondaSuresh 3 місяці тому +5

    హాయ్ మహేష్ బ్రో చాలా రోజుల తరువాత వీడియో వచ్చింది బ్రో ఉగాది శుభాకాంక్షలు మహేష్ బ్రో

  • @saipraneethc967
    @saipraneethc967 3 місяці тому +2

    Hammaya vochesva waiting annaya nee kosam nd happy ugadhi

  • @shvcreates1781
    @shvcreates1781 3 місяці тому +2

    Jai Jawan Jai Kisan Jai Driver ✊🚛 Love From Akumalla 🇮🇳❤️ Shaik Hazivali

  • @edigabanny7275
    @edigabanny7275 3 місяці тому +4

    Happy ugadi Brother ❤️

  • @BuguluSiddu37
    @BuguluSiddu37 3 місяці тому +4

    First like ❤love from godhavarikhani ♥️ respect drivers 🙏🙏drive safe Anna 🙏🙏chala roojulanunchi wait chesthunna videos kosam😢

  • @ravichandra4900
    @ravichandra4900 3 місяці тому +2

    Hai Belated Wish you Happy Ugadi Both Are You Mahesh God Bless You Shining Your Business And Blessings Another Vehicle Coming To Very Shortly All The Best

  • @user-sj7dd1cr9x
    @user-sj7dd1cr9x 3 місяці тому +2

    అన్నా నేను కూడా మీతో వస్తాను అన్న క్లినర్ గా వస్తాను అన్నా నేను చల్లా అప్పులు కట్టాలి అన్న నన్ను ఆదుకోండి అన్న మీ కి రుణపడి ఉంటాను అన్నా నాకు చల్ల కష్టాలు ఉన్నాయ్ అన్నా ప్లీజ్ కాల్ చేయండి

  • @KSiva-md8mv
    @KSiva-md8mv 3 місяці тому +3

    Bro u r great responsible person

  • @SathwikReddykotha
    @SathwikReddykotha 3 місяці тому +4

    Seeing you anna after the long time ❤ from nalgonda

  • @srihari5141
    @srihari5141 3 місяці тому +2

    ఈ సారి వీడియో లేటు అయింది తమ్ముడు ❤

  • @saicharan7086
    @saicharan7086 3 місяці тому +1

    Hii anna❤ waited for the video anna😊Anni videos chustuna anna chustute aa feel aa veru anna✨

  • @KumarK-zh5wo
    @KumarK-zh5wo 3 місяці тому +23

    రోజులు చాలా మిస్ అయ్యాను బ్రో నీ వీడియో నీ. 😢😢😢

  • @___reddysabb__
    @___reddysabb__ 3 місяці тому +3

    1st like from nakrekal

  • @dimmisiudayateja3658
    @dimmisiudayateja3658 3 місяці тому

    Super chala bhaga cheparu Bhai vehicle kosam

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 3 місяці тому

    Happy journey brother Happy Ugadhi 🌹

  • @ZGODFFYT3
    @ZGODFFYT3 3 місяці тому +5

    Videos daily pettu anna❤

  • @VimalChoudary-rt1oe
    @VimalChoudary-rt1oe 3 місяці тому +4

    Hi Mahesh bro yadanna is good uncle 🎉🎉🎉🎉🎉

  • @damarlaganesh81
    @damarlaganesh81 3 місяці тому +1

    Bs6 cylencer valla radiator lo dust baga form avutundi radiator jali ki hair pattu engine Summer ki cool ga vuntundi

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 3 місяці тому

    Jai shree Ram, safe journey thammudu, love from kotabommali, srikakulam district

  • @xxxtentection2327
    @xxxtentection2327 3 місяці тому +3

    Love u annaya❤

  • @UrsPK
    @UrsPK 3 місяці тому +4

    ఎమీ అయింది మహేష్ అన్నా..
    ఇన్నిరోజులు
    లవ్ ఫ్రమ్ తెనాలి ❤❤❤
    #తెనాలి యాది మోడల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ❤❤❤

  • @RKVAJJA
    @RKVAJJA 3 місяці тому +1

    మహేష్ బ్రో చాలా గ్యాప్ తర్వాత vlog balated ugadi subhakanshalu

  • @ramkeejanagama5761
    @ramkeejanagama5761 3 місяці тому

    Chala rojulu avuthundi bro video chudaka thank u upload chesinanduku...

  • @madikantichandramouli
    @madikantichandramouli 3 місяці тому +4

    మహేష్ మీ ఫోన్ నెంబర్ చెప్పు మీ లారీ నడపాలని ఉంది నాకు

  • @kakamoniramu9417
    @kakamoniramu9417 3 місяці тому +4

    2:49

  • @chandramouli7751
    @chandramouli7751 3 місяці тому +1

    Chala rojula tharuvatha video happy ga vundhi

  • @rajapatnala
    @rajapatnala 3 місяці тому

    me videos ay naku peddha relaxation bro

  • @ANURAJU3750
    @ANURAJU3750 3 місяці тому +3

    ఎటు పోయినవ్ అన్నా ఎన్ని రోజులు

  • @KalyanSmiley-cb7uw
    @KalyanSmiley-cb7uw 3 місяці тому +3

    SRH fans unnarah 🧡✨💯

  • @SrinivasraoKolluri-df5nn
    @SrinivasraoKolluri-df5nn 3 місяці тому

    Good morning Mahesh.
    Happy ugadhi all of you .

  • @user-ts1hz5wn8b
    @user-ts1hz5wn8b 3 місяці тому

    After long time ni video chustunte chala happy ga vundi bro I miss your journey

  • @mahenderpatel7803
    @mahenderpatel7803 3 місяці тому +4

    హాయ్ అన్న నమస్తే from కరీంనగర్ ఫ్యాన్స్... ఇన్ని రోజులు వీడియో ఎందుకు పెట్టలేదు అన్న మీ వీడియో కోసం సర్చింగ్

  • @sripriya2030
    @sripriya2030 3 місяці тому

    Chala miss ayya bro mi videos. Daily alavaatu aipoindi mi videos.
    Happy Ugadi 🙏

  • @avagondichannel1317
    @avagondichannel1317 3 місяці тому +1

    Hii annaya mi video kosam chala weting la vunde 🙏🏻🙏🏻🙏🏻

  • @jashvincreationspatnala3689
    @jashvincreationspatnala3689 3 місяці тому +1

    Chala wait cheysanu bro me videos kosam

  • @deekshith.6522
    @deekshith.6522 3 місяці тому

    Anna naku chala happy ga vundhi Anna malli video pettinandhuku❤

  • @pendorvidyasagar747
    @pendorvidyasagar747 3 місяці тому +2

    Nii videos kosam wait chestunnam bro

  • @Hanumanoffical123
    @Hanumanoffical123 3 місяці тому +2

    Be lated happy ugadi bro

  • @rabbanisk4399
    @rabbanisk4399 3 місяці тому +1

    జీతం ఇచ్చే వీడియో పెట్టమాకు అన్న🥰

  • @gothralasailu4029
    @gothralasailu4029 3 місяці тому

    హయ్ మహేష్ అన్న ఉగాది శుభాకాంక్షలు అన్న యదన్న బిడి సెమ్ రజిని కాంత్ స్టెల్ లో సూపర్ వెసవు అన్న సలరి తిసుకున్నావు కాద అన్న దావత్ ఎప్పుడూ ఇస్తున్నవు అన్న (ఎప్పుడూ ఇలాగే నీవు నవ్వుతు మమ్మల్లి నవ్విస్సు ఉండలి యదన్న ) ❤❤❤❤❤

  • @e.sankare.sankar1600
    @e.sankare.sankar1600 3 місяці тому +2

    ఏందీ మహేష్ బ్రో ఇన్ని రోజులు videos పెట్టలేదు ప్రతి రోజు youtube లో రావడం సెర్చ్ చేయడం back వెళ్ళొపోవడం రోజు వీడియోస్ పెట్టు బ్రో 💐💐💐

  • @santoshjampal5522
    @santoshjampal5522 3 місяці тому

    Happy Ugadi Take Care Bro🎂🎂👍

  • @KalyanSmiley-cb7uw
    @KalyanSmiley-cb7uw 3 місяці тому

    Happy ugadi annaya and bunny anna yaddi anna 💜 love from Nizamabad waiting for vlog annaya😢 🧡🧡

  • @abbagonivenkanna5021
    @abbagonivenkanna5021 3 місяці тому +1

    Happy New year God bless you

  • @srinivaschary1982
    @srinivaschary1982 3 місяці тому

    Happy to see you back on video

  • @shivakumarpadige3445
    @shivakumarpadige3445 3 місяці тому +1

    Regeneration problem rakunda lights problem rakunda clear ga cheyinchukondi

  • @SalmankhanMohammad
    @SalmankhanMohammad 3 місяці тому

    Happy ugadi both of u

  • @ansarijubeda1556
    @ansarijubeda1556 3 місяці тому +2

    Namastay happy ugadi bro NTR district 🚛

  • @user-gm8jl3yn4k
    @user-gm8jl3yn4k 3 місяці тому +1

    Hi Anna big fan of you ❤❤❤ love from hyd

  • @sharathrao1993
    @sharathrao1993 3 місяці тому

    Happy Ugadi to mahesh bunny and yadannna

  • @sudhirdrivervlogs
    @sudhirdrivervlogs 3 місяці тому

    Nice video Mahesh bhaiya g ♥️

  • @user-xv8cq3dx7f
    @user-xv8cq3dx7f 3 місяці тому

    Hai Maheash anna happy ugadhi...

  • @a2zgamer639
    @a2zgamer639 3 місяці тому

    Happy Ugadi Mahesh Anna

  • @user-ms4cq6lw8q
    @user-ms4cq6lw8q 3 місяці тому +1

    ఉగాది శుభాకాంక్షలు మహేష్ అన్న

  • @kirang5264
    @kirang5264 3 місяці тому

    నీ వీడియోస్ కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము అన్న హ్యాపీ జర్నీ అన్న ❤️🫂🎉

  • @user-ck3nf9js9i
    @user-ck3nf9js9i 3 місяці тому

    హాయ్ మహేష్ అన్న ఉగాది పండుగ శుభాకాంక్షలు

  • @prathapgoudburra3000
    @prathapgoudburra3000 3 місяці тому

    Bro videos full ga petandi edhukante chala rojulu kiretham chepicham eppudu nen duty ki pothalenu adhukane marachipoyenatu vundi me video s chala entrest ga chusthanu Fist nudi Last varaku nen oka video kuda Miss cheyaledu nen kament chusthuna

  • @user-jp8cn4xy6p
    @user-jp8cn4xy6p 3 місяці тому

    Hi anna happy ugadhi ❤❤❤❤🎉🎉🎉🎉

  • @sundarlb4585
    @sundarlb4585 3 місяці тому

    Happy ugadi bro ☺️

  • @user-gq4py1xr1d
    @user-gq4py1xr1d 3 місяці тому +1

    Happy ugadi Mahesh Anan...😊😊😊

  • @sairamchiina12
    @sairamchiina12 3 місяці тому

    అన్న వీడియో చాలా లైట్ అవుతున్నాయి.......
    😍❤️

  • @srinu2035
    @srinu2035 3 місяці тому +2

    Hi Mahesh bro Happy UGADI ❤❤

  • @Goutham-Photography.
    @Goutham-Photography. 3 місяці тому

    Happy journey Annaya yadhi model ❤

  • @KmadhuKmadhu-pn4vh
    @KmadhuKmadhu-pn4vh 3 місяці тому +1

    Happy ugadhi bro😊😊

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 3 місяці тому

    మహేష్ అండ్ yadanna ఉగాది శుభాకంక్షాలు yadanna వాయిస్ లారీ వాళ్ళకి Bramanandamu గురుతు ki vastadu

  • @rayuduganapathi-uj6uq
    @rayuduganapathi-uj6uq 3 місяці тому

    Ela unnavu anna eni rojulu ha video pettakunda nii be safe bro ❤❤❤

  • @chikrambhanuchander5090
    @chikrambhanuchander5090 3 місяці тому

    Enduku anna video late ga osthunnay🖤love from utnoor ❤️😍

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 3 місяці тому

    Kastanni estam gaa bhavinche meeru yeppudu paiki edugutune vuntaru😮💪💪💪💪💪💪

  • @gopalakrishna-kt4oo
    @gopalakrishna-kt4oo 3 місяці тому +1

    ఉగాది శుభాకాంక్షలు❤❤❤❤🎉🎉🎉

  • @user-ii2nw2zb7r
    @user-ii2nw2zb7r 3 місяці тому

    Happy ugadi anna Mee videos kosam vetting anna

  • @LRamcharan-hf7bn
    @LRamcharan-hf7bn 3 місяці тому +1

    Anna Baga roju lu indhi videos raka UA-cam chudabudhi kavatle bro❤❤

  • @user-ge4xw3yj5x
    @user-ge4xw3yj5x 3 місяці тому

    Hi mahesh hi yadhanna happy Ugadi everyone I'm waiting your Vedios two weeks ago way late bro your everyone vedio super very nice mahesh very so happy yadhanna salary one lack very hard work so God bless you happy journey 🎉🎉❤❤👌👌👌🖐🙏🙏🙏

  • @gopipariyar7024
    @gopipariyar7024 3 місяці тому

    ఇందాక చెప్పడం మర్చిపోయిన సారీ అన్నా ఉగాది శుభాకాంక్షలు ఆల్ డైవర్ కి జై డైవర్ యాదన్న బాబాయ్ కు నీకు ఉగాది స్పెషల్ శుభాకాంక్షలు అన్న ఏ వీడియోలైనా చెప్పట్లేదు అన్న నేపాల్ లోడు వేసుకొని ఎప్పుడు వస్తావు అంటే ఏ లోడ్ లో అయినా నువ్వు అసలు మాటే మాట్లాడట్లే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵👍👍👍👍 నేను అస్సాం లో ఉన్న అన్న గోవాటి నుంచి చాలాసార్లు రెండు మూడు నాలుగు ట్రిప్పులు వేసుకున్నవ్ అనుకుంటా గోవాటి లేదు మాత్రం బదల్పూర్ చారి ఇటు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ కలిసి పోవాలి అన్న నువ్వు జై డైవర్ ప్రతి ఒక్క డ్రైవర్లు కన్నా ఉగాది శుభాకాంక్షలు నా తరఫునుంచి డైపర్ కి ఆ ఎల్లా కాలం ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను

  • @ramchinna4343
    @ramchinna4343 3 місяці тому

    First view hii Anna long time ne video kosame chusthunam Anna endhuku entha late avuthundhi

  • @user-bw8bs5gx5o
    @user-bw8bs5gx5o 3 місяці тому

    Anna enni days nundi wait chestunnam anna ni video kosam I am big fan of you anna ,I am from mahabubababad