ఈ video లో ఒకటి observe చేసారా, అందరు మంచిగా రెడీ అయ్యారు, శ్రీను గారు మాత్రo సింపుల్ గా నలిగిపోయిన చొక్కా వేసుకొచ్చారు, ఒక తండ్రి గా అతను తన ఫ్యామిలీ ని చాలా బాగా చూసుకుంటూ తను మాత్రం సింపుల్ గా బతుకుతున్నాడు.. రియల్లీ గ్రేట్ ఫాదర్. I am also youtuber మీ లాంటి వాళ్ళను మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము డెవోలోప్ అవుతున్నాం 🙏🏻
శ్రీనివాస్ ! మమ్మల్ని ఏడ్పించేసావ్ 😭 నేను చూసిన ఫస్ట్ వీడియో మీ అబ్బాయి ను హాస్టల్ కి పంపించటం. తర్వాత మీది మంచి ఫ్యామిలీ అని గుర్తించాను. ముఖ్యంగా అత్తా కోడళ్ళు వీడియో 👌
Miru life lo baguntaru.mi videos chustunna ,nenu hostel lo chaduvukunna andukane aabadha elavuntado telusu nenu padina aa badha naku mi video valla gurthukochayi antekadu kallallonundi gundeku kaliginabadha lalajala ralindi.mi kastaniki aa devudu falitham yistadu,yivvalani Manaspurthiga korukuntunna.😊
అంత బాగుందండి.మీకుటుంబం అంతకలసి వీడియోలు చేస్తున్నారు మంచిది.నేనింకా ఒకటి కూడ చూడలేదు.చూడాలనుకుంటున్నాను. మీరు మీఅమ్మను మాటి మాటికి ఈవిడ-ఈవిడ అంటున్నారెంకు?అమ్మ అని చెప్పండి బాగుంది.
🙏Nice family. God Bless and all the best in your future endeavors. Wish to see your skits and programmes reach all and ensure smile and happiness in our daily busy lives.GREAT❤❤❤❤
Nti srinu garu ammani amma ani pilavkunda eevida ani pilustarenti paraayi vaallani pilivhinattu inni videos chesaru aamatram ala pilavadam correct kadani kuda teliyaleda
ఈ video లో ఒకటి observe చేసారా, అందరు మంచిగా రెడీ అయ్యారు, శ్రీను గారు మాత్రo సింపుల్ గా నలిగిపోయిన చొక్కా వేసుకొచ్చారు, ఒక తండ్రి గా అతను తన ఫ్యామిలీ ని చాలా బాగా చూసుకుంటూ తను మాత్రం సింపుల్ గా బతుకుతున్నాడు.. రియల్లీ గ్రేట్ ఫాదర్. I am also youtuber మీ లాంటి వాళ్ళను మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము డెవోలోప్ అవుతున్నాం 🙏🏻
Yes
Congrats srinu garu god bless u good family
Aaaaaaaaaaaaaaaa.àa@@GivingSociety
నేను ఒక్కసారి కూడా స్కిప్ చేయకుండా చూసిన మొదటి వీడియో ఇదే. వారి ఊరు గుంటూరు అని తెలిసి చాలా సంతోషపడ్డాను.ఎందుకంటే మాది కూడా గుంటూరు.
మీ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ బాగుంది అన్న అన్ని ఫ్యామిలీస్ ఇలా కలిసి పనిచేస్తే అపజయం అనేది ఏ పనిలో ఉండదు❤❤❤❤❤ సూపర్
శ్రీనివాస్ ! మమ్మల్ని ఏడ్పించేసావ్ 😭
నేను చూసిన ఫస్ట్ వీడియో మీ అబ్బాయి ను హాస్టల్ కి పంపించటం.
తర్వాత మీది మంచి ఫ్యామిలీ అని గుర్తించాను.
ముఖ్యంగా అత్తా కోడళ్ళు వీడియో 👌
Congratulations brother srinivas and famili.❤❤❤❤
ఇలాంటి వారిని encourage చేస్తున్న సుమన్ టీవీ కి ధన్యవాదాలు
ఇంత సేపు ఫుల్ వీడియో నేను ఎప్పుడు చూడలే ఇదే ఫస్ట్ టైమ్ మీకోసం చూస్తూ ఉన్నా...కోటి సబ్స్క్రైబ్ అవ్వాలి అని కోరుకుంటున్న
అత్త కోడళ్ళు సూపర్ 🌹🌹🌹🌹🌹
అత్త అంటే ఇలావుండాలి ❤
Miru life lo baguntaru.mi videos chustunna ,nenu hostel lo chaduvukunna andukane aabadha elavuntado telusu nenu padina aa badha naku mi video valla gurthukochayi antekadu kallallonundi gundeku kaliginabadha lalajala ralindi.mi kastaniki aa devudu falitham yistadu,yivvalani Manaspurthiga korukuntunna.😊
శ్రీను బ్రదర్.. మీ ఫ్యామిలీ నికి చాలా చాలా థాంక్స్..
చాలా బాగున్నాయి మీ వీడియోస్,దేవుడు మిమ్మలని ఇంకా అభివృద్ధి చేయాలని ప్రార్థిస్తున్నాను.
సుమన్ TV లో ఇంట్రెవ్యూ చాలా హ్యాపీగా అనిపించింది శ్రీనివాస్ గారు కంగ్రాట్స్.
Good family congratulations Srinivas garu 🎉
Family antey. elavundale God bless you
యాక్షన్ బాగుంది
very nice srinu garu and your famely
ఇంకో మాట నువ్వు రేటరువే కదా మరి అమ్మను అమ్మాను ఆవిడ ఈవిడ అనకూడదు చాలా తప్పు మీ భార్య నన్ను తప్పులేదు అమ్మ అనకూడదు అర్థం అయిందా
ఈవిడ ఈవిడ ఈవిడ అన్నిసార్లు అంటున్నావ్ వినలేక పోతున్న బాబు అమ్మ అమ్మ అనొచ్చు కదా...
Good videos❤️❤️❤️❤️❤️
Great పల్లెటూరు నుంచి వచ్చి కూడా నీ క్రియేటివిటీ superrr
Wownice🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Mi vedeos lo mi kastam kanipisthundi brother all the best UA-cam chala mandiki life ni isthundi all the best... 😊
Chala kasta paddaru andi
Mi matalu bagunnay anna
Meru chestunna goppa ga vunnayee good
చాలా బాగుంది మీ ఫేమిలీ బాగా చెప్పారు బాగుంది సూపర్ ❤❤
Super family bro super husband super wife super athamma super children all of very talented more struggle s more hard working all the best
Very nice bro ❤
Nice family ❤god bless you your family
ఆవిడ మీకు నిజంగా కన్న తల్లి నా అమ్మ అని ఒక్కసారి కూడా పిలవలేదు
All the best annayya ❤❤❤
All the best brother God bless you 💐💐💐👌👌👌💐💐💐💐👏👏👏
Jabardast ki valthay success avutaru babu
ఒక మాట చెప్తాను విను బ్రదర్ అమ్మను అమ్మాను ఆవిడే ఈవిడ అని కూడా తప్పదు
అంతా బాగుంది బ్రదర్ అమ్మని అమ్మ అని చెప్పండి ఈవిడ ఈవిడ అనేది ఎందుకు
Nice super akka Anna 😊👌🥰🤩🤗🤪😛😍🥳
మీవిడియె.చాలాబాగున్నవి
అంత బాగుందండి.మీకుటుంబం అంతకలసి వీడియోలు చేస్తున్నారు మంచిది.నేనింకా ఒకటి కూడ చూడలేదు.చూడాలనుకుంటున్నాను. మీరు మీఅమ్మను మాటి మాటికి ఈవిడ-ఈవిడ అంటున్నారెంకు?అమ్మ అని చెప్పండి బాగుంది.
4 a
🙏Nice family. God Bless and all the best in your future endeavors. Wish to see your skits and programmes reach all and ensure smile and happiness in our daily busy lives.GREAT❤❤❤❤
Suman Tr V ki ధన్యవాదాలు
All the best with family members Anna👍👍👍
Very nice & good
Congratulations to the all family in meet in Suman tv God bless u
Meru thwaralony ceni field lo entry estharu.good luck.wish you best off luck.me abhimaani Ali Raza Anaka palli
Mee vedies chala bogutai Srinu gari family all super
All the best all of u
Very good family God bless you
Congratulations brother
Superb family anna meedi god bless you
Laxmi గారు ఎందుకో చాలా uncomfortable feel అవుతున్నారు
SumanTV teem vary good job meru television shows video chala baaguntai prathi okkariki manchi gurthipunivvalane Manchi prayatnam chestunnaru God bless you all them SumanTV madhi chinna request 🙏ippudu voting time Lo jarigina anyayam gurunchi oka drusti pettandi peadha prajalaku manchi chese naayakulu jagangaru aayana gelustharu ani survey lu vesthe Ycpjg Mari antha mejaariti TDP ki janasena ki yela vachai Yekkado thappu jarigindhi prajala gundello stanam pondhina jagangaru yela vodipotharu media thalchukunte nijaalanu baitaku rappinchagalaru prajalaku nyayam cheandi plz prajala Kosam e vishyamlo alochinamani korukuntunnam dhayachesi nightivga trolling chestunna prathi okkariki aathma vimarshana chesukovali ani thelia cheandi plz mammalni meru prasninchalanna nenu na abhiprayam chepthanu 🙏🇱🇸
Super Anna meru riyali
All the best Srinu 🎉🎉🎉 congratulations God bless you
Congrats thammudu chala happy gaa undhi
Super nice 👌 Mihika superent
All the best👍💯
మిడిల్ class వాళ్ళు అంటే army ra తమ్ముడు సూపర్
Take care your health thalli
శ్రీను గారు యూ ట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి మీరు మాకు చెప్పండి
Super familli❤❤👌👌👍
హాయ్ శ్రీనివాస్ గారు మీ ఊరు ఏకడా.
Sreenugaru. Kanntallini. Eevida. Anakudadu. Maamma. Anicheppali. Godblsyourfemalys. And. Skits
❤🎉🎉😊😊
All the Best Srinu
శ్రీను గారు బాధ పడితే మా కళ్ళలో నీళ్లువచ్చినవ్ 😢😢😢
అత్తా కోడళ్ళ కామెడీ సీన్స్ బాగున్నాయి
Very nice job anna
Good..
A vuru andi
మీ అత్తకోడళ్ల సటైరికల్ వీడియోస్ superga ఉంటాయి
Super bro
🙏సూపర్ ప్యమిలి 👍
Super your scripts😂😂
Congratulation to all family god bls you 👏👏👏👏
Srinu garu
Mi msg ki yevvaru reply ivvaledu annaru
Mari miru reply istuntara cheppandi
Amma ani piluvu bro avida eevida anaku bro
Congratulations to all family
Good
Nice
My favorite family pedhamma Annayya vadina pillalu
Annayasuper. Mammlniedipinchesau
Anna me Peru uooru ekkada
Inspiring people
🎉🎉🎉
Super akka
అమ్మ అని పిలు bro
Srinu gaaru amma ni amma ani pilavandi evida evida ana vaddu pls
Antha bane vundhi kani me ammani avida evida anadam baledhu
Yes exactly
Mi family keka
Amma Ani mention chesi cheppochu kadhaaa..eevida eevida Ani antaru
Inka edagali meru anna vadina garu
Amma anadam radha niku
👌👍🙌
Super mi familly
🌹🙏🙏🙏సూపర్ 👍👍👌🙏సూపర్ 🙏🙏👍👍s👍👍🙏🙏👍👍🙏👌👌👌👌👌👌👍🙏🙏🙏👌👍🙏🙏👍👍👌😊😊🙏🙏😊👍🙏
Nti srinu garu ammani amma ani pilavkunda eevida ani pilustarenti paraayi vaallani pilivhinattu inni videos chesaru aamatram ala pilavadam correct kadani kuda teliyaleda
Pillalu Amma kavali Ane videos neenu choosanu alane anukunnanu
Amma.ani.pilavandi
Ammani Amma ani piluvu
Super fame