పిల్లలకు ఇలాంటి పేర్లు ఉంటే జీవితంలో కష్టాలు 🙏

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024

КОМЕНТАРІ • 77

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 5 місяців тому +24

    ఎప్పుడు ఎక్కడ పుట్టిన ఆడపిల్లలకు అమ్మవారి పేరు ఏదో ఒకటి, మగపిల్లవాడు పుట్టితే విష్ణు సహస్త్ర నామాలు ల లో ఒకటి పెట్టాలి

  • @prabhakarreddy3458
    @prabhakarreddy3458 6 місяців тому +29

    చదవాల్సిన మ్యాటర్ మీద లెటర్స్ లేకుండా చూసుకోండి పెద్ద మనుషులు

  • @narayanasambarapu
    @narayanasambarapu 5 місяців тому +18

    ఇలాంటి పిచ్చినమ్మకాలు ప్రచారము చేయకండి, అందులో మతం పేరు మీద. పేరుతోనే కష్టాలు రాకుండ చేసుకోగలమూ అనుకుంటే మరి చేసిన కర్మ ఏమవుతుంది?

    • @manishankarpmani
      @manishankarpmani 4 місяці тому

      కాకులు ఎత్తుకుపోతాయ్

  • @lakshmlSubbu
    @lakshmlSubbu 5 місяців тому +2

    ఓం సాయిరాం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

  • @gowrinaiduunkili9008
    @gowrinaiduunkili9008 5 місяців тому +13

    నా కొడుకుకి....సర్ ఆడాలఫ్ హిట్లర్ జి.... పేరు పెట్టాను. బయట కాని స్కూల్ లోపిల్లలు అయిన, పాఠం చెప్పిన టీచర్ అయిన నా బిడ్డ హిట్లర్ ని గౌరవం గా పిలవాల్సిందే....నాకు హిట్లర్ అంటే ప్రాణం అయన లోని సంకల్పం, దేశ భక్తి గొప్పది, నా బిడ్డని భయం లేకుండా పెంచాలి, ఇండియన్ నేషన్ కి ఒక సూపర్ పవర్ ని ఇవ్వాలి అనేది నా ఆశయం.

    • @rameshboini9249
      @rameshboini9249 5 місяців тому +8

      లక్షల మందిని చంపినోడి పేరు పెట్టావా 😂😂 ఇంకా సమర్దించుకోడమకటి

    • @gowrinaiduunkili9008
      @gowrinaiduunkili9008 5 місяців тому

      @@rameshboini9249 కోటి 60 లక్షలు ప్రజల ప్రాణాలు తీసాడు అంటున్నారు.... అసలు జర్మనీ కి జరిగిన ద్రోహం ఏంటో నీకు అస్సలుతెలుసా, వర్షయిల్ సంధి గురించి తెలుసా పోనీ...... అసలు జర్మనీ చరిత్ర గురించి తెలియకుండా మాట్లాడకు...... హిట్లర్ రైట్ పర్సన్........ ఒక్క ప్రజల హక్కులు ను కలరాసాడు తప్ప..... హిట్లర్ గొప్ప దేశ భక్తి ఉన్నవాడు,......... మూగ జీవలని హింసించని గొప్ప నియంత. నువ్వు హిట్లర్ గురించి తప్పు గా అనుకుంటున్నావు..... జర్మనీ చరిత్ర ను ఒక వైపుకూ మాత్రమే చూసావు, రెండవ వైపుకూ చూడలేదు నువ్వు, చూసి ఉంటే ఇలా మాట్లాడవు.

    • @mamathareddy697
      @mamathareddy697 5 місяців тому +3

      Hitlar ante ne oka bayanakam

    • @mamathareddy697
      @mamathareddy697 5 місяців тому

      Perulo oka manchi kanapadali anthe oka cheddavadu champinodu gurthuku rakudadu

    • @gowrinaiduunkili9008
      @gowrinaiduunkili9008 5 місяців тому

      @@mamathareddy697 మేడం గారు హిట్లర్ జీవితం ఒకవైపు మాత్రమే యూట్యూబ్ లో వింటున్నారు... ఒక్కసారి రెండవకోణం మెయిన్ కాప్ ద్వారా తెలుసుకోండి, హిట్లర్ లో ప్రేమ.... దుమపనానికి వ్యతిరేకం గా ఉద్యమం చేసిన మొదటి వ్యక్తి....
      మూగ జీవులు,జీవహింస చేయనివ్వకుండా కఠినమైనా చట్టాలు చేసిన మొదటి వ్యక్తి...
      దేశాన్ని అజ్ఞానం వైపుకు కొంతమంది పౌరులు సమూహం నడిపిస్తే, అటువంటి వాళ్లు దేశ పౌరులు అయిన చంపడం తప్పుకాదు.
      మేడం హిట్లర్ గురించి చెప్పడానికి టైపింగ్ చేస్తూ చెప్పడం కష్టం
      హిట్లర్ పుట్టుకతో కృరుడు కాదు...... జర్మిని కి జరిగిన ద్రోహం తెలుసుకోండి

  • @AmuruthareddyAmuruthareddy
    @AmuruthareddyAmuruthareddy 5 місяців тому +5

    Naa పేరు వేంకట శివారెడ్డి కానీ నాకు అంత కష్టాలు

  • @srikanthmaddula3580
    @srikanthmaddula3580 6 місяців тому +7

    My name is narmada

    • @dudalaramesh5891
      @dudalaramesh5891 5 місяців тому +1

      I love that name very good name donot believe old fellows work hard u will reach ur Target. Krishi unte manushulu Rushu lavutharu. Remember this I am mbbs md. Ok

  • @nagarajusingidasu6433
    @nagarajusingidasu6433 5 місяців тому +7

    దేవుడికి పేర్లు ఎవరు పెట్టారు

    • @Anu-vi2jh
      @Anu-vi2jh 5 місяців тому

      Good question..😂

    • @jyothsna-wd5zs
      @jyothsna-wd5zs 4 місяці тому +2

      Devudu perlu pettadam valla... Vaati snehithulu orey Sai,orey siva ani devuni namanni kinchaparustharemo.. bhakthi undali, bhakthi maathrame undaali.. andha bhakthi vaddu

    • @guruviveksaiv6293
      @guruviveksaiv6293 4 місяці тому +1

      My opinion also

    • @diwakarpamella7926
      @diwakarpamella7926 4 місяці тому +1

      I agree with you jyothsna garu

  • @udaybhaskar9991
    @udaybhaskar9991 6 місяців тому +16

    Fake 👎👎👎

  • @srisri8718
    @srisri8718 5 місяців тому

    Ma papa peru moulya kusmitha

  • @Anile63
    @Anile63 5 місяців тому

    Em peru pettally

  • @vasundharakusam2294
    @vasundharakusam2294 6 місяців тому

    Ma babu name saikrishna apudu kastalay

  • @vallapudasunavya8190
    @vallapudasunavya8190 6 місяців тому +1

    Na Peru Navya rendu aksharala Peru kani enno kastalu.. unnai nenu em cheyali... Life anthe anni anubavinchali tappadhu.

    • @naginigunnepalli1685
      @naginigunnepalli1685 5 місяців тому

      Namam prakaram needi vruchika rasi adhipathi kuja,sani.life long kastapaditene kasta sukapadatav.but ninnu namminollaki Anni nevai nadipustav.andariki ne meda maryada untadi.but ne life neku baram ga untadi

    • @vallapudasunavya8190
      @vallapudasunavya8190 5 місяців тому

      ​@@naginigunnepalli1685 Ala nai chanipolenu kadhamma, Kastamina barinchali, Devuni Pina bharam veyali

  • @Venkannababu369
    @Venkannababu369 5 місяців тому

    Face 😮

  • @rameshboini9249
    @rameshboini9249 5 місяців тому +1

    సరి బేసి అక్షరాలు అంటే ఏమిటి

    • @haripriyamadhavabhotla6661
      @haripriyamadhavabhotla6661 5 місяців тому +1

      Even number and odd numbers

    • @bhanusri7588
      @bhanusri7588 5 місяців тому +2

      Sari ante 2468,besi ante 13579 ala

    • @rameshboini9249
      @rameshboini9249 5 місяців тому

      @@bhanusri7588 అంకెల్లో ok కానీ అక్షరాల్లో ఎలా తెలుసుకోవడం

    • @rameshboini9249
      @rameshboini9249 5 місяців тому

      @@haripriyamadhavabhotla6661 explain please అంకెలు అంటే తెలుసు కానీ అక్షరాల్లో తెలియదు

    • @bhanusri7588
      @bhanusri7588 5 місяців тому +1

      @@rameshboini9249 aksharalo kuda anthe oka oka letar lo chusukovali

  • @arrabolesrinivasreddy1998
    @arrabolesrinivasreddy1998 5 місяців тому

    Ademkadu

  • @a.srinivas.4478
    @a.srinivas.4478 5 місяців тому

    You Always Rong news very badly you
    This news . you now Astrology.you follow update Hindu natural Astrology follow you sapthaaRushulu follow to you and

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 6 місяців тому

    Chi chi mudanamakalu janala balaga natuthunnaru 😂

  • @hnrbns9044
    @hnrbns9044 6 місяців тому +4

    Avnu prapanchanni eluthunna elan musk steev jobs veellandariki valla ammanannalu ilane pettara perlu?

  • @samathapriyadarshini7076
    @samathapriyadarshini7076 6 місяців тому +5

    Nakem ardamkaledu

  • @darma.devata
    @darma.devata 3 місяці тому

    Ganganna pettinaru manchidi kada

  • @RameshBabu-986
    @RameshBabu-986 5 місяців тому +2

    😢మీ పోస్ట్ సగం కనపడలేదు

    • @endlessthoughts1
      @endlessthoughts1  5 місяців тому

      దాదాపు కనిపిస్తాయి అండి ఎపుడైనా ఒకటి అల ఉంటాయి అవి కూడ మీరు download చేసుకొని పూర్తిగా చదవవచ్చు 🙏

    • @RameshBabu-986
      @RameshBabu-986 5 місяців тому

      టైటిల్ ఫై నేమ్స్ ఎక్కువ రైట్ ok థాంక్స్

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 5 місяців тому +2

    👌👌

  • @gowthamipriyadharshini7116
    @gowthamipriyadharshini7116 6 місяців тому +13

    నిజమే అండి నదులు పేరు పెడితే అన్ని కష్టాలే నాలాగా

    • @naadhesam3528
      @naadhesam3528 6 місяців тому +1

      Ganga yamuna sarswati holy rivers vati names pettu kunthey manchey jaruguthundi thally don't worry don't belive like this anti-hindu caments

    • @SurenderSomavarapu
      @SurenderSomavarapu 6 місяців тому

      మా ఆవిడ పేరు నర్మద

    • @sureshl5963
      @sureshl5963 5 місяців тому

      Kashtalu lenidhi evariki? Prathi okkaru naake kashtalu anni ani anukuntaru, ivanni mooda nammakalu. Nammakandi

    • @ramaraochinthamala4150
      @ramaraochinthamala4150 4 місяці тому

      మీకు కష్టపడటం రాదేమో ...

  • @bangarurajureddi1953
    @bangarurajureddi1953 4 місяці тому

    Naperu nagavali

  • @ChukkaNarendar
    @ChukkaNarendar 6 місяців тому

    Ne nopettu