గతం ఎందుకు సార్, గతాన్ని బొందపెట్టి మీకు అధికారం ఇస్తే రుణ మాఫీ ఇంకా చాలా మంది రైతుల కు కాలేదు పింఛన్లు కూడా పెంచి ఇస్తాఅని మాట ఇచ్చినారు అమలు చెయ్యకుండా టైం పాస్ చర్చలు వద్దు సార్
మీ అవినీతి తెలుసుకోవడానికి కాళేశ్వరం ఒకటి చాలు. మిగులు ఉన్న రాష్ట్రం మీకు అప్పజెప్పితే మీరు దిగిపోయేనాటికి ఉద్యోగులకు జీతాలియ్యలేని పరిస్థితికి తెలంగాణను దిగిజార్చారు.మీ పరిపాలన లొ గ్రామపంచాయతీలన్ని దివాళా తీసాయి.చివరికి గ్రామ పంచాయితీల సర్పంచులు కొందరు నీ పాలన పుణ్యమాి అని కొందరు సర్పంచులు నీహామి మేరకు గ్రామాల్లో పనులు చేసి బిల్లులు రాకపోతే కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా కేసీఆర్ నీవు నీ అల్లుడు బిడ్డ కొడుకు నీ ఎంఎల్ఏలు ఎంపీలు మినిస్టర్ లు వందల వేల ఎకరాలు కొల్లగొడితే చూసుకుంటా ఎంకరేజ్ చేసినావే కాని ఎన్నెన్నో వారించినవా కేసీఆర్..కాళేశ్వరం ప్రాజేక్టు కొడితే మొదలు ఎవని వరిపోలాలు పారించుకున్నరో మేమందరం చూడలేదా!నీ పాలన లొ సాండ్ మాఫియా లాండ్ మాఫియా మైన్ మాఫియా వైన్ మాఫియా చేసింది నిజం కాదా!ఇందుకు తెలంగాణా తల్లే ప్రత్యక్ష సాక్షి.ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొల్లగొట్టి నీ మినిస్టర్ లు ఎంఎల్ఏలు ఎంఎల్సీలు విద్యా వ్యాపార సంస్థలు యూనివర్సిటీలు అందులో కట్టుకున్నది నిజం కాదా!నీవు కన్నుగీటింది నిజం కాదా కేసీఆర్ ఇయ్యల్లా వేయ్యి రాబందులు తిన్న సాదు జంతువు లెక్క మాట్లాడితే నమ్మడానికి ఎవ్వరు సిధ్ధంగా లేరు.నీవు వగలబడి ఏడుస్తూ మొసలి కన్నీరు కార్చితే నీతాబేదారులు తప్ప తెలంగాణాలొ సంటిపొలగాడు కూడా నమ్మడానికి సిద్ధంగా లేడూ కేసీఆర్.
నువ్వు పూర్తి చెయ్యి నీకు దమ్ము ఉంటే నువ్వు సిఎం కదా ఇప్పుడు.....
జై కెసిఆర్....
Yes it's true kcrgaru chepindhi 💯 Nijam nijam
జై. కె సి. ర్. సార్
Jai తెలంగాణ జై కెసిఆర్
JAI KCR ✊💪
ఒరేయ్ బడ్కావ్ ఇది ఎప్పటి విడియో రా
సూపర్ బ్రదర్ వీడియో ఓల్డ్😂😂
😂
ఓల్డ్ వీడియో 😂😂
Houle em video ra
వీడు ఉత్త బడ్కావ్ కాదు లచ్ఛ బాడ్కావ్..
జై కేసీఆర్ జై జై కేసీఆర్
పాత వార్తలు పెట్టడం సిగ్గు ఉండాలి
Real
అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది
Yes Anna
Super sir
జై కెసిఆర్
చాలా ముఖ్యమైన అంశాలను అసెంబ్లీలో మాట్లాడాలి. ఏవైనా తప్పులు ఉంటే బయట పెట్టీ వారి పైన చర్యలు తీసుకోవాలి.
జయహో కేసిఆర్
గతం ఎందుకు సార్, గతాన్ని బొందపెట్టి మీకు అధికారం ఇస్తే రుణ మాఫీ ఇంకా చాలా మంది రైతుల కు కాలేదు పింఛన్లు కూడా పెంచి ఇస్తాఅని మాట ఇచ్చినారు అమలు చెయ్యకుండా టైం పాస్ చర్చలు వద్దు సార్
Super
Jai Jai Revanth Reddy. Long live Indian Congress.
పాలమూరు mp గా అయినందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పడింది కేసీఆర్ సార్
Jai revanth anna 13:57 13:57
Jai kcr✊
Kcr
Jai kcr jai ramanna
Jai రేవంత్ అన్న
Kcr sir superb speech please come back we don't like Congress govt we want TRS govt .....
బిడ్డ తిలిసింద power ఎలా ఉందో మూసుకొని కూర్చో ఇంకా జై కేసీఆర్ 🚗🚗..
Kadak speech sar k c r sar Mali nive ravale sar
నియత జూట తెలంగాణ లా వున్నదా కేసీఆర్
ఇప్పుడు జరగాల్సిన పథకాలు ప్రభుత్వం చేపట్టే పనులు గురించి సభలో చర్చించండి గతంలో జరిగిన చర్చలో గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయకండి
Jai K C R
Thank you kcr sir. Great speech.
ఇప్పుడు మీరు సీఎం అయ్యారు కదా సార్ మీరు చేయించవచ్చు కదా అన్ని
Monthly high comandku tax pampali, kada?
అయ్య తప్పు చేస్తే కొడుకును నేరస్తుడు అన్నట్టు వుంది కేసియర్ సర్ స్పీచ్ ఆనాటి కాంగ్రెస్ వాళ్లు తప్పుచస్తే ఇపుడు వీళ్ళ నెత్తిన పెట్టడమేమిటి
KCR eppudo samadhanam cheppindu💪 jai KCR
ముస్కోర సూళ్ళ. జై కెసిఆర్.....
jai.kcr.sir..👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯
Kcr ...... Telangana devudu.....🎉❤
ముక్కోదు ఇంకా తెలంగాణ సెంటిమెంట్ 😢😢
K c r మహానాయకుడు జయ్ k.చంద్రసఖర్ రావు yes
jai kcr
👍👍👍
కెసిఆర్ గారు బుద్ధి రాలే ఇంకా వేస్ట్ ఫెలో
జై KCR ✊️✊️✊️
Beginner vs Expert.. 🚗
కేసీఆర్ జై తెలంగాణ జై జై తెలంగాణ
సీఎం కెసిఆర్ హా రేవంత్ గాఢ😅😅😅😅
Jaikcr
Kcr langa ra🎉
@@manjathansingh191జై కెసిఆర్
By mistake me comment chusi jocker అనుకున్న
Nuvvu jacket ah 😂😂
జై బీజేపీ
Jai k c r Jai Telangana
Real hero kcr garu🎉🎉
Ravanth meru CM ki paniki ravu ra jai KCR Jai Telangana
అందుకే మిమ్మల్ని సీఎం చేసింది మీరు తీసుకొస్తారు కదా
What an amazing, Arguement RR Garu
సూపర్ కెసిఆర్
REVANTH yu cannot compete with KCR
Time for KCR to go for Samadhi. Pl KCR dig your grave 👌
Exactly tru మాట్లాడినావ్ రేవంత్ అన్నా...!
Power of కేసీఆర్
Jai KCR 💯💯💯💪💪🔥🔥🔥🔥🔥
Congress party vachinnapati nunchi current day lo 1or2hours potundhi, kani KCR garu vunnapu vere level, Jai KCR 🔥🔥🔥
కెసిఆర్ తెలంగాణ హీరో..... జై కెసిఆర్
Jai revanth garu
Revanth reddy anna tiger❤🐅🐯
కెసిఆర్ సార్ అంటే అభిమానం
Revanth Reddy good cm
Old is gold jai kcr
మీ అవినీతి తెలుసుకోవడానికి కాళేశ్వరం ఒకటి చాలు. మిగులు ఉన్న రాష్ట్రం మీకు అప్పజెప్పితే మీరు దిగిపోయేనాటికి ఉద్యోగులకు జీతాలియ్యలేని పరిస్థితికి తెలంగాణను దిగిజార్చారు.మీ పరిపాలన లొ గ్రామపంచాయతీలన్ని దివాళా తీసాయి.చివరికి గ్రామ పంచాయితీల సర్పంచులు కొందరు నీ పాలన పుణ్యమాి అని కొందరు సర్పంచులు నీహామి మేరకు గ్రామాల్లో పనులు చేసి బిల్లులు రాకపోతే కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా కేసీఆర్ నీవు నీ అల్లుడు బిడ్డ కొడుకు నీ ఎంఎల్ఏలు ఎంపీలు మినిస్టర్ లు వందల వేల ఎకరాలు కొల్లగొడితే చూసుకుంటా ఎంకరేజ్ చేసినావే కాని ఎన్నెన్నో వారించినవా కేసీఆర్..కాళేశ్వరం ప్రాజేక్టు కొడితే మొదలు ఎవని వరిపోలాలు పారించుకున్నరో మేమందరం చూడలేదా!నీ పాలన లొ సాండ్ మాఫియా లాండ్ మాఫియా మైన్ మాఫియా వైన్ మాఫియా చేసింది నిజం కాదా!ఇందుకు తెలంగాణా తల్లే ప్రత్యక్ష సాక్షి.ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొల్లగొట్టి నీ మినిస్టర్ లు ఎంఎల్ఏలు ఎంఎల్సీలు విద్యా వ్యాపార సంస్థలు యూనివర్సిటీలు అందులో కట్టుకున్నది నిజం కాదా!నీవు కన్నుగీటింది నిజం కాదా కేసీఆర్ ఇయ్యల్లా వేయ్యి రాబందులు తిన్న సాదు జంతువు లెక్క మాట్లాడితే నమ్మడానికి ఎవ్వరు సిధ్ధంగా లేరు.నీవు వగలబడి ఏడుస్తూ మొసలి కన్నీరు కార్చితే నీతాబేదారులు తప్ప తెలంగాణాలొ సంటిపొలగాడు కూడా నమ్మడానికి సిద్ధంగా లేడూ కేసీఆర్.
Ji Revanth
KCR 💪💪
16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో వున్న తెలంగాణ ను7 లక్షల కోట్లకు అప్పుల పాలు చేసిన దుర్మార్గుడు kcr ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్
అవును ఇది నిజం
జై రేవంత్
Boss is back jai KCR❤❤
Yes mr.kcr still play telangana sentiment😂😂😂
Jai Revanth Reddy ji
Correct
మాట్లాడాలి కానీ తెలంగాణ విలువలు కాపాడాలి పద్ధతి ప్రకారం సభగౌరం గా మాటాడలే
జై కెసిఆర్ ❤️❤️❤️❤️❤️
Nice cm gaaru
జై brs జై కెసిఆర్
Kcr.jai .jai. Kcr
Jai. KCR ♥️ ♥️ ♥️ ♥️
Jai కెసిఆర్
👍👍👍🤝🤝🤝💐💐
KCR super Jai KCR...
Jai congress jai revant zindabad
Revanth sir nv Appudu palamuru gurinche matladuthara vere district gurthu rada meeku
Jai revanth Reddy Anna ❤
Jai congress
Very nice speech, Revanth reddy sir Jai Congress party ❤
Jai కేసీఆర్
కెసిఆర్ సూపర్
Jai KCR jai Telangana 🌸
Ayya Revanthooo salu neesambadam
Jai revanth anna
Jai kcr garu 🎉
Karnataka also 24 hours power supply
Kcr is a Telangana Godfather rare person in the state
Very good spich CM Reventh Reddy garu is,a, assambly Telangana state
పనికిరాని స్పీచ్
రేవంత్ రెడ్డి ది న్యూ వీడియో కెసిఆర్ ది ఓల్డ్ వీడియో ఎందుకు పెడతారు రా ఇట్లాంటి మీ లైక్ ల కోసం
పాత వీడియో కెసీర్ ది😂