Pranavananda Das Exclusive Interview |

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024
  • Welcome to SumanTV Spiritual Channel. Astrology in Telugu holds a significant place in the hearts of many, offering insights into life's mysteries. RVA Astrology in Telugu, KRS Astrology, and Saptarishis Astrology are prominent sources for Vedic astrology wisdom. From beginners to advanced enthusiasts, astrology's allure spans across New Paradigm Astrology and Astrology for the Soul. Horoscopes like Gemini, Leo, Taurus, and Libra provide glimpses into celestial influences. Kumar Joshi Astrology, Pradeep Joshi Astrology, and Anamika Astrology contribute to the rich tapestry of Telugu astrology. RVA Astrology in Telugu, alongside MS Astrology in Telugu, illuminate cosmic truths. Numerology in Telugu and astrology by date of birth further unravel life's enigmatic threads. In Telugu culture, astrology intertwines with spiritual understanding, offering a guiding light on life's journey.
    Subscribe: www.youtube.co...

КОМЕНТАРІ • 483

  • @shriradhakrishnadisha5552
    @shriradhakrishnadisha5552 Рік тому +36

    HareKrishna Prabhuji Dandwat Pranaam 🙏🏻🌸.. Here after u wearing saffron clothes with blessings of dear Gurumaharaj 🙏🏻 it would be really really helpful if u preach Krishna conscious in English as we young generations can connect to it with u more nicely 🙏🏻 Kindly consider this humble request Prabhuji 🙏

    • @PudiJanaki
      @PudiJanaki 10 місяців тому +1

      😊😊😊😊😊😊

    • @rajasreeg5998
      @rajasreeg5998 10 місяців тому

      🎉🎉❤

    • @Umachary-f9z
      @Umachary-f9z 10 місяців тому +2

      Hare krishna

    • @thatipellivenkatayya2140
      @thatipellivenkatayya2140 10 місяців тому

      U ​@@PudiJanaki

    • @Manikantakumar-j8m
      @Manikantakumar-j8m 9 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @srinivasarajugokaraju7529
    @srinivasarajugokaraju7529 Рік тому +81

    భగవంతునికి ప్రతిరూపం మీరు, మీరు చెప్పే మాటలు వలన మా అందరి మనసు ప్రశాంతంగా ఉంది మీరు చెప్పే విధానం మీ మనసులోంచి వస్తున్నది మీ రూపం కూడా చాలా సాత్వికమైనది

  • @drbhamireddy9603
    @drbhamireddy9603 Рік тому +86

    ఈ గొప్ప మాటలు వినడం గొప్ప అదృష్టం. జై శ్రీ కృష్ణ

  • @shivag7246
    @shivag7246 Рік тому +34

    ఎలాంటి ఇంటర్వూలు చేస్తూ ఉన్నద్కు సుమన్ టీవీ వారికి మరియు యాజమాన్యం కు మరియు మీ టీమ్ కి ప్రతేక ధన్యవాదాలు 🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @shivag7246
    @shivag7246 Рік тому +16

    జై శ్రీకృష్ణ గురువు గారు మీరు మాట్లాడుతూ ఉన్నత వరకు ఎంత ఆనందం ఉన్నది గురువూ గారు సమాజానికి మీలాంటి వారు చాలా అవసరము ఉన్నది గురువుగారు శ్రీ కృష్ణ ని పరమతుముని మరియు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కనిపిస్తున్నారు 🎉🎉🎉🎉🎉 నేనూ నిను ఏమిని వర్ణించను నాకు మాటలు రావడము లేదు గురువుగారు మా పిల్లలు నీ వద్ద ఉంచాలని అని పిస్తుది గురువూ గారు మీరు అనుమతి లభిస్తుంది అని కోరుకుంటున్నా గురువూ గారు

  • @burididhilleswari4664
    @burididhilleswari4664 Рік тому +48

    ఎంతసేపు విన్న మీ మాటలు వినాలి అనిపిస్తుంది గురువుగారు

  • @madhavipapa145
    @madhavipapa145 11 місяців тому +7

    మీ ప్రవచనం అద్భుతం,కృష్ణ భక్తి. మాలో నెలకొంది ,అనేక ధన్యవాదాలు ప్రభుజీ

  • @manjula4878
    @manjula4878 Рік тому +95

    మీ అమ్మ గారికి నాన్న గారికి మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @chayameesala5840
      @chayameesala5840 Рік тому +3

      Jai
      Sriram

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 Рік тому +5

      ❤ఓం జై శ్రీరామ్ ❤ఓం అరుణచలేశ్వరాయ నమో నమః ఓం నమో నమః ❤ఓం జై శ్రీరామ్ ఓం జై
      శ్రీ రామ రామ ❤ఓం జై శ్రీరామ్ ఓం జై శ్రీరామ్ ❤❤జై శ్రీ శ్రీ రామ్ ❤❤
      మీ తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలుపుతూ ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ ❤❤❤❤

  • @kirand726
    @kirand726 Рік тому +76

    ఇంత చిన్ని వయసులో ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారు.🙏🙏🙏

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 Рік тому +4

    మీ మాటలు మమ్మలని మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.ఇంత చిన్న వయసులో ఇంత పరిణితి ఆ భగంతుని కృప ,పూర్వ జన్మ సుకృతం వుంటేనే సాధ్యం.

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 Рік тому +42

    చాలా మంచి విషయాలు చెప్పార జై శ్రీ కృష్ణ 🙏

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 Рік тому +7

    మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్ట వంతులు గురువుగారు.మీరు కారణజన్ముులు.

  • @alishettyjagadish520
    @alishettyjagadish520 Рік тому +34

    చాలా గొప్పగా వివరిస్తున్నారు సనాతన ధర్మ గొప్పతనాన్ని మీకు పాదాభివందనాలు

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 Рік тому +26

    ప్రభూజి గారికి నాయొక్క ఆత్ఞప్రనామాలు

  • @NobitaNobi-vy1kb
    @NobitaNobi-vy1kb Місяць тому

    ప్రభుజి శతకోటి నమస్కారాలు మీరు చెప్పే ప్రతి మాట ఎన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తుంది అంత మధురంగా మాకు వినిపిస్తుంటాయి భగవంతుడి కోసం మీరు చెప్పే ప్రతి మాట చాలా ఆనందదాయకంగా ఉంటాయి

  • @akulamangarao66
    @akulamangarao66 Рік тому +15

    బాగా చెప్పారు స్వామీ 🙏

  • @bheemsettysrinivasarao8741
    @bheemsettysrinivasarao8741 Рік тому +12

    చాలా అద్భుతంగా ఉంది ప్రభు

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 Рік тому +49

    మంచి విద్య నభ్యసించి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడం మీ పూర్వ జన్మ సుకృతం ప్రభూజీ ఆధ్యాత్మిక మార్గం గురించి భగవంతుని గురించి చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 Рік тому +11

    You had came from good parenting family. We all are lucky by listening yr divine heartly explanations. Hare Krishna 🙏🙏🌺🌺

  • @jayanthilakshmi5973
    @jayanthilakshmi5973 Рік тому +17

    Me మాటలు వింటుంటే శ్రీ krishnalavaruchaypputunnatlay
    Mahadanandamgauntundi
    ❤పూర్వక నమస్కారములు
    హరేరామ హరేకృష్ణ
    కృష్ణ krishnaHare హరే..శ్రీ కృష్ణాయ నమః.

  • @modelfriends6719
    @modelfriends6719 Рік тому +8

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే
    హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    🙏🏻🌹🙏🏻🌷🙏🏻🙏🏻🙏🏻

  • @trivikramaraopydipati2823
    @trivikramaraopydipati2823 Рік тому +17

    Sri Gurubhyo namaha..prabhuji
    We forget the time by listening your words..Hare Krishna 🙏🙏🙏

  • @ramanireddy9862
    @ramanireddy9862 Рік тому +3

    Hari krishna babu meeru puttikhatone dayva Sakshi dayva balamto puttaru meeru chela punnyam chesthunnaru very good thank you god bless you babu meeru chela adubutham ga matladutunnaru good 👍

  • @deenanamballa74
    @deenanamballa74 Рік тому +3

    I agree with you pranavananda guru ji.Change this society towards krishna tattavam by your pious messages awareness to public at large.jai shree krishna 🙏🙏🙏✌️

  • @janardhanacharypadakandla1759
    @janardhanacharypadakandla1759 Рік тому +9

    Super swamy... మీ మాటలు వింటుంటే మోక్షం వచ్చినట్టు వుంది......❤ జై హిందూ ధర్మం

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Рік тому +8

    జై శ్రీరామ్ గురువుగారు శ్రీకృష్ణ పరమాత్మ గురించి చాలా బాగా చెప్పారు ఆహా ఆ కృష్ణుడే మా కళ్ళముందు ఉన్నట్లు అనిపించింది ఈ వీడియో విన్నంత సేపూ మేము నిజంగానే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నట్లు అనిపించింది గురింజీ జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీమన్నారాయణ

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda79 11 місяців тому +3

    ఈరోజు నేను కూడా ఈ 1:13:25 ఎపిసోడ్ విని చాలా ఉపయోగకరమైన విషయం విని ఆనందం కలిగింది

  • @chmurthy535
    @chmurthy535 Рік тому +1

    Prabhuji చెప్పేవిధానం ఎంతో ఆసక్తి కరం గా, వీనుల విందుగా ఉంటాయి. వారి ప్రవచనాలు విని ఆచరించాలని కోరిక పుడుతుంది..కానీ చిన్న విన్నపం మధ్యలో ancher గారు ఊ ఊ అని అనడం కొంచం ఆపితే ఇంకా వినసొంపుగా ఉంటుందని నా సదభిప్రాయం. మన్నిస్తారని ఆశిస్తున్నాను

  • @arunakumari5028
    @arunakumari5028 Рік тому +3

    Ak.Chittoor...AP...SWAMY Garu Namaste...Story SUPER and Internal Meaning Excellent Swamy Garu...GOOD MESSAGE SWAMY...YOUR SPEECH GOLDEN WORDS..YOUR Parents Good Parents..you are DEVINE ANGEL SWAMY GARU NAMASTE

  • @tripurasundarivaddadi3131
    @tripurasundarivaddadi3131 Рік тому +15

    Excellent guruji. Full video is so nice. Well explained. Jai Sri Krishna. We learnt full Bhagat Geeta. Every day i read Bhagat geeta.

  • @jeeyarssbhakthatech9736
    @jeeyarssbhakthatech9736 Рік тому +15

    నీలాచాలా నివాసాయ నిత్యాయ పరమాత్మనే బాలాభద్రా శుభద్రా బ్యాం శ్రీ జగనదాయ దేనా మహా

  • @banuradha7731
    @banuradha7731 Рік тому +10

    🙏🙏🙏👌👌హరే కృష్ణ హరే హరే 🙏🙏🙏

  • @swathiavasali3262
    @swathiavasali3262 Рік тому +1

    Guruji ki pranamalu. 🙏 Entha sepu vinna inka vinali anipinche mi spiritual words speach ki chala chala dhanyawadalu guruji. So much of Inspiration Prabhuji garu. 🙏

  • @sonal5795
    @sonal5795 Рік тому +2

    Hare Krishna prabhuji . Dandavath pranamum.. me videos chala chala baguntay manasu ki chala Prashantham istundi.. ma pillalki kuda me videos chupistu vuntamu..

  • @sabithaatluri
    @sabithaatluri Рік тому +2

    Baga chepparu swami inka vinalamipisthundhi swami.jai sri krishna❤

  • @sasidharkumarmarisarla6649
    @sasidharkumarmarisarla6649 Рік тому

    Hare Krishna 🙏🙏 Swami me pravachanaalu maaku ento spurthinistunnai..maaku vunna sandehaalu teerutunnai..chala chala baaga varninchaaru Krishna bagavaanu gurinchi.🙏🙏🙏

  • @yenalavenkateshamyvenkates2004

    🙏Jai Gurudev Guruji🙏 Om Namo Bagavate Vasudevaya Namha🙏 Gueuji mi pravachanalu chala baguntai ninu chala rojula nudi mi pravachanalu vintanu mi ashirvadam napuna vundalani koruchunanu guruji 🙏🙏🙏

  • @indukurivenkatsatyanaryana3392
    @indukurivenkatsatyanaryana3392 Рік тому +32

    మీకు శతకోటి వందనాలు ప్రభుజి🙏🙏

  • @SuvarnaSuvarna-wj1nb
    @SuvarnaSuvarna-wj1nb Рік тому +3

    Guruji mi padhalaki vandanalu 🙏🙏🙏

  • @Haayivlogs999
    @Haayivlogs999 Рік тому +8

    Jai Sri Krishna. Thank you so much Guruji.

  • @ambatiumamaheshwarilightbe205
    @ambatiumamaheshwarilightbe205 11 місяців тому +2

    I feel like coming to u r ashram..
    We women are living in terrible life....whenever I say Krishna or Radha love comes within..I feel calling Krishna is my bliss..who ever they are..my watchmen name Krishna when I call him love comes within tears fall from eyes..
    This is my personal experience ❤❤❤

  • @sairao5958
    @sairao5958 Рік тому +3

    Excellent pravachanam Hare krishna 🙏

  • @pvrreddy255
    @pvrreddy255 Рік тому +7

    Hare Krishna prabhuji, excellent speech. 🌹🌹🌹🌺🌺🌺

  • @kumariskitchen691
    @kumariskitchen691 Рік тому +4

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏

  • @m.yadaiahmusilamola8135
    @m.yadaiahmusilamola8135 10 місяців тому

    Hare rama rama rama హరే హరే హరే krishna krishna krishna హరే హరే ధర్మాన్ని kapadandi అది మిమ్మల్ని కాపాడుతుంది.

  • @krishnaveniboddu3102
    @krishnaveniboddu3102 Рік тому +4

    Very nice words nd sweet explaination nd we hear so many new msgs

  • @mgovardhanreddy9382
    @mgovardhanreddy9382 Рік тому +7

    Hare Krishna Hare Krishna Hare Ram Hare Ram 💐🙏🙏

  • @ramanireddy9862
    @ramanireddy9862 Рік тому +2

    Namasthi madam meeru chela manchi visyalu chepparu good amma thank you

  • @DurgaSri-h7c
    @DurgaSri-h7c 10 місяців тому +1

    👌 బాగా చెప్పారు గురూజీ మా తరఫున మీకు ధన్యవాదములు

  • @syamalarikka7602
    @syamalarikka7602 Рік тому +3

    Bagaa chepparuBaBu🙏💐👏👏👏👏👏👏👏

  • @jyothivasu_7
    @jyothivasu_7 Рік тому +2

    Hare Krishna hare krishna....
    Krishna Krishna hare hare.....
    Hare Rama hare Rama....
    Rama Rama hare hare.....🙏🙏

  • @ramulunarsapur7421
    @ramulunarsapur7421 Рік тому +5

    Om Shanti Shiva baba thanks for your information.

  • @SaiRam-gs5wc
    @SaiRam-gs5wc Рік тому +1

    Hare rama dantlo mostly andaru chaala educated valle, ikkada US lo kuda iit vallu seva chestunnaru, i am soo surprised chaala mandi iit high level educated valle🙏🏼🙏🏼🙏🏼

  • @lingyyamaturi4269
    @lingyyamaturi4269 9 місяців тому

    Hare Krishna Prabuji Koti koti Dandvat Pranam 🙏🙏🙏Hari bol 🙌🙌💐🚩

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 Рік тому +3

    Hare rama hare Rama Rama Rama hare hare 🙏💐🙏
    Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare 🙏💐🙏

  • @sreedevipaluri2499
    @sreedevipaluri2499 Рік тому +9

    స్వామి చాల మనసంతి గా ఉంది

  • @giridevi4723
    @giridevi4723 Рік тому +2

    Nice👌 super👌 jai srekrishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌸🌺

  • @yadlapallimadhurima1936
    @yadlapallimadhurima1936 Рік тому +2

    Chala goppavaaru swamy ji meeru🙏

  • @swargamvenkateswararao9344
    @swargamvenkateswararao9344 Рік тому +5

    HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE. JAI SHREE KRISHNA.

  • @pachunooris171
    @pachunooris171 Рік тому +2

    Hare krishna hare krishna krishna krishna hare hare ,hare rama hare rama rama rama hare hare

  • @thanish5334
    @thanish5334 Рік тому +2

    Exelent explanation guruji super

  • @ashish9698
    @ashish9698 Рік тому +1

    Hare rama hare rama rama rama hare hare. ।।Hare krishna hare krishna krishna krishna hare hare. ।।🙏

  • @csshanthi
    @csshanthi Рік тому +1

    Hearing very happy Hare Krishna. Prabhuji

  • @kallaramarao7659
    @kallaramarao7659 Рік тому +3

    I am extremely happy and have the golden opportunity to hear your krishna concept and the eternal bliss of sri krishna.

  • @prashanthrk6184
    @prashanthrk6184 9 місяців тому

    Woww... very much impressed with your thought process Guru garu 🙏🙏

  • @songs-bg8sq
    @songs-bg8sq 11 місяців тому +1

    చాలా బాగా చెప్పారు గురువుగారు, శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @narayanamurthyturaga5708
    @narayanamurthyturaga5708 11 місяців тому

    prabhujiii very good to see you. god will enter when he need to society. he know the time.

  • @nagasudha5153
    @nagasudha5153 Рік тому

    Namasthe guruvu garu me lanti goppa valla nunchi nerchukovalsi chala undi

  • @vijayakumari6398
    @vijayakumari6398 11 місяців тому +1

    thank you,🙏 very true , best live is love to God , nothing else rest all noncence

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 10 місяців тому

    Hare Krishna prabhu ji 🎉manchi vishayamu chepparu guruji🙏🙏🙏

  • @hemavaaruni1816
    @hemavaaruni1816 Рік тому

    Jai shree krishna 🙏 Suman TV ilaanti progs cheyatam adhbutham tq

  • @swarnalatha6792
    @swarnalatha6792 Рік тому +1

    Mee explanation chala baga ardhamavutundi.

  • @saginakrishnakumari3882
    @saginakrishnakumari3882 Рік тому

    Good decision.jai Sri Krishna

  • @chandradevi1414
    @chandradevi1414 9 місяців тому

    Swamy your words r great. Sathakoti namaskaralu.

  • @kamalakota9949
    @kamalakota9949 Рік тому +1

    time teliyadam ledu guruw Garu madura wakkulu vintu unte adbhutam Jai Sri KRISHNA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Freefire-jh2md
    @Freefire-jh2md Рік тому +10

    నాకు మీరు చెప్పేది చాలా బాగా చెప్పారు.

  • @sreenivasavarmamuktam195
    @sreenivasavarmamuktam195 Рік тому +4

    Pranavananda Das gari Videos మరిన్ని చేయండి plz.....

  • @samathaboda8557
    @samathaboda8557 Рік тому +1

    Harekrishna prabuji dhandavath pranamam

  • @vshivaprasadSCCD
    @vshivaprasadSCCD Місяць тому

    శ్రీ కృష్ణచైతన్య, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత్,
    గదాధర, శ్రీనివాసాది గౌరభక్తవృంద..
    హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ।
    హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే..

  • @pallavisatya4893
    @pallavisatya4893 Рік тому +1

    Your Words Simply Superb Swami

  • @ParshuramagoudAdhikam
    @ParshuramagoudAdhikam Рік тому +2

    Harekrishna,prabhuji,🌻🙏🙏🙏🌹

  • @reethuprasad
    @reethuprasad 10 місяців тому

    Really i enjoying THis speech swami😊😊

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 Рік тому +7

    ఓం శ్రీ కృష్ణాయ నమః

  • @lakshmikuchimanchi3446
    @lakshmikuchimanchi3446 Рік тому +2

    Very good speech swamy

  • @lalithamajji9437
    @lalithamajji9437 Рік тому

    😅❤🙏🙏🙏🙏🙏swami mee seava elacheyali mee temple vivaralu ela telusukovadam Jai Sri krishna

  • @rajurasamalla5440
    @rajurasamalla5440 Рік тому +2

    Great Sir

  • @ambatiumamaheshwarilightbe205
    @ambatiumamaheshwarilightbe205 11 місяців тому +1

    Love only change this world I feel❤

  • @sangisettinagendran2255
    @sangisettinagendran2255 Рік тому +1

    ధన్యవాదాలు గురూజీ హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🚩🚩

  • @jeevithakotha1458
    @jeevithakotha1458 Рік тому +1

    Enta baga cheptunaru vintunte vinalapistundi hare krishna prabhuji ,🙏🙏🙏

  • @MITRAKS111
    @MITRAKS111 7 місяців тому

    Good definition of friendship 🙏🙏🙏🙏🙏

  • @kuchasrinivasareddy3950
    @kuchasrinivasareddy3950 Рік тому +1

    🙏🌹🙏🌹🙏🌹🙏🌹 Hare Krishna Hare Krishna Krishna Hare Hare Ram Hare Ram Ram Hare Shri Krishna bhagwan ki Jay Shri Prabhu ji ki Jay

  • @usharanikonda8368
    @usharanikonda8368 Рік тому +1

    Dhanyavadhamulu swamy🙏🙏

  • @poornima1309
    @poornima1309 9 місяців тому

    ప్రభూజీ, ఎంత సేపు విన్న ఇంకాస్త సేపు వినాలి, మేము కృష్ణయ్య గురించిన లీల లు మీ ద్వారా వినాలి అనిపిస్తుంది. 🚩హరే కృష్ణ 🚩🙏

  • @kannurisatyanarayana258
    @kannurisatyanarayana258 Рік тому

    శుభోదయం స్వామీ జీ చాలా బాగా చెప్పారు

  • @Mdazhar-ct4ml
    @Mdazhar-ct4ml Рік тому +1

    Jaishriram. ❤🙏🙏🌷🌾🌹💐😍😘👏👏🌺🚩🚩🚩🚩🚩

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s Рік тому +14

    హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. రామ రామ రామ రామ హరే కృష్ణ

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 Рік тому

    Yentasepu vinna tanivi teradhu
    Swami Jai yogeswr swami Narayana 🙏🙏🌹🌹☘️☘️
    Jai Shree Krishna 🌹🙏☘️🌹🙏☘️🌹🌹🌹☘️☘️☘️🙏🙏🙏

  • @gourisankarkankipati8117
    @gourisankarkankipati8117 6 місяців тому

    చాలా చాలా బాగుంది ప్రభుజీ

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Рік тому +3

    Jai sri Krishna jai sri KRISHNA 🙏🙏🙏

  • @sreevidya683
    @sreevidya683 Рік тому +1

    Super ga chapparu swami