ఒకసారి నీ స్వరము || John wesly song || Best Christian song || Christian song || Must watch

Поділитися
Вставка
  • Опубліковано 26 кві 2024
  • okasari ni swaramu|| john wesly song || jesus songs Telugu|| jesus || best Christian song ||
    #whatsappstatus #christiansongs #christianwhatsappstatus #jesus #jesuschrist
    -----------------------------------------------------
    ------------------------------------------------------
    praise the lord Everyone 🙏
    { If you like this video}
    {Hit the subscribe button 🔔
    {Smash thumbs-up 👍
    {Share the video to help out our work}

КОМЕНТАРІ • 11

  • @vijaydone8882
    @vijaydone8882 Місяць тому +20

    ఒకసారి నీ స్వరము వినగానే
    ఓ దేవా నా మనసు నిండింది
    ఒకసారి నీ ముఖము చూడగానే
    యేసయ్య నా మనసు పొంగింది ||2||
    నా ప్రతి శ్వాసలో నువ్వే
    ప్రతి ధ్యాసలో నువ్వే
    ప్రతి మాటలో నువ్వే
    నా ప్రతి బాటలో నువ్వే ||2|| ||ఒకసారి||
    నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
    ఏ ప్రేమ అయినా సరితూగునా ||2||
    నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
    తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి||
    ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
    బ్రతికించు మమ్ములను నీ కోసమే ||2||
    తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
    నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||
    FacebookTwitterEmailWhatsAppCopy LinkThreadsShare

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 8 днів тому +3

    Good song love you jesus❤❤❤❤❤🙏🙏🙏🙏

  • @mahiipakka9754
    @mahiipakka9754 24 дні тому +5

    Praise the Lord...Good song...glory to God in the highest..

  • @GundepalliPosamma
    @GundepalliPosamma 24 дні тому +3

    👋👋👋👋👋

  • @mahitrinadh9362
    @mahitrinadh9362 19 днів тому +2

    🙏🙏🙏

  • @vangalapudigangamani5983
    @vangalapudigangamani5983 22 дні тому +2

    Super

  • @nareshmusunuri1424
    @nareshmusunuri1424 14 днів тому +2

    Supersong

    • @premsagar8900
      @premsagar8900 11 днів тому +1

      Excellent song, Ayyagaru ! 👍👌

  • @mpetermanohar4225
    @mpetermanohar4225 Місяць тому +2

    Super super super song glory to God super voice God bless you amen track pettandi anekulu padadaniki avakasamu vuntundhi please grant