KOTHAKONDA GIREELA MIDHA | LATEST FOLK SONG 2023 FULL SONG |

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024

КОМЕНТАРІ • 344

  • @MyVillageAddaOfficial
    @MyVillageAddaOfficial  3 роки тому +21

    Plzz follow us::
    instagram::
    instagram.com/telanganavillagecomedy/

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 3 роки тому +44

    రాజేశ్వరి ఫ్యాన్స్ 👍 అండ్ పాట కోసం చాలా ఎదురు చూస్తున్న నేను 😘

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 3 роки тому +12

    ఈ మధ్య లావణ్య అన్ని లావణ్య గారి voice తో వచ్చిన పాటలే.... ఏ పాట చూసినా ఆమెదే voice... మీకు మంచి future ఉందండీ.. ఎం

  • @madhasusuresh3317
    @madhasusuresh3317 3 роки тому +5

    అచ్చమైన పల్లెటూరి జానపదం బాగుంది🙏🙏

  • @gopalakrishna8359
    @gopalakrishna8359 3 роки тому +3

    Iddaru parasuram lu kaliste block buster hit kaka emoutundi? .song super and actors awesome , colourfull locations .lavanya garu chala baga padaru.Always hit songs from nagam garu.Best wishes to all team members.👌👌👌👏👏🙏🙏

  • @harikrishna6838
    @harikrishna6838 2 роки тому +4

    లావణ్య గారి వాయిస్ excellent..
    రాజేశ్వరి గారు పాటకి యాక్టింగ్ హైలైట్..
    (ఎర్ర నేల తడిసిపోయే నల్లరేగడి మురిసిపోయె..👌)
    👍👍👍👍👍

  • @merugumusic
    @merugumusic 3 роки тому +4

    సేకరణ గీతాలన్నీ అద్భుతమే.. మరో హిట్ సేకరణ జానపదం... సింగర్ కి అభినందనలు

  • @javvajimahipal
    @javvajimahipal 3 роки тому +10

    సూపర్ సాంగ్ 👌 👌 👌 వ్యవసాయానికి సంబంధించిన కార్తుల గురించి చక్కగా వివరించారు

  • @praveenthaggedele143
    @praveenthaggedele143 3 роки тому +1

    Rajeshwari kosam 100 times chusina ee song 😘😘😘😘

  • @akhiljurru6879
    @akhiljurru6879 Рік тому

    కొత్తకొండ గీరిలమిడ......కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి సమేత భద్రకాళి ఆలయం......👌

  • @oman77jlama35
    @oman77jlama35 3 роки тому +4

    రాజేశ్వరి &కంబళ్ల పర్శరాం సూపర్ జోడి. లావణ్య చాలా బాగా పాడింది స్వచ్ఛమైన తెలుగు పదాలు నక్షత్రాలు అదే కార్తులు పెద్ద పుశం అనీ మన పెద్ద వాళ్లు అంటూ ఉంటారు కానీ అది పునర్వసు ఇగ చిన్న పుషం అంటే పుష్యమి ఆరుద్ర చాలా బాగుంది ఒక్కొక్క కార్తీ లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి అందులో ఇవి కొన్ని భరణి కురిస్తే ధరణి పండుద్ది అంటారు రోహిణి లో ఎండకు రోళ్ళు పగులుతాయి అంటారు మఖా దీన్నే మన పెద్దలు మగా అంటారు మగా కు మక్కా కు పగ అంటారు అశ్విని నుండి మొదలుకొని రేవతి వరకు 26 ఉంటాయి

  • @ganeshshastriyoutubechanne9420
    @ganeshshastriyoutubechanne9420 3 роки тому +10

    మా రాజేశ్వరి and పరశురామ్ చాల బాగా చేశారు ఆల్ ది బెస్ట్

  • @rajnikanthyadavchinthala3967
    @rajnikanthyadavchinthala3967 3 роки тому +2

    Superb song....

  • @gangstarprvee1
    @gangstarprvee1 3 роки тому +5

    Parashuram and raji best paire ❤️❤️❤️

  • @oman77jlama35
    @oman77jlama35 3 роки тому +7

    సూపర్ పర్శరాం అన్న మీ అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి అలాగే లావణ్య అక్క చాలా బాగా పాడింది లావణ్య గారి పాటకు తిరుగు లేదు. రాజేశ్వరి కంబళ్ల పర్శరాం సూపర్ జోడి జిల్ నామదేవ్ అన్న మ్యూజిక్ చాలా బాగా ఉంటుంది.

  • @ctrmusic
    @ctrmusic 3 роки тому +3

    Lyrics & Namdev anna music super Totally song super 👌🥰💐💐💐

  • @sravanjadi8296
    @sravanjadi8296 3 роки тому +3

    Superb song 👌👌👌
    Lyrics chalabagunnai
    Rajeswari super

  • @jadimallaiah9302
    @jadimallaiah9302 3 роки тому +1

    Bagundi 🔥🔥🔥

  • @AnilKumar-uh3ix
    @AnilKumar-uh3ix 3 роки тому +6

    Super parashuram bro nice Rajeshwari fans

  • @rakesheerla2719
    @rakesheerla2719 3 роки тому

    రాజేశ్వరి మేడం మీ స్మైల్ కిర్రాక్ 👌👌నేను మీ అభిమానిని, మీతో నిన్న ఫోటో దిగిన జగిత్యాల లో మీ షూట్ టైం లో.... I'm very happy to see you medam....

  • @nerellashashikumar5096
    @nerellashashikumar5096 3 роки тому +8

    ఈ వాన డల్లు పాటతో జానపదం ఝల్లు కురిపించారు...
    Nice Lyrics and screen అయితే కన్నుల పంటగా ఉందన్న..
    ఆరుద్ర,చిన్న పుష్యం పెద్ద పుష్యం నల్లరేగడి ఇరువాల్లు ఇత్తనాలు ఇంపైన పదాలు సూపర్ అన్నా..

  • @nareshgariganti7391
    @nareshgariganti7391 3 роки тому +2

    Singer lavanya and music (GL NAMDEV) did graite JOBE
    Story is the to clumsy.
    Word's are pakka telangana 👌

  • @racle6223
    @racle6223 3 роки тому +1

    Super super super super super super super super super super super super super super super super super super super super super.........
    .

  • @djvishalmudhirajpillagadua8074
    @djvishalmudhirajpillagadua8074 3 роки тому +4

    Super ra Rajeshwari kirak po🥰🥰🥰

  • @akhilmudhiraj7875
    @akhilmudhiraj7875 3 роки тому +5

    Lyrics mathram vere level anthe 🔥🔥

  • @Tstarscreations
    @Tstarscreations 3 роки тому +4

    Nice performance Nice Song👍👍

  • @RajuRaju-rh3dp
    @RajuRaju-rh3dp 3 роки тому +3

    Annaakkasupper ❤️❤️❤️

  • @ontaribalreddy8348
    @ontaribalreddy8348 3 роки тому +1

    I love so much rajeswarigaru nenu me fan Chala songs vini feda aypoaina dance also

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 2 роки тому +1

    అక్క లావణ్య వాయిస్ సూపర్ రా 💐💐🙏🙏

  • @saireddy7538
    @saireddy7538 3 роки тому +4

    సూపర్ సాంగ్, thanks for sharing this sing in youtube for free of cost👌👌

  • @saireddy7538
    @saireddy7538 3 роки тому +4

    పాటలో పదాలు అద్భుతం, వయసులో ఉండే అనుభూతులన్నీ అందంగా చూపించారు, ఈదురు గాలులు, ఈడేమో ఆగకపోయే 🙏🙏❤❤🌹🌹🌹🌹🌹😍😍😍

  • @saireddy7538
    @saireddy7538 3 роки тому +3

    చివర్లో కొంగు కప్పే ఆలోచన వచ్చిన వాళ్ళ మనసు చాలా అద్భుతం. మీ మనసు అసలైన వెన్న మనస్సు, ఈ ఆలోచన ఉందంటే మీది నిజంగా నిజాయితీ ఉండే ప్రేమ 👌👌🌹🌹👌👌👌👌👌

  • @sureshsuriinani5606
    @sureshsuriinani5606 3 роки тому +2

    Super madam😍

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 3 роки тому +11

    సూపర్ సూపర్ రాజేశ్వరి పర్షరాం అన్న లోకేషన్స్ సూపర్ ❤️❤️❤️

  • @saireddy7538
    @saireddy7538 3 роки тому +2

    Climax సీన్ అదిరింది, ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటే సృష్టి కూడా సహకరిస్తుంది, అదే ప్రపంచాన్ని మరిపించే ప్రేమ అంటే, అమ్మాయి తనకు ఇష్టమైన అబ్బాయి మీద తన కొంగు కప్పిందంటే ఆ పురుషుడి జన్మ ధన్యమే 🙏🙏🙏🌹🌹🌹😍😍😍👌👌👌👌👌

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 3 роки тому +1

      మీ స్పందనకు ధన్యవాదాలు సోదర...⛈️🤝💖

    • @saireddy7538
      @saireddy7538 3 роки тому +1

      @@parshuramnagam6597 నేను మీ బృందాన్ని కలవాలి అనుకుంటున్నాను, కుదురుతుందా?? 🤔

  • @kalicharanyama320
    @kalicharanyama320 3 роки тому +2

    Super super super కొత్త కొండ గిరీలమీద

  • @user-vq3kn9dc7g
    @user-vq3kn9dc7g 3 роки тому +11

    సూపర్ లావణ్య సాంగ్ ఏ పల్లె పాట పాడిన సూపర్ గా ఉంటుంది

  • @user-cq2dm5qv5v
    @user-cq2dm5qv5v 3 роки тому +1

    సూపర్ సాంగ్

  • @shankarasathi476
    @shankarasathi476 3 роки тому +6

    లావణ్య అక్క పాట రాజేశ్వరి ఆట సూపర్

  • @malleshamsaadwikamokshithg3035
    @malleshamsaadwikamokshithg3035 3 роки тому +1

    Super song👌👌👌

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 3 роки тому +4

    Super jodi anna... song matram kirrack..

  • @Raju_Punna_0080
    @Raju_Punna_0080 3 роки тому +3

    నా తెలంగాణ జానపద సాహిత్యానికి శతకోటి వందనాలు.. పాట చాలా చాలా బాగుంది Telangana Village Comedy మీకు 🙏🙏🙏🙏🙏. ఇలాంటి మంచి పాటలను మరిన్ని అందించాలని మనస్సుపూర్తిగా కోరుకుంటున్న మీ అభిమాని.

  • @SandeepSandeep-vc9zy
    @SandeepSandeep-vc9zy 3 роки тому +2

    మా ట్రాక్టర్ డ్రైవార్లకు ఫుల్ టైం పాస్

  • @krishnapatelpolu6030
    @krishnapatelpolu6030 3 роки тому +1

    Nice song rajeshwari

  • @kjagan894
    @kjagan894 2 роки тому

    Rajeshwari Gari super experiences
    Song Telangana Best song 💟💟💟💟💟💟💟💟💟💟

  • @vemulapraveen1825
    @vemulapraveen1825 3 роки тому +9

    వచ్చే వచ్చే వాన డళ్లు
    వచ్చే వచ్చే వాన డళ్లు
    కాలికిరిగే రేణి ముళ్ళు
    కొండలోలే మొగుళాయే
    కుండా లేడా కడుగుదు
    పాటల పదాల అల్లిక మన నాగం అన్నకే సొంతం
    అల్ ది బెస్ట్ ఎంటైర్ టీం

  • @sprchanel641
    @sprchanel641 3 роки тому +30

    ఈ సాంగ్ కోసం ఎంత మంది వెయిట్ చేసారు 😊😊😘🥰👍👍

  • @bojjamuthyam9867
    @bojjamuthyam9867 3 роки тому +2

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అని ఉంధి చాలా బాగుంది

  • @shravanibonagiri3936
    @shravanibonagiri3936 3 роки тому +2

    Broh.. Acting superb

  • @saikumar1332
    @saikumar1332 3 роки тому +3

    Excellent song super 👌💃🕺💃🕺🎸🎤🥰💐✝️🛐

  • @praveenbanjapallipraveen8188
    @praveenbanjapallipraveen8188 2 роки тому +1

    Parusuram Rajeshwari garu super 👌

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 3 роки тому +3

    Super acting rajeshwari garu super song
    Lavanya garu super voice 👌👌😍😍❤️❤️❤️🔥🔥🔥🤝🤝

  • @yerrollakhaseem8077
    @yerrollakhaseem8077 3 роки тому +1

    Konda thappa totally super

  • @ashokjakkula4013
    @ashokjakkula4013 3 роки тому +4

    బాగుంది పాట,💐💐👍👍👍👍

  • @rajudamaraju5166
    @rajudamaraju5166 3 роки тому +1

    Super super song Anna

  • @uccreations7686
    @uccreations7686 3 роки тому +5

    Super acting rajeshwari and super song 👍

  • @madhugeesa5532
    @madhugeesa5532 3 роки тому +3

    చాలా బాగుంది 👍

  • @arpulasai3691
    @arpulasai3691 3 роки тому +3

    Parshuram Rajeshwar super Anna

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 роки тому

    Exllant song... super 👍👍🌹💐

  • @chirangundla9679
    @chirangundla9679 3 роки тому +1

    Super song

  • @charanteja4224
    @charanteja4224 3 роки тому +6

    Parsuram kamballa brother di super performance 😘

  • @maratimohan9111
    @maratimohan9111 3 роки тому +1

    Nice Rajeswari

  • @villagefunniesisnr8295
    @villagefunniesisnr8295 3 роки тому +1

    వర్షకాలం ప్రారంభ సమయంలో రైతులకు తమ వ్యవసాయ పనుల పై కలిగే ఆసక్తి ఆ సంతోషాన్ని ఆహ్లాదకరమైన వాతావరణ సన్నివేశాలు పాట రూపంలో మంచి అర్థవంతమైన పదాలతో కట్టిన పాట బాగుంది నాగం పరశురామ్ అన్నా మీ ఏ పాటలో lyrics ఐనా చాలాబాగా వినసొంపు గా ఉంటాయి.

  • @saireddy7538
    @saireddy7538 3 роки тому +2

    ఇంత అద్భుతమైన పాట పాడిన గాయకులు, రాసిన రైటర్, ఇద్దరి నిజమైన ప్రేమికులు వారి మధ్యలో అనురాగం, చూపించిన మీ ఛానల్ వారికీ మా ప్రేక్షకులు అంతా రుణపడి ఉంటారు 🌹🌹🙏🙏👌👌🌹🙏🙏🙏🌹🌹🙏🙏

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 3 роки тому +1

    People who sees u r beautiful face and body will never be for ever but who sees u r beautiful heart will never leave you.

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 3 роки тому +4

    నైస్ super song

  • @c149-n.naveen7
    @c149-n.naveen7 3 роки тому +3

    Supar

  • @sandeeponapaka1475
    @sandeeponapaka1475 3 роки тому +1

    Super 👍✍️. song 🎼

  • @thirumalasirikonda6603
    @thirumalasirikonda6603 3 роки тому +1

    లావణ్య సూపర్

  • @snrvlogscreations9865
    @snrvlogscreations9865 3 роки тому +2

    Super Rajeshwari akka

  • @vankamahipal2571
    @vankamahipal2571 3 роки тому +5

    తెలుగు ప్రైవేట్ సాంగ్స్ అంటే ఇలా ఉండాలి

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 роки тому

    Super.. super rajswarisong

  • @battiraju3636
    @battiraju3636 2 роки тому

    Rajeshwari chala chala bagundhi 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bommaraju8705
    @bommaraju8705 3 роки тому +4

    Super song akka

  • @MC-rc4lx
    @MC-rc4lx 3 роки тому +2

    Superb voice Lavanya gaaru...

  • @naveenfolksinger7092
    @naveenfolksinger7092 3 роки тому +6

    నైస్ పరుశురాం అన్నయ్య..

  • @jeekurukumar885
    @jeekurukumar885 3 роки тому +1

    Ooooooooooooooooooo sssssppppprrrrrr song la mennigs

  • @bhumeshbonala4643
    @bhumeshbonala4643 3 роки тому +1

    Lavanya super singer

  • @ravindherpilli3960
    @ravindherpilli3960 Рік тому

    Super experience super songs challah ❤️

  • @kakkurlasrikanth558
    @kakkurlasrikanth558 3 роки тому +3

    Nagam anna mi patalatho memu agam agam ayithunnam anna 😍😍

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 3 роки тому +1

      ఆనందించండి..
      ఆగం అవుడు ఎందుకే..😍😍😍

    • @kakkurlasrikanth558
      @kakkurlasrikanth558 3 роки тому

      @@parshuramnagam6597 atla unnay anna ni lyrics em cheyyamantavey anna 😍😍😍

  • @swapnag2772
    @swapnag2772 3 роки тому +1

    👌👌👌👌song

  • @arunkomma6561
    @arunkomma6561 3 роки тому +3

    32 waiting

  • @Ammu.in.Amerca
    @Ammu.in.Amerca 3 роки тому +3

    SUPER SONG 🎵👌 Kaka....Wish you all the very best for your hard Work.. Keep Rocking...

  • @avulanagarajuyadav4210
    @avulanagarajuyadav4210 3 роки тому +1

    Nice Lyrics super location👌👌

  • @opgamingyt2275
    @opgamingyt2275 3 роки тому +4

    Suppar

  • @saireddy7538
    @saireddy7538 3 роки тому +4

    Climax expressions super 👌👌

  • @VijayKumar-gz5gu
    @VijayKumar-gz5gu 3 роки тому +2

    Excellent song really, especially lightning effects on clouds, female character done her best, pure village style words, most lovable really, eedooru gaalulaaye, eedemo aagadaaye fantastic, oka ammai, thana prayuniki entho aaraatamtho thelipe thana Prema thelapadam and different things ni anuvadinchadam chaala baagundi, music superb, good effort by singer, lovely, thanks for the beautiful and awesome song, I really liked.

  • @itharajuvenkatesh8348
    @itharajuvenkatesh8348 3 роки тому +1

    akka annay nice beautiful song

  • @venivlogs2107
    @venivlogs2107 2 роки тому

    Wow super song sis

  • @banothraju5378
    @banothraju5378 3 роки тому +2

    Super Song akka ❤️❤️
    Sweet voice 👍👍👍👍

  • @sikavinod2159
    @sikavinod2159 3 роки тому +1

    Rowdy pilla #Rajeshwari Super

  • @gangapuramankitha7705
    @gangapuramankitha7705 3 роки тому +2

    Bagundhi paata 👌

  • @chityalaanjibabauchityalaa6918
    @chityalaanjibabauchityalaa6918 3 роки тому +1

    👌👌👌

  • @mamindlaaparna3624
    @mamindlaaparna3624 3 роки тому +2

    Super babai

  • @venkateshmanne7824
    @venkateshmanne7824 3 роки тому +2

    Super nice 🤩

  • @srisailambonasi4491
    @srisailambonasi4491 3 роки тому +2

    Supper ammae garu chala baga acting chesharu

  • @kasaniradha1709
    @kasaniradha1709 3 роки тому +2

    Superb performance
    Superb lavanya ur bright future

  • @shivakrishna5636
    @shivakrishna5636 3 роки тому +3

    Superr bro

  • @sirisuni5796
    @sirisuni5796 3 роки тому

    Super ga undhi ni voice akka

  • @nuneshiva5632
    @nuneshiva5632 3 роки тому +2

    Lavanya akka voice super, 👌👌