Це відео не доступне.
Перепрошуємо.

01. Sri Lalitha Sahasranama Stotram part 1 by Sri Chaganti Koteswara Rao Garu

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2018
  • Sri Lalitha Sahasranama Stotram part 1 by Sri Chaganti Koteswara Rao Garu

КОМЕНТАРІ • 140

  • @sakthi8570
    @sakthi8570 25 днів тому +1

    శ్రీ శంభుదేవ ప్రార్థన
    ॥ శ్రీ శంభుదేవ ప్రార్థన ॥
    జయ ఫాలనయన శ్రితలోలనయన సితశైలనయన శర్వా ।
    జయ కాలకాల జయ మృత్యుమృత్యు జయ దేవదేవ శంభో ॥ ౧ ॥
    జయ చంద్రమౌళి నమదింద్రమౌళి మణిసాంద్రహేళి చరణా ।
    జయ యోగమార్గ జితరాగదుర్గ మునియాగభాగ భర్గా ॥ ౨ ॥
    జయ స్వర్గవాసి మతివర్గభాసి ప్రతిసర్గసర్గ కల్పా ।
    జయ బంధుజీవ సుమబంధుజీవ సమసాంధ్య రాగ జూటా ॥ ౩ ॥
    జయ చండచండతర తాండవోగ్రభర కంపమాన భువనా ।
    జయ హార హీర ఘనసార సారతర శారదాభ్రరూపా ॥ ౪ ॥
    జయ శృంగి శృంగి శ్రుతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతీ ।
    జయ కాలకంఠ కలకంఠకంఠ సురసుందరీస్తుత శ్రీ ॥ ౫ ॥
    జయ భావజాత సమభావజాత సుకళాజిత ప్రియాహ్రీ ।
    జయ దగ్ధభావ భవ స్నిగ్ధభావ భవ ముగ్ధభావ భవనా ॥ ౬ ॥
    జయ రుండమాలి జయ రూక్షవీక్ష రుచిరుంద్రరూప రుద్రా ।
    జయ నాసికాగ్ర నయనోగ్ర దృష్టి జనితాగ్ని భుగ్న విభవా ॥ ౭ ॥
    జయ ఘోర ఘోరతరతాపజాప తప ఉగ్రరూప విజితా ।
    జయ కాంతిమాలి జయ క్రాంతికేలి జయ శాంతిశాలి శూలీ ॥ ౮ ॥
    జయ సూర్యచంద్రశిఖి సూచనాగ్ర నయలోచనాగ్ర ఉగ్రా ।
    జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతాంఘ్రి యుగ్మా ॥ ౯ ॥
    జయ ఫాలనేత్ర జయ చంద్రశీర్ష జయ నాగభూష శూలీ ।
    జయ కాలకాల జయ మృత్యుమృత్యు జయ దేవదేవ శంభో ॥ ౧౦ ॥
    Sri Lalitha Avirbhava Stuti - శ్రీ లలితా ఆవిర్భావ స్తుతి =
    విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి |
    లలితా పరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ || ౧ ||
    అనంగరూపిణి పరే జగదానందదాయిని |
    లలితా పరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ || ౨ ||
    జ్ఞాత్వజ్ఞానజ్ఞేయరూపే మహాజ్ఞానప్రకాశిని |
    లలితా పరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ || ౩ ||
    లోకసంహారరసికే కాళికే భద్రకాళికే |
    లలితా పరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ || ౪ ||
    లోకసంత్రాణరసికే మంగళే సర్వమంగళే |
    లలితా పరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ || ౫ ||
    విశ్వసృష్టిపరాధీనే విశ్వనాథే విశంకటే |
    లలితా పరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ || ౬ ||
    సంవిద్వహ్ని హుతాశేష సృష్టి సంపాదితాకృతే |
    లలితా పరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ || ౭ ||
    భండాద్యైస్తారకాద్యైశ్వ పీడితానాం సతాం ముదే |
    లలితా పరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ || ౮ ||
    ॥ శ్రీ లలితా స్తోత్రం (సర్వ దేవత కృతం) ॥
    ప్రాదుర్భభూవ పరమం తేజః పుంజమానూపమమ్ |
    కోటిసూర్యప్రతీకాశం చంద్రకోటిసుశీతలమ్ || ౧ ||
    తన్మధ్యమే సముదభూచ్చక్రాకారమనుత్తమమ్ |
    తన్మధ్యమే మహాదేవిముదయార్కసమప్రభామ్ || ౨ ||
    జగదుజ్జీవనాకారాం బ్రహ్మవిష్ణుశివాత్మికామ్ |
    సౌందర్యసారసీమాన్తామానందరససాగరామ్ || ౩ ||
    జపాకుసుమసంకాశాం దాడిమీకుసుమాంబరామ్ |
    సర్వాభరణసంయుక్తాం శృంగారైకరసాలయామ్ || ౪ ||
    కృపాతారంగితాపాంగ నయనాలోక కౌముదీమ్ |
    పాశాంకుశేక్షుకోదండ పంచబాణలసత్కరామ్ || ౫ ||
    తాం విలోక్య మహాదేవీం దేవాస్సర్వే స వాసవాః |
    ప్రణేముర్ముదితాత్మానో భూయో భూయోఽఖిలాత్మికామ్ || ౬ ||
    శ్రీపురం- 16

    1 శ్రీ కామేశ్వరి దేవి శ్రీ కామేశ్వరి పూరి మేరు పర్వతం
    2 శ్రీ భాగమాలిని దేవి శ్రీ భాగమాలిని పూరి నిషాద పర్వతం
    3 శ్రీ నిత్యక్లిన్న దేవి శ్రీ నిత్యక్లిన్న పూరి హేమ కూటం పర్వతం
    4 శ్రీ భేరుండ దేవి శ్రీ భేరుండ పూరి హిమాలయాలు పర్వతం
    5 శ్రీ వహ్నివాసినీ దేవి శ్రీ వహ్నివాసినీ పూరి గంధమాదన పర్వతం
    6 మహా వజ్రేశ్వరి దేవి మహా వజ్రేశ్వరి పూరి నీలగిరి
    7 శ్రీ శివదూతీ దేవి శ్రీ శివదూతీ పూరి మేషగిరి
    8 శ్రీ త్వరితా దేవి శ్రీ త్వరితా పూరి శృంగగిరి
    9 శ్రీ కులసుందరీ దేవి శ్రీ కులసుందరీ పూరి మహేంద్రగిరి
    10 శ్రీ నిత్యా దేవి శ్రీ నిత్యా పూరి లవణం సముద్ర
    11 శ్రీ నీలపతాక దేవి శ్రీ నీలపతాక పూరి ఇక్షు సముద్రము
    12 శ్రీ విజయ దేవి శ్రీ విజయ పూరి సురా సముద్రము
    13 శ్రీ సర్వమంగళా దేవి శ్రీ సర్వమంగళా పూరి ఘృత సముద్రము
    14 శ్రీ జ్వాలామాలిని దేవిశ్రీ జ్వాలామాలిని పూరి దధి సముద్రము
    15 శ్రీ చిత్రా దేవి శ్రీ చిత్రా పూరి క్షీర సముద్రము.
    16 శ్రీ మహా నిత్య దేవి శ్రీ మహా నిత్య పూరి జల సముద్రము
    శ్రీ వాక్ దేవి [వశిన్యాది వాగ్దేవతలు]
    1. శ్రీ అరుణా దేవి
    2. శ్రీ కామేశ్వరి దేవి
    3. శ్రీ కౌమినీ దేవి
    4. శ్రీ జయనీ దేవి
    5. శ్రీ మోదినీ దేవి
    6. శ్రీ లాలినీ దేవి
    7. శ్రీ విమలా దేవి
    8. శ్రీ సర్వేశ్వరీ దేవి
    [సౌందర్యలహరీ] :
    ప్రదీపజ్వాలాభిర్దివసకరనీరాజనవిధిః
    సుధాసూతేశ్చన్ద్రోపలజలలవైరర్ఘ్యరచనా ।
    స్వకీయైరమ్భోభిః సలిలనిధిసౌహిత్యకరణం
    త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియమ్ ॥ 100 ॥

  • @ynageswarrao6635
    @ynageswarrao6635 9 місяців тому +14

    శంభు దేవ ప్రార్ధన
    -----------------------
    జయ ఫాల నయన
    శ్రిత లోల నయన
    సిత శైల నయన శర్వా
    ౹౹1౹౹
    జయ కాల కాల
    జయ మృత్యు మృత్యు
    జయ దేవ దేవ శంభో
    2
    జయ చంద్రమౌళి
    నమ బింద్రమౌళి
    మణి సాంద్రహేళి చరణా ‌
    3
    జయ యోగ మార్గ
    జిత రాగ దుర్గ
    ముని యాగ భాగ భర్గా
    4
    జయ స్వర్గ వాసి
    మతి వర్గ భాసి
    ప్రతి సర్గ సర్గ కల్పా
    5
    జయ బంధు జీవ
    సుమ బందు జీవ
    సమ సాంద్య రాగ జూటా
    6
    జయ చండ చండ
    తర తాండ్ర వోగ్ర
    భర కంప మాన భువనా
    7
    జయ హార హీర
    ఘన సార సార
    తర శారదాభ్ర రూప
    8
    జయ శృంగి శృంగి
    శ్రుతి భృంగి భృంగి
    భృతి నంది నంది విమతి
    9
    జయ కాల కంఠ
    కల కంఠ కంఠ
    సుర సుందరీ స్తుత శ్రీ
    ౹౹10౹౹
    జయ భావ జాత
    సమ భావ జాత
    శుకలాజి తప్రియా హ్రీ
    11
    జయ దగ్ద భావ
    భవ స్నిగ్ద భావ
    భవ ముగ్ద భావ భవనా
    12
    జయ రుండ మాలి
    జయ రూక్ష వీక్ష
    రుచి రుంద్ర రూప రుద్రా 13
    జయ నాసికాగ్ర
    నయనోగ్ర దృష్టి
    జని తాగ్ని భోగ్ర విభవా
    14
    జయ గ్గోర ఘోర
    తర తాప జాప
    తప ఉగ్రరూప విజితా
    15
    జయ కాంతి మాలి
    జయ క్రాంతి కేలి
    జయ శాంతి శాలి శూలీ
    16
    జయసూర్యచంద్ర
    శిఖి సూచ నాగ్ర
    నయ లోచ నాగ్ర ఉగ్రా
    17
    జయబ్రహ్మవిష్ణు
    పురుహూత ముఖ్య
    సుర సన్నుతాంఘ్రి యుగ్మా
    18
    జయ ఫాల నేత్ర
    జయ చంద్ర శీర్ష
    జయ నాగభూష శూలి
    19
    జయ కాల కాల
    జయ మృత్యు మృత్యు
    జయ దేవ దేవ శంభో

  • @shrimatrenamaha
    @shrimatrenamaha 3 роки тому +19

    1. Aruna devi
    2. Kameshwari devi
    3. Kaulini devi
    4. Jayani devi
    5. Modini devi
    6. Nalini devi
    7. Vimala devi
    8. Sarveshwari devi... vaag devatalu

  • @bukiyasravanthi1937
    @bukiyasravanthi1937 2 роки тому +12

    1)mearu parvatham🌷
    2)nishaba parvatham🌷
    3)hemakutam🌷
    4)himalayam🌷
    5) gandham adhanam🌷
    6)nilagiri🌷
    7)mesha giri🌷
    8)shrunga giri🌷
    9)mahendra giri🌷
    10)lavana samudram🌷
    11)yekshu samudram🌷
    12)kura samudram🌷
    13)khrutha samudram🌷
    14)dhari samudram🌷
    15)kshira samudram🌷
    16)jala samudram🌷
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RavikFic
    @RavikFic 3 роки тому +10

    'indu galadu anduledani sandehamu valadu' annatu.. Aa amma anthata unnanu ani cheppukotaniki.. chaganti koteshwar rao gari vakkula dwara .. mana intiki vachi mari cheputondi anipistundi.. Ee generation lo puttinanduku.. mee vakkulanu vinadam.. ah Lalithambika krupa ye... 🙏 🙏

  • @lakshmiammulu1907
    @lakshmiammulu1907 Місяць тому +1

    Amma gurunchi inta goppaga chepparu miku satakoti vandanalu.

  • @adimulamganakar4750
    @adimulamganakar4750 5 місяців тому +1

    గురువుగారికి పాదాభివందనాలు
    ఓం నమః శివాయ
    ఓం నమో నారాయణాయ
    ఓం హర హర మహాదేవ శంభో శంకర
    ఓం ఉమా మహేశ్వరయ పరబ్రహ్మ అర్పణమస్తు

  • @devivakada1330
    @devivakada1330 Рік тому +4

    ఓం శ్రీమాత్రమే నమః 🙏🙏🙏🙏
    గురువుగారి పాదపద్మాములకు నా హృదయ పూర్వక నమస్కారంలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjualas8458
    @manjualas8458 13 днів тому

    🙏🙏ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🌹🌹🙇‍♀️🙇‍♀️

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 роки тому +5

    🙏🙏నా గురువు గారికి పాదాభి వందనం.🙏🙏
    🙏🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏

  • @neethac5718
    @neethac5718 3 місяці тому +1

    1:2 word's exlent, greatness of Lalitha Sahasranamam..

  • @RamyaA-ti4tt
    @RamyaA-ti4tt 2 місяці тому +1

    Sri mathre namaha

  • @nandinilakshmi8454
    @nandinilakshmi8454 10 днів тому

    Om lalithadeviye namha🕉🕉🕉🌸🌺🌸🙏6/8/24

  • @akuladaravenkateswarudu4004
    @akuladaravenkateswarudu4004 4 роки тому +18

    గురువు గారి పాదాలకి నమస్కారం

  • @nareshkurmachalam694
    @nareshkurmachalam694 Рік тому +2

    Om namo laxmi narasimhaya namaha 🙏
    Om shree matre namaha 🙏
    Guruvu gariki padabhi Vandanam 🙏

  • @saichaithvik
    @saichaithvik 4 роки тому +9

    You reminded me ..my mother .. again .. sir

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 8 місяців тому

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @vemurilakshmi7701
    @vemurilakshmi7701 2 роки тому +8

    గురువుగారికి పాదాభివందనాలు మనసుకు హత్తుకునేలా గా దర్శనం చేసేలా గా చెప్పారు ధన్యవాదాలు గురువుగారు

  • @sriramasrinivasbandaru6221
    @sriramasrinivasbandaru6221 Місяць тому

    గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏

  • @jaganvedula6565
    @jaganvedula6565 Рік тому +2

    Om Srimatre namaha.. గురువు గారికి నస్కారములు 🙏🙏🙏

  • @aparnakunda9000
    @aparnakunda9000 11 днів тому

    🙏🙏🙏

  • @naveenachilaka6373
    @naveenachilaka6373 2 роки тому +3

    Sri sakti, sri sakti, sri sakti🙏🙏🙏🙏

  • @Srinivasaa.Govindhaa.
    @Srinivasaa.Govindhaa. Рік тому +1

    Me padalaki shatha koti panamalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏......

  • @sbilanath6697
    @sbilanath6697 Рік тому +1

    గురువుగారి,ఋణంతీర్చుకోలేను

  • @lakshmikotni7725
    @lakshmikotni7725 3 роки тому +1

    Ayya me Mata vinte chalu manasu prasanthamga vuntumdhi

  • @guruswamykotakonda3984
    @guruswamykotakonda3984 9 місяців тому +1

    Guruvu gariki padabhi vandanam 🙏🙏🙏🙏🙏

  • @neethac5718
    @neethac5718 4 місяці тому +1

    Om Sri Matre Namaha 🙏🙏🙏

  • @sridevi7938
    @sridevi7938 3 місяці тому

    మాకు ఈ భాగ్యన్ని ఇచ్చినంతుకు 🙏🙏🙏

  • @su2000
    @su2000 2 роки тому +1

    Tandri mee paada padmamulaku satakoti namaskaralu..

  • @mallakrishna9534
    @mallakrishna9534 3 роки тому +2

    శ్రీమాతా శ్రీమాతా శ్రీమాతా

  • @Blckdrgn.1xi7
    @Blckdrgn.1xi7 6 місяців тому +1

    ఓః శివాయ నమః ‌

  • @rambabubandari8373
    @rambabubandari8373 Рік тому +1

    Om namah Shivaya
    Shree Matre Namah 🪔

  • @Ssr78964
    @Ssr78964 5 місяців тому

    మిమ్మల్ని నా గురువు గా భావిస్తున్న..నమస్తే గురువు గారు

  • @pendrushailaja4213
    @pendrushailaja4213 3 роки тому +5

    Guruvugaru🙏🙏🙏

  • @sreeramachandramurthyganga2999
    @sreeramachandramurthyganga2999 2 місяці тому

    Guruvugariki padabhi vandanam

  • @neethac5718
    @neethac5718 3 місяці тому +1

    Naa adrushtam e video vinadam, enno JANMALA PUNYAM.. chesukunanu, anduke e video vintuna.. 👣👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saradatadikonda5958
    @saradatadikonda5958 2 роки тому +3

    Sri Gurubyo Namaha 🙏

  • @nanikavi65
    @nanikavi65 Рік тому +3

    Jai guru ji

  • @thagiliyadagiri
    @thagiliyadagiri 3 роки тому +3

    Om namashivaya

  • @bedudurusubbarayudu7026
    @bedudurusubbarayudu7026 3 роки тому +2

    Om sri gurubyonamaha
    Om mahaganadipatayenamaha

  • @mallakrishna9534
    @mallakrishna9534 2 роки тому +2

    శ్రీమాత్రేనమః

  • @neethac5718
    @neethac5718 3 місяці тому +1

    1:2 word's exlent

  • @janakib6110
    @janakib6110 Рік тому +1

    Gurubhyonamah🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tmrao1296
    @tmrao1296 Рік тому +2

    Hari Omm

  • @piano7161
    @piano7161 Рік тому +2

    in this video:
    shambhu devuni prarthana
    'amma'
    1:28:00 ammavari nasikam 🙏

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 3 роки тому +1

    Chaganti koteswararaogariki namonama

  • @lakshmisspecial7486
    @lakshmisspecial7486 2 роки тому +3

    Om namo gourieshaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌷🌹🥀🌻🌼🌸🌺

  • @bukiyasravanthi1937
    @bukiyasravanthi1937 2 роки тому +2

    🙏🙏🌷sri matre namaha🌷🙏🙏

  • @neethac5718
    @neethac5718 3 місяці тому +1

    1:02 words exlent

  • @durgadevi-bf8hv
    @durgadevi-bf8hv 3 роки тому +3

    Anni namaskaralu.cheste aatali meecheta palikinchinaaapalukulu ki namaskaralu

  • @gnvasatyanarayana5532
    @gnvasatyanarayana5532 Рік тому

    Om lalita Devi ye namaha 🙏
    Om namaha shivaya namaha 🙏

  • @hymabh1020
    @hymabh1020 2 роки тому +2

    Sri matraya namaha 🙏🙏

  • @neethac5718
    @neethac5718 3 місяці тому +1

    1:8 words exlent

  • @maheshreddy5709
    @maheshreddy5709 4 роки тому +2

    Om Sri Lalitambika mathai namaha

  • @p.sankarammap.sankaramma4120
    @p.sankarammap.sankaramma4120 Рік тому +1

    శ్రీ మాత్రే నమః

  • @GS-cj1by
    @GS-cj1by 5 місяців тому

    Naa...thalli dhaya .....🙏🙏🙏🙏

  • @jagadishk1694
    @jagadishk1694 Рік тому +1

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @pogirigowthami
    @pogirigowthami Рік тому +2

    నమస్కారం గురువు గారు

  • @tsapalaKiransai
    @tsapalaKiransai 3 роки тому +3

    అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ ఆడియో ని Spotify లో వినొచ్చు
    open.spotify.com/episode/6aDDM3iulLA2xvkqzJg2tZ?si=3vRoedo7Rr6iIC241kroAQ&dl_branch=1

  • @ranua3635
    @ranua3635 2 роки тому +2

    sree matre namaha

  • @MadhaviKaranam-rj9vy
    @MadhaviKaranam-rj9vy 2 роки тому

    Jeevitham danyamayindi Guruvugaru

  • @nirmaladevireddy7370
    @nirmaladevireddy7370 Рік тому +1

    Gurubhyonamah

  • @nagalaksmiv8953
    @nagalaksmiv8953 2 роки тому +3

    గురువు గారి పాదాలకు నమస్కారములు 🙏🙏🙏

  • @sreepalpedagani5499
    @sreepalpedagani5499 Рік тому +1

    శ్రీ రామ

  • @Sri-yb4jo
    @Sri-yb4jo 3 місяці тому +1

    ఈ కార్యక్రమం యొక్క వీడియో ఉంటే , దాన్ని upload చేయచ్చు కదండీ దయచేసి ...చాగంటి కోటేశ్వరరావు గురు గారి expressions చూస్తూ ఈ ప్రవచనం వింటూ ఉంటే ఆ అలొకిక ఆనందం మాటల్లో చెప్పలేము ...ప్లీజ్ upload the video

  • @korimimeena8687
    @korimimeena8687 3 роки тому +3

    Thank you so much guruvu garu

  • @saikrishnapitlav.krishna8996
    @saikrishnapitlav.krishna8996 3 роки тому

    Vipraaya prakatavrathaaya bhavathe vishnuroopaayathe

  • @veenasai2093
    @veenasai2093 11 місяців тому +1

    🙏

  • @neethac5718
    @neethac5718 3 місяці тому

    53:12 words exlent

  • @venkatamangadevi7964
    @venkatamangadevi7964 3 роки тому +1

    Amma anugraham

  • @kamadibaby93
    @kamadibaby93 9 місяців тому

    Namaskaram guruvugaru dhanyavadhalu

  • @SMyourfriend12
    @SMyourfriend12 10 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 3 роки тому +1

    Lalithambicadevi namonama

  • @svm4724
    @svm4724 Рік тому +2

    🙏⚘

  • @nuvvuladhanalakshmi2745
    @nuvvuladhanalakshmi2745 Рік тому +1

    Thank you so much sir

  • @anjalikumpatla7257
    @anjalikumpatla7257 2 роки тому +2

    🙏🙏 🙏

  • @Manojmanoj-pq6fo
    @Manojmanoj-pq6fo 3 роки тому +1

    Ayaaaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamakshiyanapu8784
    @kamakshiyanapu8784 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreeramachandramurthyganga2999
    @sreeramachandramurthyganga2999 2 місяці тому

    Gurgaruki namaskar

  • @santoshdurga5794
    @santoshdurga5794 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏

  • @madhavilathaajjarapu2390
    @madhavilathaajjarapu2390 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @maruthiperla7414
    @maruthiperla7414 Рік тому

    Srimatrnamaha

  • @pullaraobandarupalli7323
    @pullaraobandarupalli7323 3 роки тому +1

    Sri.rama

  • @bhagyalakshmi1537
    @bhagyalakshmi1537 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @javaliveerabhadra7292
    @javaliveerabhadra7292 4 роки тому +6

    In this video you will get an important stotra and explanation for poorvabhaga.

  • @amoghasoda
    @amoghasoda Рік тому +1

    Very detailed, too much of new information. Definitely worth listening!

  • @bukiyasravanthi1937
    @bukiyasravanthi1937 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @saivinaychinna
    @saivinaychinna 3 роки тому

    JAi Durga

  • @chandrakala8996
    @chandrakala8996 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryaprakashpendyala143
    @suryaprakashpendyala143 5 місяців тому

    🙏🏽🙏🏽🙏🏽

  • @tolapu.santhosh2945
    @tolapu.santhosh2945 9 місяців тому

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Ishwarya1108
    @Ishwarya1108 Рік тому +2

    45:40
    01:06:00
    01:08:00
    01:11:50

  • @raginigundala8701
    @raginigundala8701 3 роки тому

    Sri matre namaha

  • @Mad00007
    @Mad00007 2 роки тому +1

    🌹🙏🙏🙏🌹

  • @prathipatisrinivasarao8782
    @prathipatisrinivasarao8782 2 роки тому +1

    19:10 to 19:50🙏

  • @pavansresty
    @pavansresty 2 роки тому +1

    2:35 to 10:35

  • @rukminimb5874
    @rukminimb5874 4 роки тому +6

    It was told lord hyagreeva to sage Agastya and he wrote it.. Is it true

    • @supreethp9568
      @supreethp9568 2 роки тому +5

      Yes it was actually composed by Vagdevatas and later Hayagriva told the story of Lalita Tripura Sundari to sage Agastya.
      Sage Agastya requests Hayagreeva to tell him the Sahasranama which is considered as secret or hidden .(That's why it is also called Rahasyanama stotram) Hayagriva informs him that it should be enlightened only to pious souls because of its high potency.
      Hayagriva then proceeds to tell the origin of the Sahasranama.
      that's how we humans came to know about this great stotra later on.

  • @sramugoud2457
    @sramugoud2457 2 роки тому +1

    1.32

  • @lakshmisrainbow2896
    @lakshmisrainbow2896 3 роки тому +1

    vaagh devathala perlu 1:8:00

    • @shrimatrenamaha
      @shrimatrenamaha 3 роки тому

      1. Aruna devi
      2. Kameshwari devi
      3. Kaulini devi
      4. Jayani devi
      5. Modini devi
      6. Nalini devi
      7. Vimala devi
      8. Sarveshwari devi... vaag devatalu

  • @karedlanaidu637
    @karedlanaidu637 2 роки тому +1

    send me url from part-48 to 62