జయ జయ శంకర హర హర శంకర మా తల్లి గారికి ఇప్పుడు 70 సంవత్స రాలు వారు ఎప్పుడూ శివ నామం హరి నామం జపిస్తు వుంటారు కరోనా సమయంలో తీవ్రమైన చెవి నొప్పి వొచ్చింది హాస్పిటల్స్ లేవు సరైన వైద్యం అందలేదు రోజు వొక త్రేమాడల్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేపించవలసి వచ్చింది కుటుంబం అంతా తల్లడిల్లి పోయాం ఆ నొప్పి తట్టుకోలేక మా బాధ చూడలేక వొకరోజు మేము అందరం పడుకున్న తరువాత మాకు దగ్గరలోని కాలువలో దూకి తనువు చాలించాలని అనుకున్నారట ఆ రాత్రి ఆమెకలలో కాషాయం కట్టుకొన్న ఒక వృద్దుడు కనపడి సహనం వహించు తగ్గి పోతుంది అని చెప్పారట మరుసటి రోజు ఉదయం ఆమె నాకు ఆ విశయం చెప్పారు త్వరలోనే నొప్పి తగ్గుముఖం పట్టింది కలలో చెప్పిన వారు ఎవరో గుర్తించలేక పోయింది ఒక నెల రోజుల ముందు నేను పరమాచార్య వారి వీడియో చూస్తూ మా అమ్మగారికి చూపించాను ఆమె వెంటనే స్వామిని గుర్తించి ఆరోజు నా కలలో కనపడి చెప్పింది వీరే అని చెప్పింది అలా పరమాచార్య మా అమ్మగారిని మా కుటుంబాన్ని రక్షించారు
మాస్వగ్రామం నూజివీడు దగ్గరున్న ఆగిరిపల్లి. 1967లో వారు మాగ్రామం విజయం చేశారు. గ్రామం బయటనుండి వారిని వేదపండితులు పల్లకీలో మోసి గ్రామప్రవేశం చేయించారు. నాకు వారిపల్లకీని కొద్ది దూరం మోసాను. ఆ భాగ్యం వారే ప్రసాదించారు. గ్రామంలో మార్కండేయ సంస్కృత కళాశాల/వేదపాఠశాలలో మూడు రోజులు బస చేశారు. మూడురోజులూ వారి కారుణ్య హస్తాలతో స్వయంగా తీర్థమిచ్చినారు. ఒక పర్యాయం తీర్థమిస్తూ నా కళ్ళలోకి సూటిగా చూచినారు. ఆ చూపు నాకిప్పటికీ జ్ఞాపకమే. పరమాచార్యుల మాట చెవినపడితే ఆరోజు వారి చూపు జ్ఞాపకం వస్తుంది. నాకిపుడు అరవై తొమ్మిదేళ్ళు. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి కలిగే నియమబద్ధమైన జీవితం గడుపలేదు. కానీ వారి అమృతమయమైన థృక్కులు ప్రసరించిన ఈ శరీరం త్వరలోనే పోతుంది ఒక రోజు. "వారి చూపు నన్ను కాపాడుతుంది" అని తిరుగులేని నమ్మిక నాది. నా కర్మక్షయం వారు చేస్తారు. నాకు ఏ సందేహమూ లేదు. అంత నమ్మకం నాది. జయ జయ శంకర! హర హర శంకర!
ఈ చరిత్ర ను వినిన నా జీవితమే ఒక మల్పుతిరిగినాధి. నేను నాస్తికుని నుండి భక్తుని లాగా మారాను. I cannot thank enough to Chaganti గారికి. My humle ప్రనఅమ్స్ to చంద్ర శేఖర పరమాచార్య Swamy vaariki🙏🙏
Guruvu garu ee video UA-cam lo pattadam valana vinna memmu tarenche danyatha chandamu meku ma hruday purvaka 🙏🙏🙏🙏 me prathi video youtube lo patamanade guruvu garu vinna memmu antha danyatha podutunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అదిగురు శ్రీ శంకరాచార్య భగవాన్ శ్రీ రమణ మహర్షి భగవాన్ శ్రీరామకృష్ణ & తల్లి శారదా మాత యతిరాజ శ్రీ స్వామి వివేకానంద నడిచే దైవం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి 🙏🙏🙏🙏🙏🌱🌱🌱🌱🌱🌱🌄🌄🌄🌄🌄🌄నాకు తెలిసిన దైవం పేర్లు ఇవి .....
జయ జయ శంకర హర హర శంకర
మా తల్లి గారికి ఇప్పుడు 70 సంవత్స రాలు వారు ఎప్పుడూ శివ నామం హరి నామం జపిస్తు వుంటారు
కరోనా సమయంలో తీవ్రమైన చెవి నొప్పి వొచ్చింది హాస్పిటల్స్ లేవు
సరైన వైద్యం అందలేదు రోజు వొక
త్రేమాడల్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్
చేపించవలసి వచ్చింది కుటుంబం
అంతా తల్లడిల్లి పోయాం ఆ నొప్పి
తట్టుకోలేక మా బాధ చూడలేక
వొకరోజు మేము అందరం పడుకున్న
తరువాత మాకు దగ్గరలోని కాలువలో దూకి తనువు చాలించాలని అనుకున్నారట
ఆ రాత్రి ఆమెకలలో కాషాయం
కట్టుకొన్న ఒక వృద్దుడు కనపడి
సహనం వహించు తగ్గి పోతుంది
అని చెప్పారట మరుసటి రోజు
ఉదయం ఆమె నాకు ఆ విశయం
చెప్పారు త్వరలోనే నొప్పి తగ్గుముఖం పట్టింది కలలో చెప్పిన
వారు ఎవరో గుర్తించలేక పోయింది
ఒక నెల రోజుల ముందు నేను పరమాచార్య వారి వీడియో చూస్తూ
మా అమ్మగారికి చూపించాను
ఆమె వెంటనే స్వామిని గుర్తించి
ఆరోజు నా కలలో కనపడి చెప్పింది
వీరే అని చెప్పింది అలా పరమాచార్య
మా అమ్మగారిని మా కుటుంబాన్ని
రక్షించారు
❤
హర హర శంకర జయ జయ శంకర కామాక్షి శంకర కామకోటి శంకర🙏🙏🙏
Nadeche devudu
మాస్వగ్రామం నూజివీడు దగ్గరున్న ఆగిరిపల్లి. 1967లో వారు మాగ్రామం విజయం చేశారు. గ్రామం బయటనుండి వారిని వేదపండితులు పల్లకీలో మోసి గ్రామప్రవేశం చేయించారు. నాకు వారిపల్లకీని కొద్ది దూరం మోసాను. ఆ భాగ్యం వారే ప్రసాదించారు.
గ్రామంలో మార్కండేయ సంస్కృత కళాశాల/వేదపాఠశాలలో మూడు రోజులు బస చేశారు. మూడురోజులూ వారి కారుణ్య హస్తాలతో స్వయంగా తీర్థమిచ్చినారు. ఒక పర్యాయం తీర్థమిస్తూ నా కళ్ళలోకి సూటిగా చూచినారు. ఆ చూపు నాకిప్పటికీ జ్ఞాపకమే.
పరమాచార్యుల మాట చెవినపడితే ఆరోజు వారి చూపు జ్ఞాపకం వస్తుంది. నాకిపుడు అరవై తొమ్మిదేళ్ళు. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి కలిగే నియమబద్ధమైన జీవితం గడుపలేదు. కానీ వారి అమృతమయమైన థృక్కులు ప్రసరించిన ఈ శరీరం త్వరలోనే పోతుంది ఒక రోజు. "వారి చూపు నన్ను కాపాడుతుంది" అని తిరుగులేని నమ్మిక నాది. నా కర్మక్షయం వారు చేస్తారు. నాకు ఏ సందేహమూ లేదు. అంత నమ్మకం నాది.
జయ జయ శంకర!
హర హర శంకర!
adrustavanthu lu sir meeru meeku antha manchi jaragali
ధన్యులు మీరు
Adhrustavanthulu guruvugaru meeru
Om Namah Shivaya
Ee ఛానెల్ వారికీ నా శతకోటి ధన్యవాదములు... గురువుగారి ప్రవచనాల ద్వారా నడిచే దైవం పరమాచార్యుల వారి గురించి తెలుసుకున్నాము 🙏🙏🙏🙏
ఈ చరిత్ర ను వినిన నా జీవితమే ఒక మల్పుతిరిగినాధి. నేను నాస్తికుని నుండి భక్తుని లాగా మారాను. I cannot thank enough to Chaganti గారికి. My humle ప్రనఅమ్స్ to చంద్ర శేఖర పరమాచార్య Swamy vaariki🙏🙏
ఓం నమో శ్రీ కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతీ పరమాచార్య స్వామియ్యే నమః
🌹🌹🌹జై గురుదేవ దత్త 🌹🌹🌹🙏🙏🙏
పరమాచార్యుల గురించి మీ ద్వారా తెలుసుకోవటం మా భాగ్యం.🙏🙏మీకు మా ధన్యవాదాలు🙏🙏
నేను పుట్టక ముందు స్వామి వారు మా అమ్మ, నాన్న, నాయనమ్మతో ఒక గంట సేపు మాట్లాడారు. అదృష్టవంతులు! 🙏🙏🙏
Your family has good karma. You are lucky
😊
😊
గురువుగారి పదపద్మములకు నమస్కారములు
ఓం గురుబ్యోనమహ
బ్రహ్మశ్రీ చాగంటి వారి మాటలు శిరసావహిస్తామని మనవి చేస్తున్నాను గురువు గారు.🚩🚩🚩🚩🙏🙏🙏🙏
ఈ ప్రవచం విని నా జన్మ దన్యమైనది నమో నమః
చెంద్రశేఖర సరస్వతి స్వామివారికి సాష్టాంగ నమస్కారములు🙏🙏🙏
Ee pravachanam vini na janma dhanyam iyindi, satakoti namassulu
Jaya jaya Sankara Jaya jaya Sankara ❤🎉
మీ మాటే శాసనం గా భావించి నాకు ఆ మూర్తులను పూజా గృహంలో పూజిస్తున్నాను
Ome namassivaya
Puja mandiram lo pettamani chaganti varu cheppara andi
@@hanumantharaokurella1155 29:29
Ll@@hanumantharaokurella1155
@@harikrishnasharma357 paramacharya swami varu nadiche daivam ani chepparu Chaganti garu....
Guruvu garu ee video UA-cam lo pattadam valana vinna memmu tarenche danyatha chandamu meku ma hruday purvaka 🙏🙏🙏🙏 me prathi video youtube lo patamanade guruvu garu vinna memmu antha danyatha podutunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హార హార శంకర జయ శంకర హరహర శంకర జయ జయ శంకర శ్రీ గురుభ్యోనమః 🙏
🙏🙏🙏 Apaara karuna sindhum gnanadham santharupinam Sri Chandra sekara gurum pranamaami mudanvaham Hara Hara Sankara Jaya Jaya Sankara Kanchi Sankara kamakoti Sankara 🙏🙏🙏
శ్రీ గురుబ్యో నమః 🙏
I'm very much blessed to listen about Sri paramaachari Swami through your pravacham
నన్ను శిష్యునిగా స్వీకరించండి స్వామి.
🙏🙏🙏💐🚩 నమస్తే అండి గురువుగారు
Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 swami kote vandanalu
Nijamuga maa adhrustham me laanti vaari pravachanaalu vinadam maa pillalu koda chaganti tatagaru dakshinamurthy stheitham vintaaru guruji🙏🙏🙏
Jaya Jaya Sankara Hara Hara Sankara Jaya Jaya Sankara Hara Hara Sankara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namah shivaya shivoham Namaste Astu Baghavanviswedwaraya mahadeyaTraimikayathreeagnikalayakagni Rudraya Nelakhantaya Mrityunjaya sarweswaraya Sadasivaya sreeman Mahadeaya Namaha. Triabikamyajamahesugandhim pustivardanam urdhamiva bhanandat murtyo murti yamamuratatu❤❤❤❤❤❤❤
JAYA JAYA SANKARA HARA HARA SANKARA
JAYA JAYA SANKARA HARA HARA SANKARA
JAYA JAYA SANKARA HARA HARA SANKARA 🙏🙏🙏🙏🙏
జయ జయ శంకర హర హర శంకర ❤
Sree chandrasekharendra Pahimam
గురు గారికీ నమస్కారం
శ్రీ గురుభ్యోన్నమః
Sri chandrashekara paramacharaya namo namah,,🙏🙏🙏🙏🙏
JAYA JAYA SANKARA HARA HARA SANKARA
JAYA JAYA SANKARA HARA HARA SANKARA
JAYA JAYA SANKARA HARA HARA SANKARA
Om namo bhagwate kamakoti chandrasekharaya Jaya Jaya Sankara Hara Hara Sankara periyava saranam saranam pahimam rakshamam 🙏🙏
I'm the luckiest person I think, because I listen about Tatha Garu
Sri,,Sandrasakarendrasiraspite,svamolko,pranamamulu,padabivandanm🎉🎉🎉🎉🎉
Jaya Jaya Sankara 🙏🙏🌹🌹
జై గురు దేవ. శ్రీ గురుభ్యోనమః
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
🎉🎉om shree Hara Hara mahadevaya namo namaha🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Jai Gurudeva
Very good morning ra nanna❤ ippude
Happy 🫂 day
సత్య సాయిబాబా గారు కూడా గొప్ప యోగి దేవుడు ఆయన గురించి చెప్పండి గురువుగారు🙏🔱🕉️
Iam very very blessed to listen to you , Gurugaru 🙏
I am blessed to listen your words. I am thankful to God.
Guruvu gariki paadabhivandanalu
గురువు గారి కి పాదాభివందనం 🙏🙏
Haree om
Jai Jai shankar har har shankar 🌺🙏🌺🙏🌺🙏🌺
Om namah shivaya namaha
HARA HARA SHANKARA
GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM
JaYajaya shankara Hara hara shankara
Om Nama shevaya 🙏🙏🙏🍋🍋🍋🍋🍎🍎🍎🍇🍇🍇🍌🍌🍌🥥🥥🥥🍒🍒🍒🛕🛕🛕💐💐💐
Jaya Jaya Sankara Hara Hara Sankara
Hari 🕉
మన ఇంట్లో ఉండాల్సిన ఆరు సిద్ధ యోగి ఫోటోలు చెప్పండి
అదిగురు శ్రీ శంకరాచార్య
భగవాన్ శ్రీ రమణ మహర్షి
భగవాన్ శ్రీరామకృష్ణ & తల్లి శారదా మాత
యతిరాజ శ్రీ స్వామి వివేకానంద
నడిచే దైవం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి 🙏🙏🙏🙏🙏🌱🌱🌱🌱🌱🌱🌄🌄🌄🌄🌄🌄నాకు తెలిసిన దైవం పేర్లు ఇవి .....
@@naidurouthu12387srungari narashimha bharati swamy
Pl. I want sri raghavendra swami mahatyam. From guruvu garu. Ask sir.padanamaskaram.
Jai Guru paramacharya.
GURUBYONAMAIAH
Ee prasangam ekkada jarigindi guruvu garu
Jai sri ram
Swamy biopic movie testa bagunnu
ఓం నమః శివాయ
🙏🙏🙏🙇♀️❤️
🙏🙏💐🌷
అద్భుత ప్రవచనం😂
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
🙏🙏🙏🙏🙏🙏
Om Nama shivaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤
👃👃👃👃👃
We Roju paripoornamaindi
🧠🙏🕉️🚩🧠🧘🚩🕉️🙏🙏 🇮🇳
Meeku satakoti. Dandalu
Hara Hara Shankara Jaya jaya shankara
Om Namah Shivaya. 🙏🙏🙏
🙏🙏🙏 Jaya Jaya shankara Hara Hara shankara
Haree om
Sri matre namaha 🙏♥️🙏
ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
JAYAJAYA SHANKARA
Jai sri ram
🙏🙏🙏💐💐🕉🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏