పెద్దన్న గారు మీరు చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారు మీకు ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి 100 ఏళ్ళు 100 ఏళ్ళు భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను
మీ లో బిడ్డ పట్ల ఉన్న ప్రేమ, ఒక ఆడపిల్ల తండ్రి గా మీ ఆనందం చూస్తున్నాం. ప్రతి తల్లి తండ్రి పిల్లల జీవితంలో ఆనందాలని చూడాలని కోరుకుంటారు. మరి ఆ పిల్లలు అలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్న. ఆల్ ది బెస్ట్ యువర్ డాటర్స్ లైఫ్
SUPERSTAR లా చేశారు. అలా ఎప్పుడూ ACTIVE గా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. YUTUBE లాంటి మాధ్యమాలలో మీ DANCE లు పెడితే, VIRAL అవుతే " డబ్బులు " బాగా వస్తాయి. అధి ఒక ఆధాయం నాకు DANCE లు రావు. వస్తే VIDEOS చేసేవాన్నే.
Aa kuthuru enta adrustavanthuraloo aa thandri hpy ni ala chupinchadu meru nindu nuvrellu hpy uvndali sir ur doughter so very very lucky sir..God bless you sir
❤🎉❤🎉❤🎉❤🎉❤ చాలా సంతోషం నాన్నగారు సూపర్ సూపర్ కింగ్స్ నాన్నగారు మీరు చాలా ఉత్తమంగా ఉన్నారు అందర్నీ ఇదేవిధంగా సంతోషంగా కోరుకుంటున్నా
పెద్దన్న గారు మీరు చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారు మీకు ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి 100 ఏళ్ళు 100 ఏళ్ళు భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను
ఎంత గొప్ప అనుభూతి ఆనందం ఇచ్చాడు దేవుడు మీకు మీరు మీ కుటుంబం నిండు నూరేళ్ళు వర్ధిల్లండి
God bless you sir❤
Atlanaaa
మీ లో బిడ్డ పట్ల ఉన్న ప్రేమ, ఒక ఆడపిల్ల తండ్రి గా మీ ఆనందం చూస్తున్నాం. ప్రతి తల్లి తండ్రి పిల్లల జీవితంలో ఆనందాలని చూడాలని కోరుకుంటారు.
మరి ఆ పిల్లలు అలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్న. ఆల్ ది బెస్ట్ యువర్ డాటర్స్ లైఫ్
ఇంత పెద్ద మనిషి ఎంతో ఉత్సహంతో డాన్స్ చేస్తుంటే మనము కూడా ఆ స్టేజి పై ఉండి రెండు స్టెప్లు ఎస్తే బాగుండు అనిపిస్తుంది 🙏🙏🙏🌹🌹🌹👌👌👌👍👍👍
శరీరానికి గాని మనసుకి కాదు అని నిరూపించారు All. Ihe. best
👍🎉
ఏ కొరియోగ్రాఫరు మీ ముందు బలాదూర్. మీ energy super.
ఆల్రెడీ సినిమాలో ఉన్న స్టెప్స్ డాన్స్ మాస్టర్ సహకారంతో ప్రాక్టీస్ చేసి మనకి అందించారు.
డాన్స్ సునామీ సృష్టించిన పెద్దాయన.మీరు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి సార్.
😮😮😮
Yes
Super 👌👌👌
Great sir
👏 wow so super 👌.
ఆడపిల్లలు తడబడుతుంటే అతను అద్బుతంగా స్టెప్పులు వేశాడు.. సూపర్ సార్..
Sir edi Mee children ki sweet memorie ❤❤❤❤ga undipoddi life long great.
నాకు చాలా సంతోషమనిపించింది సార్ నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నా ఉత్సాహంతో పొంగిపోతున్న
పాత తరం వారు డాన్స్ చేస్తే ఖచ్చితంగా ఏయన్నార్ కనపడతారు మీ ఎనర్జీకి మీ డాన్స్ కి 🙏👌👌👌
సూపర్ మీరు గ్రేట్ శ్రీ
Tq super
Superb. My eyes seen only uncle dance only
SUPERSTAR లా చేశారు. అలా ఎప్పుడూ ACTIVE గా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. YUTUBE లాంటి మాధ్యమాలలో మీ DANCE లు పెడితే, VIRAL అవుతే " డబ్బులు " బాగా వస్తాయి. అధి ఒక ఆధాయం నాకు DANCE లు రావు. వస్తే VIDEOS చేసేవాన్నే.
అయ్య బాబోయ్ ఏంటి సార్ ఇది మతిపోతుంది సూపర్❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤ సూపర్ డ్యాన్స్. సూపర్ హీరోస్ ఎనర్జీ.మీరు నూరేళ్ళకు పైగా ఆనందంగా ఉండాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అంకుల్.
ఆయురారోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నాన్నగారు ఆల్ ది బెస్ట్
Uncle గారు అదరగోట్టేసారు 🥳🥳🥳👌🏻👌🏻👌🏻పెళ్లి కి ఇదే హైలైట్ 👌🏻👌🏻💐💐💐
అంకుల్ మీరు ఎవరో కానీ సూపర్
నిజమైన అసలు సిసలైన స్టార్ మీరు సార్ మీకు నా జోహార్
వయస్సు శరీరానికే కానీ మనసుకు కాదు ఆయురారోగ్య అభివృద్దిరస్తు
Wow,Incredible energetic dance Performance Sir🙏🙏🙏❤❤❤
సూపర్ స్టార్ మీరు ఇదే ఉత్సాహంతో చల్లగా వుండండి
పెద్దాయన మీరు గ్రేట్ అండీ.
మీరు చేస్తున్న డ్యాన్స్ వెరీ సూపర్.
మీ డ్యాన్స్ చాల ఆశ్చర్యం అనిపించింది.
థాంక్స్.
గాడ్ బ్లెస్ యూ.
Hat's off sir🎉
ముసలోడు కానీ, మాంచి కళాకారుడు.
Thanks Sir ❤❤❤
మీరు నేటితరం యువతకు ఆదర్శం సార్.. కానీ మేము మాత్రం సెల్ ఫోన్ అనే చక్రబంధం లో ఇరుక్కుపోయాం సర్...🎉
వావ్ ఏమి గ్రేస్ తో చేసారు సార్ పక్కవాళ్ళతో మీరే చేయించారు సూపర్ 🙏🙏🙏
Excellent 🎉namaste ❤superb 👌 Wonderful నాన్న గారు🎉మీకు ధండాలయ్య 😂అదుర్స్ 🫡🫡🫡👏👏👍🙌⚘️🤔🤔🤔🎉🎉
ఎంత బాగా డాన్స్ చేశారు సర్. వయసు అనేది శరీరానికే కానీ, మనసుకు కాదు. ఎంతో ఉత్సాహంతో చేశారు. అందరికీ ఆదర్శం.🙏👏👏👏
ఏం చేశారు సార్. సూపర్ డ్యాన్స్ తో అదర గొట్టినరు ❤❤❤
చాల చాల బాగా డాన్స్ వేశారు సార్ సూపర్ 👌👌👍
కూతురు పెళ్లిలో డ్యాన్స్, చేయడము , సూపరే సూపర్ 🎉వారి కూతురు అల్లుడు చాలా హాయిగా వుండాలని కోరుకుంటున్నాము ❤
కూతురుకి పెళ్లి గిఫ్ట్ ఇంతకన్నా ఇంకేమి అవసరం లేదు.
Withoutany practice dance super intha age lo continuega dance cheyadam. It is too difficulty andhamana bhamalu superdance. God blessvyourhealth
Ma nanna gurthochharu. I missed him so much 😢.dabbu lekha poina happy ga Ela umdali ma nanna nerpimcharu maku.
Wow pedayana Miru super andi a Dancer sariporu andi miku🥰❤️ Love u peddayana❤️❤️ Pelli ki mirey hi-light sir 😍❤️What energy🎉🎉 BLASTTT
What a energy 👌👌👌👌
Respect increased by enjoying in this age especially on daughters marriage, this isvi want sir
సూపర్ సార్ ఈరగదీసేరు ఒక తండ్రి ఆనందని తెలియ చేసారు
Excellent Sir, Keep it up .
Superb ga chesaru sir... movements perfect for the music..
Uncle super ga chesaru❤❤
Wow.. killing the stage🎉
Suuuuuuuper sir 😊😊
ఆయనకు కూతురంటే చాలా ప్రేమ అనుకుంటా, ఎంజాయ్ చేస్తున్నాడు. 🎉🎉🎉🎉🎉
ఇంతకంటే ఏమి కావాలి సార్ సూపర్ 🙏🙏🙏🤝
హ్యాట్సాఫ్ సార్ 🎉
Super energy sir
Anna super.
బాలకృష్ణ కన్నా మీ డాన్స్ సూపర్ గా ఉంది
Excellent sir and God bless you with good health and happiness
Excellent sir, me dance🎉🎉
యంగ్ &డైనమిక్ డాన్స్ మాస్టర్ సార్ మీరు సూపర్
Super unkul meeru mee kuthuri pelli bhaga chesaru meekallalo mee dancelo kanapadindhi aa aanandham
Sir
Super andi
Ela happy ga vundali 💐💐💐
What a graceful dance.well danced sir.we do take u as an inspiration.👍
Wooooowwwww...Great and Nice to see this one ...Great Father and lovely daughters love
I love ur dance uncle 👍👏👏👏👏👏👍👍
Superb❤❤❤❤❤❤
Super sir miru eppudu ilage happy ga undali
అన్న సూపర్ అన్న
అదుర్స్ సూపర్ డ్యాన్స్ ❤❤
Super sir
Mi kuthuru pelli lo ameku miru life time memory ichcharu uncle your dance is marvelous mi kuthuru so lucky ❤
సూపర్ స్టార్
Soooper chalaaa bagaa chesaaru mee ammayi chalaa happy ayyuntundhi
Anna ..... excellent anna.❤❤❤
Super venkata reddy Anna 👌👌💐🙏
Meku danya vadamulu sir chetla sravan jagtial🙏🙏🙏
U r so lucky to have such a lovely father hats off to him, god bless u & ur father 🙏
Reddy garu dance thata theesaru
God bless you 🙏 sir
Super sir Namaste 🙏
Wow wow supero super supero super sir and God bless you sir
Real enjoy & happiness movements
Meeru super anna
Super sir. Hatsoff.
Super uncle itlaa undaaly
Ohh my god’s uncle ur real hero 😍😍😍😍😍👏👏👏👏👏
Oldage
Vaalu
Dryfrutslaantivaalu.
Verystronge.
Superdance
👌👌👌👌👌 sir God bless you sir 🤲💐👏
Super sir, stay blessed.....
Great uncle e age lo kuda Baga dance vesaru meru super uncle
சூப்பர் sir
Super hero ankul meru 🎉🎉🎉🎉
Super, chiranjeevi song ayithe baagundedhi
Sir meeru super vammo mee enargeyki dandam
Super sir.. meru eppdu happy ga undali..
Meeku life long manchi health god ivvalani elage happyga me wishes anni teeralani korukuntunnanu
So great to see you sir... Morvoulous 👌👌
Once more in another song. Superrrrrrr
సూపర్ డాన్స్ సార్
Chala chala happy ga anioinchindi
Aa kuthuru enta adrustavanthuraloo aa thandri hpy ni ala chupinchadu meru nindu nuvrellu hpy uvndali sir ur doughter so very very lucky sir..God bless you sir
Chala chala baga chesaru sir super
Uncle dance very well
Reddygaaru chaalabaagundi godblease you sir
Super super
God bless you and your family