Sir, నాకు 3 years నుంచి తొడమీడ ఎలర్జీ వస్తుంది. చాలా మంది డాక్టర్లుకు చూపించాను. తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. బ్లడ్ పరీక్షలు కూడా చేయించాను. కాని ఏమి ప్రయోజనం లేదు. మీరు చెప్పినట్లు పట్టిక నీళ్ళలో కలుపుకొని ఒక్క నెల రోజులు నుంచి తాగుతున్న అయినా ప్రయోజనం లేదు. ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తున్నా తగ్గుతుంది. మళ్ళ వస్తుంది. ఏమి చేయాలో చెప్పండి దయచేసి
ధన్యవాదములు డాక్టర్ గారు
మంచి విషయం చెప్పారు చాలా సంతోషం
You're most welcome
Tnq andi
Good information Sir 🙏🙏🙏👍❤️
So nice of you, keep watching
Excellent video doctor garu, thank you
You're most welcome
4 chalu ani title pettaru!! 100 grams antunnaru!!!!??
Docter. Garu. Shugar. Vunnavallu. Emivadal. Cheppandi. Please
🙏🙏
Prati roju 100 gr teesukune capacity andariki vuntundaa
Border lo sugar unnavallu tisukovacha
Sugur unnavallu liver problems alagu qr chesukovali.cheppandi sir.
drink bottle guard or ash guard juice
Dialysis vallu vadavaccha
HI Sir nallajeelakara sugar unnavalu Mataram tesukovala leka andaru.tesukovacha please reply
sugar unnavaru mathrame thesukovali
Thank you madhubabu garu
Tappakunda chysukunnatamu babu
You're most welcome
Sugar unnavallu tinichha
Sugar unna vallu తీసుకోవచ్చా
No andi teskokudadu , chepinaru gaa Dr garu..😊
Sugar unna vallu ku vaddu
limited ga thesukovacchu
ఎండు ద్రాక్ష అంటే గింజలు ఉన్నవా? లేక వాటికన్నా చిన్న సైజ్ లో ఉన్న ఎండిన నల్ల ద్రాక్ష నా?
ginjalu unnavi aythe better.. lenipaksham lo evaina parwaledhu
Enni rojulu tagali doctor.
mee problems thagge varaku.. tharwatha mee diet lo include chesukuni regular gaa thesukondi
Sir, నాకు 3 years నుంచి తొడమీడ ఎలర్జీ వస్తుంది. చాలా మంది డాక్టర్లుకు చూపించాను. తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. బ్లడ్ పరీక్షలు కూడా చేయించాను. కాని ఏమి ప్రయోజనం లేదు. మీరు చెప్పినట్లు పట్టిక నీళ్ళలో కలుపుకొని ఒక్క నెల రోజులు నుంచి తాగుతున్న అయినా ప్రయోజనం లేదు. ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తున్నా తగ్గుతుంది. మళ్ళ వస్తుంది. ఏమి చేయాలో చెప్పండి దయచేసి
Sapat. Loshon. Medikalshoplo. Dorukuthundi. Adi. Manduthundi. Koddiga. Kani. Manchiga. Thagguthundi. Nenu. Wadaanu. Meru. Vadandi. Nalugu. Bottles. Wadaanu. Bhaagaa. Thagguthindi. Thankyou
🙏🙏