రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక ప్రాంత నాయకుడు అయినటువంటి లేదా నక్సలైట్ అయినటువంటి గద్దర్ కి ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు బాబాసాహెబ్ కంటే గొప్పోడా
😂😂😂 గద్దర్ 99% తన జీవితం మొత్తం నక్సలిజం లోనే గడిపాడు ఇది అందరికీ తెలుసు తన కుటుంబాన్ని మాత్రం బ్రహ్మాండంగా ఉంది పైకి తీసుకొచ్చి కొన్నాడు అందర్నీ చంపేశాడు కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గుండాలి ఎందుకంటే వాళ్ళ వాళ్లను కూడా చంపేశాడు ప్రతి దాంట్లో గద్దర్ హ్యాండ్ ఉంది అందరికీ తెలుసు ఆనాడు కూడా మీరు చెప్పే పిచ్చి మాటలు అన్నింటికి సమాధానాలు చెప్పారు గద్దర్ కి అవసరం లేదు
గద్దర్ తన యావ జీవితంలో ఏనాడు కూడా పేరు ప్రఖ్యాతుల కోసం ప్రభుత్వాలు ఇచ్చే అవార్డుల కోసం బహుమతుల కోసం పనిచేయలేదు ఆయన జీవితం మొత్తం పేద పీడిత శ్రామిక వేతన జీవుల మెరుగైన జీవితం కోసం పనిచేశారు పాటలు పాడారు పాటలు రాశారు. ఆయన తదనంతరం ఆయనపై ఇటువంటి చర్చ రావటం చాలా బాధాకరం గద్దర్ బతికుంటే ఇటువంటి అవార్డులు ఇచ్చినా గాని తీసుకునే వ్యక్తి కాదు గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి వ్యాఖ్యలు అర్థరహితం అన్యాయం వాటిని తెలంగాణ ప్రజలుగా మేమందరం ఖండిస్తున్నాం.

V6 journalist lu scamgress kanduva vesukondi
గద్దర్ మీద అన్ని కేసులు పెట్టిందే కాంగ్రెస్
😂😂😂 గద్దర్ 99% తన జీవితం మొత్తం నక్సలిజం లోనే గడిపాడు ఇది అందరికీ తెలుసు తన కుటుంబాన్ని మాత్రం బ్రహ్మాండంగా ఉంది పైకి తీసుకొచ్చి కొన్నాడు అందర్నీ చంపేశాడు కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గుండాలి ఎందుకంటే వాళ్ళ వాళ్లను కూడా చంపేశాడు ప్రతి దాంట్లో గద్దర్ హ్యాండ్ ఉంది అందరికీ తెలుసు ఆనాడు కూడా మీరు చెప్పే పిచ్చి మాటలు అన్నింటికి సమాధానాలు చెప్పారు గద్దర్ కి అవసరం లేదు
గద్దర్ తన యావ జీవితంలో ఏనాడు కూడా పేరు ప్రఖ్యాతుల కోసం ప్రభుత్వాలు ఇచ్చే అవార్డుల కోసం బహుమతుల కోసం పనిచేయలేదు ఆయన జీవితం మొత్తం పేద పీడిత శ్రామిక వేతన జీవుల మెరుగైన జీవితం కోసం పనిచేశారు పాటలు పాడారు పాటలు రాశారు. ఆయన తదనంతరం ఆయనపై ఇటువంటి చర్చ రావటం చాలా బాధాకరం గద్దర్ బతికుంటే ఇటువంటి అవార్డులు ఇచ్చినా గాని తీసుకునే వ్యక్తి కాదు గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి వ్యాఖ్యలు అర్థరహితం అన్యాయం వాటిని తెలంగాణ ప్రజలుగా మేమందరం ఖండిస్తున్నాం.
ఫస్ట్,అవార్డు ఎవరికీ ఇస్తారో తెలియదు మీకూ,
పదవులు ఇవ్వడం వేరు, అవార్డులు ఇవ్వడం వేరు, రెండింటికి తేడా తెలియని షోకాల్డ్ నాయకులు.
గా0 ద్దర్. ఉO న్న. హాడు ను.తిర స్క రీ 0 చు ను