Free Electricity Company | Without Air, Water and Coal In Hyderabad| Myra Media

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2021
  • Myra Media Channel is One Destination for all You Need Entertainment, Political News, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
    ☛☛ For Health Tips and Doctors voice, please subscribe Jeevan+: bit.ly/2QmqlGK
    ☛☛ Subscribe Myra Media : goo.gl/ZaXf2D
    Myra Media Mainly Focus On Entertainment News. At Myra Media you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news,Political News,Telugu Politics,Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.
    All you need to do is hit the subscribe button and stay tuned to our Non-stop Fun/Entertainment video channel
    SUBSCRIBE and SUPPORT goo.gl/ZaXf2D
    ☛☛ Likes Us On Facebook: / myramediatv
    ☛☛ Follow Us On Twitter: / myramedia1
    SUBSCRIBE AND STAY UPDATED
    Please reach us at Info@myramedia.net if you have any enquirers and information to share with us.

КОМЕНТАРІ • 210

  • @srinivasaraolakkimsetti5041
    @srinivasaraolakkimsetti5041 Рік тому +22

    మీరు వీడియో ని చక్కగా చూపించారు. కానీ ఏం లాభం ప్రతి ఇంటికి కావలసిన విద్యుత్ తయారు చేసుకునేలా మీరు ప్రాజెక్ట్స్ చేసి అమ్మకానికి పెడితే ఈ fly wheel టెక్నాలజీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అయితే ఉపయోగం ఉంటుంది. అంతే కానీ ఇలా షో చేసి చూపడం వ్యర్థమే

    • @kethasurendra8617
      @kethasurendra8617 5 місяців тому +1

      2kw 5kw small size fliy well technology ganaratar improv

    • @pavanch7529
      @pavanch7529 Місяць тому

      సరిగ్గా చెప్పారు శ్రీనివాస్ గారు

  • @r-rgopavaram1977
    @r-rgopavaram1977 2 роки тому +14

    ఏసీ. ఫ్రిడ్జ్. ఫోర్ ఫ్యాన్. వాషింగ్ మిషన్ ఆటోమేటిక్ 10 కిలో. వీటిని అన్ని కలిపి ఒక జనరేటర్ కావాలి వివరాలు

  • @veerababuveerababu2715
    @veerababuveerababu2715 2 роки тому +10

    చైనా కూడా తయారుచేసి తక్కువగా అందజేసే దాకా మీరు చెప్పారనుకుంటా

  • @127n59
    @127n59 2 роки тому +13

    సార్ మాఇంటికి నెలకు 600 యూనిట్స్ కావాలి మిరిచ్చే జనరేటర్ కీ ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి దయచేసి మీ సెల్ నెం ఇవ్వండి

  • @kottesathyam8653
    @kottesathyam8653 2 роки тому +32

    15 kvr cost తెలుప వలెను, ఊరికే "వీడియోలు"ఏమి వుపయేగం ఏమిటి సార్....????

    • @venkatarao2590
      @venkatarao2590 Рік тому

      S,bro.cost eanta avutundo evaru cheppatam leadu.vaallaku kuda teleyadu kavachu...

  • @molakapurinidhi4455
    @molakapurinidhi4455 2 роки тому +8

    ఈ వీడియో పెట్టి మూడు నెలలయింది.
    ఈ ఇన్నోవేషన్ ఎప్పుడు పూర్తయింది.
    ఎప్పుడు అందరికీ అందుబాటులోనికి వస్తుంది.
    మన రైతులు కరెంట్ కోతలతో విలవిలాడుతున్నారు.
    ఈ ఛానల్ వాళ్ళకి వీడియో చెయ్యడానికి టాపిక్ కావాలి ఇంటర్వ్యూ చెయ్యడానికి మనిషి కావాలి అంతేగాని ఈ ఇన్నోవేషన్ నిజమైతే అందరికీ ముఖ్యంగా రైతులకు అందుబాటులోనికి తేవాలన్న కనీస బాధ్యత లేదు.

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 Рік тому +10

    దమ్ముంటె rate చెప్పండి, అడ్రస్ చెప్పండి వచ్చి తీసుకుంటాము

  • @vishnuvardhan1022
    @vishnuvardhan1022 2 роки тому +5

    మొత్తం డీటెయిల్స్ ఇచ్చే పని అయితే వీడియోలు చేయండి లేదంటే వీడియోస్ ఆపేయండి మీరు ఎప్పుడు సోది చెప్తానే ఉంటారు క్లియర్ గా చెప్పండి

  • @msmanyam3300
    @msmanyam3300 2 роки тому +6

    వీడు ఏదో గోల్ మాల్ చేస్తున్నాడు. ఎన్ని సార్లు అడిగినా peice చెప్పడు.అడ్రస్ చెప్పడు.

  • @srinivasvasu5414
    @srinivasvasu5414 2 роки тому +6

    ఇతనికి గవర్నమెంట్ పేటెంట్ ఇచ్చింది .పేటెంట్ ఊరికే ఇవ్వరని నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు తెలుసుకోవాలి

    • @smartnotes5218
      @smartnotes5218 2 роки тому

      Patent echindi design ki mathrame
      And vallaki teliyakunda investment aithe చేశారు

  • @purushothamrao8623
    @purushothamrao8623 2 роки тому +5

    ఈ ప్రక్రియలో మనకు ఖర్చయ్యే విద్యుత్తు ఎంత ఉత్పత్తి అయ్యేవిద్యుత్తు ఎంత సర్ ఈ సెటప్ కు అయిన మొత్తం ఖర్చెంత ప్రభుత్వం లేదా బ్యాంకులు ఇలాంటి సెటప్ కోసం ఏవైనా ౠణాలు ఇస్తాయా స్థలం ఎంతకావాలి పూర్తివివరాలు ప్లీజ్

  • @pallisettysantoshkumar3300
    @pallisettysantoshkumar3300 Рік тому +5

    Load లో కంప్రెసర్ on చేశారు కానీ voltage measure చేయటానికి వెనక్కి వస్తూ కంప్రెషర్ ను ఆఫ్ చేస్తూ వచ్చారు కాంప్రెషర్ ఆఫ్ చేసి మీరు పూర్తి load వున్నట్టుగా ఎందుకు నమ్మిస్తున్నరు. ఈ Machine ని పూర్తిగా రెడీ చేసిన తరువాత మాత్రమే వీడియో చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. Newton's law of inertia సిద్ధాంతం ప్రకారం ఈ flywheel నుండి వచ్చే backup force ని use చేసుకునే idea బాగుంది. Please keep it up. త్వరలో ఎప్పటికీ అయిపోని మరియు 24/7 & 365 days అందుబాటులోనే వుండే renewable energy ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియ చేయటానికి సంతోషిస్తున్నాను. అలాగే మన ఇండియా లో R&D ని బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు మరియు పారిశ్రామికవేత్తలు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను.

  • @palisettisrinivas3473
    @palisettisrinivas3473 2 роки тому +7

    If you are using 45kw motorbfor acceleration then you connect the another 45 kw for your put current. So you can prove that the motor can can run 120 seconds without giving anergy.

  • @dreamlineinteriors8734
    @dreamlineinteriors8734 Рік тому +3

    సార్ మీరు చేపట్టిన ప్రాజెక్టు చాలా బాగుంది,మీరు ఇన్ని ప్రూఫ్స్ చూపెట్టిన కొంతమందికి అర్థం కావట్లేదు. బహుశా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది
    I like it your project sir

    • @ravulakrishnareddy8706
      @ravulakrishnareddy8706 Рік тому +1

      artham kavatam,vaadopa vaadalu anavasaram.Market chesukoni labham ponda vachuga?

  • @knowthetruth2518
    @knowthetruth2518 2 роки тому +10

    ఇది సైన్స్ కే అందని అద్భుతం.
    Energy can neither be created nor be destroyed. అంటారు కానీ మన మన వాడు గొప్ప ఆవిష్కరణ చేశాడు.
    ఇంత మేధావులు అయినా మీరు ఈ భూమి మీద పుట్ట వలసిన వారు కాదు.
    ఇక ప్రపంచం మొత్తం విద్యుత్తు కోసం మీ మీద ఆధార పడవలసిందే

    • @failoor
      @failoor 2 роки тому +1

      🤣🤣🤣

    • @smartnotes5218
      @smartnotes5218 2 роки тому +1

      Vammo

    • @narsingraokumbala6048
      @narsingraokumbala6048 2 роки тому +4

      ముందు వీళ్లఇండస్ట్రీ నే ఈ జనరేటర్ పవర్ వాడకుండా గవర్నమెంట్ పవర్ వాడుతున్నారు .దీన్ని బట్టి ఇది ఎం పనిచేస్తుంది తెలిసిపోతున్నది .వీళ్ళు ఒక సంవత్సరంనుండి చూపెడ్తూనే వున్నారు కానీ ఎక్కడ ఇంస్టాల్ చేయలేదు .ఒకవేళ ఇది నిజంగా పనిచేస్తే ఒక 5 kw లేదా 10 kw లాంటివి చేస్తే ఇండ్లల్లో వాడుకోవచ్చు .ఇదంతా ఫేక్ .

    • @techworldvj5558
      @techworldvj5558 6 місяців тому

      It's not working bro 😅

  • @sanaproper
    @sanaproper Рік тому +4

    5 second acceleration -120 second deceleration cycle seems more like battery action not generation

  • @vamsip6590
    @vamsip6590 2 роки тому +29

    Where is mechine price???

    • @Allinonechannel12399
      @Allinonechannel12399 Місяць тому

      Dammunodu price cheppali addres cheppali... So edi views kosam

  • @PK-nv4on
    @PK-nv4on 2 роки тому +8

    You have to mention the machine efficiency. You never had mentioned about the input given. Please furnish the same. If one had to purchase, he thinks of the gains and value for his investment. Please provide the machine efficiency in figures ( numbers ).

  • @vishnuvardhan1022
    @vishnuvardhan1022 2 роки тому +1

    ఒక రోజుకి ఒక మెగా యూనిట్ ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత విస్తీర్ణం కావాలి.

  • @Naresh_kms
    @Naresh_kms 2 роки тому +5

    సర్ మధ్య తరగతి వెక్తి తీసుకోవలంటే ఎలా సర్
    ముక్యంగా రైతులు పొందాలంటే ఎలా సర్ ఎంత అవుతుంది కాస్ట్ చెప్పండి

  • @avinashpbro2610
    @avinashpbro2610 2 роки тому +5

    5kw జెనరటర్ కాస్ట్ ఎంత

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 2 роки тому +6

    As per Science till today, energy neither created nor destroyed;
    Now the experiment proves that
    some changes might have been
    taken place in scientific world .
    It's a miraculous thing deserves
    for NOBLE PRIZE. What a great
    invention ?

    • @Mohankumar-lm9rq
      @Mohankumar-lm9rq 2 роки тому +1

      But still now no new updates from them....

    • @genecode999
      @genecode999 2 роки тому +1

      Their understanding is wrong
      They are understanding voltage as power

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 2 роки тому +1

    I think the technology is helps in voltage booster. What ever the technology with out current the fly wheel will not work. May be help full in factories.

  • @vishnuvarma1726
    @vishnuvarma1726 2 роки тому +21

    😂😂 ఇది మోసం sir... ఫ్లైవీల్ లో అసలు విద్యుత్ జనరేషన్ వుండదు సార్... ఎనర్జీ ని స్టోర్ చేస్తారు... సైకిల్ నీ కొంచెం సేపు తొక్కక తొక్కక పోయిన ఎలా ఇంకా ముందుకు వెళ్తుందో అలా... కాబట్టి పవర్ balancing ki వాడికొచు... అంతే.. దానికంటే బెటర్ బోలెడు స్టోరేజ్ మెథడ్స్ వున్నాయి... ఆ విలేకరి చెప్తుది వింటుంటే చాలా నవ్వు వస్తుంది... అందుకే ఇండియా ఇంకా ఇలా వుండిపోయింది... అసలు వీళ్ళకి law of conservation of energy తెలుసా... ఎనర్జీ నీ ఎవరూ క్రియేట్ చేయలేరు, మాయం చేయలేరు.. ఎనర్జీ ఒక రూపం నుండి ఇంకో రూపం లోకి మారుతుంది... కాబట్టి ఇచ్చిన మెకానికల్ ఎనర్జీ నుంచే బయటకు ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది.. ఎక్స్ట్రా గా ఎనర్జీ రాదు... ఎనర్జీ draw చేసే కొద్దీ అది slow అవుతుంది...ఈ law బ్రేక్ చేయాలంటే వాళ్లు పెద్ద మోసగల్లు అవ్వాలి.... IITs and enegineers ki Mari వీళ్ల అంత తెలివి లేదు.. 😂😂 perpetual machine నీ కనిపెట్టడానికి చాలా study చేశారు... ఎప్పటినుండో.. కానీ అది సాధ్యం కాదని తెలిసింది ... ఎందుకంటే పవర్ generation కీ చాలా opposing torque వుంటుంది.. అంత torque ni అధిగమించాలంటే మెకానికల్ ఇన్పుట్ తప్పనిసరి ... లేదంటే అది slow ఐపోతుంది... Flywheel ద్వారా పెద్ద మస్సేస్ నీ తిప్పి తొందరగా స్లో అవకుండా చూస్తారు .. అంతేతప్ప ఎక్స్ట్రా ఎనర్జీ రాదు... రాలేదు .. ఇది ఎప్పటినుండో వాడుతున్న concept ఏ... జనాలకి తెలియదని మోసం చేస్తున్నారు..actual గా ఇది చిన్నపిల్లల స్కూల్ ప్రోజెక్ట్... అనవసరంగా నమ్మి డబ్బులు waste చేసుకోకండి... చాగంటి నేమ్ నీ వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ... Project కి 'kamma' అని పెట్టారు...

    • @kmrao06
      @kmrao06 2 роки тому +4

      అయ్యా! మీరు చెవిటివాడి ముందు శంఖం వూదినట్టుంది!

    • @pvrtata
      @pvrtata 2 роки тому +2

      Very good.

    • @pvrtata
      @pvrtata 2 роки тому +2

      They dont know Engineering basics.

    • @mallareddynani
      @mallareddynani 2 роки тому +1

      Thank you
      It's fake

  • @veerabhadraraoteki9093
    @veerabhadraraoteki9093 2 роки тому +1

    Sir manual or motor fly wheel cost for errectiomn in houshold and agriculture purpose if it is installed in agrl fields yor are great invention tell me the cost as i wamt to install in agrl field.

  • @user-cy8tq5hj1j
    @user-cy8tq5hj1j 2 роки тому +7

    Wt r the qualifications of those guys... because of their Innocence they r wasting mny... technically they doing lot of mistakes..as am engineer in TSGENCO am eligible to put this comment...plz don't anybody invest nd get cheated...

    • @parameswarat3031
      @parameswarat3031 2 роки тому +1

      200 % cheated

    • @parameswarat3031
      @parameswarat3031 2 роки тому +2

      Unnecessary mobile data vest notlo ummandi.

    • @ramkrishna-nb3xd
      @ramkrishna-nb3xd 2 роки тому +1

      no they are doing correst, i know everything i proffesional in electricity i studied electricity in 10th,inter,degree,pg,phd,and now iam going to another planet to study there,these guys will give energy to entire world even to other planets like mars uranus jupiter 😆😅🤣😂,u r engineer in TSGENCO, iam infinity engineer in TSGENCO 😒😆

    • @laxminarayanakukkapalli5667
      @laxminarayanakukkapalli5667 2 роки тому

      @@parameswarat3031
      ఇప్పుడు మీకొచ్చిన లాభమేంటీ

  • @Telugu_India
    @Telugu_India 2 роки тому +1

    Concept is good and you got patent also. Those who bark , must visit their factory and find out truth. Don't discourage any new technology or Idea.

  • @ravichandergattu8686
    @ravichandergattu8686 2 роки тому +3

    Domestic purpose house hold tell the cost???????

  • @vishnuvarma1726
    @vishnuvarma1726 2 роки тому +11

    బోలెడు technical తప్పులు చెప్పాడు... అసలు ఇంజనీరింగ్ చడివాడా... Anchor కి ఏమి తెలియదు ..

  • @sukhdevthapar167
    @sukhdevthapar167 2 роки тому +1

    Thank u univars

  • @kottesathyam8653
    @kottesathyam8653 9 місяців тому +1

    గత 3 year s ga chupesthunnaru కానీ యెవరికి echaru telupaleadu కావాలి అన్న వారికి తెలిపేందుకు మౌనం.....???????😂😂

  • @vruddhichains4143
    @vruddhichains4143 2 роки тому +2

    Generator capacity is not stated in rpm. Its capacity is stated in kW or kVa at a particular rpm. Three phase voltage is always 415 to 420 v in India. Please be clear and specific about physical terms and their units.

  • @swethabeeravolu6221
    @swethabeeravolu6221 5 місяців тому

    Why it is not in implementation . He is saying give 1 hour electricity input : it will multiply 24 times and we get power for 24 hours . Then why it is not in use .

  • @rajaramkarad2767
    @rajaramkarad2767 2 роки тому +2

    What is the cost. Please share the price

  • @rajeshgarikapati-beceee
    @rajeshgarikapati-beceee 2 роки тому +1

    MOTOR OUTPUT IS GIVEN TO FLY WHEEL, FLY WHEEL IS CONNECTED TO GENERATOR, FLY WHEEL STORES ENERGY, DURING OFF CONDITION OF MOTOR, FLY WHEEL SUPPLIES ITS STORED ENERGY TO GENERATOR, DUE TO THAT STORED ENERGY IN FLY WHEEL MECHANISM GENERATOR IS ROTATED AND GENERATES POWER, EXAMPLE: START ONE VEHICLE, RUN SOME DISTANCE AND OFF THE ENGINE, IN OFF CONDITION IT RUNS SOME DISTANCE DUE TO STORED ENERGY, SLOWLY DECREASES THE SPEED, THEN START THE ENGINE SOME TIME AND OFF AFTER SOME TIME, REPEAT THIS PROCESS. THIS PROCESS IS NOT EFFICIENT AND NOT SUITED . FINALLY I AM ASKING TO YOU , IN 1 HOUR TIME CONNECT SOME CONSTANT LOAD TO GENERATOR , HOW MUCH AMOUNT OF ELECTRICAL ENERGY IS GIVEN TO MOTOR AND HOW MUCH OF OUTPUT POWER FROM GENERATOR.

    • @manoharemandi6745
      @manoharemandi6745 Рік тому

      Well said... No practical application for this system..

  • @manoharemandi6745
    @manoharemandi6745 Рік тому +1

    Paapam intha kashtapaddaru... Basic Electrical ani ₹120 book untundhi adhi kuda chadivi unte bagunnu😂

  • @ravulakrishnareddy8706
    @ravulakrishnareddy8706 Рік тому +2

    1 year nunchi emee ledu.Ante?

  • @bhakthikameshwar9940
    @bhakthikameshwar9940 10 місяців тому

    చాలా బావుంది.కానీ ధర ఎంతో చెప్పండి మహాప్రభో

  • @srinivasraoburugupalli7611
    @srinivasraoburugupalli7611 2 роки тому +1

    I need 25kv for agricultural pls tell the price

  • @awakengyani
    @awakengyani 11 місяців тому

    When it will be available and a viable solution to our farmers and people, didn't see any products coming out of such inventions

  • @manelliravikumar6320
    @manelliravikumar6320 11 місяців тому +1

    సార్ మీ కాంటాక్ట్ నెంబర్

  • @hemanth_mondi
    @hemanth_mondi 3 місяці тому

    Hydrolic pressure tho electricity generate cheyocha?

  • @mamathabanda5153
    @mamathabanda5153 Рік тому

    Plz give for home & agriculture purpose

  • @venkatalakshminarayanachun4180
    @venkatalakshminarayanachun4180 2 роки тому

    Sir, what about cost of the project

  • @mdrizwaan5513
    @mdrizwaan5513 Місяць тому

    What.about.lister.engine.running.system.low.cost.why?

  • @boddulurianjaneyulu4815
    @boddulurianjaneyulu4815 2 роки тому +1

    We want to know the price 1kv to 1 mega wat

  • @ramanjaneyulums191
    @ramanjaneyulums191 2 роки тому +1

    Show one your unit in any industry working. You are showing yours same unit since many years again and again.

  • @krishnamurthytadikonda6880
    @krishnamurthytadikonda6880 Рік тому +1

    You have failed to give price and contact no so you are giving a scope to public to think otherwise if not why hesitation brother

  • @ANILKUMAR-cy4uu
    @ANILKUMAR-cy4uu 2 роки тому

    Suman TV lo kana Myra media baga clarity gaa visualize cheyasaru...surendara garu baga explain cheyasaru

  • @swaravaniorchestrabyrajase4241

    సర్.. నాకు నెలకు 600 యూనిట్స్ సరిపడా టోటల్ మెటీరియల్ కావాలి cost ఎంత అవుతుందో తెలియ జేయగలరు .

  • @abdulkhader5704
    @abdulkhader5704 2 роки тому

    How much cost please tell me

  • @rahulsonu5816
    @rahulsonu5816 Рік тому +1

    Is this video for demonstration nd publicity? Or for sales purposes

  • @sukhdevthapar167
    @sukhdevthapar167 2 роки тому +1

    Cost how much

  • @j.devarajanaidu1336
    @j.devarajanaidu1336 2 роки тому

    What is the cost of the 300kv pl reply

  • @kalagarlavenkatasuryanaray2136
    @kalagarlavenkatasuryanaray2136 2 роки тому

    2kv ke instalment tho karchu cheppande domestic modle

  • @subbaraomovva1633
    @subbaraomovva1633 Рік тому

    it is against the basic principles of Energy. Pl give facts of Input Enegry Consumed and the output energy produced. Output Energy can never be more than Input Energy.

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 2 роки тому +5

    How much current bill will get for 45 kilowatts motors if runs for 1 hours. And what is the ratio of the current generation by 45watts motor runs for 1 hour

    • @parameswarat3031
      @parameswarat3031 2 роки тому +4

      Not 45 Watts , 45 kilo watts 😄😄😄 😂.

    • @dajpal
      @dajpal 2 роки тому

      Good question

    • @pappalabalayogi9495
      @pappalabalayogi9495 2 роки тому +2

      He is always talking about voltage not wattage. When he applied the lighting load, and when the input motor switched off, please note that the lights are dimming. So effectively power is not amplified but power is reduced. Dimming lights exposes his fraud.
      He doesn't look like an electrical engineer. To prove the concept, he could have purchased smaller size motors (may be 1/2HP or so).
      At the end, I expected, he will inform us what is the extra power he has generated. He is having a multimeter, he can easily measure current and voltage and multiply to get the power. But he has invested quite a lot of money but still he is not able to prove to any potential customers.

    • @nagababumuvva655
      @nagababumuvva655 2 роки тому

      Sir not in 45watts 415kilowatts in 1hour.run 45kilowatts motor 5mins

  • @srinivasraoburugupalli7611
    @srinivasraoburugupalli7611 2 роки тому +1

    Cost of 1/2mv

  • @anilkumar-xm9jy
    @anilkumar-xm9jy 2 роки тому

    Then govt has to take this technology give Power to common public.

  • @venaktmadala22
    @venaktmadala22 9 місяців тому

    Mira media, i am requesting dont waste peoples time, their address is wrong which they mentioned in the their site.
    Even they are not giving their workshop address also at rampally
    I visited multiple timebut .no luck to find the address.

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 роки тому

    👍👍👍 nice to you sir thanks 👣🙏

  • @vilasingale1970
    @vilasingale1970 11 місяців тому

    use either English or Hindu language for public understanding

  • @Mohankumar-lm9rq
    @Mohankumar-lm9rq 2 роки тому

    But upto now no new update why..

  • @mallareddynani
    @mallareddynani 2 роки тому +3

    అసలు పవర్ జనరేషన్ కాదు
    ఇది ఫేక్

  • @UttamSingh-bu7og
    @UttamSingh-bu7og 2 роки тому +1

    First Generator Ela start avutundi?

    • @failoor
      @failoor 2 роки тому

      Plug pettukuntaru bro 😂😂

  • @MohanKumar-tu4st
    @MohanKumar-tu4st Рік тому +1

    Plz share the contact details of the dealer for purchasing

    • @kottesathyam8653
      @kottesathyam8653 9 місяців тому

      3 years nunde చూపిస్తారు కానీ no లేదు no కి ఫోన్ చేస్తాను కానీ రెస్పాన్స్ leadu, 😅😅😅😅😅

  • @evergreenhealthbasics5940
    @evergreenhealthbasics5940 2 роки тому +1

    I worked in power plant so I am interested to see your project ,can you give appointment for me to clear my doubts

  • @mnvk1989
    @mnvk1989 Рік тому +1

    sir you are telling every thing good but make a demo of atleast 250 kw design running on full load

  • @vilasingale1970
    @vilasingale1970 11 місяців тому +1

    I am running small workshop in Solapur for expansion business I need 40hp power ..can you make 40hp power in 5 hp motor If possible please send total expense& send whatsup up No.

  • @muralikrishna563
    @muralikrishna563 Рік тому

    Venu emo 1 rpm lo 1 volte generation annaru generator machine ni but surendra emo 50rpm 400 volte antunaru wrong explanation to divert people, I think those people are not electrical engineers but they are hypnotized

  • @usharanipenubothu757
    @usharanipenubothu757 Місяць тому

    మీరు యూట్యూబ్ లో వీడియో లు చూపించటమే వుంది .రేట్స్ పెట్టండి అందరూ కొనుక్కోంటారు

  • @samaninageswararao2915
    @samaninageswararao2915 3 місяці тому

    Ratu chapparu rojuke oka channel lo ankar me manage chasutunaru

  • @thotasrihari2013
    @thotasrihari2013 Рік тому

    Due to Deceleration time during loading of the Generator , can the system support this, when connected to Grid.

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 Рік тому +1

    మిషిన్ కరీద్ చెప్పండి

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 роки тому

    1 MW of power free generation cost place who matches ?

  • @veerababuveerababu2715
    @veerababuveerababu2715 2 роки тому +12

    మీరు వీడియోలో చూపించడం తప్పితే వీళ్లు మిషన్ అమ్మడానికి నెంబర్ ఇవ్వరు

    • @ravishanker9542
      @ravishanker9542 2 роки тому

      They don't sell the machine, after entering into agreement with you they will install the machine at your place for the agreement period and they will charge you for the electricity at around 2.50 Rs. per unit

    • @brahmanaidubittu
      @brahmanaidubittu 2 роки тому

      I didn't understand

    • @brahmanaidubittu
      @brahmanaidubittu 2 роки тому

      Do they pay or we have to pay

    • @ramusitha5150
      @ramusitha5150 Рік тому

      L

    • @abhi89035
      @abhi89035 Рік тому

      It's just investment pulling trap

  • @shankarraomapathina9503
    @shankarraomapathina9503 2 роки тому

    ఫైవ్ సెకండ్స్ పవర్ ఇస్తే play Will ద్వారా 120 సెకండ్స్ పవర్ వస్తుంది అన్నారు next పవర్ ఆపుతారు తర్వాత 120 seconds మళ్లీ పవర్ ఆన్ చేయాలి కదా దానికి ఆటోమెటిగ్గా ఆన్ ఐ ఎస్ సిస్టం ఏమన్నా ఉందా

    • @prasannakumar6434
      @prasannakumar6434 2 роки тому

      Plc dwara cheyyochu......kaane oscilations slow ga taggepootu chevareke zeero ipotunde.
      Example:- bicycle kontha seepu speed ga throkhe aa taruvaata aage pote kontha dhuuram pothunde kaane ade kontha seepu maatrame.
      Loses lekapoleedu....
      Ship munege povataneke konchem konche neeru vosthe sarepothunde.
      Edho oka samayamlo munege pothunde... kaane aa okha chukha neeru raakunda chudale....
      Sakhetene srustinchalemu parmanent ga

  • @thetrilionearlife
    @thetrilionearlife Рік тому

    Where is the address

  • @srigandhammeena294
    @srigandhammeena294 Рік тому

    Plant price antha

  • @vijaymanu1234
    @vijaymanu1234 2 роки тому

    Actual inverters video please watch clear your doubts.

    • @vijaymanu1234
      @vijaymanu1234 2 роки тому

      ua-cam.com/video/eBxxf-U5_j0/v-deo.html

  • @wealthyway
    @wealthyway 2 роки тому

    What about E= mc√2

  • @basavaraj2343
    @basavaraj2343 10 місяців тому +1

    Purely fraud

  • @razakpinjari4365
    @razakpinjari4365 5 місяців тому

    Cost?????????,

  • @rajaramkarad2767
    @rajaramkarad2767 Рік тому

    No body attend the call.
    No response for mail. And contact

  • @satynarayanareddi5123
    @satynarayanareddi5123 Рік тому

    Why are you not produced markit

  • @raghavulugowmatha4521
    @raghavulugowmatha4521 Рік тому

    Mee equipment cost entha cheppamant yunduku chepparu

  • @fbsaios
    @fbsaios 2 роки тому +2

    What is the cost for 15 units a day production and what is the cost of current not u send for 1 day

    • @parameswarat3031
      @parameswarat3031 2 роки тому

      Super question 👋 u sir 🙏 & your number send me sir please.

    • @parameswarat3031
      @parameswarat3031 2 роки тому

      Patent vest 👎.

    • @AnwarKhan_786
      @AnwarKhan_786 2 роки тому

      Beware he is a fraud. Like Raman Pillai. As an Engineer we run such setups dayin and out (regenerative test benches). Its not possible mathematically.

  • @tejammu4021
    @tejammu4021 2 роки тому +1

    Swami deudu maatalena cost entha market eppudu chestharu sir?

  • @sanaproper
    @sanaproper Рік тому

    Intha cheppe badulu..
    Energy consumed in 1 hour vs energy generated in 1 hour chepthe saripothundhi kadha!

  • @naveenkumar-fm2tb
    @naveenkumar-fm2tb 2 роки тому +4

    Channel ki anta iccharu babu veelle power Ni kanipettinattu inta surprise aipotunnaru. UA-cam lo free electricity ani type cheyyandi 1year back simple ga energy generator lu unnai same concept lo

    • @srikanthniladhuri4486
      @srikanthniladhuri4486 2 роки тому

      Patent vundedi veelake gaa

    • @naveenkumar-fm2tb
      @naveenkumar-fm2tb 2 роки тому

      @@srikanthniladhuri4486 copy cheyyadam antaru "SHAKTI" Ani oka Telugu dubbed tamil movie undi chudandi

  • @venkatraovaleti9476
    @venkatraovaleti9476 Рік тому

    May house ki sat kavali

  • @dongarasrinivasarao9595
    @dongarasrinivasarao9595 Рік тому

    👌👌👌👍👍👍

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 роки тому

    Meru safely chechar ?

  • @yogamokshamtrust2778
    @yogamokshamtrust2778 Місяць тому

    Address, phone numbers?. Time waste. Media failed

  • @Rambabu-pm8lr
    @Rambabu-pm8lr 2 роки тому

    This is invented by Chaganti

  • @pvrtata
    @pvrtata 2 роки тому +7

    Due to their innocence and they dont know about the functioning of flywheels.Flywheels are not energy generators.Flywherls are nothing but the energy reservoirs.

    • @parameswarat3031
      @parameswarat3031 2 роки тому

      Good & super question 👋 u 👋 u 👋u & 🙏.

    • @dajpal
      @dajpal 2 роки тому

      You said correct

    • @AnwarKhan_786
      @AnwarKhan_786 2 роки тому +1

      The energy required to rotate the flywheel will be more than the energy stored in ir. Even if he spins the wheel for a minute or an hour the energy stored in it will be the same = Gd² = 0.5m.r²

  • @davinaboinadhanush3888
    @davinaboinadhanush3888 2 роки тому +1

    My name is Gandhi

  • @rachagollavenkateshwarlu3567

    Rs

  • @syedmubasher1606
    @syedmubasher1606 2 роки тому

    Price enta 19 mega watskoraku

  • @mechanic.844
    @mechanic.844 2 роки тому

    Nennu viswabrahmanude nuvu chappaku. Nenu guda try chastuna nade complete iaka. Neku video pedataa chuduu ne whats app no pettande sir