Swarabhishekam - S.P.Balu, Chithra Performance - Sundari Nene Nuvvanta Song - 24th August 2014

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Song : Sundari Nene Nuvvanta
    Movie : Dalapathi
    Singer in Swarabhishekam : S.P.Balasubrahmanyam,Chithra
    Watch Full Episode : bit.ly/1qfkDWz
  • Розваги

КОМЕНТАРІ • 353

  • @hemakushi2823
    @hemakushi2823 Рік тому +247

    ఒక వంద ఆస్కార్ అవార్డ్స్ ఈ పాటకే ఇవొచ్చు, అసలు ఇళయరాజా గారి సంగీతం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడానికి పదాలు ఇంకా పుట్టలేదు అని నా ఉద్దేశం 💓💓💓💓

  • @paddahemanth101
    @paddahemanth101 Рік тому +110

    పల్లవి
    సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
    కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట
    గుండెలో నిండమంటా… నీడగా పాడమంట, నా సిరి నీవేనట
    సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
    కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంటా
    చరణం - 1
    అనుకున్న మాటలు సర్వం కరిగీపోతే న్యాయమా
    మధురాల మధువులు చింది… చల్లని ప్రేమే మాయమా
    ఆ ఆ, రేపవలు నిద్దరలోను… ఎదనీ తోడే పోదును
    యుద్ధాన ఏమైనా… నా ఆత్మే నిన్నే చేరును
    ఎద తెలుపు ఈ వేళ… ఏల ఈ శోధన
    జాబిలిని నీవడుగు… తెలుపు నా వేధన
    నాలో ప్రేమే మరిచావు… ప్రేమే నన్నే గెలిచేనే
    కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట
    సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
    గుండెలో నిండమంటా నీడగా పాడమంట, నా సిరి నీవేనట
    సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
    కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట
    చరణం - 2
    పువ్వులే ముల్లై తోచు… నీవే నన్ను వీడితే
    ఊహలే పూలై పూచు… నీ ఎదమాటున చేరితే
    మాసాలు వారాలౌను… నీవు నేను కూడితే
    వారాలు మాసాలౌను… బాటే మారీ సాగితే
    పొంగు నీ బంధాలే…. నీ దరి చేరితే
    గాయాలు ఆరేను… నీ ఎదుటవుంటే
    నీవే కదా నా ప్రాణం… నీవే కదా నా లోకం
    సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
    కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట
    గుండెలో నిండమంటా… నీడగా పాడమంట, నా సిరి నీవేనట
    సుందరి నేనే నువ్వంట… చూడని నీలో నన్నంట
    కానుకే ఇచ్చా మనసంతా… జన్మకే తోడై నేనుంట

  • @swamysrkv8669
    @swamysrkv8669 4 роки тому +152

    కాచేపటిలో చనిపోతాడు అన్నటి వంటి వ్యక్తికి ఈ పాట వినిపిస్తే లేచి కూర్చుంటాడు
    సూపర్ సార్
    ఇళయారాజా గారికి
    బాలు సార్
    చిత్ర మేడం గారికి
    కృతజ్ఞతలు

    • @mangammabattala5402
      @mangammabattala5402 3 роки тому +1

      Same feeling

    • @bramajosuyula9414
      @bramajosuyula9414 3 роки тому +1

      Correct

    • @sureshsampath9564
      @sureshsampath9564 3 роки тому +5

      Meeru chanipothunnavadu lechi kurchodam kurinchi chepthaaru. Nenu ee paataki praanam posina raja gari we pasta vintunne Naa praanam povaalani devudini కొరుక్కుంటాను.

    • @rameshram-gc4sm
      @rameshram-gc4sm 2 роки тому +2

      Soothing to hear

    • @shaikrafik6300
      @shaikrafik6300 2 роки тому

      Beautiful bro...love from Ap

  • @rajasekharvallabhapuram6917
    @rajasekharvallabhapuram6917 4 роки тому +181

    ప్రశాంతంగా నిద్ర పోవచ్చు ఈ పాట వింటూ,what a melody,hats off raja garu

  • @samba.battulabattula4254
    @samba.battulabattula4254 8 років тому +93

    గొప్ప పాటను ఇచ్చిన బాలు గారికి ధన్యవాదాలు

    • @Kattar_Hindu1986
      @Kattar_Hindu1986 Рік тому +1

      క్షమించాలి, ఈ పాట ఇచ్చింది ఇళయరాజా గారు

  • @opguruji3700
    @opguruji3700 4 місяці тому +40

    Any one in 2024

  • @vikramvijaya7041
    @vikramvijaya7041 4 роки тому +239

    My friend playing keyboard in this song

  • @tejpalreddysama
    @tejpalreddysama 2 роки тому +54

    With your voice you will remain enternal SPB sir 🥺 great soul n legendary voice

  • @padmajanagendran
    @padmajanagendran 5 років тому +49

    Anduke anataru OLD is always GOLD, hatts off both legendary singers Balu garu and chitra Amma love ma 😘

  • @bhanumurthy2994
    @bhanumurthy2994 3 роки тому +31

    What a culture Balasubramaniyam garu has..see his concern for musician ,Orchestra and corous singing persons. ..look at the way he has diverted the praising over to them...lastly...kalpana guru. .you deserve those nice words..! FINALLY WHAT A LOSS WE ARE GOING THROUGH. ...

  • @donkadaprasad1185
    @donkadaprasad1185 2 роки тому +12

    బాలు, చిత్ర గార్లు, మీరు పడుతుంటే
    మతిపోతుంది..
    మా ఇళయరాజా......... 🌹

  • @deveshd5880
    @deveshd5880 Рік тому +7

    ഓർക്കസ്ട്രാ ഗംഭീര ഗംഭീരം....
    പാട്ടു പറയേണ്ടതില്ലല്ലോ...
    SPB അണ്ണാച്ചിക്ക് പ്രണാമം.. 🙏🙏❤️❤️💓

  • @sukumartarak6832
    @sukumartarak6832 2 роки тому +3

    ఎన్ని యుగాలైనా బాలు గారు లాంటి గాయకుడు దొరకడు......ప్రపంచానికి🙏😭😭😭😭😭

  • @pratavssrmurthy
    @pratavssrmurthy Рік тому +4

    ఈపాట విన్నంత సేపు బాలు గారు మా గుండె పిండేసి , కన్నులనుండి ఆశృథారలై , ఆనంద భాష్పాలు రాలాయి. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఇంత త్వరగా తీసుకుపోయాడో. మీరు ఎపుడు అంటుంటారు. ఎసిడిటి అని. బహుశా దేవుడికి కూడా ఎసిడిటి వచ్చిందేమో. అన్ని భూలోకంలో పాడెస్తే వాళ్లకి ఏమి మిగలవని.🙏🙏🙏

  • @ramuravula7519
    @ramuravula7519 3 роки тому +4

    ఇంత కన్నా మధురమైన పాట వుందా....గొప్ప సంగీతం , గాత్రం, రచన....

  • @idduboyinaramu7964
    @idduboyinaramu7964 7 років тому +88

    one of my favorite songs of ks chitra and sp balu sir legendary combination and legendary composition by ilayaraja

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +10

    స్వరం(గాత్రం-గానం) వింటే మీ స్వరమే(గాత్రమే-గానమే) వినాలి అనే స్థాయిలో తెలుగు పాటను(Not only Telugu) నిలిపిన బాలు గారు మీరు లేకున్నా మీ గాన0 మాత్రం మాగుండెల్లోనే..Miss You😢 SPB gaaru... Love u forever💓

  • @subbarajuk9658
    @subbarajuk9658 3 роки тому +5

    బాలు గారిని వర్నించేందు మాటలు లేవు ఎన్ని మాటలు చెప్పినా చాలదు మధురమైన ఆ గాత్రం కురిపించేది అమృత వర్షం అని అంటారు కానీ ఒక సందేహం అమృతం ఇంత మధురంగా ఉంటుందా అని, మనకే సొంతం బాలూ గారు అనే తీయని అనుభూతి ఎంతో గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉంటుంది ఇక గాన గాంధర్వునితో సంగీతం మాంత్రికుడు ఇళయరాజా వీరిద్దరితో చిత్రమ్మ కలిస్తే చెప్పేదేముంది ఎంతో అదృష్టవంతులం.... కంకిపాటి సుబ్బరాజు... గాజువాక..

  • @purnimabagweeducation4960
    @purnimabagweeducation4960 2 роки тому +15

    I belong to marathi family based in mumbai. Somehow I came across instrumental tune of song and later I listened og song and then this masterpiece
    I just haven't understood a single word but it's music, composition, this two gem singers, instruments all is just so beautiful. I love it more than the original one. Both singers sung it amazingly, beyond words

  • @Atruefriendforyou
    @Atruefriendforyou 5 років тому +20

    Nice BGM by ILAYARAJA SIR......and nice singing by s.p.balu gaaru and chitramma gaaru

  • @jayprasad4016
    @jayprasad4016 4 місяці тому +1

    ఈ పాటని కళ్యాణి రాగంలో చేయటం గొప్ప ప్రయగం
    అద్బుతం అమోఘం

  • @sivatejaa8
    @sivatejaa8 7 років тому +39

    Super voice Chitra amma...

  • @sankusaisriram9354
    @sankusaisriram9354 4 роки тому +34

    RIP BALU SIR , WE LOVE YOU ❤

  • @balakrishnaxyz
    @balakrishnaxyz 2 роки тому +6

    7:00 అక్కడ space ఉండదు, కాని ఆయన create చేసుకుంటారు, వాడుకుంటారు

  • @SunilNagavelli
    @SunilNagavelli 2 роки тому +13

    The song is a master piece, voice of Balu sir, Chitra Mam and Ilayaraj sir music, and the theme by Mani Sir. I can feel how Balu garu enjoyed singing it. 💚

  • @satheeshp2069
    @satheeshp2069 Рік тому +9

    Balu sir, Chitra amma.... amazing voice.

  • @v.v.creations
    @v.v.creations 2 місяці тому +1

    My god guru ilayaraja ❤ coposition i think its may be no body can not this type of tune

  • @069kamireddyravichandransr7
    @069kamireddyravichandransr7 4 роки тому +8

    No words.... Fantastic!
    Balu Sir meru ekada unna challa undali ❤️

  • @sravanbodha2686
    @sravanbodha2686 6 років тому +23

    We are blessed to have Chitra chechi and balu Garu

  • @durgaprasadbondada8367
    @durgaprasadbondada8367 5 років тому +18

    😘😘😘😘Heart melting song ammaa we love you forever 💞💞💞💕💕😍😍😍

  • @ramamurthyjaligama7238
    @ramamurthyjaligama7238 6 років тому +17

    Chitra gaaru and baalu gaaru, a great and amazing combination

  • @dwarakamai4677
    @dwarakamai4677 4 роки тому +17

    One of my favorite 💖... I listen while sleeping.. love you chithra Amma

  • @sravanbodha2686
    @sravanbodha2686 6 років тому +28

    Aaaaaha balu Garu chitra garu appudu evergreen 20s Lane padatharu. Just listen to original one. There is no difference between original and live. Infact they are becoming young day by day.

  • @swathikl1352
    @swathikl1352 3 роки тому +9

    సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట
    కానుకే ఇచ్చా మనసంట జన్మకే తోడై నేనుంట
    గుండెలో నిండమంటా నీడగా పాడమంట
    నా సిరి నీవేనట………..(సుందరి)
    అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా……..
    మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా….
    రేపవలు నిద్దురలోన ఎద నీ తోడే కోరును
    యుద్దాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును
    ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన..
    జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన
    నాలో ప్రేమే మరిచావో ప్రేమే నన్నే గెలిచేనే (సుందరి)
    పూవులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
    ఊహలే పూలై పూచు నీ ఎద మాటున చేరితే
    మాసాలు వారాలవును నీవు, నేను కుడితే
    వారాలు మాసాలవును బాటే మారి సాగితే
    పొంగునీ బంధాలే నీ దరి చేరితే
    గాయాలు ఆరేను నీ దరి చేరితే
    నీవే కదా నా ప్రాణం నీవే కదా నా లోకం (సుందరి)
    Sundari nene nuvvanta chudani nelo nannanta
    Kanuke icha manasantha janmake todi nenunta
    Gundelo nindamanta needaga padamanta
    Naa siri neevenata………..(sundari)
    Anukunna matalu sarvam karigipothe nyayamaaa……..
    Madhurala madhuvulu chinde challani preme mayamaa….
    Repavalu nidduralona yeda nee tode korunu
    Yuddana yeminaa na athme nine cherunu
    Yeda telupu ee veka yela ee shodhana..
    Jabilini neevadugu telupu na vedana
    Nalo preme marichavo preme nanne gelichene (sundari)
    Puvule mulli tochu neve nannu veedithe
    Vuhale puli puchu ne yeda matuna cherithe
    Masalu varalavunu nevu, nenu kudithe
    Varalu masalavunu bate mari sagithe
    Pongunee bandhale ne dari cherithe
    Gayalu aarenu ne dari cherithe
    Neeve kadaa na pranam neeve kadaa na lokam (sundari)

  • @tezzzbillionaire8235
    @tezzzbillionaire8235 4 роки тому +14

    Aaaha Amrutham Andi 💖
    Balu Garu 🙏
    Chithramma 🙏🏼

  • @big-blue-buzz5840
    @big-blue-buzz5840 3 роки тому +13

    Both are Legendary Singers

  • @anantharam4695
    @anantharam4695 6 років тому +16

    Proud that chitra chechi is malayali

  • @arun_balu2594
    @arun_balu2594 3 роки тому +9

    Guruji what a beautiful improvisation at lost portion (7:00)😘😘😘🙏🏼🙏🏼🙏🏼🙏🏼love u boss

  • @MELODICMOODMUSICENTERTAIN
    @MELODICMOODMUSICENTERTAIN 2 місяці тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ anyone watching today
    from my side this is for u 💕💕💕💕💕💕💕💕💕 u have best choice in music ❤️❤️❤️ good taste 💖

  • @Mis_perfact
    @Mis_perfact 11 місяців тому +2

    Miss u SPB voice😭

  • @megalamurugan997
    @megalamurugan997 5 років тому +16

    Chitrammmmaaaaaaaaaa love u

  • @sriharsha9640
    @sriharsha9640 5 місяців тому +2

    1:38 Balu sir❤️

  • @rajashekarkumar1404
    @rajashekarkumar1404 6 років тому +8

    My favorite song.... Nice song Balu sir and Chitra amma... Meeku Padhabhivandhanam....

  • @sankeerthanajavvadi8764
    @sankeerthanajavvadi8764 4 роки тому +15

    Wow.... Wt a music.., lyrics, nd wonderful singing both of u r voice...

  • @rajfacts8480
    @rajfacts8480 5 років тому +15

    One of the most beautiful song in history

  • @rajuragi488
    @rajuragi488 4 роки тому +4

    Chekku chedharani voices Balu and Chitra, hats off 🤗 and Veyi gonthula Balu...👏👏👏

  • @deewaanaadeewaanaa8263
    @deewaanaadeewaanaa8263 Рік тому +3

    @ 4:42 Just look the expression of Vani Jairam Madam looking at them, she is loving it. And let's try ...to not let our future generations forget these unparalleled talents (Ilaiyaraja Sir, SPB sir, Chithra madam) God has created. It hurts when a kid says that he doesn't know gems like SPB, Chitra, Ilaiyaraja. Let's try to introduce our old songs to our kids. Please🙏

  • @SureshBabu-ew8hs
    @SureshBabu-ew8hs 6 років тому +23

    chitra amma me voice soooo sweat iam very luckey me songs vintunanu padma

  • @pvsstejakumarteja8736
    @pvsstejakumarteja8736 4 роки тому +2

    తమిళ్ లో sp balu garu s. Janaki garu telugu lo sp balu garu chitra garu పాడారు hats off 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏👏👏

  • @jagadeeshm630
    @jagadeeshm630 7 років тому +14

    balu sir and chitra amma miku idhari ki padhabivandhanam

  • @gvvinay4556
    @gvvinay4556 5 років тому +88

    Movie: Dalapathi
    Singers: S. P. Balasubramanyam, K. S. Chitra.
    Music: Ilaiyaraaja
    M:Sundari nene nuvvanta
    Chudani neelo nannanta
    F:Kanuke icha manasanta
    Janmake todii nenunta
    M:Gundelo nindamanta
    Needaga paadamanta
    Na siri neevenata
    M:Sundari nene nuvvanta
    Chudani neelo nannanta
    F:Kanuke icha manasanta
    Janmake todii nenunta
    Charanam-1
    F:Anukunna matalu sarvam
    karigipote nyayama
    Madhurala madhuvulu chindi
    challani preme mayama
    M: Aa... Re pavalu iddara lonu
    Eda nee tode korunu
    Yuddhaana emina na
    Aatme ninne cherunu
    F: Eda telupu ee vela
    Ela ee sodhana
    M: Jabilini neevadugu telupu na vedana
    F: Nalo preme marichavu
    M: Preme nanne gelichene
    F:Kanuke icha manasanta
    Janmake todii nenunta
    M: Sundari nene nuvvanta
    Chudani neelo nannanta
    F: Gundelo nindamanta
    Needaga paadamanta
    Na siri neevenata
    M: Sundari nene nuvvanta
    Chudani neelo nannanta
    F: Kanuke icha manasanta
    Janmake todii nenunta
    Charanam-2
    F: Poovule mulli tochu
    neeve nannu veedite
    Oohale pooli puchu
    Nee yeda matuna cherite
    M: Aa... Masalu varalaunu
    neevu nenu koodite
    Varalu masalaunu
    Bate Mari sagite
    F: Pongune bandhale
    Nee dare cherite
    M:Gayalu aarenu
    Nee eduta unte
    F: Neeve kada na pranam
    M: Neeve kada na lokam
    M: Sundari nene nuvvanta
    Chudani neelo nannanta
    F: Kanuke icha manasanta
    Janmake todii nenunta
    M: Gundelo nindamanta
    Needaga paadamanta
    Na siri neevenata
    M: Sundari nene nuvvanta
    Chudani neelo nannanta
    F: Kanuke icha manasanta
    Janmake todii nenunta.

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx 7 років тому +14

    Blessed..... Everyone are Blessed.... No words.... Great performance by all.

  • @satyavanu
    @satyavanu 2 роки тому +7

    SPB is really great, so sad he is no more :(

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx Рік тому +3

    Feeling like spb sir is still alive and he is around

  • @Dr.sukanyarella
    @Dr.sukanyarella 5 років тому +9

    That gamakam at 7 min
    Balu garu... hats off

  • @vidyasagarravada3985
    @vidyasagarravada3985 6 років тому +44

    What a song by my god sir SP balu sir and and my mother chitramma

    • @raviodiyur
      @raviodiyur 5 років тому +8

      Wow... what a lovely way of addressing Chithra amma!

    • @pandurangavanaparthy8208
      @pandurangavanaparthy8208 4 роки тому

      Yenni yugalaina nilichi poye amrutha gaathram..sri s.p.Balu garu gaathram..memu dhanyulam

    • @hemanthKumar-wl7hb
      @hemanthKumar-wl7hb 4 роки тому

      Chatraamma kokilapadutharu miru lejendry singers both are a eligible for Bharathrathna madam...and swarabishkam team thank you all event all best Telugu industry🙏🙏🙏🙏🙏🙏

  • @itsmehnani36
    @itsmehnani36 4 місяці тому

    My Ever green favourites here.... Eh combination ni chaala miss ithunnam😢

  • @amulya1626
    @amulya1626 Рік тому +3

    I have tears in my eyes feel gud to hear

  • @lavanyakondeti5163
    @lavanyakondeti5163 2 роки тому +4

    Amazing voice spb garu no words 🙏🙏🙏🙏😘😘

  • @alekhyabhimavarapu2965
    @alekhyabhimavarapu2965 2 роки тому +1

    Sp Balu garu, chitra garu my favourite.balu garu lerante edupu vachestondi

  • @cherryyyacharyaaa7487
    @cherryyyacharyaaa7487 Рік тому +6

    Miss you SPB Sir ♥️

  • @maheswarkarthik6616
    @maheswarkarthik6616 5 років тому +5

    My fev fev fev fev fev fev song ....great composition of Raja sir..Balu sir as usual put great effort to this song...chitra mam wowww ... picturization also good by mani sir ..thanks to all..

  • @sreejithpillai9008
    @sreejithpillai9008 3 роки тому +4

    Amma voice is thinner than honey❤️❤️❤️❤️

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 2 роки тому +8

    Pouring honey to our ears 🙏🙏🙏

  • @durgaprasadbondada8367
    @durgaprasadbondada8367 5 років тому +8

    Hats off amma 💖💖💖💞💞💖💞😘😘😘💕💕💕😍😍😍😍

  • @meenakshirajkumar1786
    @meenakshirajkumar1786 5 років тому +13

    Goosebumps performance

  • @sridhar-si4hx
    @sridhar-si4hx Рік тому +6

    In my opinion, ilayaraja sir is a living God❤

  • @bhaskarevents7209
    @bhaskarevents7209 6 років тому +12

    Thanks for spb sir.. And chitramma.. Super orchestra team

  • @racheetinagendrababu8712
    @racheetinagendrababu8712 3 роки тому +1

    What a amazing creation ilayaraja sir and chitramma baalu gaaru em cheppali sir no words

  • @raginimandalika6515
    @raginimandalika6515 4 роки тому +6

    Super song by chitra amma and sp balu sir

  • @avinashaitha143
    @avinashaitha143 6 років тому +12

    wow What a composition
    There are only two music directors
    one is ilayaraja and other is rest of them

  • @sureshsampath9564
    @sureshsampath9564 3 роки тому +2

    My heart is crying. How many times I watched. Oscar award is not so lucky to embrace Raja haram n he has done rajaangam for this song

  • @singerakhilchandra1163
    @singerakhilchandra1163 9 років тому +12

    Superb song and awesome orchestration and especially Sai anna and Swami sir.. I'm a huge fan of u :-)

  • @Chandrasekhar-mr4yy
    @Chandrasekhar-mr4yy 11 місяців тому

    Enni sarlu vinna vinalanipinche song. legends Ilayaraja sir and Balu sir🙏

  • @sunilbharath6876
    @sunilbharath6876 Рік тому +1

    Daily ...e song vintungey I am loving myself with pure hearts of emotions ❤❤ really what an wonderful song from god illayarajagaaru. ❤thank you sir ❤❤

  • @venketeswarammabakka3207
    @venketeswarammabakka3207 Рік тому +4

    అసలు బాలు గారు లేరు అని ఎవరన్నారండి ఈటీవి ఉన్నంత వరకు ఆయన మనతోనే ఉంటారు

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +1

    SPB gaaru❤️
    Chithra Gaaru❤️
    Ilayaraajaa gaaru❤️

  • @paulyphony
    @paulyphony 3 роки тому +5

    That intro man😍...couldn't really pull that off but a great effort!!!...Gotta love the Ilayaraja intros

  • @jagadeeshwarm4690
    @jagadeeshwarm4690 4 роки тому +7

    Both are giving great expressions and good musicians 🙏🙏🙏🙏awesome song superb

  • @sudarshanharsha2492
    @sudarshanharsha2492 2 роки тому +1

    Hai ga nidhra pothu manchi dreams kanochu.... Elanti songs vinntu

  • @kesepalliyouthicons812
    @kesepalliyouthicons812 2 роки тому +3

    One of the my favorite song❤❤❤
    This song dedicated to my Crush 😍😍😍

  • @sassikaladeviks3969
    @sassikaladeviks3969 6 років тому +9

    Super song of SPB sir and chithra chechi, love you so much

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 6 років тому +7

    Lucky people, how to watch their live performance

  • @soyi23
    @soyi23 4 роки тому +10

    We ll miss you SPB sir🙏

  • @thasan2712
    @thasan2712 10 років тому +13

    great spb sir + chitra ji

  • @chakrivarma8188
    @chakrivarma8188 Рік тому +2

    Ilayaraja spb & chitra garu ❤

  • @manojdarshanala8964
    @manojdarshanala8964 5 років тому +6

    Spb sir
    Chitra ammagaru super

  • @b.ramkrisnasai4587
    @b.ramkrisnasai4587 8 років тому +9

    awesome orchestra and i think know need to comment on chithramma and spb

  • @puledulamaheshpuledulamahe321
    @puledulamaheshpuledulamahe321 Рік тому +1

    Amma❤️❤️❤️❤️❤️

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 4 роки тому +10

    Spb our demigod God is no more unbelievable 😭🙏

  • @jagilinkijhansi4184
    @jagilinkijhansi4184 4 роки тому +1

    Edantha Mana adrustam entha goppa singers ni a god manaki echadu what a beautiful. Song

  • @ramyasai6479
    @ramyasai6479 6 років тому +5

    really as suma Said it's amazing,we r blessed

  • @Tutelage810
    @Tutelage810 7 років тому +12

    S. Janaki s Tamil version was amazing. Whoever it be ...be it spb or kjy, she has always outshone her co singers.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 6 років тому +7

      prazuprazu Telugu version is too good than the original Tamil version

    • @sravanbodha2686
      @sravanbodha2686 6 років тому +7

      Yes Telugu version is much more better than Tami version.

    • @georgedavid4649
      @georgedavid4649 6 років тому +1

      @prazuprazu
      Nope… S.Janaki may have "outshone" others but rarely did she go past Yesudas. There are many Malayalam songs where he clearly outshines her, be it duet or solo of the same song.

    • @sravanbodha2686
      @sravanbodha2686 6 років тому +1

      @@ravisankar3464 then why did they remakes in telugu

    • @doddiganesh1517
      @doddiganesh1517 5 років тому

      R u tamilian

  • @sowarya2986
    @sowarya2986 6 років тому +6

    Great song wonderaful singing chitra garu

  • @janardhan3343
    @janardhan3343 2 роки тому +1

    Pranam petti padatam antey idhenemo 🙏😍

  • @darkking2889
    @darkking2889 3 роки тому

    What a Talent sir me song vinte evaraina sare mesmarise kaavalsinde Hatsoff sir e iddari combinatione super 🙏🙏👌👌

  • @neempiple8092
    @neempiple8092 3 роки тому

    What a lovely song.....ippatiki enni sarlu vinnanooooo....iyna...adhe anubhuti....
    What a mesmirising voices...Balu garu& Chitra garu...
    Me ganam vintunna memu chaala adrushtavanthulam. Thank you very muchh to You sir and God🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajashekarguttala500
    @rajashekarguttala500 2 роки тому +2

    రోమాలు నిక్కబొడుచుకున్నాయి ఈ పాట విన్నంతసేపు.. చెవి లో తేనె పోయినట్లుంది.

  • @kathimusic.
    @kathimusic. 4 роки тому +5

    Rip sp balu sir

  • @AbdulRasheed-cg6vz
    @AbdulRasheed-cg6vz 7 років тому +9

    chithra karulu the one of melody qwean in suoth india... spb is no vord all indian melody king