హరికృష్ణ మాటల్లో లక్ష్మి పార్వతి బండారం| Harikrishna Shocking Comments on Lakshmi Parvathi - Viral

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 222

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 2 роки тому +174

    డబ్బు వచ్చింది, బంగారు ఆభరణాల వచ్చాయి, పెద్ద పెద్ద భవనాలు వచ్చాయి, కానీ ముఖ్యమంత్రి కుర్చీ రాలేదు గా.ఇప్పటికీ ముఖ్యమంత్రి కుర్చీ పై ఆశ తో అనేక మైన అబద్ధాలు ఆడి తెలుగు దేశం పార్టీ ని పతనం చేయాలని అనుకుంటున్నది కూడా, ముఖ్యమంత్రి ని కానివ్వలేదని ఎంత కాలం అయినా కక్షతో ఉండే విధంగా ఉంది. కక్షతో కునారిల్లిపోతుంది.

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 2 роки тому +166

    ఎంత సంస్కారంతో మాట్లాడాడు! ”ఆవిడ”అని ఎంత గౌరవంగా సంబోధించాడు! సంస్కారానికి నమస్కారం🙏🙏🙏

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 2 роки тому +94

    నేను కోరుకున్న వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. నిజంగా అప్పటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా మంది నాయకులు అప్పట్లో ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడారు. అవన్నీ చూస్తే అసలు నిజాలు బయటకి వస్తాయి. అవన్నీ ఇప్పటి తరానికి తెలియాలి..

  • @madeti
    @madeti 2 роки тому +36

    ఇప్పుడు లపాకే కి ప్రేమ కారి పోతుంది. హరి కృష్ణ గారు ఉంటే ఉచ్చ ఉచ్చ కారేది. దుర్గంధం జాతకం

  • @kamraju7687
    @kamraju7687 2 роки тому +21

    This video should be shown in all news channel so that the truth of Laxmi Parvati Garu comes to light

  • @arunyama5920
    @arunyama5920 2 роки тому +205

    సీబీన్ లేకపోతే టీడీపీ లేదు

    • @KeerthiMusic9
      @KeerthiMusic9 2 роки тому +10

      బాబు అంత సీన్ లేదు

    • @rahulsharma-qp1ij
      @rahulsharma-qp1ij 2 роки тому +7

      Ala aeithae kotha party petti gelichi ntr medha gelichi untae bagundaedhi..NTR oka charithra.. so villu rajakiyala kosam pedha ayanani blame cheyadam correct kadhu

    • @kpmvlmyneni6761
      @kpmvlmyneni6761 2 роки тому +20

      @@rahulsharma-qp1ij పెద్దాయన్ని ఎవరు బ్లేమ్ చెయ్యలేదు. చెప్పింది లపాకి గురించి తెలుసుకో!

    • @prasadbolla4579
      @prasadbolla4579 2 роки тому +4

      @@KeerthiMusic9 Mari evadiki undi...antavu

    • @dr_rockybhai9904
      @dr_rockybhai9904 2 роки тому +2

      😂😂😂lol nibbaaa galu

  • @D.Bhanusree
    @D.Bhanusree 2 роки тому +71

    V really really miss harikrishna gaaru 😭😭😭,he is truly a tiger

  • @harikrishna-gl1co
    @harikrishna-gl1co 2 роки тому +35

    జై టీడీపీ జై బాలయ్య జై జై చంద్ర బాబు నాయుడు గారు

  • @watchwithme3325
    @watchwithme3325 2 роки тому +15

    చనిపోయే ముందు రోజు రాత్రి వయాగ్రా టాబ్లెట్లు ఎక్కువ వేయడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చింది కేవలం లక్ష్మీ పార్వతి గారి స్వార్థం.

  • @mohanpeddineni3789
    @mohanpeddineni3789 2 роки тому +48

    CBN గారు is 100% correct

  • @madhukar.d487
    @madhukar.d487 2 роки тому +20

    వాళ్లు వాళ్లు ఒక్కటే ఈ మధ్యనే చూసాను ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో అల్లుఅరవింద్ గారు చెప్పారు మహేష్ బాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు రాంచరణ్ గారు బన్నీ గారు వీళ్లంతా కలిసి మెలిసి ఉంటారు మధ్యలో ఎదవలు అయ్యేది ఫ్యాన్స్ మాత్రమే అది కూడా తెలివి తక్కువ ఫ్యాన్స్ అందరూ కాదు....... రాజకీయ నాయకులను కాదు నిందించడం.... ప్రజలకంటే అత్యంత అవినీతిపరులు దేశంలో ఎక్కడా లేరు..... రాజకీయ నాయకులు శాశ్వత శత్రువులుగా ఉండరు శాశ్వత మిత్రులుగా ఉండరు మధ్యలో గొర్రెలు బర్రెలు అయ్యేది ప్రజలు అందులో నేను కూడా ఒక్కడిని..... ప్రజల్లో మార్పు రానప్పుడు రాజకీయ నాయకులు అలానే ఉంటారు.... సోషల్ మీడియాలో పిసుకోవడం తప్ప ఏమి చేయలేరు.... ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తులకు మనము వీరాభిమానులం లక్షల కోట్ల అవినీతి చేసిన మరియు ఐఏఎస్ ఐపీఎస్ లను ఆ లక్ష కోట్ల అవినీతిలో ఇరికించిన వ్యక్తికి మనము వీరాభిమానులం.... కొందరు రాజకీయ నాయకులు అయితే వాళ్ల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జైశ్రీరామ్ అంటారు....ika అప్పుడు కొందరు రెచ్చిపోతారు.... కానీ ప్రతి ఒక్కరికి కుల మతాల బేధాలు లేకుండా ఫ్రెండ్స్ ఉంటారు ముస్లిం ఉంటారు క్రిస్టియన్ ఉంటారు కానీ రాజకీయ నాయకులు రెచ్చగొట్టేసరికి అవన్నీ మర్చిపోతారు కొందరు మాత్రమే.... అందరూ కాదు.... అప్పుడప్పుడు అనిపిస్తుంది బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉంటేనే బాగుండేది మన భారత దేశం.... ఇక కొందరు నాకు తెలిసి మూర్ఖులు నాకు కౌంటర్లు వేస్తూనే ఉంటారు... కానీ అసలు నిజం వాళ్ళకి కూడా తెలుసు...

    • @riyazs7860
      @riyazs7860 2 роки тому

      Nadhi kooda same feeling brother

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 2 роки тому +11

    jai telugu desam

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 2 роки тому +1

    మహానుభావుని మరణానికి కారణం ఈ దరిద్రం

  • @srilakshmibulusu2614
    @srilakshmibulusu2614 2 роки тому +3

    ఈ వీడియో ఆంధ్ర. .. మొత్తం. వైరల్ కావాలి....లా పా కా ,,వైకాపా. ..జాతకం మొత్తం. ప్రజలకి. తెలియాలి.....

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 2 роки тому +18

    Jai tdp jai CBN jai Ap jai Hari Krishna garu 🙏🙏🙏🙏🙏

  • @munirajmuniraj7753
    @munirajmuniraj7753 2 роки тому +19

    ಜೈ ಬಾಲಯ್ಯ ಜೈ ಜೈ ಬಾಲಯ್ಯ

  • @veerareddy49
    @veerareddy49 2 роки тому +7

    CBN sir Jai

  • @rumpel1354
    @rumpel1354 2 роки тому +7

    CBN is clean for sure

  • @anilchattu6475
    @anilchattu6475 2 роки тому +15

    Jai CBN sir

  • @kkbrotherspalathoti6784
    @kkbrotherspalathoti6784 2 роки тому +14

    jai cbn garu

  • @kottakkipatnaik1193
    @kottakkipatnaik1193 2 роки тому +4

    NTR GARU , HARI KRISHNA GARU BOTH ARE VERY GOOD TELUGU SPEAKING LEGENDS

  • @padmavathi2804
    @padmavathi2804 2 роки тому +2

    ఆ ఈయన కొడుకే అదే setup కొడుకే వాళ్లకు సపోర్ట్ ఉన్నాడుగా

  • @paragadi5842
    @paragadi5842 2 роки тому +2

    TIGER హరికృష్ణ

  • @sudhakargvstv5270
    @sudhakargvstv5270 2 роки тому +12

    Emi cheptundi Lakshmi parvathi gaaru deeniki

    • @yhema2864
      @yhema2864 2 роки тому +1

      Lakshmi parvathi garu enti anta avasaram ledu

  • @jagadishm2194
    @jagadishm2194 2 роки тому +4

    Sir, please upload this type of videos. Many of the youngsters doesn't know the truth.

  • @parvathiputhraperformances2155

    ఆయన కుమారులకు ఎంత సంస్కారము నెర్పించారు.. అంత నీచురాలిని పరమ కిరాతరయకురాలని కూడా ఎంత మర్యాదగా సంభోదిస్తున్నారు

  • @vijaybhargavch341
    @vijaybhargavch341 2 роки тому +4

    Jai TDP, Jai CBN, Jai Ballayya, Johar Harikrishna, Johar NTR...

  • @rajareddyallam6623
    @rajareddyallam6623 2 роки тому

    Voice not matching

  • @vijayachitti9118
    @vijayachitti9118 2 роки тому +42

    NTR pattina daridram laxmi parvathi e video prajalaku the living vosthundi

  • @anilkumardatti8999
    @anilkumardatti8999 2 роки тому +8

    ee vedio jr ntr chudali

  • @sravan967
    @sravan967 2 роки тому +48

    పిల్లోడు ని కని.. ఆస్థి లో వాటా కోసం ట్రై చేసింది... పాపం ఎటు కాకుండా పోయింది...

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 2 роки тому +3

      100%
      Aa lady NTR life loki eppudu vachindo, appude tana life spoiled and even Party too. Home lo tana pakkana vunna manishi critical time lo correct doctor tho cure cheyaleka, eppudu chusina CBN CBS anadame. Adi emi chesindi aa roju and aa time its 200% imp.

    • @sitadevimangipudimangipudi8404
      @sitadevimangipudimangipudi8404 2 роки тому +4

      She didn’t lose anything she robbed what all she could including the great personality of NTR had this devil not entered NTR would govern people to the end .Anyway in his last days he forgives CBN and was proud the way he developed Hyderabad as told in one of the media interviews

  • @avbuddha1685
    @avbuddha1685 2 роки тому +7

    " విషకన్య "😛😛😛

  • @gangamohanpotani6615
    @gangamohanpotani6615 2 роки тому +1

    Very sad news,😭💐💐

  • @srikantksamyu1119
    @srikantksamyu1119 2 роки тому +4

    ఎన్ని అనుకొని ఏమీ లాభం మన బంగారం మంచిది ఐతే కథ.. అప్పట్లో కృష్ణ కుమరిని పెళ్ళి చేసుకోడానికి రెడీ అయ్యాడు... త్రివిక్రమ్ చెదదొబ్బరు.. పెళ్ళి ఆగింది.. ఈ లపకి టైమ్ లో త్రివిక్రమ్ గారు ఉండి వుంటే ఆ ముండ కి అప్పుడే పిండం పెట్టె వారు... దరిద్రన్ని జనాల మీద వదిలి పొయ్యదు ఆ పెద్దాయన... వెదవ గాడు...

    • @yahooyahoo7024
      @yahooyahoo7024 2 роки тому

      Ntr emeki mundu evarino chesukundam anukunte hari krishna oppuko leduta

    • @srikantksamyu1119
      @srikantksamyu1119 2 роки тому

      @@yahooyahoo7024 heroin krishna kumari.. Hari krishna kaadu NTR brother Trivikram rao gola chesi pelli apesadu... NTR gaadu vaadi tammudu ki baaga respect istaadu... Kovvu yekkuva ayyi pelli ayyina aada mundani chesukunnadu... Daani mogudu ki droham chesaadu.. Paapam veeragrandam

  • @darlingrazu
    @darlingrazu 2 роки тому +4

    Jr NTR ఒకప్పుడు ఇలాగే ఉండే వాడు

  • @somarajb6445
    @somarajb6445 2 роки тому +3

    Jai TDP Jai CBN gaaru ✌️✌️

  • @krishnam4218
    @krishnam4218 2 роки тому +7

    జైల్లో ఉండాల్సిన తాటకి సమాజం లో తిరుగుతుంది.

  • @mohanpeddineni3789
    @mohanpeddineni3789 2 роки тому +9

    Jai TDP Jai CBN గారు

  • @venkateshkaluvakollu4592
    @venkateshkaluvakollu4592 2 роки тому

    Jai cbn

  • @sobhanampolu3864
    @sobhanampolu3864 2 роки тому +2

    మార్ఫింగ్ సెట్ కాలేదు ..

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 2 роки тому +9

    ఒక మాయ కిలాడిని పక్కన పెట్టుకొని NTR గారు బలి అయ్యారు

  • @vvvvvd111
    @vvvvvd111 2 роки тому +20

    Lakshmi Parvarthy nijaswaroopam slow ga battabayalu avuthundi..... Nijam eppudu daagadhu

  • @srinurajana2837
    @srinurajana2837 2 роки тому +2

    Jai cbn.... CBN really like a God to AP.

  • @vemulaobulesu150
    @vemulaobulesu150 2 роки тому

    Why Tdp , this type of vedios not released.suddendly pls through to media

  • @rajmba1284
    @rajmba1284 2 роки тому +1

    Hands off to Hari Krishna garu... NTR FAMILY...
    PLEASE upload the last words of NTR ... About CBN AND HIS FAMILY MEMBERS

  • @jaisriram1635
    @jaisriram1635 2 роки тому

    jai cbn

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 2 роки тому +10

    బీద అరుపులు అరుస్తున్న ఈవిడ ఆస్తుల్ని బయటపెట్టాలి

  • @venkat308
    @venkat308 2 роки тому +29

    Lakshmiparvathi thappudu munda danivalle anduru suffer ayyaru

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 2 роки тому

      Oka lady padhma chulu, men life and even big kingdomes matti loki vellayi.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 роки тому +12

    Nandamuri వంశానికి చీడ పురుగు LP

  • @chekkaobulesh2320
    @chekkaobulesh2320 2 роки тому

    C.B.N.clean image person

  • @VenkataRamanaChintakula
    @VenkataRamanaChintakula Рік тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 2 роки тому +5

    39k కే వైరల్ ఆ... ఈ టైటిల్ పేట్టి వైరల్ చేద్దాం అనుకుంటున్నారు

  • @nazeershaik6224
    @nazeershaik6224 2 роки тому +11

    peddayana chesina Pedda tappu 🧛🏻‍♀️aavidanu daggaraku ranivatam

    • @abhitutorials5443
      @abhitutorials5443 2 роки тому

      Do u know bro one thing, he bought many houses to his childrens nd gave the houses as a presentation when his first wife is alive, after that she is died. So he didnt have any support in home for some works. She reached to him for writing his lovestory as a book. But, she automatically moulded him for mentllay, psychologically, at the same time she tried to give a birth to a baby with ntr. Thats why the all the sons and daughter's are starts hated him. But ntr not find it. Her replication also increased in party. So all the MLA's are against to him. So cbn take the party charge

  • @stubb0rnable
    @stubb0rnable 2 роки тому

    Jr ntr same style of speaking

  • @Sridevi-uw7uf
    @Sridevi-uw7uf 2 роки тому +1

    దుష్ట శక్తి

  • @neerajainapakolla7665
    @neerajainapakolla7665 2 роки тому +4

    Teliyakunda matladevallu telsukovali, ayana kumarude cheptunnaru.

  • @pavachu
    @pavachu 2 роки тому +3

    LP should answer immediately. if not, she is the only culprit in killing our God NTR garu 🙏

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 2 роки тому +1

      But people will blame CBN, NBK etc. AA time aa bedroom lo tanu emi chesindi and emi first aid chesindi anedi imp.

  • @gollavillisuresh5594
    @gollavillisuresh5594 2 роки тому +1

    Same ntr annayya la unnaru age lo

  • @srilathanimmagadda1595
    @srilathanimmagadda1595 2 роки тому +7

    Ponile ippatikaina nikalu prajalaki vaduluthunnaru..

  • @rooster6779
    @rooster6779 2 роки тому +3

    Jr NTR vala Nana chepina matalu abhudhala ntr chepali

  • @rajand1806
    @rajand1806 2 роки тому +7

    Aame sare mari thandri

  • @seenubs50
    @seenubs50 2 роки тому +4

    ఈ వీడియో, అందరికి పంపండి,
    అందరూ చూడాలి

  • @bang70355
    @bang70355 2 роки тому

    ఏందో ఈ గోల

  • @laxmikante646
    @laxmikante646 2 роки тому

    అది ఒక లబిండిఛీ

  • @dp-sg8hc
    @dp-sg8hc 2 роки тому

    CBN lekapote Lakshmi parvathi TDP ni Edo oka partylo kalipedi

  • @raviram6238
    @raviram6238 2 роки тому

    Cm avvaaslina vyakthi eeyana ...eeyana aalochanalu maatalu padhathigaa aalochanatho untaai

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 2 роки тому +3

    Maha nayakudaina anna NTR gaaru mayala mahammarini atu pelli chesukuni itu thanuvu chaalinchadu anna gaari maranaaniki kartha karma kriya antha aa pishachi lakshmi parvathi gaare indhulo yevvari prameyamu ledhu naadu annagaari marana vaartha kutumba sabhyulakanna mundhu kotlla vijaya bhaskara reddy gaariki yendhuku samacharamichchindhi ante indhulo yedho goodu putaani undhanekadha ardham ippudu yevadevadiko ammudupoi mickulamundhu amayakuraliga natissthuvundhi eeme gaarivalla streela pai unna gavravaaniki machchaga maarindhi

  • @RaviRavi-vp2sz
    @RaviRavi-vp2sz 2 роки тому

    worrast l..parvati

  • @vijayvijju6204
    @vijayvijju6204 2 роки тому +1

    Bro senior NTR eh cheppinakaa... Enti bro malli laxmiParvathi vallane ani edvatam..
    I just dont get it .. family mottham poyina.. ame kadha NTR tho undhi... Ame antha la chesthe ntr picchodaa... Just ala undadanki

  • @truthspeaksforever
    @truthspeaksforever 2 роки тому

    Watch NTR vedio on CBN.. topic is over.. rest is lie

  • @eaturiprasad5803
    @eaturiprasad5803 2 роки тому

    Lapaki andariki kumpati peduthundi jai jam jam lapaki

  • @vijaylal4174
    @vijaylal4174 2 роки тому

    Paapam sr.ntr old age lo swargasthulai 27 years aina
    Thanu unchukunnadhi mathram inka kasi meedhey unnattundhi

  • @asvasrao
    @asvasrao 2 роки тому

    NTR matallo Chandababu bandaram... Idi choodalani undi...

  • @abhitutorials5443
    @abhitutorials5443 2 роки тому

    ఆడది తలుచుకుంటే సామరాజ్యాలే కూలిపోతాయన్నకి ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆడవాళ్లు ఒక మగవాడిని సైక్రాశి కరగా మెంటలాగా అడాప్ట్ చేసుకోగలవు అని చెప్పడానికి కూడా

  • @politicaltvofficial
    @politicaltvofficial 2 роки тому +1

    jai ntr

  • @afifathabassum2921
    @afifathabassum2921 2 роки тому

    Heart stroke vaste cardiologist daggariki kada vellali parvathi akka geonocologist deggaraku enduku vellindi 🤔🤔🤔

  • @shireeshakatta487
    @shireeshakatta487 2 роки тому +1

    Ntr choostunnavaaaa mee nanna chppedi

  • @ranik9699
    @ranik9699 2 роки тому

    Dikkimaalina Lakshmi parvathi….,,,sigguleni lady……,,galeezdi

  • @manju538
    @manju538 2 роки тому +1

    Harikrishna matallo enduku avide open heart with RK lo motham cheppesindi

  • @lakkojuramakrishna7999
    @lakkojuramakrishna7999 2 роки тому

    Ee donga Munda valla mana annagaru jeevitaniki oka machala tayarayyindi..johar NTR garu..johar Hari annagaru

  • @lvramachandramurthych4721
    @lvramachandramurthych4721 2 роки тому

    What's the use, he is no more. His son is hell bent on liquidating tdp.

  • @kvram11
    @kvram11 2 роки тому

    first mogudni vadili 2nd kosam vacchindante ardam kavadamla, poor NTR. Musolode gani mahanubhavudu evedamo jagatkiladi

  • @venkey2774
    @venkey2774 2 роки тому

    NTR meda cheppu lu veyinchada ni ki nv CBN balakrishna, purendshwari enti ki poyaru kada ra

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 2 роки тому +2

    Vedoka thagupothu thirugupothu
    Vedu NTR ni veedilo padesadu
    Raskel
    Pedda prathi vathudu laga matladutadu

  • @canuradha5437
    @canuradha5437 2 роки тому

    ఈని రోజులు యక్కడ ఉన్నారు నాయన. తండిని చూసుకోలేదు. ఇపుడు news కాదు

  • @Justice4AAll
    @Justice4AAll 2 роки тому

    both died unexpectedly, karma is related. NTR has paralysis, no son's or daughters took care of him.

  • @SunilKumar-xn8ch
    @SunilKumar-xn8ch Рік тому

    Champindi ...meere...meeru avunu Anna kadhu Anna

  • @vinay8188
    @vinay8188 2 роки тому

    boku munda

  • @krishnan5539
    @krishnan5539 2 роки тому

    Steroids echi...ntr ni than vaipu theppukoni...next ayanni champi...emye cm avvalani...waw...yem plan chesarandi.... 🙏🙏...LP vudhyesam thappu ..

  • @telugumirchy5339
    @telugumirchy5339 2 роки тому +1

    Chettta Y cheapi ki ivi akkarledu

  • @dpvprasad1384
    @dpvprasad1384 2 роки тому

    Worst lady entered into Ntr 's life who was solely responsible for his death. Lpthe worst lady.

  • @raajgodi6738
    @raajgodi6738 2 роки тому +6

    Harikrishna ante Laxmi parawathi ki uchha

  • @sriyachunduri1109
    @sriyachunduri1109 2 роки тому +1

    Ivi harikrishna matalu kaadu kalpitaalu

  • @sambak905
    @sambak905 2 роки тому +1

    Paytm dogs coments pettandy

  • @megharajsripada8497
    @megharajsripada8497 Рік тому

    Vedu peddha US less fellow

  • @dpvprasad1384
    @dpvprasad1384 2 роки тому +1

    Fools clash me.

  • @jayasreem8972
    @jayasreem8972 2 роки тому

    Daridrapadhi Lakshmi parvathi

  • @sravankumar0708
    @sravankumar0708 2 роки тому

    NTR family kabatti., samskaram unna vallu kabatti…oka samanyamyna dhikku dhivanam leni LP NTR pakkana cheri atalu adisthunna chusthu vadhilesaru…Adhey place lo vere vallu undhi untey LP Santhi gallanthu chese vallu…NTR Ontari thanam catch cheskoni trap chesindhi LP.., adhi clear cut vasthavam.,NTR ni Vasam successful ga ipoyaka Party ni vasam cheskundham ankundhi., ah process lo NTR ni pottana pettukundhi NTR chavuki karanam ayindhi…NTR meedha Prema untey NTR university peru marusthuntey chusthu oorukodhu., pygaa samardhisthundhi

  • @kingmaker2575
    @kingmaker2575 2 роки тому +1

    Miru sariga chudaledu ani andarike telusu ra

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 2 роки тому +3

    Nice Hari Krishna garu . Jr Ntr edi vinaali.nijaalu telusukoni .aa vamshi ,Kodali gaallani vadilesi vaala meed action teeskovali.
    LP maatala uchulonchi bayata padaali.
    Hats off .Hari krishna garu .we miss you .🙏💐🌹🙏