@@manojkingsagar it's his personal choice Mr. Athani evarini pelli cheskovali anedi nuvvi cheptavaa who r u brother to tell him. Is it his life r urs life
@@spur2hit That shows the difference, you brute. When you're alone, you can take any decision. But when you've sons & daughters who are already married, if you can't think of the reputation of the family at that point of time, then it is definitely a mistake from NTR's side for which he paid heavily.
@@manojkingsagar do u know he won the election back in 1994 after he married Laxmi parvathi n he never hide his martial status from the public n he attended public meetings along with his wife. . PPL of ap believed NTR did nothing wrong n gave their madate.Before elections noone from the family r party including his sons n daughters n party leaders opposed him, All these things happen after he won the election. This is the conspiracy led by babu who was supported by NTR n daughters. All his family members backstabbed him for his unconditional love on them.
@@spur2hit let your dad also get married to a different woman and you accept her as your mother and then let her rule you and your siblings, if you have any. Let her take control of your dad and not allow you to see him. Then you’ll understand their pain. Elections are different and personal life is different.
పెళ్లి తప్పుకాదు,ఎంపిక తప్పు,భలే చెప్పావు తల్లి.సిగ్గు లేకపోతే సరి.కొడుకులు అన్నం పెట్టలేదు.నేను పెట్టాను.ఏం మాట్లాడుతున్నారు.అసలు సింహంలా బ్రతికిన రామారావు గారికి,తిండి లేకుండా చేసి,ఇంటికి కారేజ్ పంపాను అని చెబుతున్నారు.పక్షవాతం వచ్చి చెయ్యి లేపలేని వ్యక్తి,అన్నం ఎలా తింటాడు.అసలు మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనే పరిస్థితులు కల్పించడమే మీరు చేసిన మహాపాపం.ముందు తప్పు మీది,తరవాత మీలాంటి సంతానం కన్న అన్నగారిది.
అవును బ్రదర్ నిజం చెప్పావు. అంత మంది కొడుకులు కూతుర్లు కోడళ్ళు అల్లుళ్ళు ఉండి కూడా ntr గారు పక్షవాతం వచ్చాక అనాదిగా ఉండిపోయాడు. ఆ సమయంలో లక్ష్మి పార్వతి గారు ఆయన జీవితంలోకి రాకుంటే అచేతనంగా ఉన్న tdp పార్టీకి ప్రచారం చేసే ఓపిక ntr గారికి ఉందా. ఆయన ఆ టైంలో తీసుకున్న నిర్ణయం కరెక్టే అని ntr కుటుంబం ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుంది. లేకుంటే ntr గారిని వారికి వారే మదం పట్టిన మొద్దు మనిషి అనేలా ఒప్పుకున్నట్లు అవుతుంది.
💯% True NTR is a legend He role model of his followers Ex CM, he can maintain house servents. He is not ordenery person 11 childrens , he given properties All of them high position wealth. Missing vasudika kutumbam.
Choice of soul mate is NTRs personal matter. How can a daughter finds it debatable. After Supporting Babu Backstabbing of NTR by all the family members, NTR children's attitude towards their father is highly treacherous..
My dear brother, differentiating or backstabbing (in your words) from N. T. R and electing CBN as their is the TD Legislative party matter. Why you are telling it is some backstabbing?. I just want to let you know. If CBN did wrong definitely people will not vote for TDP(CBN) in next election.
If you think she doesn't have rights to talk, even she is NTR's daughter. What rights do you have to comment on this matter. That is their family matter.
My dear cheddy... Choice of marriage & soul mate(asalu lapathi soul mate entra 😂) anedhi ntr gaari personal matter... Decision wrong kaadhu selection wrong ani Purandareswari gaaru endhuku antunnaro neeku telusu but nee Paytm buddhi valla nuv cheppalevu... Husband ni vadhilesi vachina Lapathi ni veeragandham subbarao garini adagakunda Ntr gaaru accept cheyadam wrong... 2019 lo Andaram chinchukuni ycp ki votlu vesam le kaani ardhamaindi mallly ycp vasthe ika maraname ani... Life lo ycp ki vote vesedheledhu... Hi AP bye bye ycp...
నిర్ణయం సరైనదే ఆప్షన్ తప్పట! ఆహా ఆ వయసులో మీరే ఆప్షన్ ఇచ్చారమ్మా మీ నాన్నకి ఇన్నాళ్లకు మీటూ అని ఈ బోడిగాడి అభిప్రాయమొకటి ఉపముఖ్యమంత్రి పదవికాశపడి కసాయి చంద్రబాబుతో కలిసి కన్నతండ్రిని ముఖ్యమంత్రి పదవినుండి దించడానికి శక్తివంచన లేకుండా కృషి చేసిన కన్న కూతుర్లకు రామారావు గారు పెట్టుకున్న పేర్లు భువనేశ్వరి, పురంధేశ్వరి
నిజం, వాస్తవం,చరిత్ర చెప్పిన సత్యం కంటే వీళ్ళు చెప్పే విషయం సత్యదూరం. వీడు అడిగే ప్రశ్నలు స్వార్థం, సంకుచితమైన విధానం, వివక్షత ఉంటుంది. అసలు జర్నలిసం అనే అత్యంత గొప్ప, అత్యంత గౌరవ, సబ్జెక్ట్ కు RK అనే వాడు అసలు అర్హతలు లేని కుసంస్కారి. ఇతనికి కుల గుల, కుల ప్రయోజనాల పేరుతో వీడి సంపదని పెంచుకోవడం కోసం, అమాయక కుల అభిమానుల అమాయకత్వాన్ని సోమ్ముచేసుకోవడం అంతర్గత ఎజెండా.
Avunu nizame amma mari sharmila gurinchi ni thammudu inti office nundi thappudu post pettinappudu nuvvu ilage matladithe bagundu ni chelli matrame na vere vallu aadavallu kada mundu kula media ki cheppu
Dhaaniki rajakeeya acasaram vaste sister gurtu vachindhi. Anni party lu ayipoyinayi. Chandrababu chaste, loki gaadiki poti ga dheeni santhaanaanni tevachu ani dheeni plan.
ఐతే పురేందేశ్వరి గారు అసంబ్లీలో భువనేశ్వరి గారిని ఏదో అన్నారని మీరు కూడా నమ్ముతున్నారా 🙏అన్న ntr గారి అభిమానిగా చెబుతున్న అక్కడ ఎవరు ఏమి అనలేదు అంతకు ముందు ఒకానొక సందర్భంలో గన్నవరం mla వంశీ గారు అన్నమాట నిజం. అసంబ్లీలో tdp సభ్యులు కావాలనే ycp వారిని రెచ్చ గొట్టే మాటలు అన్నప్పుడు అన్ని బయటకు రావాలి అని ycp వాళ్ళు అంటుంటే అనని మాట అన్నారని సానుభూతి కోసం ప్రయత్నం చేసింది నిజం కదా.
ఆవిడ కాదు దేశం అంతా నమ్ముతున్నారు అధికారం ఉంది అని ఏది పడితే అది మాట్లాడినా చెల్లిపోతుందని అనుకున్న సత్తెనపల్లి సుకన్యా ప్రియుడు సత్తెనపల్లి ఆంబోతుగాడు మాట్లాడటం అసెంబ్లీలో అందరూ చూసారు..ఇక గన్నవరం పశువుగాడికి పశువుల భాషలోనే సమాధానం చెబుతాం..నోరు అడుపులేని వెధవలను వెనకేసుకొచ్చేవాడు ఎవడైనా వేదవే
@@srikanthvemulapalli1052 ఈ బాష ఎక్కడ మొదలు ఐయిందో ఒక్కసారి వెనక్కు పోయి చూడు బ్రదర్. ముందు ముందు నిజాయితీ గల వాళ్ళు రాజకీయ్యాల్లోకి రావాలంటే భయపడే రోజులు వస్తాయి. ఏ పార్టీ వాళ్ళైనా తప్పుడు బాష మాట్లాడే వారిని వెనకేసుకు రావటం తప్పే. అది ఎక్కడ నుండి మొదలు ఐయిందో గతంలోని అసంబ్లీ కాని బహిరంగ సభలు కాని చూడు నీకే అర్థం అవుతుంది.
AA rojullo yamti AA time ki ayanaki 65 years........Buddi unnavadu AA rojullo kuda alaga chesavadu kadhu.........ayana chasukundi 1992 AA time lo appatiki kuda chala mandhi buddiunna old people yavaru kuda ala chesavaru kadhu...............'''''''!!!!!!!!
Know facts before commenting... LP belongs to Chowdary community it's not about caste family members doesn't like her character and behaviour that's it!!
Idhi 8th grade lo unnappude okadini chusukuni lechi podham anukundhi anta. Veella thandri 70 years lo evaru dhikku leka oka aavida ni pelli chesukunte idhi maatkaduthundhi. Oosaravelli dheeni peru
Veella meeda negative comments pette vallandariki na question okkate. Mee intlo mee sontha vallu baga close aina vallu evaraina NTR chesina pani chesthe kachitanga thattukoleru. Adi oppukokapoina nijam.
చక్కని భాష, భావవ్యక్తికరణ, ఆ సంస్కారం... No words 🙏🙏🙏
RK preparing grounds for 2nd marriage
70 years lo second marriage enti thatha
Radha Krishna garu you can also do one more marriage because your age is 60 years
Musukoraa andulo tappemundiii
నిర్ణయం రైట్ ఎంపిక తప్ప్పా.అది మీరా చెప్పాల్సింది లేక ఎంచుకొన్న వ్యక్తా.
@ Spur … thappu chesevaadeppudu vaadu correcte chesthunna anukuntaadu… thingaroda… 😂
@@manojkingsagar it's his personal choice Mr. Athani evarini pelli cheskovali anedi nuvvi cheptavaa who r u brother to tell him. Is it his life r urs life
@@spur2hit That shows the difference, you brute. When you're alone, you can take any decision. But when you've sons & daughters who are already married, if you can't think of the reputation of the family at that point of time, then it is definitely a mistake from NTR's side for which he paid heavily.
@@manojkingsagar do u know he won the election back in 1994 after he married Laxmi parvathi n he never hide his martial status from the public n he attended public meetings along with his wife. . PPL of ap believed NTR did nothing wrong n gave their madate.Before elections noone from the family r party including his sons n daughters n party leaders opposed him, All these things happen after he won the election. This is the conspiracy led by babu who was supported by NTR n daughters. All his family members backstabbed him for his unconditional love on them.
@@spur2hit let your dad also get married to a different woman and you accept her as your mother and then let her rule you and your siblings, if you have any. Let her take control of your dad and not allow you to see him. Then you’ll understand their pain. Elections are different and personal life is different.
When you can't take care of him. You have no right to question or comment?
Sharmila gurinchi matladinappudu e jathi ratnam ekkada undo.
Aaa poramboku lanja tho polchamaku
NTR decision 200% correct about his marriage
neeku edo personal ga parichayam unnattu NTR🤣
Manchidi.. poyyi mee amma naanna laki koodaa rendo pelli cheyyi...
@@manojkingsagar neeku enduku ra pulka
@@rumpel1354 Neekenduko naaku anduke ra konderri pulka... mingei...
మీ భర్త కు మీరు సారి అయిన ఎంపిక యేన మేడం గారు
పెళ్లి తప్పుకాదు,ఎంపిక తప్పు,భలే చెప్పావు తల్లి.సిగ్గు లేకపోతే సరి.కొడుకులు అన్నం పెట్టలేదు.నేను పెట్టాను.ఏం మాట్లాడుతున్నారు.అసలు సింహంలా బ్రతికిన రామారావు గారికి,తిండి లేకుండా చేసి,ఇంటికి కారేజ్ పంపాను అని చెబుతున్నారు.పక్షవాతం వచ్చి చెయ్యి లేపలేని వ్యక్తి,అన్నం ఎలా తింటాడు.అసలు మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనే పరిస్థితులు కల్పించడమే మీరు చేసిన మహాపాపం.ముందు తప్పు మీది,తరవాత మీలాంటి సంతానం కన్న అన్నగారిది.
అవును బ్రదర్ నిజం చెప్పావు. అంత మంది కొడుకులు కూతుర్లు కోడళ్ళు అల్లుళ్ళు ఉండి కూడా ntr గారు పక్షవాతం వచ్చాక అనాదిగా ఉండిపోయాడు. ఆ సమయంలో లక్ష్మి పార్వతి గారు ఆయన జీవితంలోకి రాకుంటే అచేతనంగా ఉన్న tdp పార్టీకి ప్రచారం చేసే ఓపిక ntr గారికి ఉందా. ఆయన ఆ టైంలో తీసుకున్న నిర్ణయం కరెక్టే అని ntr కుటుంబం ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుంది. లేకుంటే ntr గారిని వారికి వారే మదం పట్టిన మొద్దు మనిషి అనేలా ఒప్పుకున్నట్లు అవుతుంది.
Tomorrow think about yourselves who will be there for you , money este chalu Gaddi kuda thintaru
💯% True NTR is a legend
He role model of his followers
Ex CM, he can maintain house servents.
He is not ordenery person
11 childrens , he given properties
All of them high position wealth.
Missing vasudika kutumbam.
Choice of soul mate is NTRs personal matter. How can a daughter finds it debatable. After
Supporting Babu Backstabbing of NTR by all the family members, NTR children's attitude towards their father is highly treacherous..
My dear brother, differentiating or backstabbing (in your words) from N. T. R and electing CBN as their is the TD Legislative party matter. Why you are telling it is some backstabbing?. I just want to let you know. If CBN did wrong definitely people will not vote for TDP(CBN) in next election.
Bathroom lo babai gundepotu katha ento cheppandi Reddy garu.....mundu gundepotu tharvatha goddalipotu tharvatha CBN champichadu tharvatha kuthuru alludu champicharu ee natakalu ghoralu kante edi dharunqm goram kadu Reddy garu !!
If you think she doesn't have rights to talk, even she is NTR's daughter. What rights do you have to comment on this matter. That is their family matter.
Ne bonda ra ne bonda 😂
My dear cheddy... Choice of marriage & soul mate(asalu lapathi soul mate entra 😂) anedhi ntr gaari personal matter... Decision wrong kaadhu selection wrong ani Purandareswari gaaru endhuku antunnaro neeku telusu but nee Paytm buddhi valla nuv cheppalevu... Husband ni vadhilesi vachina Lapathi ni veeragandham subbarao garini adagakunda Ntr gaaru accept cheyadam wrong... 2019 lo Andaram chinchukuni ycp ki votlu vesam le kaani ardhamaindi mallly ycp vasthe ika maraname ani... Life lo ycp ki vote vesedheledhu... Hi AP bye bye ycp...
Me too...
Mr. RK Sir!
RK is a broker
NTR ki theliyada evarini chesukovali purandeswari you are wrong
నిర్ణయం సరైనదే ఆప్షన్ తప్పట! ఆహా ఆ వయసులో మీరే ఆప్షన్ ఇచ్చారమ్మా మీ నాన్నకి
ఇన్నాళ్లకు మీటూ అని ఈ బోడిగాడి అభిప్రాయమొకటి
ఉపముఖ్యమంత్రి పదవికాశపడి
కసాయి చంద్రబాబుతో కలిసి
కన్నతండ్రిని ముఖ్యమంత్రి పదవినుండి దించడానికి శక్తివంచన లేకుండా కృషి చేసిన కన్న కూతుర్లకు రామారావు గారు పెట్టుకున్న పేర్లు భువనేశ్వరి, పురంధేశ్వరి
Yes me too
I think you don't know rajanethi (laws in politics)
I think you hate his caste but everyone must accept his vision
me too
మీరు ఆయన ను ఎందుకు చూడ లేదు అందరు సంతానం వున్నా ఒక్కరూ చూడ లేదు
అందుకే బయట వారిని
ఆదరించారు
ఆయన వుసురు తగలక పోదు
వెన్నుపోటు పొడిచిన గ్రూప్ పోస్టుమార్టం చేస్తున్నారు 😂😂😂
😂😂😂
అవును...
Radha Krishna garu please do your business Radha Krishna garu
One should not say such words against others decision
Meru Correct ga unte ah person enter ayyedhi kadhu...Meru At least food kida pettala...
నిజం, వాస్తవం,చరిత్ర చెప్పిన సత్యం కంటే వీళ్ళు చెప్పే విషయం సత్యదూరం. వీడు అడిగే ప్రశ్నలు స్వార్థం, సంకుచితమైన విధానం, వివక్షత ఉంటుంది. అసలు జర్నలిసం అనే అత్యంత గొప్ప, అత్యంత గౌరవ, సబ్జెక్ట్ కు RK అనే వాడు అసలు అర్హతలు లేని కుసంస్కారి. ఇతనికి కుల గుల, కుల ప్రయోజనాల పేరుతో వీడి సంపదని పెంచుకోవడం కోసం, అమాయక కుల అభిమానుల అమాయకత్వాన్ని సోమ్ముచేసుకోవడం అంతర్గత ఎజెండా.
Rk Gary
.pls allow them to speak
ఎన్టీఆర్ సుఖంగానే ఉన్నాడుగా లక్ష్మి తో...
@@sivasakamuri8 Avunu meru chusaru.
Me too rk garu
Lapaki choice wrong
Ante kodukulu mottam NTR garini galiki vadilesara
RK who started first , Sharmila gossip start chaysidi evveru broker RK
Prapanchamlo ladies andharu paddathiga periginolle mire kadhu midhaka vasthe kani noppi telilla
Correct
.It's NTR personal choice...who is RK to decide it's right or wrong...no decency to talk about a lady on public platform...
Excellent
Kodukulu choosukovali kada
Avunu nizame amma mari sharmila gurinchi ni thammudu inti office nundi thappudu post pettinappudu nuvvu ilage matladithe bagundu ni chelli matrame na vere vallu aadavallu kada mundu kula media ki cheppu
NTR ni okkaru kuda chusukoledhu , chivari rojullo, ayana entha badha paddaro 😢😢
Character assassination gurinchi krish chebutunnaru, kalikaalam.
Sr ntr evarini chesukovalo ee bacha galla meeda depend avala? Rightvor wring ..its his choice..me andariki marriages ayipoyay ..kids vunnaru inkenti meegola
Do you have sense to talk Puramdeswari.Annam pettaleni meru why you talking.12 children's is there but no use to take care of NTR and TDP party
Abho
Hi
ఈడికి కోపం .. అంట .. ఆడివలన ఇద్దరప్ప చేళ్ళలని ఇడదీసిన ఘనుడు మాట్లాడుతున్నాడు ...
Em rk ..vella family bondings ne neeku respect ivalanipisthunda? Nakka
chinnamma meeru father NTR decision ni opposition na
Sister ki meru eche గౌరవం great
Dhaaniki rajakeeya acasaram vaste sister gurtu vachindhi. Anni party lu ayipoyinayi. Chandrababu chaste, loki gaadiki poti ga dheeni santhaanaanni tevachu ani dheeni plan.
Vidiki anni telusu eduti vallani noru teravaniyadu.
ఐతే పురేందేశ్వరి గారు అసంబ్లీలో భువనేశ్వరి గారిని ఏదో అన్నారని మీరు కూడా నమ్ముతున్నారా 🙏అన్న ntr గారి అభిమానిగా చెబుతున్న అక్కడ ఎవరు ఏమి అనలేదు అంతకు ముందు ఒకానొక సందర్భంలో గన్నవరం mla వంశీ గారు అన్నమాట నిజం. అసంబ్లీలో tdp సభ్యులు కావాలనే ycp వారిని రెచ్చ గొట్టే మాటలు అన్నప్పుడు అన్ని బయటకు రావాలి అని ycp వాళ్ళు అంటుంటే అనని మాట అన్నారని సానుభూతి కోసం ప్రయత్నం చేసింది నిజం కదా.
ఆవిడ కాదు దేశం అంతా నమ్ముతున్నారు అధికారం ఉంది అని ఏది పడితే అది మాట్లాడినా చెల్లిపోతుందని అనుకున్న సత్తెనపల్లి సుకన్యా ప్రియుడు సత్తెనపల్లి ఆంబోతుగాడు మాట్లాడటం అసెంబ్లీలో అందరూ చూసారు..ఇక గన్నవరం పశువుగాడికి పశువుల భాషలోనే సమాధానం చెబుతాం..నోరు అడుపులేని వెధవలను వెనకేసుకొచ్చేవాడు ఎవడైనా వేదవే
@@srikanthvemulapalli1052 ఈ బాష ఎక్కడ మొదలు ఐయిందో ఒక్కసారి వెనక్కు పోయి చూడు బ్రదర్. ముందు ముందు నిజాయితీ గల వాళ్ళు రాజకీయ్యాల్లోకి రావాలంటే భయపడే రోజులు వస్తాయి. ఏ పార్టీ వాళ్ళైనా తప్పుడు బాష మాట్లాడే వారిని వెనకేసుకు రావటం తప్పే. అది ఎక్కడ నుండి మొదలు ఐయిందో గతంలోని అసంబ్లీ కాని బహిరంగ సభలు కాని చూడు నీకే అర్థం అవుతుంది.
1:01 netho Trump kuda anesthadu babaaa
Kammavaritho thappa sc lathanu, bc la thonu interw cheyyava nee yebba
Ne yabba… ayyanapatrudu, vamgalapudi anitha interviews chudaledhu enti ra nuvvu. Urike edichi chastharu kammas meedha
@@JupyterBA enduku enta meru Vara valla meda yadiki chestaru kabati
She is correct good medam
Lakshmi parvathi same caste kadha
Kadhu brahmins anukunta
AA rojullo yamti AA time ki ayanaki 65 years........Buddi unnavadu AA rojullo kuda alaga chesavadu kadhu.........ayana chasukundi 1992 AA time lo appatiki kuda chala mandhi buddiunna old people yavaru kuda ala chesavaru kadhu...............'''''''!!!!!!!!
మొత్తానికి 20 సంవత్సరాల క్రితం విడిపోయిన రెండు కుటుంబాలను / అక్కా చెల్లెళ్ళను, తోడల్లుళ్ళిద్దరినీ YCP కలిపిందన్న మాట.
Nara surudu di tappu, wait chesi champesinadu
She is very bad daughter.
If laxmiparvathi belongs to Chowdary community ,is it ok ?
She is a Chowdary boss
Know facts before commenting... LP belongs to Chowdary community it's not about caste family members doesn't like her character and behaviour that's it!!
Rk, entha covering ...ade mega family ni ithe pullatho guchi lepinattu lepevadivi..ee janma ki anthe nuvvu
Ntr పాపం మీకు తగులుతుodhi
ఎన్టీఆర్ నిర్ణయం తప్పు కాదు మీ తప్పుడు ఆలోచన లే తప్పు అవి ఒప్పుకుంటే ఇప్పటికి అయినా ఎన్టీఆర్ ఆత్మ కొంచం అయినా శాంతిస్తుంది
Idhi 8th grade lo unnappude okadini chusukuni lechi podham anukundhi anta. Veella thandri 70 years lo evaru dhikku leka oka aavida ni pelli chesukunte idhi maatkaduthundhi. Oosaravelli dheeni peru
చంద్రబాబు ఎన్ టి ఆర్ కి వెన్నుపోటు పొడవడానికి ఇంటి లోపల సాయం చేసిన మొదటి వ్యక్తులు భువనేశ్వరి , పురందేశ్వరి . చాలా డేంజరస్ వ్యక్తులు.
Manchi cover drives
Assalu.... Telugu jati ki mukha chitram ina N T R garini tappu ani prove cheyyadaniki yenta try chestunnav ra.... Kittu... Ga
Coments chese vallani chuste jalestundi.
Veella meeda negative comments pette vallandariki na question okkate. Mee intlo mee sontha vallu baga close aina vallu evaraina NTR chesina pani chesthe kachitanga thattukoleru. Adi oppukokapoina nijam.
Fact bro
Adhi NTR choice ayina pillalu oppukoleru
NTR mee lanti vallani kanatame ayana chesina papamu