బాలు గారి కి మంచి సూపర్ డూపర్ సాంగ్స్ ఇచ్చింది కృష్ణ గారు ఒక్కరే .. కృష్ణ గారికి ఘంటసాల గారి గొంతు సెట్ అవలేదు .అందుకే బాలు గారికి తన పాటలు ఎక్కువగ పాడే అవకాశాలు ఇచ్చేవారు కృష్ణ గారు .. చిన్న ఇష్యూ వల్ల ( వేరే కొందరి వల్ల ) కొన్ని 2సంవత్సరాలు బాలు గారు కృష్ణ గారికి పాటలు పడలేదు మళ్ళీ 90నుండి పాడటం ప్రారంభించారు .. బాలు గారు కృష్ణ గారు కాంబో సూపర్ డూపర్ హిట్ కాoబో
తెలుగు సినిమా గౌరవాన్ని ఇనుమడింప చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలు స్వరాభిషేకం లో వినిపించడం సంతోషం.. పాటల తరువాత బాలుగారి కామెంట్స్ కొన్ని కట్ చేశారు. అవి చాలా ముఖ్యం. ఇంత మంచి కార్యక్రమం లో మల్లికార్జున్ గారు వ్యవహరించిన తీరు బాగోలేదు..
బాలు గారు నమస్తే ... తెలుగుపాట లోని తీయదనం మీ వల్లనే తెలుసు కున్నాను మీరు పాడిన ప్రతిపాట ఓ అద్భుతం మీరు పాడిన ప్రతిపాట మానోటిలో సుడులు తిరుగుతుంది బహుశా తెలుగు సినిమా పరిశ్రమలో మీరే ఎక్కవ పాటలు పాడిఉంటారు మీకు వయసు 70 మీ మనసుకు వయసు 20 మీరు పాడటానికే పుట్టారు ఇది మా అదృష్టం మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.....
Great episode of the Super Star "KRISHNA". I loved all those amazing songs in this episode which is very lovely to hear and get real entertainment. Well, done Legend singer Dr. S.P.Bala Subramanyam. Thanks a lot.
గత కొన్ని ప్రోగ్రామ్స్ లో బాలు గారు younger look తో అభిమానుల్ని అలరిస్తున్నారు. ఆయన అలాగే young గా నూరేళ్లు మాలాంటి శ్రోతలను ఆనందింప జేస్తుండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
సెలబ్రెటి songs కి సంబందించిన పాటలprogramme conduct chestunnapudu చాలా జాగ్రత్తగా ఉండాలి మల్లి ఖార్జున్ గారి అతి యెబ్బెట్టుగా ఉంది పాడినపాటలల్లొ తప్పులు ఉన్నాయి.superstar krishna gaaru antay తమాషాగాఉందా సుమగా రు తప్ప anchors లేరా తను కూడ agni parvatam song విషయంలొ తప్పు చెప్పింది balu gaaru great and ever green singar
To, Swarabhishakam Presentation is very good presens of etv. Carecter. Master of drycline shop.... Pa. Aa mojullo...... . Aa phosullo.... Aa karshanalo. Adumbaralo.... Thanuu korikala...... Kutamilo ..... . Kalavarincha mannasuna....... Prama chigurimchag........ Vhivaamu jrugaga....... Arudina jeotaku...... Manama manaku.... Ayvaru satiraru........ Srama jeevanam.. ... Siri sre lakshmivi...... Swarala, Swarabhishakam.
S.P.Balu garu "anuraga devatha nive" song swarabhishekam lo eppudina padaremo ani search chesthe ekkada raledu. innallaku ee adbhuthamaina paata paadi maa korika neravercharu thank you BALU garu and swarabhishekam! SUPERSTAR krishna gari vi enno wonderful songs vunnai... aina kani 1 week mathrame pettaru! NTR & ANR garivi 2 weeks pettaru. vallatho samaanamaina krishna garivi matram 1week e pettadam chala baadhaakaram!
SUPER STAR KRISHNA gari KUMARA RAJA loni Naku Ishtamaina, Priyamaina Song... ANURAAGA DEVATA NEEVE FENTASTIC... BALU PAADINA EE SONG IPPATIKI INTLO ROJU VINTA... KRISHNA garu Ante Naku Chaala ISHTAM ! BALA KRISHNA GAMBHIRAOPET. Telangana state ; 9550801363
Krishna garu e cinima parishramiki Vacchinappudu evaru Sahayamu cheyaledu. Oka Adurti Subba Rao garu chance icchi help chesaru, anduke ayante Chala abhimanamu. Krishna garu NTR, ANR garla KU thana own Banner lo Chance tho multistarrer movies cheyadamu start chesaru. Krishna garu chesinanni multistarrer movie evaru Telugu cheyaledu. Chala sarlu Krishna garu thokkalani chesaru. Anduke ayana Daring and dashing Super Star Krishna. That is Krishna garu. Heroines visayamulo kuda Chala kattadi chesaru. Anduke Oka stage lo Jr. Heroines tho natincharu. That is Super Star Krishna garu. Hats off to Super Star hats off.
All songs are super . Enni saarlu vinna vinalanipinche songs. First song legend Sri balu garitho modalupettaru super. Ramu garu kuda vunte bagundu anipinchindi.
1. It is really disappointing, just one episode is allotted for Super Star Krishna's film songs. The reason being, if we notice carefully, a good number of very good lyricists blossomed during his era and he had very good songs in terms of literary values, and his music directors KV Mahadevan, Satyam, Chakravarthi etc. contributed with finest tunes comparing to the other top heroes. Thus, his songs deserves at least 2 episodes. What is the hurry to wrap up the show so quickly dear organisers? 2. Honestly speaking....throughout the program, desperately waited to listen...'ఏమని పిలువనురా-నినునేవిధి కొలువనురా...' (రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్), 'మ్రోగింది కల్యాణ వీణ...' ( కురుక్షేత్రం).....damn disappointed...Bala Subrahmanyam garu, where are you?...are you listening??
Krishna gaariki one week icchi aapesaaru...very sad ...ETV should understand the feelings of Krishna fans. NTR and ANR ki 3 weeks ichi, Krishna ki one week ivvatam correct kaadu.
Hi Balu boss ur evergreen legendery singer in telugu industry asalu yem cheppalo theletam ledhu boss no words to say what an energy Balu boss meku 74years ante yevaru nammaru boss y because ur not looking like that SPcharan Khanna Balu boss ye handsome ga unnaru handsoff to u Balu boss.
Etv Suman garu rasina songs awesome ga vundevi .please make those songs a episode and telecast in swaraabhishekam .I like those songs a lot.please try to present them in swaraabhisekham.serial songs as well as other albums too of Suman please
Ramoji and Balu gallu iddariki Superstar Krishna ante padadu .. andukane oka program tho saripettaru. NTR and ANR ki 2 episodes and Superstar Krishna ki one episode emiti ..
mr mallikarjun, pls stop acting as Krishna, pls do not imitate him in any program, u cannot act like a legend and don't fool yourself by doing like this..... he is a legend - give respect to him
Mallikarjun should know his limits...Krishna gaari laaga act cheyyataniki adi mimicry or imitating show kaadu...he has to apologise to every Telugu person.
also suma garu and ETV, the song of e-gaalilo was picturised in the picture by the charectors of vijaya and jamadagni and not vijaya and chandram as mentioned by you, pls make a note of this
Chala anyanyamu sir, asalu Super Star Krishna garu and Andhalarasi Sridevi garu songs oka episode alage Jayaprada garu and Super Star Krishna garu rendo episode, kanisamu three episodes cheyali very bad luck.
కృష్ణ గారి దేవదాసు సినిమా ప్లాప్ అయింది అనిచెప్పటంలో యాంకర్ సుమ సెటైర్లు వేస్తుంది.ఎవరు రాసి ఇస్తున్నారో లేదా ఆవిడ స్వంత వాక్యాలా.తగ్గించుకోవాలి
బాలు సార్, కమనీయ మైన గొంతు మీ సొంతం. ఎంత చక్కని పాట లు పాడారు సార్. ఎన్ని జన్మలు ఎత్తినా మీ లాంటి వారిని చూడలేము
Balu sir you are ever green. You are always in our hearts.
ఒక్క ఎపిసోడ్ తో సూపర్ స్టార్ హిట్ సాంగ్స్ సరిపోవు .. ఓ నాలుగైదుగు ఎపిసోడ్ కావాల్సిందే ..
జై కృష్ణ జై కృష్ణ
బాలు గారి కి మంచి సూపర్ డూపర్ సాంగ్స్ ఇచ్చింది కృష్ణ గారు ఒక్కరే .. కృష్ణ గారికి ఘంటసాల గారి గొంతు సెట్ అవలేదు .అందుకే బాలు గారికి తన పాటలు ఎక్కువగ పాడే అవకాశాలు ఇచ్చేవారు కృష్ణ గారు .. చిన్న ఇష్యూ వల్ల ( వేరే కొందరి వల్ల ) కొన్ని 2సంవత్సరాలు బాలు గారు కృష్ణ గారికి పాటలు పడలేదు మళ్ళీ 90నుండి పాడటం ప్రారంభించారు .. బాలు గారు కృష్ణ గారు కాంబో సూపర్ డూపర్ హిట్ కాoబో
తెలుగు సినిమా గౌరవాన్ని ఇనుమడింప చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలు స్వరాభిషేకం లో వినిపించడం సంతోషం.. పాటల తరువాత బాలుగారి కామెంట్స్ కొన్ని కట్ చేశారు. అవి చాలా ముఖ్యం. ఇంత మంచి కార్యక్రమం లో మల్లికార్జున్ గారు వ్యవహరించిన తీరు బాగోలేదు..
First cinemascope Mosagallaku Mosagadu కాదు, అల్లూరి సీతారామరాజు.
బాలు గారు నమస్తే ...
తెలుగుపాట లోని తీయదనం మీ వల్లనే తెలుసు కున్నాను మీరు పాడిన ప్రతిపాట ఓ అద్భుతం మీరు పాడిన ప్రతిపాట మానోటిలో సుడులు తిరుగుతుంది బహుశా తెలుగు సినిమా పరిశ్రమలో మీరే ఎక్కవ పాటలు పాడిఉంటారు మీకు వయసు 70 మీ మనసుకు వయసు 20 మీరు పాడటానికే పుట్టారు ఇది మా అదృష్టం మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.....
Kommoju Gowrisankar
మానస 🎉🎉🎉
స్వరాభిషేకం,
మనస్సున హత్తుకొనే
పాటల సందడి జీవితాంతం.
పాడుకొనే పాటల పల్లవుల జీవితం..
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అదించిన స్వరాభిషేకాని ధన్యవాదములు 🎉🎉🎉🎉🎉🎉🎉
SPB garu and Krishna garu combo, never before never after in tollywood. Hats off sirs.
Spb thanks .I am krishna a die hard fan
Padma vibhushan award .. evvali Krishna gariki ane vallu support cheyandi 👍
అగ్నిపర్వతం సినిమా విషయం లో జమదగ్ని పాత్ర కు బదులు చంద్రం పాత్ర అన్నారు సుమ
We are missing songs of Gooduputhani, Nenante Nene ,Mahabaludu, Mayadari Malligadu , Vinthakapuram,etc
Great episode of the Super Star "KRISHNA". I loved all those amazing songs in this episode which is very lovely to hear and get real entertainment. Well, done Legend singer Dr. S.P.Bala Subramanyam. Thanks a lot.
Maa devadas Super 🌟
టాలీవుడ్ చిలిపి కృష్ణుడు , భలే కృష్ణుడు , కొంటె కృష్ణుడు , గోపికా కృష్ణుడు , చిన్ని కృష్ణుడు , బలరామకృష్ణుడు ఒక్కడే ఘట్టమనేని శివరామకృష్ణ
One of the best and beautiful and successful hit fairs of Super Star Krishna garu with Glamour Queen Jayaprada and Andhalarasi Sridevi.
గత కొన్ని ప్రోగ్రామ్స్ లో బాలు గారు younger look తో అభిమానుల్ని అలరిస్తున్నారు. ఆయన అలాగే young గా నూరేళ్లు మాలాంటి శ్రోతలను ఆనందింప జేస్తుండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
Super start minchina star లేడు
Daring and Dashing one and only evergreen natashekra padmabushan super star Krishna sir zindabad zindabad zindabad
mr.mallikarjun super star ni imitate chese anthativadiva...?he allways legend,vallu daggara pettukoni paadu...
Great Great Great Big Star SUPERSTAR KRISHNA GARU okari in TOLLYWOOD
Very nice songs, need more 4 episodes of legendary super star Krishna songs. Balu Garu sincere request to make happen.
టాలీవుడ్ చిలిపి కృష్ణుడు , భలే కృష్ణుడు ఘట్టమనేని శివరామకృష్ణ
I enjoyed super 🌟 songs..thank you balu sir........
Bahusaa...cine parisramalo andarikanna ekkuva hit songs unnadi superstar krishana garikenemo. 350 ki paiga cinemalu chesaru. okati, rendu episodes tho mugisthe assalu bagodu. ee episode adbhutam...matallo cheppaleni santosham mari.
Jai super star Krishna
Super star Krishna Real Hero
Krishna jaya super combination
సెలబ్రెటి songs కి సంబందించిన పాటలprogramme conduct chestunnapudu చాలా జాగ్రత్తగా ఉండాలి మల్లి ఖార్జున్ గారి అతి యెబ్బెట్టుగా ఉంది పాడినపాటలల్లొ తప్పులు ఉన్నాయి.superstar krishna gaaru antay తమాషాగాఉందా సుమగా రు తప్ప anchors లేరా తను కూడ agni parvatam song విషయంలొ తప్పు చెప్పింది balu gaaru great and ever green singar
Superstar Krishna gari patalu okka episode lo chaalavu so maro mudu Leda nalugu episodes cheyyandi. Balu garu meekoka vinnapam. Meeru baagaa vruddiloki vachharante krishnagare karanam. Neeee kaadu endaro aayana valana laabha paddaru. Andaru annattu rendu kallu ani cheppeyyy ntr ant valana evvariki laabham leduuu. Aa ghantha okka krishna gareke chellindi. Mukyamugaa cheppedi emitante mimikri chesevaru Olly daggara pettukovalii. Meeru chestheyneyy allurisitharamaraju eenaadu prajarajyam mahaasngraamam dylaagulu cheppandiii.
Balu sir plz 3 &4 episode kavali super star songs..I request
To,
Swarabhishakam
Presentation is very good presens of etv.
Carecter. Master of drycline shop....
Pa. Aa mojullo...... .
Aa phosullo....
Aa karshanalo.
Adumbaralo....
Thanuu korikala......
Kutamilo ..... .
Kalavarincha mannasuna.......
Prama chigurimchag........
Vhivaamu jrugaga.......
Arudina jeotaku......
Manama manaku....
Ayvaru satiraru........
Srama jeevanam.. ...
Siri sre lakshmivi......
Swarala, Swarabhishakam.
బాలు సర్, ఎలా సాధ్యం సర్ ఇంకా ఇలా అంతే మధురంగా పాడటం. హాట్సాఫ్ సర్.
JAI MASS DARING &DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO NO IN TOLLYWOOD
Super star Krishna songs kaneesam
6.Episods.ina.swarabhisekhamlo
Pettali only golden hits songs saripotundi
S.P.Balu garu "anuraga devatha nive" song swarabhishekam lo eppudina padaremo ani search chesthe ekkada raledu. innallaku ee adbhuthamaina paata paadi maa korika neravercharu thank you BALU garu and swarabhishekam! SUPERSTAR krishna gari vi enno wonderful songs vunnai... aina kani 1 week mathrame pettaru!
NTR & ANR garivi 2 weeks pettaru. vallatho samaanamaina krishna garivi matram 1week e pettadam chala baadhaakaram!
A great legendary Star singer of S. P. Balasubramanyamu garu. Maruvaleni marichipoleni gayakudu, only one singer in Movie world. RIP.
super star krishna gari patalaku 4,5 episodes kaavaali sir....
Jeevitamulo marachi poleni patalu... Mana superstar Krishna garu. Thank you
బాలు ఒక అమరగాయకుడు..భూమ్మీద కోకిలలున్నంత కాలం బాలు జీవించేవుంటాడు..
SUPER STAR KRISHNA gari KUMARA RAJA loni Naku Ishtamaina, Priyamaina Song... ANURAAGA DEVATA NEEVE FENTASTIC... BALU PAADINA EE SONG IPPATIKI INTLO ROJU VINTA... KRISHNA garu Ante Naku Chaala ISHTAM ! BALA KRISHNA GAMBHIRAOPET. Telangana state ; 9550801363
Chala badhakaram super star 🌟 Krishna gariki okka episode matrame evatam and singers vekile chestalu veyatam
Jai super ⭐ krishna garu
""బాలు"" ఈరెండుఅక్షరాలు తెలుగుభాష నిఘంటవులో శాస్వతంగా నిలిచి అలరిస్తూనే ఉంటాయి
Balugaru legend of singers 🙏🙏🙏🙏🙏
Most of the songs in Hero krishna movies are melodious and super hit.
Okati rendu episodes chalavu. inko rendu episodes kavali.
Nice melodies super singing style very good
1..2...3...4.. NTR..ANR...KRISHNA...SHOBAN...pillers of industry.
Superactor and supersinger both are great 👏
Lovely songs.Evergreen hits. 52 years old song "Nuvvu na mundunte" from Gudachari 116 is evergreen hit.All songs are with good lyrics.
Yes. Naa mundunte is an extremely sweet song.
Krishna garu e cinima parishramiki Vacchinappudu evaru Sahayamu cheyaledu. Oka Adurti Subba Rao garu chance icchi help chesaru, anduke ayante Chala abhimanamu. Krishna garu NTR, ANR garla KU thana own Banner lo Chance tho multistarrer movies cheyadamu start chesaru. Krishna garu chesinanni multistarrer movie evaru Telugu cheyaledu. Chala sarlu Krishna garu thokkalani chesaru. Anduke ayana Daring and dashing Super Star Krishna. That is Krishna garu. Heroines visayamulo kuda Chala kattadi chesaru. Anduke Oka stage lo Jr. Heroines tho natincharu. That is Super Star Krishna garu. Hats off to Super Star hats off.
All songs are super . Enni saarlu vinna vinalanipinche songs. First song legend Sri balu garitho modalupettaru super. Ramu garu kuda vunte bagundu anipinchindi.
Songs are very nice . We feel to hear the songs again and again
1. It is really disappointing, just one episode is allotted for Super Star Krishna's film songs. The reason being, if we notice carefully, a good number of very good lyricists blossomed during his era and he had very good songs in terms of literary values, and his music directors KV Mahadevan, Satyam, Chakravarthi etc. contributed with finest tunes comparing to the other top heroes. Thus, his songs deserves at least 2 episodes. What is the hurry to wrap up the show so quickly dear organisers?
2. Honestly speaking....throughout the program, desperately waited to listen...'ఏమని పిలువనురా-నినునేవిధి కొలువనురా...' (రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్), 'మ్రోగింది కల్యాణ వీణ...' ( కురుక్షేత్రం).....damn disappointed...Bala Subrahmanyam garu, where are you?...are you listening??
Krishna gari chala hit songs miss ayyayandi, ippudu eevishayam vinnavinchukundhamanna the great balu garu kuda leru, RIP BALU SIR
Kalpana.garu.
Super.
Mee.gontu.
Keka.
Youar.dimand.
Vavise
ONLY ONE SUPERSTAR KRISHNA GARU OKAREI MOM IN TOLLYWOOD
Krishna gaariki one week icchi aapesaaru...very sad ...ETV should understand the feelings of Krishna fans. NTR and ANR ki 3 weeks ichi, Krishna ki one week ivvatam correct kaadu.
SK u
Correct said sir
Yikkadaa politics
Super songs always superstar...
Superstar krishna
Hi Balu boss ur evergreen legendery singer in telugu industry asalu yem cheppalo theletam ledhu boss no words to say what an energy Balu boss meku 74years ante yevaru nammaru boss y because ur not looking like that SPcharan Khanna Balu boss ye handsome ga unnaru handsoff to u Balu boss.
super star is always super star
మల్లికార్జున్ నీ యాక్షన్ మానుకో
Nenu sobhan babu gari fan, kaani Krishnan gari paatalu ista padataanu. Manchi mitrulu loni song, chikati velugulu loni song inkamanchi songs paada ledu inko episode chest bagundunu.
Jai superstar
Hats off to SPB garu and Hero Krishna garu. RIP.
this my favor it shows
Supar star song supersong
Super star super song
Etv Suman garu rasina songs awesome ga vundevi .please make those songs a episode and telecast in swaraabhishekam .I like those songs a lot.please try to present them in swaraabhisekham.serial songs as well as other albums too of Suman please
Super star jai
The best hero in cinema field.
wow Super Star Songs Super Hits
I miss you Bablu Garu
స్వరాభిషేకం ప్రోగ్రాంలకు ప్రాణపదం అయిన ఆర్కెస్ట్రా మెంబర్స్ ని సవివరంగా పరిచయం చేయగలరు.
Neram siksha,muttauduva,ASR raju,mahabaludu, guduputani,gajula Krishnanyya inka eno manchi songs vunnai
@49.10 SUMA garu, meekasalu BURRA vunda ??? Mee vetakaraniki Krishna gari Devdase dorikinda?
Ramoji and Balu gallu iddariki Superstar Krishna ante padadu .. andukane oka program tho saripettaru. NTR and ANR ki 2 episodes and Superstar Krishna ki one episode emiti ..
Sir super star ni, veligeసూర్యుడిని ఎవరో devitetho chupinchala sir.
Super Star
super songs
Excellent songs
One&only super star
SP Balu sang more songs to hero krishna and most of them are hits.Please don't stop with 1 episode.many more episodes on krishna garu songs please
All is super power full singars....
Jai super 🌟
RIP dislikers
mr mallikarjun, pls stop acting as Krishna, pls do not imitate him in any program, u cannot act like a legend and don't fool yourself by doing like this..... he is a legend - give respect to him
Mallikarjun should know his limits...Krishna gaari laaga act cheyyataniki adi mimicry or imitating show kaadu...he has to apologise to every Telugu person.
Pmani
Ntr anr rendu kanulu nsk mudo kanu 350 cinima la hero oka vaarama saripodu chala thappu
The best program in e tv
the.. great... freedom.. fighter...allurisitharamaraju....Krishna..garu...good...name...indfecation
Super
Mallikarjun bagapadedukalpanasuper
Krishna,jayaprevery glem
also suma garu and ETV, the song of e-gaalilo was picturised in the picture by the charectors of vijaya and jamadagni and not vijaya and chandram as mentioned by you, pls make a note of this
super episode
NSK Zindabad
Krishna gaarini spb gaarini veruga choodalemu
I like super star
jaisuperstarrrrrr
Krushnudu lenide bharatam ledu super star Krishna lenide telugu cinema ledu
నగుమోను కలవాని సాంగ్ ఎవరైనా పాడగలరా ? సినిమా అల్లుడుగారు ,,,, కల్పన గారు లేదా హేమచంద్రతో ,, లేదా కారుణ్య తో
Chala anyanyamu sir, asalu Super Star Krishna garu and Andhalarasi Sridevi garu songs oka episode alage Jayaprada garu and Super Star Krishna garu rendo episode, kanisamu three episodes cheyali very bad luck.
198o ki krishna 2000 mahesh appedu ieppdu gattmaneni simahllu