ఈ షాంపూలు మీ బండి కడగడానికి వాడుతున్నారా ఈ వీడియో మీకోసమే | Best shampoo to wash bike at home
Вставка
- Опубліковано 30 вер 2024
- ఈ షాంపూలు మీ బండి కడగడానికి వాడుతున్నారా ఈ వీడియో మీకోసమే | Best shampoo to wash bike at home
#neeluartsautomobile #bikewashing #expecting1000likes #relaxntmedia
Best bike/car water wash Machine Amazon:
amzn.to/3UZv9DQ
మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/...
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ Or NR MIX కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
motul 90 gear oil from Amazon:
amzn.to/3reEryO
11 నెలల క్రితం వీడియో 1:
• Nr carbon Antidote వేయ...
11 నెలల క్రితం వీడియో 2:
• 25 Days తర్వాత 1500Km ...
👉NR CARBON ANTIDOTE TESTED BY
Teja moto Vlogs
• NR Carbon Antidote నిజ...
👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
• Nr Carbon Antidote REA...
👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
• Does it increases Mile...
👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
• Tested twice, ఇంక చాలు...
👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
• నా బైక్ కి ఇంజక్షన్ చే...
👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
• NR Carbon Antidote నిజ...
NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/...
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
2) మంచిగా మైలేజ్ వస్తుంది
3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
4) వాహన పికప్ బాగానే ఉంటుంది
5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు
తిరిగింది తక్కువ కడిగింది ఎక్కువ 😂😂😂
అన్నీ చెప్పావ్ అన్నా కానీ చుండ్రు గురించి చెప్పలేదు...🤣🤣🤣
🤣🤣
Ayyo bro nuvu vesesav😃
😂
yeyy😅😅
డీజల్ వాష్ చేస్తే పెయింట్ షెడ్ అయిపోతుంది
డీజల్ వాష్ అనేది ప్రత్యేకంగా ఇంజన్ పైన ఆయిల్ పడినప్పుడు ఇంజన్ బోర్ కు వచ్చినప్పుడు డీజిల్ వాష్ చేస్తారు క్లీన్ అవ్వడానికి బైక్ మొత్తాన్ని ఎప్పుడు డీజిల్ వాష్ చేస్తూ ఉంటే పెయింట్ షెడ్ అయిపోతది
మరి ఎలా కడిగితే మేలు
YENTHA ICHARU PROMOTION KE.....DANBBULU
Ya paid promotion
అరె పిచ్చోడా ఫస్ట్ అడిగావు కడుగుతున్నావు మురికి పోయిన తర్వాత ఆటోమేటిక్గా నురాగా వస్తూనే ఉంటుంది
ok andi
Kunkudu kayalu kotti dabbalo vesi try cheyalsindhi any way better luck next time
Cheddam next time
Bike neat ga maintain chesaru bhayya chinna scratch kuda ledu 🥰🙏🏻
Hi bro
Royal enfield classic 350 BS4 showroom lo book chastara information evadu bro
Anna plz take a review on pulsar n160
Furniture padaipothund Anna😁😁😁😁😁😁
Bike cleaning entha avasaram ha
Motham Pina tank motham avvagotav 😂
Bro desil use cheyyadam valla paint shade aiepotundi broo....desil paint ni damage chestundi
firsr nee spray mechine marchu fome baga vostadee bro not joking
సాహసం చేయరా ఢిమ్ కా అన్నట్టుగ సాహసాలు చేస్తున్నారు అండయో 👌🙏😂
Trank oil vesi wash chendi bro .... Nuvu kadhu kada ni bandi kuda show room... La untudhi. Mmm 👍
Bike stickering !! New look nice
Ee chitravada nenu barincha lelu barinchalenu 🤣🤣🤣🤣
Bro antiki kanna clinic plus shampoo ekkuva nooraga vastadi andukey nenu clinic plus vadutha bikes ke
Love From Narasannapeta ❤️
Air pump cheyali bro first foam ravali ante
Mari matic liquid use chesthe, normal wash lo aithe full burusu vachindhi,kani foam wash?
Babu bike ki cold vastundhi jagrata
Diesel wash cheastea matt colour paint dim avthundaa bro,?
Nice video Anna👍
Hi brother chitravadha clip copied from your video 😂
I was seen now 😂 no problem anna 👍
I dm in Instagram please check it
Anna మంచి స్కూటి గురించి chayyandi milage and safety vundali; Honda Activa yamaha hibreed street rally 125 ; TVS N torq 125 lo milage adi vastundi best scooty adi
Bro scooty edina milage saringa ravu
TVS iqube తీసుకోండి bro బాగుంది బండి. లేదు మీది సిటీ అయితే Ola scooter
Bike iron parts kee engine oil apply chay ocha anna 👍🏾
Yes bro
Peru Peddha. ...OOru Dhebba ..! 😂😂😂
Bike reactions Super Anna
Bro mt15v2 review please
Brother summer lo diesel wash chesthe colour shine pothundi
Kartika shomp is better
ఓహ్ సూపర్ 👌👌
Anna me location please send me
Good experiment Neelu bhaiya...😎😎
Love❤ from srikakulam
🤣🤣🤣
Super
😂
👍👍👍
అన్నా please
మిషన్ ఎంత అన్న
Good
Good Bro...I want that spray gun can you please share me name of the spray gun and price and also amazone r flipkart link..Thanks
Oka videos undhi ee channel lo
🌫️🧼👍🏻😆
🥺🥺🥺 Thunder ki jalubu chestadhi emoo
😂
Cleanki plus super shining
anna Nuvvu cheesy videos anni useful anna
👌👌👌👌
Hi bro
🤣🤣🤣🤣🤣
Good information
Appachi belike .....sampay raa nanu sampay 😂
😂
Diesel wash chesthe colour shade avvadha neelu anna
Avcadu but ala diesel surface meeda vadiley kudadu
Cutting oil gurch video cheyde bro
😂😀😎
Nice bro
Pressure gun operate direct current thona recharge aa
Direct home AC current
HLO Anna
నైస్ 👌👍
Nice video
🔥🔥
Ur bike be like:: naku savey ee roju 😁
😂
Desiel ne burraki kottu deniki foam raleduga
❤️🙏
Nice bro
Good 👍 bro
👌
Experiments King 👑 Neelu Brother 🔥🔥🔥
Can we use bike polish to car?
Konni multy purpose untayi andi avi vadutha bike and car ki
@@neeluartsautomobile TQ
Very useful video sir
Thank you anaa
👍
Idi nenekkada soodalay 😂
Experiments king 👑
😂
Hi bhaiya bagundi kani diesel spre cheste konni rojulu ki Bandi dim avutundi
Neat ga clean cheyyali after that
ఏ spray machine వాడుతున్నారు brother?
Description lo undi link Brother
Ye spray machine vaaduthunnaru