జగన్ రెడ్డికి శిక్ష పడకపోతే గాలిమాటలు ఎన్ని విన్నా, చదివినా జనాలు పత్రికలు, ఛానెల్స్ ఇక నమ్మరు. సీబీఐ విచారణలో సాక్ష్యాధారాలతో దొరికిపోయినా కోర్టులో పన్నెండేళ్ళుగా వాయిదాలు వేస్తూ ముఖ్యమంత్రి పదవిలో రాజభోగాలు అనుభవిస్తున్నాడు మన జగనన్న, ఇంకో ఐదేళ్ళు పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి వస్తాడు, జిల్లాకో రాజధాని పధకంతో ఊరూరా వేలకోట్ల రూపాయలతో కోటలు కట్టుకొంటాడు.జనం " నీ బాంచెన్ కాల్మొక్తా" అంటూ కుక్క బిస్కెట్లుతో తృప్తి పడతారు.మరో వందేళ్ల తర్వాత కూడా మనం బీద దేశంలోనే ఉంటాం. కులం,మతం, ప్రాంతం పేరుతో కొట్టుకొంటూనే ఉంటాం.
ఇలాంటివి యింకా చాలా వున్నాయి అని చెబుతున్నారు. ప్రత్యేకంగా గనుల విషయం లో, మళ్ళీ వైజాగ్ లో చాలా ఉన్నాయట.
లోతైన విచారణకు పై నుంచి అనుమతి లభించిందా?
జగన్ రెడ్డికి శిక్ష పడకపోతే గాలిమాటలు ఎన్ని విన్నా, చదివినా జనాలు పత్రికలు, ఛానెల్స్ ఇక నమ్మరు. సీబీఐ విచారణలో సాక్ష్యాధారాలతో దొరికిపోయినా కోర్టులో పన్నెండేళ్ళుగా వాయిదాలు వేస్తూ ముఖ్యమంత్రి పదవిలో రాజభోగాలు అనుభవిస్తున్నాడు మన జగనన్న, ఇంకో ఐదేళ్ళు పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి వస్తాడు, జిల్లాకో రాజధాని పధకంతో ఊరూరా వేలకోట్ల రూపాయలతో కోటలు కట్టుకొంటాడు.జనం " నీ బాంచెన్ కాల్మొక్తా" అంటూ కుక్క బిస్కెట్లుతో తృప్తి పడతారు.మరో వందేళ్ల తర్వాత కూడా మనం బీద దేశంలోనే ఉంటాం. కులం,మతం, ప్రాంతం పేరుతో కొట్టుకొంటూనే ఉంటాం.
Adikaram lenappudu jaggu ki ide panikada sir mari adikaramloki vachaka ika anna neralu lekincha thaguna
Victims will come one by one