మాది ఒక మధ్య తరగతి కుటుంబం మేము అల్లు అర్జున్ కి వీర అభిమానులము అయితే మా కుటుంబం లో నలుగురం ఉంటాము అయితే 4000/- పెట్టి సినిమా చూసే స్తొమత లేదు. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను ఈ నాలుగు వేల రూపాయలు తో డీమర్ట్ కి వెళ్లి నెలకి సరిపడా కిరాణా సరుకులు తీసుకుందాం అనుకుంటున్నాను... ఒక నెల తరువాత ott లో చూస్తాను
endhuku bro intha neecham ga behave chestharu siggu ledha ila cheppataniki..nuv nijam ga veerabhimaanivi ayi vunte price thaggaka ante next 10 days lo chustha antav kani ott lo chustha anavu..meeku nacchakapothe open ga matladandi anthe kani endhuku ila nakka jitthulu vestharu
అమ్మ నాన్న లను వదిలి సినిమా చూడండి.... ఎవ్వరు అనరు.... ఏదో పని పాట లేనివాళ్ళే ఇలాంటి comments చేస్తారు..... ఎంటర్టైన్మెంట్ కొరకు money పెట్టడం తప్పేం కాదు.... Money ఉన్నవాళ్లు కి ఎక్సయిట్మెంట్ ఉంటది first రోజు చూడాలని... మిగతావాళ్ళు one week తర్వాత చూస్తారు... 👍
ఇలాంటి మూవీస్ కి పోకూడదు, అది ఎవరి మూవీ అయినా, రాజమౌళి అయినా, మెగాస్టార్ అయినా, పవన్ అయినా మహేష్ అయినా , ఎన్టీఆర్ అయినా, అల్లు అర్జున్ అయినా. ఇలానే మనం చూస్తూ పోతే, నెక్స్ట్ ఇయర్ official online booking sites lo 2000rs or 3000rs per టికెట్ పెట్టినా ఆశ్చర్య పోనక్కరలేదు. హీరో కి 10 తో 50 crores చాలదా, 300 కావాలా. ఇలానే చేస్తూ పోతే, నాలాంటి మిడిల్ క్లాస్ ఫామిలీ మాన్ 15 డేస్ తరవాత కూడా మూవీ కి పోడు. డైరెక్ట్ గ ott or movierulez ని encourage చేయక తప్పదు
పేదోడికి, మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడో సినిమా ధియేటర్ ని మరచిపోయారు సార్ ఇక పొనుపోను సినిమా ధియేటర్ లే ఉండవు ఒకవేళ వున్నా పిచ్చి అభిమానం వున్నవాళ్లేవేళతారు లేదా డబ్బు బాగా వున్నవాళ్ళూవేళతారు, చాలామంచి వీడియో చేశారు సార్
Superb sir manchi topic miru cheppandi correct 💯💯💯 15000 salary vachhevadu 20% pettadam anedhi vadi bick EMI kattochu miru inkokati kuda currect ga chepparu Malti flex theatre lo food vishayam mariyu parking ki dabbulu kattichukontunnaru Sir ఈ విషయాలన్నీ మరియు మాట్లాడండి I like your speech Sir 🙋
Entandi aa rates... abimanm ante dochukovadamena.... movie ki velledi first day pillale.... vellaki aa parents kastam teliyadhu.... prise tagina taruvatha aa rate ki chusi koncham leni variki eevandi.....
మాది ఒక మధ్య తరగతి కుటుంబం మేము అల్లు అర్జున్ కి వీర అభిమానులము అయితే మా కుటుంబం లో నలుగురం ఉంటాము అయితే 4000/- పెట్టి సినిమా చూసే స్తొమత లేదు. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను ఈ నాలుగు వేల రూపాయలు తో డీమర్ట్ కి వెళ్లి నెలకి సరిపడా కిరాణా సరుకులు తీసుకుందాం అనుకుంటున్నాను... ఒక నెల తరువాత ott లో చూస్తాను
@@srinivaschukkala1467 I bomma mana lanti vallaku best flatform quality kuda super.
@@srinivaschukkala1467 super.
@@srinivaschukkala1467 Sir kiraanaa shop Ki vellu please
V good 👍
endhuku bro intha neecham ga behave chestharu siggu ledha ila cheppataniki..nuv nijam ga veerabhimaanivi ayi vunte price thaggaka ante next 10 days lo chustha antav kani ott lo chustha anavu..meeku nacchakapothe open ga matladandi anthe kani endhuku ila nakka jitthulu vestharu
900 😂😂 ఎవ్వడు dekhadu
AAthu గాడు ఫ్యాన్స్ కి తగిన శాస్తి 😂😂😂
Aathu Arjun, peru super andi!
అమ్మా, నాన్న లకు మించినది ఏమి లేదు సార్ వాస్తవం... 👏👏👏
అమ్మ నాన్న లను వదిలి సినిమా చూడండి.... ఎవ్వరు అనరు.... ఏదో పని పాట లేనివాళ్ళే ఇలాంటి comments చేస్తారు..... ఎంటర్టైన్మెంట్ కొరకు money పెట్టడం తప్పేం కాదు.... Money ఉన్నవాళ్లు కి ఎక్సయిట్మెంట్ ఉంటది first రోజు చూడాలని... మిగతావాళ్ళు one week తర్వాత చూస్తారు... 👍
100% దోపిడీయే సార్
చక్కగా చెప్పారు విశ్వ గారు
ఇలాంటి మూవీస్ కి పోకూడదు, అది ఎవరి మూవీ అయినా, రాజమౌళి అయినా, మెగాస్టార్ అయినా, పవన్ అయినా మహేష్ అయినా , ఎన్టీఆర్ అయినా, అల్లు అర్జున్ అయినా.
ఇలానే మనం చూస్తూ పోతే, నెక్స్ట్ ఇయర్ official online booking sites lo 2000rs or 3000rs per టికెట్ పెట్టినా ఆశ్చర్య పోనక్కరలేదు.
హీరో కి 10 తో 50 crores చాలదా, 300 కావాలా. ఇలానే చేస్తూ పోతే, నాలాంటి మిడిల్ క్లాస్ ఫామిలీ మాన్ 15 డేస్ తరవాత కూడా మూవీ కి పోడు. డైరెక్ట్ గ ott or movierulez ని encourage చేయక తప్పదు
ఈ బొక్కలో సినిమా ఇప్పుడు చూడకపోతే ఏం కాదు. Ott లో వస్తే చూస్తాం అప్పుడు
@@Sjonnar bro moviez wap lo repu vastundi
కరోనా వచ్చినప్పుడు ఏది విలువైనదో గుణపాఠం నేర్పించింది ఇంకా మనుషుల్లో మార్పు రాలేదు సార్..
❤❤
100%%%%%%%%%%%% RIGHT anna
boycott pushpa 2 for its high price
దోపిడీ.. 😊
Avunu sir correct ga chepparu
Block చేయండి sir
దొంగతనం చేసే తెలియజేసే సినిమా
ఏమి విలువ లు ఉన్నాయి bro
క్యారెక్టర్ లేని హీరో
😅 movierulz fan assemble here
@@KidIIBE movieblast
Movie rulz repu chustam
నమస్తే శివ సార్... 💐
100% దోపిడీ
Excellent sir Baga chepparu
Pushpa just a movie
The reyal Hero's ( CBN and power Star) ✨⭐
Orukondi sir తొక్కలో crage oTT లోకి వస్తది కదా sir two years shooting ayindi alane three months shooting lo undi anukunte sari
సినిమా అనేది..మనకు ఒక timepass .మాత్రమే..దానికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వాలి..
పుష్పం baned
100% true
అప్పు చేసి పప్పు కూడు తినడం మాకు ఇష్టం లేదు ఏమన్నా సినిమాల సీరియల్ ప్రాక్టికల్ గా డబ్బులు ఎలా వస్తాయి డబ్బు వ్యాల్యూ తెలియని వాళ్లకి🙏🙏🙏🙏🙏🙏
ఐ బొమ్మలో చూద్దాంలే సార్😅
Curct sir super ga chepparu
పేదోడికి, మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడో సినిమా ధియేటర్ ని మరచిపోయారు సార్ ఇక పొనుపోను సినిమా ధియేటర్ లే ఉండవు ఒకవేళ వున్నా పిచ్చి అభిమానం వున్నవాళ్లేవేళతారు లేదా డబ్బు బాగా వున్నవాళ్ళూవేళతారు, చాలామంచి వీడియో చేశారు సార్
allu Arjuna, ycp "hero" i poyadu-He Went to Nandyal,to Support Jagan,Against Md.Farooq,Law Minister,Very Good Honorable Person 😇😱🦾
Superb sir manchi topic miru cheppandi correct 💯💯💯 15000 salary vachhevadu 20% pettadam anedhi vadi bick EMI kattochu miru inkokati kuda currect ga chepparu Malti flex theatre lo food vishayam mariyu parking ki dabbulu kattichukontunnaru Sir ఈ విషయాలన్నీ మరియు మాట్లాడండి I like your speech Sir 🙋
jai pspk jai janasena ❤️🔥
Jai megastar power ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
శివ గారు ఇంత అభిమానాన్ని దోపిడీ కి వాడుకున్న ఆతూ అర్జున్ గాడు ప్రజలు ఏదైనా ఇబ్బందులకు గురైతే ముందుకు రగలాడా
Super anna ...
Em rates ivi... family tho velle.situation ledu
రైతు ధాన్యం కొనరు కానీ.సినిమా కి 900 అవసరమా
RGV RIGHT NOW
డబ్బులు కాదు సార్ మేటర్ ఇక్కడ
కాస్త నేల చూపిద్దామని
రోడ్డు ఎవరు వేశారో వాళ్ళని గుర్తుకు తెప్పిస్తా అని🎉
అభిమానించినందుకు నిలువుదొపిడి.
Movie chudatam avasaramm... Rates thaggina taruvata chustaa...Leda ott
Antha cost petti fans koda chudanavasaram ledu, waste of money.
Boycott pushpa 2 Boycott pushpa 2 Boycott pushpa 2 Boycott pushpa 2
Entandi aa rates... abimanm ante dochukovadamena.... movie ki velledi first day pillale.... vellaki aa parents kastam teliyadhu.... prise tagina taruvatha aa rate ki chusi koncham leni variki eevandi.....
Dear Siva garu,
Your comments on ticket prices of Pushpa 2 are excellent.
Allu Arjun cine career is doubtful if this continues.
Well said shiva garu
అన్నిటికి ఒకటే మూలం... OTT. BEST... AND I BOMMA.....ఉంటది మిడిల్ క్లాస్ వాళ్లకు....
Exactly Siva garu
300 remuneration Avshram
మీరు నిజం sir చెప్పింది
Super shivagaru....chala Baga chepparu.
Movierulz vundi kada
Super ga explanation istaru bro neeru
100% కరెక్ట్ గా చెప్పారు శివ గారు
200 pettandi... middle class vallu kuda chustaru...inka ekkuva collection vastundi... ilane pedithe ippudu resources unnai
300 kotlaki tax enta kattado chepte baaguntundi. Ibomma, bappam, movie rulez lo free ga chudochhu twaralo.
Pushpa the loot 😅
అన్న నేనే ఒకటి చెప్పనా.... Govt రేట్లు పిక్స్ చేయాలి.... సామాన్య ప్రజలు కోసం.,
బాలకృష్ణ గారు హీరో కాదా... ఎందుకు మా హీరో నీ మర్చిపోయా వ్
అల్లు అర్జున్ తొక్కడం మీవల్ల కాదు అల్లు అర్జున్ పవన్ లాగా భజన చేసే బ్యాచ్ కాదు
Andhuke movierulze lo choostharu😂😂😂😂
ALLU ARVIND AND ARJUN 🤑🤑💸💸💸💸💸💸💸💸💸💸
ALLU FANS 🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡
100% currect sir
Only NBK king akhanda ❤❤❤❤
All the poor people money taking and becoming more rich .😏
దానిపైన ఒకే వీడియో చెయ్యండి ప్లీజ్
కానీ BMW కారు కోలాలని ఉంది అంత రేట్ పెడితే ఎలా కొనాలి సర్....
Just don’t watch it, they should get the message
This is last cinema for allu arjun if dopidi continuously from fan's..
Allu arjun dochukunnadhi fans daggara , deenine antaru tajmahal kattina khuleela chethulu narikiveyadamante
Ame vundi aha film lo vadi over action thapa
Nenu 50rs ticket vachaka movie Veltha Eppudu Ayythe polenu
I will prefer to watch best Bramhanandam gari comedy in UA-cam. 😊
Correct Siva Garu
Sir miru super sir
💯 correct
Nenu anuko ledu sir
Super ban cheyandi pushpanu 2
Pushpa 2 uttor flop gyaranti chudu 😂😂😂🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡
Mi pspk gari Peru cheppale
Bappa is better😂😂😂
Yes
Anna memu kuli pani chesi allu arjun kurchoni thintunadu
Meru explain chese rates 4 days tharuvatha Leave
నాకు తెలిసి నేల టికెట్ 6/-
Anna NBK ... AME wt
Weast governments
💯 correct sir
Veedi mohaniki hero anta intha kaalam mega family anda.ika nenu veedi cenema tvlo youtubelo maatrame choosthanu
to be frank cheppalante ee ticket rates valle piracy chustunnaru
Corona time lo thinadaniki kuda undedhi kadu 1000peti cinema chudala dabu viluva yepudu telusthundho manushulaki
Konchamaina Commensense vundali Allu Arjun ki. Pushpa Blockbuster, a Craze ni use cheaukokunda over action
Super bro
Jagan garu chepadhu epudo nuvu epudu nethi matallu cheptunavu
Akhanda wt ...
Mana valu piche valu le sir 1000rs ticket konaru chudande ade parents ne chudu manu chuduaru
అభిమానులు అందరికీ చెబుతున్నారు హీరోలకే మనం పోషిస్తున్న వారి ద్వారా మనకి యుద్ధం కానీ ఏమీ లేదు మనకే బొక్క
సీజ్ ది షిప్... 🤣🤣🤣మాములుగా లేదు సినిమా... సూపర్బ్
పవర్ లోఫర్ ఛానల్ నువ్వు ఒక లోఫర్
Super sir
టికెట్ ధర 10 రూపాయలు కు తగ్గుతోంది అప్పుడు వెళ్తున్నాను
బాహుబలి కి ఉన్నప్పుడు నీ బ్రోకర్ ఛానల్ ఎందుకు మాట్లాడలేదు రా శివ
Its clearly a looting