3 kg లచేపల నిల్వ పచ్చడి l 3kg fish pickle in telugu l chef saru
Вставка
- Опубліковано 26 сер 2024
- 3 kg లచేపల నిల్వ పచ్చడిని ఇలాఎప్పుడు చేసుకొని ఉండరు ఇలా చేసిచుడండి కరకరలాడుతూ చాలబాగుంటున్నది Fish pickle l chef saru
#fish #fishpickle #village #food
stay connected with us!
► Subscribe to us on UA-cam:
► Chef saru vlogs / @chefsarugardenering
► Chef saru : / chefsaru
► Like us on Facebook: https: / sarukomalla
చేప ముక్కలు డీప్ ఫ్రై చేయడం గంట పడుతుంది చాలా ఓపిక కావాలి చేప పచ్చడి కానీ చికెన్ పచ్చడి గాని మటన్ పచ్చడి గాని పెట్టాలంటే 30 సంవత్సరాల క్రితం మా బాపు మటన్ పచ్చడి చేపల పచ్చడి పెట్టేవారు చేపల పచ్చడి ఓ టెన్ టైం పెట్టాను
😋😋😋👍🥰
Supper supper amma & sister chala baga chesthunnaru amma meedhi video chusukunta nen kuda chesanu
Ammagaru 3kg fish ki karam daniyalupower and migata items enta quantity vadali koncham cheptara. Pls amma
👌👌aunty pickles parcel s cheyandi aunty me koduku n sarswathi ni adigi andharu order pettutham 😋
K andi 🥰🥰
Hi akka chiken patchadi cost entha mi patchadulu Ani baguntai mi videos Ani chala bagauntunaiyi
మీరు పచ్చడి పట్టిన విధానం తప్పు మీరు చేపల కూరా ఒండినట్టు పచ్చడి పెట్టేరు తప్పు నాన్ వెజ్ పచ్చడలు పట్టాలంటే గోదావరి జిల్లాలకే సాధ్యం ఒక్కసారి భీమవరం కోరమీను పచ్చడి తింటే మీరు పట్టిన పచ్చడి ఎంత తప్పో తెలుస్తుంది
K andi ..but Ila kuda chala baguntadhi andi try cheydi
జీలకర్ర కాకుండా ఆవాలు మెంతులు వేయాలి అప్పుడు పచ్చడి టేస్ట్ ఉంటుంది
K 👍
Excellent yummy recipe andii , complusary ga try chastham , natukodi pickle kuda chappandi
K 👍🥰
Fish pikel chala baga chestaru anti very nice memu kuda allege mi stylo tray chestanu anti tq😊
Tq so much 🥰
అమ్మ చీరలు మంచివి కట్టుకుంటారు చాలా బాగుంటాయి
🥰
చెఫ్ సరు లో నల్లేరు పచ్చడి వీడియొ చూశారా అయితే ఈ లింకు మీ కోసం
ua-cam.com/video/ChX7y5xgTBQ/v-deo.html
ఉప్పు, కారం చెంచాలు అంటున్నారు ఏ సైజ్ చెంచా తో ఎంత చేయాలి కొలతలు కరెక్ట్ గా చెప్పండి 1కేజీ చేపకి ఎంత ఉప్పు ఎంత కారం గ్రామాల్లో చెప్పండి
సూపర్ అక్క 👌👌👌👌
Tq andi
Memu same elane chestam but daniyala podi and allam veyam only velluli paste thoni
Mouth watering
Super 👍😊
supar akka😊
Tq
Amma elanti fish ayina pickle pettavaccha.
Order chesthe parcel pamputhara madam 1kg price entha
Chala bagundhi Pachadi 👌
Tq so much 🥰
Hi akka nijam ga notlo nilu urutunayi 🤤🤤
Tq
Super అక్క
Tq
Nice pickle saru garu
Tq so much andi
Akka maku kuda pickles kavali miru petti pampistara
Anni goppalu chala chandalaga untundi
హాయ్ అండి మీ వీడియోస్
🥰
👌👌
Super ga chesaru
Tq andi
❤ big thanks
You're welcome 😊
Akka fish pickel cost
Akkka subject kanna meru madhya madyalo chala akkuva matladtharu..😅
👍🤣🤣🤣🤣
అమ్మ మీరు చేసే ప్రతిదీ సూపర్ ఆమ్మ
మీ నెంబర్ నా దగ్గర లేదు అమ్మ
మీకు పికిల్స్ ఆర్డర్ ఇవ్వాలి అంటే నెంబర్ లేదు అమ్మ ప్లీజ్ నెంబర్ ఇవ్వండి అమ్మ ప్లీజ్ 🙏
Andhulone ame business development chesukuntunnaru Weldon good job
Amma maaku kuda fish pickle kavali ante ela order cheyali meeku
Antha freshhhhh ehhhhyyy😂😂
👍
Tqq
🥰🥰
Nice recipe
Thanks a lot
Hi saru and amma good morning
Hi
Super amma ❤👌👌👌👌👌
Very yammi😋😋😋 sister❤🥰
Tq so much sis
Cost
2 kg fish pacchadi cost entha
Super saru 👌👌👌
Tq so much andi
Super amma
Tq
Ante memu kuda me daggara chepinchukovalana entha show
🙏
ఎలాంటి చేపలు పచ్చడి పెట్టుకోవచ్చు
Fish name amete akka
Aa dondakaya curry chesi chupinchandi aunty
K 👍
Nice ❤🎉😮
Tq so much andi
Pachadi ki e fish vadali
She used ravaa
Super akka
Tq
How to order?
Eppudu first view
Tq
Fish Pachadi ki e Fish tisukovali
🤣
Maku kavali cheshara 👌🙏💐👸🏻
K 👍
Super👌🎉🎉
Thank you! Andi
Kg eintha andi fish pickel
Tq amma pachadi chesenandu❤❤🎉
Tq
@@Chefsaru madam 3kg fish ki karam and migata items enta wuantity vedte saripotundikoncham cheppandi miru answer cheppadam ledu
చూడండి అత్తమ్మ సరస్వతి గారు మీ సోది కబుర్లు, మీ వ్యాపార ప్రకటనలు కొంచెం.... కాదు చాలా తగ్గించి మేటర్ లోకి రండి ఫస్ట్. మీ కబుర్లు ఖాళీగా ఉన్నప్పుడు ప్రేమగా, ఆప్యాయంగా మీ ఇద్దరే మాట్లాడుకోండి. గట్టిగా లాగితే 4min లో అవ్వాల్సిన వీడియో 14 min చేసారు. ఇంకా అవుతుంది....ఇంకా అవుతుంది అంటే అవ్వదే సోది. ప్రతి వీడియో లోనూ అంతే చిరాకు లేస్తోంది అసలు.
Super
Tq
చూపించండి పంది మాంసం కూడా చేతి పచ్చడి పట్టండి ఎలా పడతారో చూడాలని ఉంది
1 kg pachadi cost
Thumbnail different ga pettandi akka views thondaraga vastharu 🥰
K 👍🥰🥰
@@Chefsaruy😢❤
Sooooo yummi😂😂😂
😋
Nako kavali fish pickel inta cost 😢😢
Yammy
Tq so much andi
chepa peru mension cheyaledhu
Memu veyamu thalinpugijalu😅
Chala bagundhi andi try cheydi
B
Hi akka ifrst comnet
Hi sis tq
Meeru on line orders receive chesukoni pickles delivery icharante super ga vuntundhi busyness
Maku kavali chicken pickle mimmulanu ela con cheyali me phone no ivvandi
Saraswati 😂
Me sode akuva unde
Me phno
Hii amma hii akka
Hi
Ok akka
Maku pampistara courier lo
Hii vadina amma
Hi
Hiii saru
Hi
Hi saru miru akada untaru
Nalgonda district nagarjunasagar daggara thirumalagiri
ఎంది మిరపకాయలు మాడిపోయినవి ముందే వేశారు
💖💖⚘🙏👌😍
Tq
🎉😊❤
Tq
Meeru Anni telisinatlu over acting chestaru matale emi bagou
Suthhi
Akka maku kuda pickles kavali miru petti pampistara
👌👌
Tq