ఆ. ల: యేసయ్యా ఇది నీ కృప వలనే యేసయ్యా ఇది నీ మహిమ కొరకే పల్లవి: నీవు నా పక్షమై నిలిచి యున్నందునే సమస్త కార్యములు జరుగుచున్నవి (2) యేసయ్యా ఇది నీ కృప వలనే యేసయ్యా ఇది నీ మహిమ కొరకే (2) //నీవు నా// 1. మనసు లేని మనుషుల మధ్యకు మనసున్న మహారాజుగా దిగి వచ్చావు (2) శరీరానుసారమైన మనసును తీసివేసి ఆత్మతో నింపి మరణము తప్పించి (2) నిత్యజీవమునకు నడిపించుచుంటివి ( 2 ) //యేసయ్య ఇది // 2. పరిశుద్ధ మందిర గడప యొద్ద కాచు కొనువాడు ధన్యుడు (2 ) నీ ముఖదర్శనము చూచుటె భాగ్యమని నా బ్రతుకును నీకు అర్పించితిని (2) సమృద్ధితో నన్ను సంతృప్తి పరచితివి (2) //యేసయ్య ఇది // 3. మహిమాన్వితము నీ ప్రభావము శాశ్వత జీవము శోభాతిశయము( 2 ) మహిమకు నను చేర్చే పరలోకపు గవిని నీ సింహాసనము నా గమ్యస్థానం (2) నా నిరీక్షణకు నీవిచ్చు బహుమానం (2) //యేసయ్య ఇది //
నీవు నా పక్షమై నిలిచి యున్నందునే సమస్త కార్యములు జరుగుచున్నవి 2 యేసయ్యా ఇది నీ కృప వలనే యేసయ్యా ఇదేమి మహిమ కొరకే 2 {నీవు నా} మనసు లేని మనుషుల మధ్యకు మనసున్న మహారాజు గా దిగి వచ్చావు 2 శరీరానుసారమైన మనసును తీసేవేసి ఆత్మతో నింపి మరణము తప్పించి. 2 నిత్యజీవమునకు నడిపించుచుంటివి 2 {యేసయ్య ఇది} {నీవు నా} పరిశుద్ధ మందిర గడప యొద్ద కాచు కొనువాడు ధన్యుడు. 2 నీ ముఖదర్శము చూచుటే భాగ్యమని నా బ్రతుకు నీకు అర్పించితిని 2 సమృద్ధి తో నన్ను సంతృప్తిపరిస్థితివి 2 {యేసయ్య ఇది} {నీవు నా} మహిమాన్వితము నీ ప్రభావము శాశ్వత జీవము శోభితశయము 2 మహిమకు నన్ను చేర్చే పరలోకపు గవిని నీ సింహాసనము నా గమ్యస్థానం 2 నా నిరీక్షణకు నీవిచ్చు బహుమానం {యేసయ్య ఇది} {నీవు నా }
శ్రీ కాంత్ నువు ఇప్పటి వరకు నువ్వు పాడిన పాటలు ఒక ఎత్తు కానీ నిజంగా ఈ పాట 2023 సూపర్ song అవుతాది ఇంత బాగా పదాలు ఎలా సమకూర్చారు అబ్బ వినేకొంది వినాలని అని పిస్తోంది వెస్లీ అన్న కొత్త సాంగ్ విన్నాను కానీ ఈ పాట చాలా అర్థవంతంగా వాడుకునే విధంగా మనసుకు నెమ్మది కలిగిస్తుంది ఆ దేవుడు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు చేకూర్చాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
శ్రీకాంత్ అన్న సాంగ్ చాలా బాగుంది మీరు పాడిన పాటలనిటికన్నా ఇ పాట చాలా బాగుంది మీరు ఇంకా మరెన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... నాని.. గునుపూడి. భీమవరం (2017 సెమినార్ బ్యాచ్ )
ప్రవీణ్ పాల్ అన్న గారికి వందనాలు.. మీరు పాడిన ఈ పాట బాధలో వున్నప్పుడు... ప్రతి రోజు వింటాను.. మీరు ఇలాంటి ఆత్మీయా గీతాలు పాడవలనేని మనసారా కోరుకుంటున్నాను... మీకు మంచి అరగ్యం ప్రభు ఇచ్చునుగాక... 🙏🙏
ఆ. ల: యేసయ్యా ఇది నీ కృప వలనే
యేసయ్యా ఇది నీ మహిమ కొరకే
పల్లవి: నీవు నా పక్షమై నిలిచి యున్నందునే
సమస్త కార్యములు జరుగుచున్నవి (2)
యేసయ్యా ఇది నీ కృప వలనే
యేసయ్యా ఇది నీ మహిమ కొరకే (2)
//నీవు నా//
1. మనసు లేని మనుషుల మధ్యకు
మనసున్న మహారాజుగా దిగి వచ్చావు (2)
శరీరానుసారమైన మనసును తీసివేసి
ఆత్మతో నింపి మరణము తప్పించి (2)
నిత్యజీవమునకు నడిపించుచుంటివి ( 2 )
//యేసయ్య ఇది //
2. పరిశుద్ధ మందిర గడప యొద్ద
కాచు కొనువాడు ధన్యుడు (2 )
నీ ముఖదర్శనము చూచుటె భాగ్యమని
నా బ్రతుకును నీకు అర్పించితిని (2)
సమృద్ధితో నన్ను సంతృప్తి పరచితివి (2)
//యేసయ్య ఇది //
3. మహిమాన్వితము నీ ప్రభావము
శాశ్వత జీవము శోభాతిశయము( 2 )
మహిమకు నను చేర్చే పరలోకపు గవిని
నీ సింహాసనము నా గమ్యస్థానం (2)
నా నిరీక్షణకు నీవిచ్చు బహుమానం (2)
//యేసయ్య ఇది //
Praise the lord
Pls send me english lyrics
నీవు నా పక్షమై నిలిచి యున్నందునే
సమస్త కార్యములు జరుగుచున్నవి 2
యేసయ్యా ఇది నీ కృప వలనే
యేసయ్యా ఇదేమి మహిమ కొరకే 2
{నీవు నా}
మనసు లేని మనుషుల మధ్యకు
మనసున్న మహారాజు గా దిగి వచ్చావు 2
శరీరానుసారమైన మనసును తీసేవేసి
ఆత్మతో నింపి మరణము తప్పించి. 2
నిత్యజీవమునకు నడిపించుచుంటివి 2
{యేసయ్య ఇది} {నీవు నా}
పరిశుద్ధ మందిర గడప యొద్ద
కాచు కొనువాడు ధన్యుడు. 2
నీ ముఖదర్శము చూచుటే భాగ్యమని
నా బ్రతుకు నీకు అర్పించితిని 2
సమృద్ధి తో నన్ను సంతృప్తిపరిస్థితివి 2
{యేసయ్య ఇది} {నీవు నా}
మహిమాన్వితము నీ ప్రభావము
శాశ్వత జీవము శోభితశయము 2
మహిమకు నన్ను చేర్చే పరలోకపు గవిని
నీ సింహాసనము నా గమ్యస్థానం 2
నా నిరీక్షణకు నీవిచ్చు బహుమానం
{యేసయ్య ఇది} {నీవు నా }
Praise the Lord...... Amen🙏🙏🙏🙏🙏
Tq so much for lyrics
Praise the Lord amen
PRAISE THE LORD BROTHER 🇮🇳🙏
🙏
శ్రీ కాంత్ నువు ఇప్పటి వరకు నువ్వు పాడిన పాటలు ఒక ఎత్తు కానీ నిజంగా ఈ పాట 2023 సూపర్ song అవుతాది ఇంత బాగా పదాలు ఎలా సమకూర్చారు అబ్బ వినేకొంది వినాలని అని పిస్తోంది వెస్లీ అన్న కొత్త సాంగ్ విన్నాను కానీ ఈ పాట చాలా అర్థవంతంగా వాడుకునే విధంగా మనసుకు నెమ్మది కలిగిస్తుంది ఆ దేవుడు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు చేకూర్చాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
గాడ్ బ్లెస్ యు పాస్టర్ గారు వందనాలు
అబ్బ నీవు నా పక్ష మై నిలచి యున్నoదునే అనే కాడ ప్రాణం సచ్చి పోతుంది 12 సార్లు విన్నా వినే కొంది ఆ ఒక్క లిరిక్ పాట మొత్తం హైలెట్
Yes..... beautiful line➖ 〰
Avuna
Avunu.....!!!!!!!!
BAghund8i
9:38
Aunaa
Thank you Brother 🙏🙏⭐⭐
devunikey mahima kalugunugaka amen
Yes LORD! నీవు మా పక్షమై నిలిచియున్నందున మా సమస్త కార్యములు జరుగుచున్నవి.ఆమెన్! wonderful song and singing.Glory to GOD 🙏
బాగుంది అన్న సాంగ్ మీరు ఇంకా ఇలానే మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను
ఇది మీ పాటలన్నిటిలోకెల్ల బెస్ట్ సాంగ్ . బేస్ట్ బెస్ట్ tune ee song ఎందరికో aadharanaga ఆశీర్వాదం వుండాలని korukunttunnanu
🙏🙏🙏❤️❤️👌👌👌👌💜💜💜💜💜
God bless you Anna me Aliya sap 🙏🙏🙏 super Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord.... Devuniki Mahima kalugunu gakaa... anna Manchi Patanu prajalaku andincharu Devuniki pakshamuna..
Praise the lord Brother Same Anand Jaya kumar voice la vunnadi Song Excellent
Supper❤❤❤🎉🎉🎉🎉
యేసయ్య ఆనంద్ అన్నకి మంచి ఆరోగ్యం అనుగ్రహించు ఇంక అనేక పాటలు ప్రపంచానికి అందించాలి
Amen glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హోసన్నా వాయిస్ వస్తుంది
బాగుంది
మంచి సాహిత్యం దేవునికి మహిమ కలుగును ఆమెన్.... 🙇🏻♂️🙏🏻
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక 🙏🙏✝️✝️🙏✝️🙏✝️🙏
Super 🎵 song bro 🙏🙏
Praise the lord Anna 🙏💗😂😢❤👌👌👌
Devunniki mahima kalugunugaka
అన్న పాట సూపర్ సూపర్
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది
Excellent 👍 singing brother
దేవుని నామమునకే మహిమ.మంచిపాట పాడిన వారికి, సంగీత కళాకారులకు వందనములు.
Praise the Lord Anna, same ayyagaru voice laaney undhi,meru cheppeyvaraku gamanichaledhu nadumu medha chethulupettarani,nenaithey yee song vintunnathasepu oka pata rayalanetey enthoo gnanamundali enthoo time spend cheysthey kani devudu meku antha gnanamichi vuntadani anukuntaanu anna,song aithey chalaaa bavundhi,devudu meku manchi arogyamivvalani prayer chesthunnam
ఆమెన్
మొదటి చరణం నన్ను చాలా ఆత్మీయ బాటలోకి నడిపిస్తుంది అన్న.చాలా బాగుంది అన్న సాంగ్ మాత్రం....🙇💫
E song nakosame padinattundhi. Sir tq so much jesus
Annaaaa.... Chala goppa song anna... Mi nanna voice ni dincharu... Excellent ga undi annaaaaaaa
Devuniki sthothram 🙏🙏🙏
Hallelujah hallelujah Jesus Lord Father ✝️✝️🛐🛐🛐🛐🛐
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
శ్రీకాంత్ అన్న సాంగ్ చాలా బాగుంది మీరు పాడిన పాటలనిటికన్నా ఇ పాట చాలా బాగుంది మీరు ఇంకా మరెన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... నాని.. గునుపూడి. భీమవరం (2017 సెమినార్ బ్యాచ్ )
అద్భుతమైన సాంగ్!
గ్రాంధికం కాని వాడుక పదాలతో ఎంతో చక్కని సాహిత్యం!
వినసొంపైన సంగీతం!
పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది.
దేవుడు మిమ్మును దీవించును గాక!
యేసయ్యా నీవు నా జీవితానికి ఆదారంఆమేన్..,...
Praise the lord 🙏🙏🙏🙏🙏
Traditional song including melodious rythum.Thanks to almighty.
Praise the Lord sir . Please upload this Music Track sir
Praise the lord anna ఈ పాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం గా వుంది.ఎందుకు ఇంకా కన్నీరు ఎందుకా వేదన పాట వినినప్పుడు సేమ్ నాకు ఇదే ఫీలింగ్ కలిగింది
Praise the Lord
Super 🎼🎤🎙️ soung
Thandrini polina koduku deviniki mahima kalugunugaka
Vadanalu anna meeru baga padaru god bless you e pata trak papencnd
👌🏾👌🏾👌🏾anna 🙏🏽🙏🏽
వందనాలు బ్రదర్ దేవునీకే మహిమ కలుగును గాక ఆమెన్
Amen
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నీ జీవితంలో నిత్యం నీ స్వరం ఉండాలి అన్నా ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
వందనాలు అన్న దేవుని మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్య
చిన్న మనవి చేయుచున్నాము 🎶 music ట్రాక్ పెట్టండి అన్న గాడ్ బ్లేస్ యు అన్నయ్య
Yes please🙏🙏🙏
Praisete lord God bless you
ప్రవీణ్ పాల్ అన్న గారికి వందనాలు.. మీరు పాడిన ఈ పాట బాధలో వున్నప్పుడు... ప్రతి రోజు వింటాను.. మీరు ఇలాంటి ఆత్మీయా గీతాలు పాడవలనేని మనసారా కోరుకుంటున్నాను... మీకు మంచి అరగ్యం ప్రభు ఇచ్చునుగాక... 🙏🙏
🙏🙏🙏🙏
Excellent
🙏🕯️✝️🕯️🛐👌
Praise the lord glory to jesus christ
దేవుని కి మహిమ కలుగును గాక! ఆమెన్
సూపర్
Praise the lord brother excellent may God uses aboundently
Track upload cheyandi
Wonderful song prise the lord
Praise the God brother
What a lyrics anna
All glory to god.
Amen amen amen
Anaa epata chal bhagudhi
😊
🙏🙏🙏🙏🙏 very nice song Golry to God
🙌 amen 🙌 amen 🙇
Super song anna ,god bless you anna
Praise the lord brother 🙏
Heart touching song brother
Pri thi lard anna e pata track petndi
Adbutamaina sangeetam
Praise the Lord anna uncle praise the Lord akka meku kuda praise the lord
🙏👌
✨️praise the Lord ✨️అన్న
Praise the Lord anna
Praise the Lord brother god bless you
Praise the lord pastor garu heart touching song
Anna ... కడబుర శబ్దంతో ప్రియుడైన యేసయ్య వచ్చుచున్న సూచనలు
సాంగ్ లిరిక్స్ కావాలి ..plz అది కూడా పెట్టండి
Good song Android singing
అన్న full song lyrics wanted 🙏
Wonder full voice annaya 🙏🙏
Anand Jayakumar Anna Voice
E.song.ki.lyrical.track.evandi.plage
అన్న సూపర్ song
God Greece exllent song. Anna chala bhaga padaru meku vadhanalu .........
Super song anna good meaning 🙏🙏🙏
సూపర్బ్ 🙏🧎♂️thankq jesus🙏
Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏💐💐💐 👨👩👧👦 amen
Anna ఈ పాటను కామెంట్ లో pin చేయండి దయచేసి
Praise the lord Anna feel good song
Voice wonderful
దేవునికి మహిమ కలుగునుగాక 🙏
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు....
Super song,anaya
Praise to God 🙏🙏🙏🙏 Amen
Shalom brother
👌🏽👌🏽👌🏽anna supr🥰
Super song super super music Anna
ట్రాక్ upload చెయ్యండి అన్నయ్య
Anna Praise the lord dhevuniki mahima amen ❤️👍🙏🏾
Wonderfull song anna glory to god
Prise God ayya
Song tarck up load cheyandi
Good song
Very nice song Srikanth anna...All glory to God
Prasi the lord anna🙏🙏🙏🙏