I have heard this song another version. Parnjyothi anna and team. Chala paddathi ga padaru. It was so spiritual. The reason why I am reacting is because this is my all time favorite song.
*దేవుని పాటలో ఉజ్జీవం ఉండాలంటే ఆ పాటకు DJ music, లేకపోతే background disco effect పెట్టి, tune మారుస్తే, పదాలను style గా పలికితే రాదు...* *ఆ పాట రచనకు తగ్గట్టుగా సంగీతాన్ని, రాగాన్ని సమకూరుస్తే ఉజ్జీవం వస్తుంది...* *దేవుని పాట మనిషి శరీరాన్ని కాదు. మన ఆత్మను కదిలించాలి. అదే నిజమైన ఉజ్జీవం...*
ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవా నా ప్రాణ దుర్గము - నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా - నేను భయపడను ఇహలోక దుఃఖ బాధలలో - నీవు నాతో ఉన్నావు ముదిమి వచ్చువరకు - నన్ను ఎత్తుకొనే దేవుడవు నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు నిత్యము నీ పై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్ ఆ ... హల్లెలూయ .... హల్లెలూయ లెక్కించలేని అధ్భుతములు - మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై - నేను ఏమి అర్పింతును స్వచ్ఛమైన నిత్య ప్రేమను - నాపై చూపినదేవుడవు కొట్లా కొలది స్తోత్రములు - నిరతము నీకే ప్రభువా
Aapathkalamuna tana parnasalalo
dachenu
Thana guudaraapu maatuna nannu dhachenu (2)
Ashreyaa durgamupai nannu ekkinchenu (2)
Yahova na pranadurgamu - Nene evarki verathunu
Na cheyyi viduvanu devudundaga - nenu bhayapadanu (2)
Eehaloka dhuka badhalalo - neevu natho unnavu
Muudhimi vachuvaruku - nannu yethukone devudavu (2)
Neevu gaaka vere aasa Naku lene ledhu (2)
Nithyamu neepai aanukoni neekshithaga saagedha (2)
aa hallelujah ..hallelujah (3)
Lekkinchaleni adbhuthamulu - makkuvatho chesina Deva
Neevu chesina karyamulakai - nenu emi aarpinthunu (2)
Swachamaina Nithya Prema - napai chupina devudavu (2)
Kottladhi kolladi strothramulu - niranthamu Neeke Prabhuvaa (2)
Aa hallelujah.....hallelujah (3)
Yehova naa pranadhurgamu😍🥰🥰😘😘
Nice.
Plz do all manna old songs.
యెహోవా na prana Durgamu nenu yevariki verutunuu
Yahova na prana durgamu❤
Away some song...glorify the lord
I have heard this song another version. Parnjyothi anna and team. Chala paddathi ga padaru. It was so spiritual. The reason why I am reacting is because this is my all time favorite song.
Praise the Lord
Nice song..all glory to our lord Jesus Christ..Amen..Amen..Amen . hallelujah..praise the lord Jesus and all..
Praise God 🙏
Amen 🙏🏻🙏🏻
Praise the lord 🙏🙏🙏
Glory to God Jesus
Very nice sig
Neevu gaaka veere aasha Naku leene leedhu❤️🙌🙌
Super song 🥰🥰🥰
Praise the Lord Brother🙏🙏🙏I love this Song
My favourite song
Nice lyrics ,i love u jesus ❤️❤️
Nice song
Nice..........
Nice song . Good warship song
Praise the lord, nice song 🎵
Praise the lord amen shalom
Hallelujah
PRAISE THE LORD
Super song
Such aaaaaa beautiful song
Sung spiritual ly...
Praise the Lord, thanks to the team.
Praise the lord
*దేవుని పాటలో ఉజ్జీవం ఉండాలంటే ఆ పాటకు DJ music, లేకపోతే background disco effect పెట్టి, tune మారుస్తే, పదాలను style గా పలికితే రాదు...*
*ఆ పాట రచనకు తగ్గట్టుగా సంగీతాన్ని, రాగాన్ని సమకూరుస్తే ఉజ్జీవం వస్తుంది...*
*దేవుని పాట మనిషి శరీరాన్ని కాదు. మన ఆత్మను కదిలించాలి. అదే నిజమైన ఉజ్జీవం...*
Amen
Great words
ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను
ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను
యెహోవా నా ప్రాణ దుర్గము - నేను ఎవరికి వెరతును
నా చేయి విడువని దేవుడుండగా - నేను భయపడను
ఇహలోక దుఃఖ బాధలలో - నీవు నాతో ఉన్నావు
ముదిమి వచ్చువరకు - నన్ను ఎత్తుకొనే దేవుడవు
నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు
నిత్యము నీ పై ఆనుకొని నిశ్చింతగా సాగేదన్ ఆ ... హల్లెలూయ .... హల్లెలూయ
లెక్కించలేని అధ్భుతములు - మక్కువతో చేసిన దేవా
నీవు చేసిన కార్యములకై - నేను ఏమి అర్పింతును
స్వచ్ఛమైన నిత్య ప్రేమను - నాపై చూపినదేవుడవు కొట్లా కొలది స్తోత్రములు - నిరతము నీకే ప్రభువా
Halleluya🎉🎉
I like her voice. Lov frm soudi Arabia 💕
Thank you
Praise the lord pls send me the track...
❤️
Edchinattu padaru. Song andanni pogottaru
Let criticising and complaining spirit leave from your body and spirit of encouragement flow into your spirit in Jesus name Amen
Praise the lord
Nice song
Praise the lord
Nice song