కల కనేటప్పుడు కలలో ఉన్నవాడుగా ఉండవద్దు ,కల కనేవాడుగా ఉండు.

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ •

  • @subrahmanyand
    @subrahmanyand 2 місяці тому


    సద్గురు

  • @renukabellamkonda3700
    @renukabellamkonda3700 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @SaiChopparapu
    @SaiChopparapu 2 місяці тому

    🙏 కలే అబద్ధం ఐనప్పుడు కల కనే వాడు నిజం ఎలా ఔతాడు స్వామీ🙏

    • @BoggarapuNagaprasad
      @BoggarapuNagaprasad 2 місяці тому

      కల అబద్ధము కాదు, తాత్కాలిక సత్యము. కల కనేవాడు సత్యము. ఈ సత్యమూర్తి కల తో సంబంధము లేకుండా కల ఉన్నా, లేకున్నా "తెర " గా ఉంటాడు. తెర మీద బొమ్మ (దృశ్యము) అంటే కల అని లేకుంటే కేవల తెర గా ఉంటాడు. కల అంటే నామరూపాలు, మాయ అనే కోణంలో తీసుకోవాలి.
      జీవుడు - జగత్తు - ఈశ్వరుడు చూడబడేవి. ఈ మూడు చూచేవాడి లో, చూచేవాడి చే చూడబడేవి గా ఉన్నవి. వాడేవీడు, వీడే వాడు.
      వాడు - వీడు ఇద్దరు లేరు. ఇద్దరిలో ఒక్కడే ఉన్నాడు. పేర్లు పెడితే ఇద్దరు. లేకుంటే ఒక్కడే. Single actor with Double role play.

    • @SaiChopparapu
      @SaiChopparapu 2 місяці тому

      నేను నేనుగా నిత్య సత్యంతో కూడి హాయిగా ఉండక. ఈ ఉపోద్ఘాతాలతో నాకేమీ అవసరం స్వామి

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 2 місяці тому

    🙏🌹