TRT ఫలితాల జాప్యం పై నిరుద్యోగ మిత్రుని అదిరిపోయే పాట|| written by naveenkumar kurma

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • ఇది వరకు DSC ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ నియామక ప్రక్రియను TSPSC కి అప్పగించారు..tspsc వారు TRT notification విడుదల చేసి సంవత్సరం దాటినా ఇప్పటికీ ఫలితాలను ప్రకటించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నందుకు నిరసనగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలానికి చెందిన TRT అభ్యర్థి కుర్మ నవీన్ కుమార్ రాసిన పాట..
    we are wanting for #trtresults #tspsc
    రచన: కుర్మ నవీన్ కుమార్
    గానం: నవీన్ కుమార్ & చందు

КОМЕНТАРІ • 58