sorry friends video లో ఒక తప్పు చెప్పడం జరిగింది. జూదం ఆడిన తర్వాత కాదు, జూదం కంటే ముందు, పాండవులు, తల్లి కుంతి దేవి లక్క దహనం జరిగిన సమయంలో హిడింబని, భీముడు పెళ్లి చేసుకుంటాడు. దయచేసి క్షమించండి.
పౌరాణిక స్త్రీలను అసభ్యంగా చిత్రీకరించి చూపించొద్దు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఆడపిల్లలు అందరూ ఆసక్తిగా చూసే ఈ పౌరాణిక చారిత్రక కథలు కాబట్టి జాగ్రత్తగా వీలైనంత అందంగా చిత్రీకరించి చూపించండి
పిల్లలు చూడవద్దని అనటానికి ఇందులో ఏముంది సోదరా? ఇది కామన్ గా పిన్నల నుంచి పెద్దల దాకా అందరికీ తెలిసిన మహాభారత ఘట్టమే కదా.. ఓహో వ్యూస్ కోసమా ఈ తిప్పలు.. చూడొద్దంటే చూస్తారనేగా.. 😂🤗
మహాభారతం గురించి వీడియో చేయడం చాలా మంచిదే, మహాభారతం ని పూర్తిగా చూసి వీడియో చెయ్, లక్క ఇల్లు దహనం తర్వాత సొరంగ మార్గం హిడన్ బాసుడు ఉన్న అడవికి వెళ్తారు, ఇంకో 20 సంవత్సరాల తర్వాత పెడితే నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుంటారు
తమ్ముడు మీరు మహాభారతం ఒకసారి బాగా చదివి చెప్పండి లేదంటే మన మహా పండితులు చాగంటి కోటేశ్వరరావు గారు గాని గరికపాటి నరసింహారావు గారిని అడిగి తెలుసుకుని చెప్పండి ఇలాంటి తప్పులు చెప్పకండి అమ్మ
she was a devi . she was bhutandevi. she loved bheem. if it was lust then after bheema left her she would have married to someone or she would be in any other relationship. But she sacrificed all her life to him and she sacrificed her son and her grandson. Even lord krishna himself praised hidimbi .so please dont try to criticize a devi. she was Bhutandevi. she was an incarnation of durga devi .And even bheema had rakshasaganam. dont follow any serial follow the original texts.
ఇందులో మేటర్ తప్ప చెత్తే ఉంది.. మహాభారతం గురించి చెప్పడానికి చాగంటి వారు గరికిపాటి వారు ఉన్నారు కదా.... అలాంటి వేదాలు చదివిన వారు ఉండగా సగం సగం జ్ఞానం ఉన్న మీ లాంటోళ్లు ఎందుకు ఈ వీడియోస్ చేయడం... నువ్వు చెప్పే ఈ వీడియోలో నిజం లేదు చెత్తేఉంది.... ముందు మహాభారతం అది కూడా మూల భారతం చదువు ముందు ఆ తర్వాత వీడియోస్ చెయ్.....
sorry friends video లో ఒక తప్పు చెప్పడం జరిగింది. జూదం ఆడిన తర్వాత కాదు, జూదం కంటే ముందు, పాండవులు, తల్లి కుంతి దేవి లక్క దహనం జరిగిన సమయంలో హిడింబని, భీముడు పెళ్లి చేసుకుంటాడు. దయచేసి క్షమించండి.
HI bro Nice Work , Can you give me a chance to work for your channel ? I'm a professional SEO analyst with 7 + years of Exp and I have gud experience of working on Indian mythology topics..🎉🎉 I have a proven track record.
Lakshya gruham kalina taruvata jarigina gandhrava vivaham appati ki dourapathi tho pelle kaledu eka chakra puram lo jarigina gatana ante dourapathi pelli ayyaka vodyaka vanavasam picchy story piche yedava
arey hidimba sisgter name hidimbi ra idi kuda thappu ga cheputunnav story poorthiga telusukuni chey video edo likes shares untey money vastundhhi ani kaadhu
బ్రదర్ నువ్వు మహాభారతం పై వీడియో చేసావ్ సంతోషమే కానీ హిడింబసురుడు. హిడింబ ఆదివాసులు వారిని రాక్షసులు అనడం చాల తప్పు మీ వీడియో వలన ఆదివాసులు మనోభావాలు దెబ్బతీసేలా వుండకూడదు
sorry video లో ఒక తప్పు చెప్పడం జరిగింది. జూదం ఆడిన తర్వాత కాదు, జూదం కంటే ముందు, పాండవులు, తల్లి కుంతి దేవి లక్క దహనం జరిగిన సమయంలో హిడింబని, భీముడు పెళ్లి చేసుకుంటాడు. దయచేసి క్షమించండి.
Ary baya story talekapotha cheppaku baya Ela thapu story chepi andariki wrong directions cheyaku. Real story lo vanavasam time already Ghatotkacha putadu
sorry brother video లో ఒక తప్పు చెప్పడం జరిగింది. జూదం ఆడిన తర్వాత కాదు, జూదం కంటే ముందు, పాండవులు, తల్లి కుంతి దేవి లక్క దహనం జరిగిన సమయంలో హిడింబని, భీముడు పెళ్లి చేసుకుంటాడు. దయచేసి క్షమించండి.
sorry friends video లో ఒక తప్పు చెప్పడం జరిగింది. జూదం ఆడిన తర్వాత కాదు, జూదం కంటే ముందు, పాండవులు, తల్లి కుంతి దేవి లక్క దహనం జరిగిన సమయంలో హిడింబని, భీముడు పెళ్లి చేసుకుంటాడు. దయచేసి క్షమించండి.
లక్క దహనం కాధు లక్క గృహ దహనం
Vedava
backgroun music heavy vundhi taginchuu
Dont be fool@@navyavanimarupalli7487
Painting matram suuuuuuuuuuuuper brother 👍👍👍👍
తమ్ముడు ,తెలిస్తే చెప్పండి లేకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి,అంతే గాని తప్పులు చెప్పకండి
Chala baga teach chesaru. Meeku. Dhanya vadanamulu.
పౌరాణిక స్త్రీలను అసభ్యంగా చిత్రీకరించి చూపించొద్దు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఆడపిల్లలు అందరూ ఆసక్తిగా చూసే ఈ పౌరాణిక చారిత్రక కథలు కాబట్టి జాగ్రత్తగా వీలైనంత అందంగా చిత్రీకరించి చూపించండి
చక్కని సందేశం 😎👍 .
పిల్లలు చూడవద్దని అనటానికి ఇందులో ఏముంది సోదరా? ఇది కామన్ గా పిన్నల నుంచి పెద్దల దాకా అందరికీ తెలిసిన మహాభారత ఘట్టమే కదా.. ఓహో వ్యూస్ కోసమా ఈ తిప్పలు.. చూడొద్దంటే చూస్తారనేగా.. 😂🤗
Thumbnail enti ra sarriga petru
అరణ్యవాసం 12 సంవత్సరాలు, అజ్ఞాతవాసం 1 సంవత్సరం చేసారు. 14:కాదు.
So super
Wooo👌👌👌
Super❤❤🎉🎉
అంతా బాగానే ఉంది మొదట తప్పుచెప్పారు లక్క ఇల్లు దహనం తర్వాత జరుగుతుంది అందరూ చూడవచ్చు బాగుంది
ఆమె హిడింబి , అన్న హిడింబ
హిడింబాసురుడు
చాంగురే.. చాంగురే బంగారు రాజా... చాంగు చాంగురే బంగారు రాజా.. సూపర్ సాంగ్.🎤
మహాభారతం గురించి వీడియో చేయడం చాలా మంచిదే, మహాభారతం ని పూర్తిగా చూసి వీడియో చెయ్, లక్క ఇల్లు దహనం తర్వాత సొరంగ మార్గం హిడన్ బాసుడు ఉన్న అడవికి వెళ్తారు, ఇంకో 20 సంవత్సరాల తర్వాత పెడితే నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుంటారు
2:20 😊😊
ఈ సంఘటన జూద మునకు ముందే జరిగింది. బొమ్మ లో కుంతీదేవి నుదుట కూడా కుంకుమ బొట్టు తప్పు.
This happens beffor the dice game this incident happens when they escape from wax palace not after the Game
Not 14 years it is 12 yrs
Meeku Bharatham Sariga radu
తమ్ముడు మీరు మహాభారతం ఒకసారి బాగా చదివి చెప్పండి లేదంటే మన మహా పండితులు చాగంటి కోటేశ్వరరావు గారు గాని గరికపాటి నరసింహారావు గారిని అడిగి తెలుసుకుని చెప్పండి ఇలాంటి తప్పులు చెప్పకండి అమ్మ
12 సంవత్సరాల కాలం అరణ్య వాసం 1 సంవత్సరం అజ్ఞాత వాసం తమ్ముడు
Super sir
కధ బాగుంది
తెలిస్తే చెప్పాలి లేకుంటే ఊరుకోవాలి ఎందుకు ఇలాంటి కథలు మార్ఫింగ్ చేస్తారు
సూపర్
Hidimbi chala smart ga untundhi
Pillalu ku elanti kathalu theliyali brother 👍
Bhagavagitha correct cheppo teleyakha pothi rong chepthi nenu papam chuttukontundhi
Jai shree Ram
Brother head bath gym chesevallu Ella hair management cheyalli... (Shot video cheyandi bro).❤
💞💞👌👍
This story happened not during 14 years vanavasam but after lakka graham after
Lakkainti dahanam jariginappudu jarigina story
Hidimba devata ame
Hi
హిడింబి
అరణ్యవాసం లో కుంటి ఎక్కడ ఉంది. బరతంబాగా చదువు...
Himachal pradesh lo simla daggara hidimba devalayamu vunddi pakkanae oka chettu kinda gatothgachuni gudi vundi akkadaku velithe manasu edo cheppaleni bhavodveganki lonayindi nizamga bharatiya narithvam oka rakshasa vanitha lo kuda chusthamu mata prakaram kodukuni veerudu ga treerchdiddi salakshanamina kodalini techukuni onti chetho kutumbanni teerchididindi yuddham aipoyKa ippdu gudi vunna prantham lo perantaluga mari poyndi
Currect thelsukoni cheppu brother theliyani vallu kuda unnaru
Bemudu hedinbi ni pelli cheskunnadhi dhrupathi tho pelli avvakamunde ante appatiki inka judham adaledhu
Pandavulu lakka intilonunchi thappinchokoni vacchinappudu hidimbi kalisthundi, vanavasam time lo kadu
Mahabharathamu chuste telusthundi
ఆమె హిండిబ కాదు, అమెపేరు హిడింబి.
she was a devi . she was bhutandevi. she loved bheem. if it was lust then after bheema left her she would have married to someone or she would be in any other relationship. But she sacrificed all her life to him and she sacrificed her son and her grandson. Even lord krishna himself praised hidimbi .so please dont try to criticize a devi. she was Bhutandevi. she was an incarnation of durga devi .And even bheema had rakshasaganam. dont follow any serial follow the original texts.
ఈ కథ అరణ్యవాసం కంటే ముందే జరిగిన కథ మీరు అరణ్యవాసంలో జరిగింది అని తప్పుగా చెబుతున్నారు మీరు మహాభారతాన్ని చదివి తెలుసుకొని కరెక్ట్ గా చెప్పండి
AntaAbadahamLaxagruhamuNundyTappinchukunnaTarvataDravpatySvayamVaramkuMundu
Me channel thumbnails meeru chesukuntara ?
please correct yourself dear it is not 14yrs it is 12years + 1yr exile .
❤
Thappudu puranalanu dhaya chesi cheppakandi
హిడింబి రాక్షసి కాదు పూర్తిగా తెలుసుకొని వీడియోలు చేయండి
ఆమె ఎవరో చెప్పండి సిస్టర్
Ha
Asalu kunthi devi vanavasam cheyaledhu pandavulatho, thanu vidura dhegara undhi...., kunthi devi pandu Raju tho chesindhi vanavasam a time lone pandavulu putindhi...nuvvu chepedhi am katharayya ..
😅ore assalu rakshasudivi nuvvu... 😊😊😊
13 yrs aranyam and 1yr agnyatham
12 అరణ్యవాసం 1 అజ్ఞాతవాసం
Aranyavasam kaadu. Lakka gruham nunchi tappinchukunnaka jarigindi ee sangatana. First telusukondi. Appatike pandavulu kunti okari intlo vunnaru😂.
Any historical proof that this actually happened??
ఇందులో మేటర్ తప్ప చెత్తే ఉంది..
మహాభారతం గురించి చెప్పడానికి చాగంటి వారు గరికిపాటి వారు ఉన్నారు కదా....
అలాంటి వేదాలు చదివిన వారు ఉండగా సగం సగం జ్ఞానం ఉన్న మీ లాంటోళ్లు ఎందుకు ఈ వీడియోస్ చేయడం...
నువ్వు చెప్పే ఈ వీడియోలో నిజం లేదు చెత్తేఉంది....
ముందు మహాభారతం అది కూడా మూల భారతం చదువు ముందు ఆ తర్వాత వీడియోస్ చెయ్.....
Chinna mistake kadu.. chala pedda tapu.. when u uploading video. Verify it twice..
Bheemudu mass 🔥🔥
😊😊😊😊
bharatham sariga chadivi vedio pettu endukante pandavuu 12+1 , 14 years kadu
జూదం ఆడక ముందేమో
sorry friends video లో ఒక తప్పు చెప్పడం జరిగింది. జూదం ఆడిన తర్వాత కాదు, జూదం కంటే ముందు, పాండవులు, తల్లి కుంతి దేవి లక్క దహనం జరిగిన సమయంలో హిడింబని, భీముడు పెళ్లి చేసుకుంటాడు. దయచేసి క్షమించండి.
@@Infosecret 🙏
N rambabu
First Mahabharata chadhuvu
పాత తెలుగు సినిమకూ ఇంత buildup అవసరమా? ఐతే జరిగిన మంచి ఏమిటంటే ఇక మీ vidios చూడ కూడదని తెలుసుకున్న!!!
are babba ni video delete chesi curect ga malli upload cheai teliyani vallu idi nijma anukuntaru
పనివారి కధలు చేసి మోసం చేస్తున్న వడువు నియాన్ మసివేయి
Don't spread fake stories and bad thumbnails for your views.....your insulting our religion
Idi sri krishna pandaviyam cinima kata nenu chinnappdu cushanu
Tribals not asuras they are native people
Where is lakchagruham
బాబు వీడియో చేసే ముందు భారతం గురించి పూర్తిగా తెలుసుకో, జూదం తరువాత కాదు, లక్కాయింటి దహనం తరువాత
ఏం చేద్దాం అనుకుంటున్నావ్ రా బై
13 years =12+1
Please block. The graphics are offensive
HI bro Nice Work , Can you give me a chance to work for your channel ? I'm a professional SEO analyst with 7 + years of Exp and I have gud experience of working on Indian mythology topics..🎉🎉
I have a proven track record.
Hu
Teliyanide yenduku ra cheptaru
First story telusukondi
Aa lady Peru hidimba kadu Hidinbini
Anji tapule
Hidimba gurichi
Lakshya gruham kalina taruvata jarigina gandhrava vivaham appati ki dourapathi tho pelle kaledu eka chakra puram lo jarigina gatana ante dourapathi pelli ayyaka vodyaka vanavasam picchy story piche yedava
Meeru cheppina antha wrong😂😂😂😂😂
5 vs 1 game 😂😂😂😂
arey hidimba sisgter name hidimbi ra idi kuda thappu ga cheputunnav story poorthiga telusukuni chey video edo likes shares untey money vastundhhi ani kaadhu
Are babu thelisthe cheppu theliyakapothe mahabharata chadivi thelusko
బ్రదర్ నువ్వు మహాభారతం పై వీడియో చేసావ్ సంతోషమే కానీ హిడింబసురుడు. హిడింబ ఆదివాసులు వారిని రాక్షసులు అనడం చాల తప్పు మీ వీడియో వలన ఆదివాసులు మనోభావాలు దెబ్బతీసేలా వుండకూడదు
Story wrong chepparu.. Judam lo draupathi untundhi... Kunthi enduku vachindhi.. Ilanti stories chepali anukubtay first nuvu story telusukovali...
Kindly delete this video pls..
It's wrong story...
E thappudu kathanu video nundi dilat cheyyandi
Bro ye ammai ayena... Premenchina abbai thali tho naku kama daham kuncham yekkuva anduke ma iddarike pallichendi ane cheptada 😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Yente bro ide nuvvu yedo daggira undi chusenatu cheputanv 🤭🤭🤭🤭🤭🤭🤭🤫🤭🤭
Navvu agatamle!! 😂😂
Joodam aadaka munde hidimba ni pelli chesukuntadu
sorry video లో ఒక తప్పు చెప్పడం జరిగింది. జూదం ఆడిన తర్వాత కాదు, జూదం కంటే ముందు, పాండవులు, తల్లి కుంతి దేవి లక్క దహనం జరిగిన సమయంలో హిడింబని, భీముడు పెళ్లి చేసుకుంటాడు. దయచేసి క్షమించండి.
There are several mistakes in your story...pl don't make such unnecessary unwanted vedios...mb😢
Are babu nijam telusukoni videos cheyu
Thumbnali marchu
Kuthi devi enduku ra swamy droupathi ra ame
Complete wrong
Bro mundu lelusuko
Sapagrasturalina gandarwa kanta
Ary baya story talekapotha cheppaku baya Ela thapu story chepi andariki wrong directions cheyaku.
Real story lo vanavasam time already Ghatotkacha putadu
Lakchagurham apudu garigina story cheptunav nuv once again read maha baratham
sorry brother video లో ఒక తప్పు చెప్పడం జరిగింది. జూదం ఆడిన తర్వాత కాదు, జూదం కంటే ముందు, పాండవులు, తల్లి కుంతి దేవి లక్క దహనం జరిగిన సమయంలో హిడింబని, భీముడు పెళ్లి చేసుకుంటాడు. దయచేసి క్షమించండి.
Hidimbi loves bheema
Ne mokamlagane undi anta tappu chepinav okasari maha bharatham chudu
Thu
Ide prema katha kadu kaama katha
Sorry meeru chala tappulu chepputunnaru