వరి సాగుకు ముందు జీలుగు వేసి దున్నుతున్న | Natural Fertilizer

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 27

  • @nageshyadav9912
    @nageshyadav9912 2 роки тому +18

    జీలుగ క్షేత్రాలలో బాగా పెరిగినప్పుడు పాములు ఉంటాయి... జాగ్రత్త అన్న.

  • @rknu1856
    @rknu1856 2 роки тому +2

    This is regular habit in coastal area to apply this process in our childhood seeding .

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 роки тому +1

    Nice

  • @ramuluananthula1727
    @ramuluananthula1727 2 роки тому +7

    ఇంకా అడగలిస్లిన ప్రశ్నలు ఉన్నాయి రాజేందర్ గారు
    1.ఎన్ని రోజులులకు నాటుకోవాలి.
    2.పోల్లంలో అవశేషాలు పూర్తిగా కలిసి పోవటానికి ఎన్ని రోజులు పడుతుంది.
    3.వరి కాకుండా పోడి నేలలో వేసుకోవచ్చా.
    4.జిలిగు మరియు వరి నారు పోసుకోవతనికి మధ్యలో ఎన్ని రోజుల వ్యవధి ఉండాలి.
    5.జిలుగు త్వరగా భూమిలో కలిసి పోవటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి.
    ఇంక ఉంటాయి sir

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому +5

      రైతు తొలిసారి వేశానని చెప్పారు. మీరు అడిగినవన్నీ చెప్పలేరు. మీ వ్యవసాయ శాఖ అధికారిని అడగండి. లేదా సైంటిస్టును కలవండి.

    • @ramanjanr6606
      @ramanjanr6606 2 роки тому +1

      వారం రోజులు

    • @ramuluananthula1727
      @ramuluananthula1727 2 роки тому +1

      రైతు ఆ మాత్రం తెలియకుండా ఉండడు అని నా అభిప్రాయం
      ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాడు కదా sir

    • @prasadagritech8410
      @prasadagritech8410 2 роки тому +3

      Dhanni challina nela rojula lopu dhunnukovali.dhunninaka adhi bhumilo kalavataaniki 10-15 days paduthundhi.correct time lo dhunnakapothey adhi baaga mudhiri dhunnalemu.

    • @officialagriculture5422
      @officialagriculture5422 2 роки тому

      Makhu vitthanalu kavali anna Anantapur district

  • @sudhakarraddy6931
    @sudhakarraddy6931 2 роки тому +5

    పంటలకు పట్టిన చీడ పీడలు తెలుసుకొనే app చెప్పండి. మీ వీడియోస్ చాలా నాణ్యతగా ,రైతులకు చాలా ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఇలాగే చేస్తూ ఉండండి.

  • @rajaagrifacts
    @rajaagrifacts 2 роки тому +9

    Padma shri Chintala Venkat reddy gari natural farming videos chi anna

  • @muralijangam2893
    @muralijangam2893 2 роки тому

    Mahagani gurinchi chepandi please sir

  • @upenderreddyupender8093
    @upenderreddyupender8093 2 роки тому +2

    EC poultry farm review chai anna ..... Watting for that .... Anna 🙏

  • @yuwa9987
    @yuwa9987 2 роки тому +4

    Reddy garu namastey andi 🙏🙏🙏

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 роки тому +4

    Hi reddy garu nice video👍

  • @bhavanigulipalli6269
    @bhavanigulipalli6269 2 роки тому +1

    Pilli pesara sagu kuda panta ki eruvu kosam vestharu andi

  • @gantapogujayasurya9493
    @gantapogujayasurya9493 2 роки тому

    Cage wheels tho iethe dukki baguntundi.

  • @vemulareddy5176
    @vemulareddy5176 2 роки тому +2

    Good information brother

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 2 роки тому +1

    Nice video bro

  • @basireddysiva3845
    @basireddysiva3845 2 роки тому +1

    Hii Anna super Anna

  • @mallumallikarjun2391
    @mallumallikarjun2391 2 роки тому +1

    Anna nenu ni video s chusi dram chid to 3 akarash vari natu vesanu anna

  • @sairampaluri8024
    @sairampaluri8024 2 роки тому

    Sir dog breeding medha vakha video cheyaraaa please sirrr please me voice kudhaa chala bagundhi sir

  • @kathulaajay9706
    @kathulaajay9706 2 роки тому +1

    Anna ni number pettava anna