ఘీ రైస్ చికెన్ కర్రీ కాంబో | Ghee Rice Chicken Curry Combo
Вставка
- Опубліковано 26 тра 2024
- ఘీ రైస్ చికెన్ కర్రీ కాంబో | Ghee Rice Chicken Curry Combo @HomeCookingTelugu
ఘీ రైస్ | Ghee Rice in Telugu | Neychoru in Telugu | Rice Recipes | Home Cooking Telugu
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - 1 కప్పు
అల్లం & వెల్లుల్లి
నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు
దాల్చిన చెక్క
అనాస పువ్వు
యాలకులు
బిర్యానీ ఆకులు
లవంగాలు
జాపత్రి
ఉల్లిపాయలు - 2 (పొడవుగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 2 (చీల్చినవి)
ఉప్పు - 1 టీస్పూన్
నీళ్లు - 1 3 / 4 కప్పులు
నెయ్యి - 1 / 2 టేబుల్‌స్పూన్
జీడిపప్పులు
కిస్మిస్లు
#gheerice #homecookingtelugu #neychorutelugu #homecooking #hemasubramanian
బటర్ చికెన్ | Butter Chicken in Telugu | Chicken Curry | Chicken Recipe
కావలసిన పదార్థాలు
చికెన్ మ్యారినేట్ చేయడానికి కావలసినవి
బోన్‌లెస్ చికెన్ - 200 గ్రాములు
దంచిన అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్
గట్టి పెరుగు - 2 టీస్పూన్లు
అరచెక్క నిమ్మరసం
కాశ్మీరీ ఎండుకారం - 1 టీస్పూన్
గరం మసాలా - 1 / 2 టీస్పూన్
ఉప్పు - 1 / 2 టీస్పూన్
నూనె - 1 టేబుల్‌స్పూన్
మసాలా పేస్ట్ చేయడానికి కావలసినవి
వెన్న - 1 టేబుల్‌స్పూన్
నూనె - 1 టేబుల్‌స్పూన్
ఉల్లిపాయలు - 2 (తరిగిన)
దంచిన అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్
టొమాటోలు - 3 (తరిగిన)
కాశ్మీరీ ఎండుమిర్చి - 3
ఉప్పు - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 / 2 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
నీళ్లు - 2 టేబుల్‌స్పూన్లు
జీడిపప్పులు - 10
నీళ్లు - 1 / 4 కప్పు
బటర్ చికెన్ చేయడానికి కావలసినవి
వెన్న - 2 టేబుల్‌స్పూన్లు
కాశ్మీరీ ఎండుకారం - 1 టీస్పూన్
నీళ్లు
ఫ్రెష్ క్రీం - 1 / 4 కప్పు
కసూరి మేథీ
కొత్తిమీర
#butterchicken #teluguvantalu #chickenrecipes
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookin...
You can buy our book and classes on www.21frames.in/shop
Follow us :
Website: www.21frames.in/homecooking
Facebook- / homecookingtelugu
UA-cam: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech.com - Навчання та стиль
So 😋 yummy mam tq
Thanks andi💖😊
ఏంటి మేడమ్ మీరు స్వీట్16 లాగ కష్టపడుతున్నారు.రియల్లీ గ్రేట్ మేడమ్
Haha thanks sathya garu❤😍🤗
Good morning
Hello ramesh garu😊💖
Where is subtitles?