Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
OM NAMO NARAYANAYA 🙏🙏🙏
🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు..
🙏🙏🙏
👌
తాళ్లపాక పెదతిరుమలాచార్య శృంగార సంకీర్తనరేకు: 39-4సంపుటము: 17-233॥పల్లవి॥గోవింద నందనందన గోపాలకృష్ణ నీభావము మాకుఁ జిక్కె గోపాలకృష్ణ॥చ1॥కొంగువట్టే వదేమోయి గోపాలకృష్ణ మాపంగెన కోపుదువా గోపాలకృష్ణగొంగతనాల నవ్వేవు గోపాలకృష్ణబంగారుకాశతోడి గోపాలకృష్ణ॥చ2॥కొమ్మల చీర లంటిన గోపాలకృష్ణపమ్మి నిన్ను దిట్టము గోపాలకృష్ణకుమ్మరించే వేల సిగ్గు గోపాలకృష్ణబమ్మెర పో కిందుల గోపాలకృష్ణ॥చ3॥కొసరకు మంత నీవు గోపాలకృష్ణ నీపస నీ నెఱుఁగనా గోపాల కృష్ణపొసఁగ శ్రీవేంకటాద్రిఁ బొందితి నన్నుపసి మెక్కె మొగము గోపాలకృష్ణ
Lrrickes pl
OM NAMO NARAYANAYA 🙏🙏🙏
🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు..
🙏🙏🙏
👌
తాళ్లపాక పెదతిరుమలాచార్య శృంగార సంకీర్తన
రేకు: 39-4
సంపుటము: 17-233
॥పల్లవి॥గోవింద నందనందన గోపాలకృష్ణ నీ
భావము మాకుఁ జిక్కె గోపాలకృష్ణ
॥చ1॥కొంగువట్టే వదేమోయి గోపాలకృష్ణ మా
పంగెన కోపుదువా గోపాలకృష్ణ
గొంగతనాల నవ్వేవు గోపాలకృష్ణ
బంగారుకాశతోడి గోపాలకృష్ణ
॥చ2॥కొమ్మల చీర లంటిన గోపాలకృష్ణ
పమ్మి నిన్ను దిట్టము గోపాలకృష్ణ
కుమ్మరించే వేల సిగ్గు గోపాలకృష్ణ
బమ్మెర పో కిందుల గోపాలకృష్ణ
॥చ3॥కొసరకు మంత నీవు గోపాలకృష్ణ నీ
పస నీ నెఱుఁగనా గోపాల కృష్ణ
పొసఁగ శ్రీవేంకటాద్రిఁ బొందితి నన్ను
పసి మెక్కె మొగము గోపాలకృష్ణ
Lrrickes pl
🙏🙏🙏