Preyasi Raave Movie Climax | Srikanth, Raasi | SP Shorts

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Preyasi Raave Movie Climax | Srikanth, Raasi | SP Shorts
    Preyasi Raave is a 1999 Telugu language film directed by Chandra Mahesh and produced by D. Ramanaidu. The film stars Srikanth, Raasi, Babloo Prithiveeraj and Sanghavi.
    Directed by : Chandra Mahesh
    Written by : Posani Krishna Murali
    Screenplay by : Posani Krishna Murali
    Produced by : D. Ramanaidu
    Starring : Srikanth, Raasi, Babloo Prithiveeraj,Sanghavi
    Music by : M. M. Srilekha
    Production Company : Suresh Productions
    #PreyasiRaave #telugucomedyscenes #SPshorts #TeluguMovies #LatestTeluguMovies #TeluguFullHDMovies
    Match More Comedy Scenes :
    Best Of Brahmanandam Part 2 ▶️ • Best Of Brahmanandam P...
    Best Of Krishna Bhagavan ▶️ • Best Of Krishna Bhagav...
    Best Of Brahmanandam ▶️ • Best Of Brahmanandam |...

КОМЕНТАРІ • 657

  • @madhuchettipally850
    @madhuchettipally850 2 місяці тому +55

    కన్నీళ్లు లేకుండా ఈ సినిమా చూసిన ఎవరైనా సరే ప్రేమ అనే మాటకే అర్ధం తెలియని వారై ఉంటారు. ప్రేమ కు అర్ధం తెల్సిన ఎవరైనా కంట తడి పెట్టాల్సిందే...

  • @NaiduPanchireddy
    @NaiduPanchireddy 8 місяців тому +400

    గెలుచుకోవడం కోసం చేసే యుద్ధం కంటే వదులుకోవడం కోసం చేసే త్యాగం గొప్పది.....❤❤❤❤

  • @kalledadharmapuri441
    @kalledadharmapuri441 9 місяців тому +185

    చివరి సీన్ లో ఆ ప్రేయసి జీవితాంతం తన భర్తను చూసిన ప్రతిక్షణం చస్తు బ్రతుకుతుంది ఇది మోసం చేసిన ఆడదానికి శిక్ష అంటే...good మెసేజ్

    • @sindhunaresh1972
      @sindhunaresh1972 6 місяців тому +4

      Ame mosam chayaledhu ga

    • @Planesimulator7
      @Planesimulator7 3 місяці тому +10

      ​@@sindhunaresh1972 chesndi inkosari movie chudu ohh nuvvu women ne kada😅

    • @sreekanthC-of8wh
      @sreekanthC-of8wh 2 місяці тому +2

      100 percent correct

    • @rkvsgod6370
      @rkvsgod6370 Місяць тому

      ​@@Planesimulator7yes ame 😂

    • @laharigam8185
      @laharigam8185 Місяць тому

      చేసింది రాశి కి పెళ్లి అయ్యాక శ్రీకాంత్ వస్తాడు తాళి చూసి భయపడుతుంటే appdu mahalaxmi idi na మెడ లో లాకెట్ అంతే నువ్వే నా మనసు త్వరగా set cheskundam elopu wait చేస్తా అని వాడి లో hopes కల్పించి sudden గా భర్త కి ఏదో ఆక్సిడెంట్ అయ్యిందని ప్లేట్ మార్చేస్తుంది అది కరెక్ట్ కాదు కదా accidemt అయితే జాలి పడి responsible ga ఉండాలి అంతే కానీ ప్రేమ అనేది మారదు so రాశి కేరక్టర్ ఏ నెగెటివ్ గా ఉంటుంది శ్రీకాంత్ నీ misunderstand xheskunyunduచి​@@sindhunaresh1972

  • @i5VoiceHD
    @i5VoiceHD 2 місяці тому +48

    ప్రేయసి రావే పార్ట్ 2 తీస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం

  • @ThituThiru-ef8om
    @ThituThiru-ef8om Рік тому +956

    Re-release cheste chuse vallu like cheyandi ❤❤❤

  • @chandumech7531
    @chandumech7531 7 місяців тому +87

    ఈ సీన్ ఎప్పుడు చుసిన కళ్ళల్లో నీళ్లు వస్తాయి... శ్రీకాంత్ గారి యాక్టింగ్ సూపర్ 👍

  • @pranavuduthanuri4294
    @pranavuduthanuri4294 10 місяців тому +42

    ప్రతి కన్నీటి ప్రేమకథ వెనకాల మగవాడి త్యాగం మాత్రమే ఉంటుంది ఎందుకో..? 😢😢😢

  • @kalyanrockz4630
    @kalyanrockz4630 8 місяців тому +36

    యువకుల స్వచ్ఛమైన ప్రేమని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన దర్శకునికి , పాత్రధారులకి మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రెమ అనే ముసుగులో అంతమైపోతున్న యువకులప్రాణాలకు ఈ సినిమా అంకితం .ఒక గుణపాఠం...దయచేసి ఈ సినిమాని ఆదర్శంగా తీస్కొని ఎవరు కూడ ఇలాంటి ప్రయత్నాలు చేయకండి..

  • @Sayad_Mahaboob_Basha
    @Sayad_Mahaboob_Basha 10 місяців тому +92

    *కథ-స్క్రీన్ ప్లే-మాటలు:-*
    *పోసాని కృష్ణ మురళి*

  • @sandyshorts1435
    @sandyshorts1435 Рік тому +462

    మహాలక్ష్మి...........❤️ చివరగా ఒక్కమాట చాలా మంది చాలా సంవత్సరాలుగా చాలా మందితో చెప్తున్న మాట చాలా మామూలు మాట..... Ilove you.... ❤️ ilove you, మహాలక్ష్మి...... 😔💔..... Ilove you forever.... 💔😭😭 ఏడుస్తున్నవాళ్ళని ఇంకా ఇంకా ఏడిపించే డైలాగ్...💔

  • @Dj_nani_crazy14
    @Dj_nani_crazy14 7 місяців тому +84

    హీరో శ్రీకాంత్ గారికి.. పద్మభూషణ్... అవార్డు ఇవ్వాలి

  • @bhagyalakshmi5892
    @bhagyalakshmi5892 Місяць тому +9

    ఈ సినిమా మన స్త్రీ జాతి గౌరవాన్ని పెంచేలా ఉంటుంది ఎందుకంటే ఒక అమ్మాయి ఎవరిని ప్రేమించిన చివరికి తాళి కట్టిన భర్తకి విలువ నిచ్చే తనతోనే తన జీవితాంతం కలిసి ఉంటుంది మంచి విలువలు ఉన్న సినిమా ఇది

  • @yarlagaddachandrasekhars-bm5gc
    @yarlagaddachandrasekhars-bm5gc Рік тому +472

    నా జీవితం లో ఈ సినిమా ఎన్ని సార్లు చూశానో ముఖ్యంగా ఈ సీన్ మగవాళ్ల లవ్ ఎప్పుడూ నిజమే

  • @ask7266
    @ask7266 5 місяців тому +25

    ఇలాంటి క్లైమాక్స్ మించి ఎవ్వరు తీయలేక పోయారు 🤦

  • @cherrykusuma24
    @cherrykusuma24 5 місяців тому +23

    April 19 th 😢 Vammo climax చూస్తే ఎవ్వరైనా ఏడవలసిందే

  • @Slnsln7983
    @Slnsln7983 Рік тому +292

    కొన్ని సినిమాలకు జాతీయ స్థాయిలో అవార్డులు రాకపోవడం కారణం ఆ అవార్డులు ఇచ్చే వెధవలకి బుర్ర పని చేయకపోవడం

    • @sampathgoud5511
      @sampathgoud5511 Рік тому +8

      💯 correct

    • @suryayamala836
      @suryayamala836 10 місяців тому +1

      😂😂😂😂

    • @rajsekhar662
      @rajsekhar662 10 місяців тому +2

      Super

    • @Manu-c9d4p
      @Manu-c9d4p 9 місяців тому

      Nijm

    • @venkateshpilla3908
      @venkateshpilla3908 8 місяців тому +3

      ఈరోజుల్లో యాక్టింగ్ బట్టి అవార్డ్స్ ఇవ్వడం లేదు సార్ అవార్డ్స్ ఎవరు కొనుకుటున్నారు

  • @shivanidigitals2555
    @shivanidigitals2555 6 місяців тому +23

    This is real love నాకు నచ్చిన ఏకైన ప్రేమ కథ సినిమా

  • @T.SATYA_NARAYANA
    @T.SATYA_NARAYANA 6 місяців тому +10

    ఈసీను ఎన్నిసార్లు చూసినా నాకు కన్నీరు వస్తాయి శ్రీకాంత్ &రాశి గారు ❤❤❤

  • @babluff-yn1so
    @babluff-yn1so 6 місяців тому +71

    కథ రాసిన పోసాని కృష్ణ మురళి గారికి ధన్యవాదాలు

  • @Justwaitcoming
    @Justwaitcoming Рік тому +38

    11:46 గుండె ఉన్నవాల్లేవరు తట్టుకోలేని సీన్

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 11 місяців тому +38

    ఆ జీవితం మొత్తం నరకం అయితది
    సచ్చిన బతికినా
    ప్రేమించిన వారితోనే ఉండాలి
    లేదంటే ప్రేమ జోలికె రావద్దు 🙏🏼🙏🏼
    ప్రతి క్షణం నరకయాతన

    • @cooking4561
      @cooking4561 10 місяців тому +1

      Experience aa meeru

    • @rajanagendrakanakam786
      @rajanagendrakanakam786 10 місяців тому +1

      అదేం లేదు అన్న
      నా విషయం ఏ
      కాకపోతే అమ్మాయి బాధ పడింది
      అప్పటి వరకు ఫ్రెండ్ అని చెప్పింది
      తెల్లారితే పెళ్లి ఫోన్ చేసి నువు అంటే ఇష్టం
      ఇప్పుడు ఎం చేయాలి చెప్పు
      నేను వస్త అని చెప్పింది

    • @cooking4561
      @cooking4561 10 місяців тому

      ఏంటి తెల్లారితే పెళ్లి పెట్టుకొని నేనొస్తా అని చెప్పిందా.. చూపులు చూసుకునేటప్పుడు ఏం చేసిందంట పిచ్చిది

    • @FACT10SGUNA
      @FACT10SGUNA 9 місяців тому +1

      Mari ippudu emaindhi

    • @rajanagendrakanakam786
      @rajanagendrakanakam786 9 місяців тому +2

      @@FACT10SGUNA దండం పెట్టి బ్రతిమాలుకున్న
      పెళ్ళి తర్వాత వస్త అంటే
      3 కుటుంబాల పరిస్థితి ఏంటి చెప్పండి ఒక్కసారి
      ఇదే విషయం
      ఇదే ఆలోచన ముందు ఉండాలి కదా
      ఉంటె ఏదో ఒకటి చేయచ్చు
      ఆమె మాట్లాడిన మాటలు గుర్తు వస్తే మాత్రం 😔😔😔🤐☹️

  • @venucreations9872
    @venucreations9872 Місяць тому +2

    ఈ సినిమా క్లైమాక్స్ కి ప్రేక్షకుల గుండెలతో పాటు థియేటర్లు కూడా తగలబడి పోతాయ్ 😭😭😭🥺🥺🥺 ( ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అయితే 🙏🙏🙏)

  • @entertainmentvlogs3138
    @entertainmentvlogs3138 Рік тому +64

    ఇలాంటి ఫిల్మ్ దయచేసి ఇప్పుడు తీయకండి ప్లీజ్
    ప్రాణాలు పోతాయ్ sorry

  • @praveenkammari3623
    @praveenkammari3623 3 місяці тому +3

    ❤️ఇలాంటి సినిమా లు ఇప్పుడు ఉన్నవాళ్లకు అర్దం కావు చేసుకోరు కూడా❤️ ❤️నిజమైన ప్రేమ ఇలా ఉంటుంది అని ఈ సినిమా నే ఉదాహరణ❤️
    ❤️అందరూ డబ్బులు కోసం సినిమాలు తీయడం చేస్తారు కానీ విల్లు మంచి విలువున్న సినిమా మనకు చూపెట్టారు ఈ సినిమా దరెక్టర్ కి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు❤️
    ❤️మిలో ఈ మూవీ చూసిన వారు నచ్చిన వారు ఉంటే ఓ చిన్న లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ❤️

  • @srikanth3141
    @srikanth3141 2 місяці тому +2

    మనస్పూర్తిగా ప్రేమిస్తే మిగిలేది ఇదే. నువ్వు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా బాగుండాలి

  • @KanurisanyasiraoKanurisanyasir
    @KanurisanyasiraoKanurisanyasir 4 місяці тому +3

    Super క్లైమాక్స్ లో ఎవ్వరైనా ఏడవకుండా వున్నారా

  • @tskgameing8659
    @tskgameing8659 9 місяців тому +7

    Ealanti lovers kuda untara ❤❤❤❤ what a great lovers

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 4 місяці тому +4

    Rerelease chesthe baguntadi e movie ❤❤Emantaru

  • @yogeshyogi4734
    @yogeshyogi4734 8 місяців тому +7

    Chustunte teliyakundane kannillu vacchesindi aagttledu 😢😢😢 anta true and emotional schene great.........

  • @NarayanarushyKalikota
    @NarayanarushyKalikota 2 дні тому

    అసలైన ప్రేమికులకు మాత్రమే ఈ సినిమా అర్థం అవుతుంది

  • @umarcool6889
    @umarcool6889 8 місяців тому +477

    Who is watching Jan 2024

  • @vishivssv8071
    @vishivssv8071 Рік тому +64

    Many movies come&go but this one is my all time best❤❤❤

  • @imamhussain1683
    @imamhussain1683 9 місяців тому +6

    నా లైఫ్ లో ఒక అమ్మాయి ఉండేది మూడు సంవత్సరాల నుంచి ప్రేమించే వారిని❤❤❤ లవ్ ఫెయిల్యూర్ 😢😢కొన్ని సందర్భాలలో సూసైడ్ 😢అంజన చివరిగా ఒక్క మాట చాలామంది చాలా సంవత్సరాలుగా చాలా మందితో చెబుతున్న మాట చాలా మామూలు మాట ❤అంజన ఐ లవ్ యు ❤. 😢😢😢😢😢

  • @chagantiganesh4908
    @chagantiganesh4908 10 місяців тому +10

    నేను ప్రేమించిన అమ్మాయిని కూడా ఇలానే ప్రేమించే కానీ చేసుకోలేకపోయాను😢

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 Рік тому +18

    గుండెలు పిండేసే సీన్

  • @JanardhanNelapatla
    @JanardhanNelapatla 10 місяців тому +4

    నాకు ప్రేమంటే తెలియని వయసులో చుసిన సినిమా నేను ఉన్నంత కాలం నా అభిమాన సీన్ ఇదే

  • @karthiksunny8160
    @karthiksunny8160 8 місяців тому +5

    Beautiful movie 🎥
    Best actor's shrikanth❤rasii garu 🎉🎉

  • @NarayanarushyKalikota
    @NarayanarushyKalikota 2 дні тому

    స్త్రీ జాతి ముర్ఖపు జాతి....పురుషుడి ప్రేమ ఎన్నటికీ అర్థం కాదు

  • @NagarajuBanothu-k9z
    @NagarajuBanothu-k9z 3 місяці тому +2

    ఇది మాత్రం నిజం ఫ్రేండ్స్ వదులుకోవడం చేసే త్యాగం గొప్పంది

  • @mohammadjainuddin7317
    @mohammadjainuddin7317 Рік тому +11

    Rasi and Srikanth super jodi partener ga undedhunde meeru

  • @Rahul-vp3eg
    @Rahul-vp3eg 11 місяців тому +7

    నేను జనవరీ 1st రోజు చుసిన ఈ సినిమా నా జీవిత ముగింపుకి చాలా మంచి సన్నివేశం

  • @krishnaprasad-zr6qx
    @krishnaprasad-zr6qx Рік тому +19

    idi Genuine & Real love Story.... 90's love Stories lo Sacrifice emotions etc Kanipinchevi.... ippudu love stories movies kosam Chepavalasina Avasaram ledu

  • @sumithravaragani2896
    @sumithravaragani2896 Рік тому +11

    Elanti cinema lu may befuture lo inka rakapovachu ....❤❤❤.....manasulni kadhilinche love story..climax ayithe heart of the film 😢😢😢

    • @rameshkudipudi5365
      @rameshkudipudi5365 Рік тому +1

      Okavela vachina srikanth a garila jeevinche actor itey matram ledu

  • @sureshmailaram8896
    @sureshmailaram8896 Рік тому +30

    Rasi madam and srikanth sir combination movies super exllent wow❤❤❤

  • @sureshtalasa6479
    @sureshtalasa6479 Рік тому +29

    Heart touching movie❤❤❤❤❤❤

  • @sudidhirajendharsudidhiraj3133

    Eppatiki ఎప్పటికీ ఇలాంటి మూవీ రాదు

  • @neeratianji9469
    @neeratianji9469 11 місяців тому +7

    ఈ మూవీ director సూపర్ ❤❤

  • @srinivasthota7402
    @srinivasthota7402 Рік тому +37

    14:15 heart beat ❤ bgm😢

  • @Sai.kumar1291
    @Sai.kumar1291 5 місяців тому +3

    శ్రీకాంత్ గారు రాశి గారు పోటీపడి వాళ్ళ క్యారెక్టర్ ప్రాణం పోశారు అందుకే ప్రేక్షకుల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది 🙏💐

  • @Vchinna-i5d
    @Vchinna-i5d 3 місяці тому +2

    మై ఫేవరెట్ మూవీ 🥲🥲🥲🥲❤

  • @shankarArts
    @shankarArts 11 місяців тому +11

    Baby cinima cult antunaru idhi ra cult classic 😢ante

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 7 місяців тому +3

    ఇలాగే నా మిత్రుడు #శేఖర్ ఫోన్ చేస్తూ లైవ్ లో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నడు అప్పులకి చితికిపోయాడు..😰😰

    • @gopinathsanthi5086
      @gopinathsanthi5086 4 місяці тому

      చాలా భాధకరమైన విషయం

  • @s.r.k1896
    @s.r.k1896 6 місяців тому +2

    థియేటర్లో ఏ సిచువేషన్ వచ్చినప్పుడు నా కనుల వెంట నాకు తెలియకుండా కన్నీళ్లు వచ్చాయి నా పక్కన మిత్రులందరికీ నా పేరు కానీ నేను ఎంతో బాధతో అంతగా ఏడిపించింది సినిమా

  • @prudhviraju5311
    @prudhviraju5311 13 днів тому

    E movie 2024 vaste matram next level ʳᵉˢᵖᵒⁿᵈ ela untundo cheppalem ante 😢😢😢 best love movie second movie raj rani 😢😢😢❤❤❤❤

  • @venkateshvenkat2296
    @venkateshvenkat2296 Рік тому +11

    Em bgm ra nayana ❤super

  • @nithinkumar8260
    @nithinkumar8260 2 місяці тому +1

    Elanti movies tisukuvachina directr ki ❤❤❤

  • @lavanyak2545
    @lavanyak2545 11 місяців тому +4

    Assal ee cinima ki director evarra inta heart toucching cinima idi enni sarlu chusina alage chudalanipistindi❤❤❤❤❤❤

  • @ThituThiru-ef8om
    @ThituThiru-ef8om Рік тому +10

    Entha Mandi ila premalo mosapoyaru

  • @raniraj711
    @raniraj711 Місяць тому

    ఈ సినిమా పడ్డప్పుడు నేను చిన్న పిల్లోన్ని..కానీ ఇప్పుడు చనిపోవాలి నిపిస్తుంది...😢😢💔💔💔💔😔😔😔

  • @sangeethathalla8289
    @sangeethathalla8289 5 місяців тому +1

    ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రేమ మీద నమ్మకం పోయేది.

  • @shyammerugu5364
    @shyammerugu5364 16 днів тому +1

    Vaammo elanti movies eppudu thesthe hit kavemo

  • @PadidaGopi-bn2og
    @PadidaGopi-bn2og Рік тому +5

    Andaritho chepe common mata I love u mahalakshmi I love u wt a dlg adipinche seen anni sarlu chussina chudalanipinche adipinche seen I love u for ever😢

  • @mraghava1693
    @mraghava1693 28 днів тому

    ఈ సినిమాకోసం పనిచేసిన ప్రతిఒక్కరికి ( office boy to director) వరకు అందరికి పాదాభివందనాలు ఈసినిమా జీవితంలోమర్చిపోలేనిది thanks to all 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kingraj7716
    @kingraj7716 5 місяців тому +3

    My Altime favourite scene

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 3 місяці тому +1

    Love cheyakapothe Acid poyatam,knife tho cut chesi kill cheyatam kadu love antat sacrifices love antay nee love lekapothe a girl happy ga untundi ani ankuntay vadilsay ...atleast ni lover happy kada

  • @vemularaju1539
    @vemularaju1539 9 місяців тому +3

    నాకు చాలా ఇష్టం అయినా సినిమా ❤💞💕🎉

  • @nareshtunga1802
    @nareshtunga1802 3 місяці тому

    My school days memories...
    Nekosam nekosam.... పాట సూపర్ హిట్ అప్పుడు

  • @kotarajesh6843
    @kotarajesh6843 9 місяців тому +1

    నాకు నచ్చిన బెస్ట్ మూవీ I love u bat imisu 😂😂😂😂😂😂

  • @KpFromAp
    @KpFromAp 2 місяці тому

    One అఫ్ the best క్లైమాక్స్ సీన్ in telugu filims

  • @savararajesh3489
    @savararajesh3489 Місяць тому

    ఇలాంటి మూవీ లు వస్టే ఇప్పుడు ఉన్న టైమ్ పాస్ లవర్స్ వాళ్ళు కొంత అయిన మారతారు ఏమో....😔

  • @vidyabeem5080
    @vidyabeem5080 4 місяці тому

    ఇ సినిమా నేను 3 క్లాస్ ఉన్నపుడు చూసా అమ్మ తో అపుడు అర్ధం కాలేదు కానీ ఇప్పట్లో ఎపుడు చూసిన మనసుకి చెప్పలేనంత బాధ అనిపిస్తుంది కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ఎంత గొప్ప ప్రేమ ఎంత అద్భుతమైన నటన . ఇలాంటి ప్రేమ ఈ రోజుల్లో అసలు దొరకదు .😢

  • @roddasoundarya8740
    @roddasoundarya8740 Рік тому +20

    Heart touching movie emotional movie..

  • @thondaanuradha243
    @thondaanuradha243 3 місяці тому +1

    Anuradha,, 😢😢😢

  • @srikanthsrikanth2908
    @srikanthsrikanth2908 10 місяців тому +3

    14:22 నిజం గా ఏదో తెలియని బాధ కలిగింది..😢

  • @alamss3775
    @alamss3775 8 місяців тому +4

    Last word I love you ❤

  • @janardhanjanardhan3087
    @janardhanjanardhan3087 7 місяців тому +3

    నా జీవితంలో మనసుకు నచ్చిన మొదటి సినిమా,ప్రియాసి రావే
    రెండొవది 7G/ బృందావన కాలనీ,
    ప్రేమిస్తే
    సీతా రామంమ్

  • @veerababu7791
    @veerababu7791 Рік тому +12

    Best Love story in 90s ..What a movie

  • @kingsxi5893
    @kingsxi5893 4 місяці тому +2

    Who is watching in June 2024?

  • @seenaseena1266
    @seenaseena1266 Рік тому +6

    1st time na kallalo kanneeru theppinchina scene

  • @MadhuMeri-yw9he
    @MadhuMeri-yw9he Місяць тому

    ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే మూవీ

  • @Lcm-creations3249
    @Lcm-creations3249 8 місяців тому +5

    Every ending is a new beginning 😢

  • @hemam2124
    @hemam2124 Рік тому +21

    Marvelous acting heart bursting...😢

  • @dspsathish8174
    @dspsathish8174 4 місяці тому +2

    ❤️My best movie ❤️

  • @hari7priya
    @hari7priya Рік тому +24

    Death is not the answer for any problem in the world

  • @rameshk7929
    @rameshk7929 6 місяців тому +1

    Raasi ❤❤❤❤

  • @chandan__solo
    @chandan__solo 2 місяці тому +1

    Who is watching July ending 2024 😢

  • @BabuBob
    @BabuBob 4 місяці тому +1

    Pranam tisukonevadu kadu lover pranam echevadu real lover tru love

  • @Srinu8Laxminew5566
    @Srinu8Laxminew5566 4 місяці тому +1

    💕💕❤️❤️

  • @bharathipotthuru7035
    @bharathipotthuru7035 Рік тому +12

    Naku love marraiges antey antha opinion ledhu naku love meedha aalochana ledhu kani naku anipinchindgi chepthunna iddaru ninjanga true love cheskuni untey iddaru okey opinion meedha undali ala kakunda verey vallanu marraige cheskuntey preminchina manishi verripappa na alantapoudu enduku love cheyyali arrage martaige cheskovocgu kadha amma nana la kosam cheskunnam antey appudu Nv preminchina vakythi pyi nijanga preama lenatley kadha okavela nijanga preminchintey love success ayye la try chey porafu ledantey alagey marraige lekinda undipovali anthey kani amma nana lu chachiootham ani bediristhey antey meeru love kosam chachiooyentha prema ledha alantappudu enduku okari life tho love aney drama cheyyali marraige chekovalo antey love cheyyandi mosam cheyyali ani kadhu idhi chusi konthamandhi ayna marandi ledantet mee karma

  • @RaviReddymalli
    @RaviReddymalli 11 місяців тому +1

    Srikanth sir mela evaru cheyyaleru ee paathraki meru em kavvalo.meru chesaru ippatiki epatiki and ur da my favourite hero 🥰

  • @vinodhinigujjula1080
    @vinodhinigujjula1080 Рік тому +7

    ila love chesea vallu dorakadam chala luck undali

  • @hanumanthakhanumanthgaded2807
    @hanumanthakhanumanthgaded2807 8 місяців тому +2

    Girls always being cheated to boys,but boys never give up especially in love matters great movie

  • @dspbalu1035
    @dspbalu1035 Рік тому +8

    Supar movie naku chala estam 💞

  • @erapuriramakrishnaerapurir3233
    @erapuriramakrishnaerapurir3233 4 місяці тому +1

    సూపర్ మూవీ ❤️💐

  • @SumanthVanthala-o5p
    @SumanthVanthala-o5p 2 дні тому

    Who is watching today 25 9 2024 loo chusthunnaru

  • @knaveen5062
    @knaveen5062 10 місяців тому +1

    Myy favorite best seen❤super👌 srikanth, rasi garu🎉

  • @ShivaShiva-l4r
    @ShivaShiva-l4r Рік тому +4

    Re release cheyandi 5 crores pakka

  • @syedlatheef847
    @syedlatheef847 14 днів тому

    Icant watch seen iam crying best climaxand best story

  • @ISurendra-eq4fo
    @ISurendra-eq4fo 4 місяці тому +1

    Nijamaina magallam memu nenina heart ichesta

  • @shekarreddymusku4076
    @shekarreddymusku4076 Рік тому +8

    My favorite movie ❤❤❤