అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి నేను - నింగిలో ఎగిరాను ఈ చిన్ని జీవికి రూపం - ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ - జత కలిపి పాడమ్మ... లేచే ప్రతి ఉదయం - పాడే నా ప్రాణం పదిలముగా కాచే - ప్రభువే నా లోకం విత్తలేదు నేను కోయలేదు - కొట్లలో కూర్చుకోలేదు కొరతంటూ నాకు తెలియదు - కలతంటూ నాకు లేనేలేదు పరలోక తండ్రి నా కొరకు అన్నీ - సమకూర్చుచున్నాడులే... పిచ్చుక విలువ కాసే ఐనా - రాలునా తండ్రి కాదన్నా తన రూపునే మీకు ఇచ్చుకున్న - తన కన్నా యెవరన్నా ప్రేమించునా? శ్రేష్టులైన మీరు భయపడ తగునా - మీ తండ్రి తోడుండగా..
Sister ఈ పాట వినే సమయానికి నేను చాలా problems lo వున్నా ఈ పాట వినగానే దైర్యం వచ్చింది పిచ్చుక నే అంత గొప్పగా కాపాడే దేవుడు నన్ను నా పిల్లలు ను విడిచిపెడతాడా లేదు విడిచి పెట్టడు అనే ఊరట కలిగింది 🙏 god bless you sister,
Avunu devuniki mi paristhitulu appaginchandi devude chusukuntaru సామెతలు 16: 3 నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును దేవునియందు నమ్మకముగా ఉండుము మరియు ప్రార్ధన చేయుము
దేవుడు కొండమీద చేసిన అతిశ్రేష్ఠమైన ప్రసంగం నుండి, అంతే మంచి శ్రేష్ఠమైన పదాలతో, యేసయ్య చెప్పిన మధురమైన వాక్యంలో నుండి అంతే మధురమైన స్వరకల్పన చేసి, చాలా మధురంగా పాడారు. 2023 లో ఇది అత్యంత శ్రేష్టమైన పాటగా ప్రజల హృదయాలలో నిలిచిపోతుంది. దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా దీవించునుగాక... ఆమెన్
Yem Athmeeyatha Vundhani Brother Ee Song lo Yemanna Kaneesa Devunni Hechinchina Ganatha Ee Song lo nakaithe Kanapadaledhu. Veela Mokalu Chupinchukune Sredha Devunni Yadhardhanga Aradhinchatam lo Pettaru. 😢
Listened more than 27times....count still goes on..... from last night onwards....with tears of gratitude towards the Love & Care of our Loving Heavenly Father. My Hearts Burdens are just flown away from my head. I got the peace of GOD. Thankyou so much #SresthaKarmoji garu...so blessed. I pray that let you be so much shined by Light of father to enlighten the present day young generation with love of God. Grace be unto you. God be the Praise. Bless you & your Ministry.
Praise the lord శ్రేష్ఠ 💐🙏... Wonder full song 😘 ఈ ఒక్క రోజే 20 times విన్నా..... అందాల చిన్ని గూటిలో.... పుట్టిన పిచ్చుకను 🙇🏼♀️🙇🏼♀️ ఎంత బావుందో మాటల్లో చెప్పలేను 🌟❤️ god bless uuu శ్రేష్ఠ 🙌🙌🙌😍😍😍💐💐💐
దేవుడు దీవించును గాక !...... ఈ పాట చాలా పాఠం నేర్పిస్తుంది సిస్టర్, Supper సిస్టర్.... ఈ చిన్న జీవికి.... రూపం. ప్రాణం.. అన్ని ఇచ్చింది యేస... ఈ పదాలు చాలా బాగా అమిరిచారు
Super ga undi akka song... ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా? Behold the fowls of the air: for they sow not, neither do they reap, nor gather into barns; yet your heavenly Father feedeth them. Are ye not much better than they? Matthew 6:26 God who feeds them will also feeds us with no lackness....amen
అందరికి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు చాలా బాగా వ్రాసి పాడారు అందును బట్టి మీరాకిల్ చర్చ్ సంఘమునకు మరియు సామ్యూల్ కర్మోజీ గారికి వారి కుటుంబానికి క్రీస్తుసంఘం తరఫున వందనములు
ఈ పాట చాలా చాలా బాగుంది...శ్రేష్ఠ తల్లి నువ్వు రాసిన మొదటి పాట దేవునికి మహిమకరముగా ఉంది...ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..పెద్దవారు ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నరు సినిమాటిక్ గా చిత్రీకరించారు... ఇలాంటి పాటలు మరెన్నో రచించి పాడాలని మా ఆశ.. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నావు అమ్మ..దేవుడు నిన్ను దీవించును గాక
8.00 కు పాట రిలీజ్ అయింది, 8.22 కు వరసగా 4 సార్లు చూసాను ఈపాట. మళ్లీ మళ్లీ చూడలనిపించేలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి వింటేనే హృదయంలో రిపీట్ అయ్యేలాంటి మంచి మధురమైన మెలోడీ సంగీతం. ఇంత మంచి సంగీతం వినసొంపుగా ఉండటానికి తగిన లిరిక్స్ రాసి సంగీతం స్వరకల్పన చేసిన శ్రేష్ట కర్మోజి గారు అంతే మధురమైన స్వరంతో చాలా గ్లోరీగా పాడారు. ఇంత చిన్నవయసులో దేవుడు మీకిచ్చిన తలాంతులను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, మిమ్మల్ని దేవుడు ఇంకా గొప్పగా తన సేవలో వాడుకోవాలని ప్రార్ధన చేస్తున్నాం. May God Bless You తల్లీ...
Praise the lord అక్క..... Nice song super voice..... దేవుని నామాన్ని ఘనపరిచారు ఎంతో మంది తమ జీవితం వ్యర్ధం అని అనుకుంటున్నారూ, కానీ మీరు ఈ పిచ్చుక ద్వారా చక్కటి దైర్యం ఇచ్చి దేవుని మార్గంలో నడిపిస్తున్నారు..... 🌹🙏🌹
అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను ఈ చిన్ని జీవికి రూపం ప్రాణం అన్ని ఇచ్చింది యేసే ప్రతి కోమ్మ రెమ్మలో ఓ కోఇలమ్మ జత కలిపి పాడమ్మ లేచె ప్రతి ఉదయం పాడె నా ప్రాణం పదిలముగా కాచె ప్రభువే నా లోకం విత్తలేదు నేను కోయలేదు కోట్లలో కూర్చుకోలేదు కోరతంటు నాకు తేలియదు కలతంటూ నాకు లేనెలేదు పరలోక తండ్రి నా కోరకు అన్ని సమకూర్చుచున్నాడులే పిచ్చుక విలువ కాసె ఐన రాలునా తండ్రి కాదన్నా తన రూపునె మీకు ఇచ్చుకున్నా తన కన్న యెవరన్న ప్రేమించున శ్రేష్ఠులైన మీరు భయపడ తగునా మీ తండ్రి తోడుండగ
యేసయ్యా ఈ పాట ద్వారా నీకే మహిమ కలుగును గాక అంత్య దినాల్లో నీ ఆత్మను అందరి మీదా కుమ్మరిస్తాను అన్నావు యవ్వనస్తుల మీద నీ ఆత్మను కుమ్మరిస్తున్నావు అందుకే ఈ బిడ్డ నీ మహిమ కొరకు ఇంత చక్కటి పాట రాసి పాడగలిగింది శ్రేష్ఠ దేవుడు నిన్ను బహుగా దీవించును గాక నా బిడ్డను కూడా ఇలా వాడుకో తండ్రీ ఆమెన్ 🙏🙏
నిరాశతో ఉన్న నాకు ఈ పాట వినడం ద్వారా దేవుని ప్రేమ మరొకసారి గుర్తొచ్చి, చక్కని ఓదార్పు పొందగలిగానమ్మా !!!. ఆత్మీయమైన ఈ చక్కని పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించి, ఆయన సేవలో మీరు మరింతగా వాడబడాలని ప్రార్థిస్తున్నాను.
అందాల చిన్ని గూటిలోన… పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి నేను… నింగిలో ఎగిరాను ఈ చిన్ని జీవికి రూపం ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ జత కలిపి పాడమ్మ లేచే ప్రతి ఉదయం పాడే నా ప్రాణం పదిలముగా కాచే ప్రభువే నా లోకం అందాల చిన్ని గూటిలోన… పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి నేను… నింగిలో ఎగిరాను విత్తలేదు నేను కోయలేదు కొట్లలో కూర్చుకోలేదు కొరతంటూ నాకు తెలియదు కలతంటూ నాకు లేనేలేదు ||2|| పరలోక తండ్రి నా కొరకు అన్నీ సమకూర్చుచున్నాడులే అందాల చిన్ని గూటిలోన… పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి… నేను నింగిలో ఎగిరాను పిచ్చుక విలువ కాసే అయినా రాలునా తండ్రి కాదన్నా తన రూపునే మీకు ఇచ్చుకున్న తన కన్నా యెవరన్నా ప్రేమించునా..? ||2|| శ్రేష్టులైన మీరు భయపడ తగునా… మీ తండ్రి తోడుండగా అందాల చిన్ని గూటిలోన… పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి నేను… నింగిలో ఎగిరాను Andhala Chinni Gutilona Puttina Pichukanu Chinni Rekkalu Chaachi Nenu Ningilo Egiranu Ee Chinni Jeeviki Roopam Pranam Anni Ichindi Yese Prathi Komma Remmalo O Koyilamma Jatha Kalipi Paadamma Leche Prathi Udhayam… Paade Naa Pranam Padhilamuga Kaache Prabhuve Naa Lokam Vitthaledhu Nenu Koyaledhu Kotlalo Koorchukoledhu Korathantu Naku Theliyadhu Kalathantu Naku Lene Ledhu Paraloka Thandri Nakoraku ||2|| Anni Samakurchuchunnaadule Pichuka Viluva Kaase Aina Raaluna Thandri Kaadhanna Thana Roopune Meeku Ichukunna Thana Kanna Evaranna Preminchuna ||2|| Sreshtulaina Meeru Bhayapadathaguna Mee Thandri Thodundaga
అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను -1 ఈ చిన్ని జీవికి రూపం ప్రాణం -అన్ని ఇచ్చింది యేసే -1 ప్రతీ కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ - జత కలపి పాడమ్మా -1 లేచే ప్రతీ ఉదయం పాడే నా ప్రాణం పదిలముగా కాచే ప్రభువే నా లోకం -1 అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను -1 విత్తలేదు నేను కోయలేదు కోట్లలో కూర్చుకోలేదు కొరతంటూ నాకు తెలియదు కలతంటూ నాకు లేనే లేదు -2 పరలోక తండ్రీ నా కొరకు అన్ని సమకుర్చుచున్నడులే -1 అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను -1 పిచ్చుక విలువ కాసే ఐన రాలున తండ్రి కాదన్న - తన రూపునే మీకు ఇచ్చుకున్న తన కన్నా ఎవరన్నా ప్రేమించున్న -2 శ్రేష్టులైన మీరు భయపడతగునా మీ తండ్రి తోడుండగా -1 అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను -1 ఈ చిన్ని జీవికి ప్రాణం రూపం -అన్ని ఇచ్చింది యేసే -1 ప్రతీ కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ - జత కలపి పాడమ్మా -1 లేచే ప్రతీ ఉదయం పాడే నా ప్రాణం పదిలముగా కాచే ప్రభువే నా లోకం -1 అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను -2
Excellent song, music Excellent composition... evry thing was Excellent Yessaiah ke mahima... @sis sreshta God bless u ...ilanti patala inka enno rasi Paadali....
Sing to the LORD a new song; sing to the LORD, all the earth. Sing to the LORD, praise his name wonderful lyrics and good voice God bless you more sister
Song చాలా ఆత్మీయంగా వుంది శ్రేష్ట sister. రానున్న రోజుల్లో ఇంకా మరెన్నో ఇలాంటి ఆత్మీయమైన songs రాసి పాడే జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించలని హృదయపూర్వకముగా కోరుకుంటూ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక
Literally I was crying through out the song and happy at the same time nijame akka chinni pichukake antha samakoorchina ahh prabhuvu inka aayana roopu manaki icchi aayana gananam manaki icchina ah prabhuvuku inka manam ante entha prema .....yuppp so many members are worried about their lives but ee song chala dharyanni viswasanni icchindi akka (me personally) thanks for this song akka all glory to christ alonee.....❤❤❤...praise the lord he loves us immeasurably....!!and we are more valued for him
@@tonyforex Vakyam Thelisthe Manam Yelanti Songs Vintunnamo Aa Songs Mana Athmeeyatha Jeevithaniki Vupayogapaduthayo Ledho Ardham Avthundhi, Comments Lo Vunnavallaki Aa Parignanam Ledhu Ani Spastmaindhi, Adhey Chala Badhaga Vundhi Bro.
Praise to the lord Jesus Christ ..... ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా చక్కగా ... మెలోడియస్ గా ....దేవుని కి మహిమకరంగ ఉంది .....God bless you all the team members who worked on it ...
Hai sister praise the Lord your voice so wonderful &nice song sister memu mee song roju vintunnam chala ante chala bagundhi sister elanti songs inka meeru padalani aa prabhuvuni koruchunnam💐💐💐💐
అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను - నింగిలో ఎగిరాను
ఈ చిన్ని జీవికి రూపం - ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే
ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ - జత కలిపి పాడమ్మ...
లేచే ప్రతి ఉదయం - పాడే నా ప్రాణం
పదిలముగా కాచే - ప్రభువే నా లోకం
విత్తలేదు నేను కోయలేదు - కొట్లలో కూర్చుకోలేదు
కొరతంటూ నాకు తెలియదు - కలతంటూ నాకు లేనేలేదు
పరలోక తండ్రి నా కొరకు అన్నీ - సమకూర్చుచున్నాడులే...
పిచ్చుక విలువ కాసే ఐనా - రాలునా తండ్రి కాదన్నా
తన రూపునే మీకు ఇచ్చుకున్న - తన కన్నా యెవరన్నా ప్రేమించునా?
శ్రేష్టులైన మీరు భయపడ తగునా - మీ తండ్రి తోడుండగా..
Praise the lord sister song chAlabagundi
Thanks for uploading
E paata meekosam padhinatulu vundhi
Superb siste God Bless you
Super song akka
ఈ పాట ద్వారా దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
ఆహా....! ఎంత అద్భుతం🙏🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక......ఆమెన్
Sister ఈ పాట వినే సమయానికి నేను చాలా problems lo వున్నా ఈ పాట వినగానే దైర్యం వచ్చింది పిచ్చుక నే అంత గొప్పగా కాపాడే దేవుడు నన్ను నా పిల్లలు ను విడిచిపెడతాడా లేదు విడిచి పెట్టడు అనే ఊరట కలిగింది 🙏 god bless you sister,
Yes Andi.. Jesus loves you so much 💗
Avunu devuniki mi paristhitulu appaginchandi devude chusukuntaru
సామెతలు 16: 3
నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును
దేవునియందు నమ్మకముగా ఉండుము మరియు ప్రార్ధన చేయుము
Sollu ra babu... Adi ne weekness. Problems evi lekunda evaruu vundaru
@@angelina9525 😂
Problems lo vunte patalu kadhu brother vinedhi do prayer. Patalu vinesi dairyam vachesindhi ante adhi peddha apoha just aa paata vine varaku vundochi ledhante oka 10 min vundochu. Sasvathanga neeku adharana kavalante Devunni Paadhaala Dhaggaraki Vellandi anthe gaani time waste chesukuntoo movie tunes copy kotti valla andhalani chupinchukune songs meedha time invest cheyyakandi. Athmeeyatha Leni songs 😢
ఈ పిచ్చుక మాటలు నిజంగా అద్బుతం...
శ్రేష్ఠులు అయిన మీరు భయపడదగున .. మీ తండ్రి తోడుండగా
దేవుడు మీకు చక్కటి స్వరం ఇచ్చారు సిస్టర్ 🙏
దేవుని మీద వున్న విశ్వాసం వలననే ఈ జ్ఞాపకశక్తి
తల్లి అద్భుతమైన పాట దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్ తల్లి
దేవుడు కొండమీద చేసిన అతిశ్రేష్ఠమైన ప్రసంగం నుండి, అంతే మంచి శ్రేష్ఠమైన పదాలతో,
యేసయ్య చెప్పిన మధురమైన వాక్యంలో నుండి అంతే మధురమైన స్వరకల్పన చేసి,
చాలా మధురంగా పాడారు.
2023 లో ఇది అత్యంత శ్రేష్టమైన పాటగా ప్రజల హృదయాలలో నిలిచిపోతుంది.
దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా దీవించునుగాక... ఆమెన్
Amazing singing, Lyrics music and video,Congratulations sreshta God bless you more.
Thank you so much anna 😇
Anna I am big fam of your music ❤❤❤ I wish that you see my reply to you😊😊
Yem Athmeeyatha Vundhani Brother Ee Song lo Yemanna Kaneesa Devunni Hechinchina Ganatha Ee Song lo nakaithe Kanapadaledhu. Veela Mokalu Chupinchukune Sredha Devunni Yadhardhanga Aradhinchatam lo Pettaru. 😢
దేవుని నామానికి వందనాలు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ సిస్టర్ చాలా బాగా పాడారు సిస్టర్
Listened more than 27times....count still goes on..... from last night onwards....with tears of gratitude towards the Love & Care of our Loving Heavenly Father. My Hearts Burdens are just flown away from my head. I got the peace of GOD. Thankyou so much #SresthaKarmoji garu...so blessed. I pray that let you be so much shined by Light of father to enlighten the present day young generation with love of God. Grace be unto you. God be the Praise. Bless you & your Ministry.
దేవునికే మహిమ కలుగును గాక ఈ పాట హృదయాలు కదిలిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Sister nice song ఒక సారి ఈ సాంగ్ విన్నగానే ఏదో తెలియని అనందం 🙏🙏
చాలా బాగుంది అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించును గాక 💐
Chal . . . . . . . . .bagundi thalli yasaya bahuga yashvardhan chunga ga ka
God bless you thalli
❤❤❤❤
Praise the lord శ్రేష్ఠ 💐🙏... Wonder full song 😘 ఈ ఒక్క రోజే 20 times విన్నా..... అందాల చిన్ని గూటిలో.... పుట్టిన పిచ్చుకను 🙇🏼♀️🙇🏼♀️ ఎంత బావుందో మాటల్లో చెప్పలేను 🌟❤️ god bless uuu శ్రేష్ఠ 🙌🙌🙌😍😍😍💐💐💐
దేవుడు దీవించును గాక !......
ఈ పాట చాలా పాఠం నేర్పిస్తుంది సిస్టర్,
Supper సిస్టర్....
ఈ చిన్న జీవికి.... రూపం. ప్రాణం.. అన్ని ఇచ్చింది యేస... ఈ పదాలు చాలా బాగా అమిరిచారు
Super ga undi akka song...
ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
Behold the fowls of the air: for they sow not, neither do they reap, nor gather into barns; yet your heavenly Father feedeth them. Are ye not much better than they?
Matthew 6:26
God who feeds them will also feeds us with no lackness....amen
ఇపటికి ఏడు సార్లు విన్న తల్లి ఇంకా వినాలనిఉందీ అమ్మా👌👌👌👌👌
Same feeling bro
తప్పకుండా!!!
Yes❤❤❤❤
Nearly 50 times అన్న విన్నాను ఎంత హాయిగా వుందంటే
I can't explain
No words 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
Bible words andi
అందరికి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు
చాలా బాగా వ్రాసి పాడారు
అందును బట్టి మీరాకిల్ చర్చ్ సంఘమునకు
మరియు సామ్యూల్ కర్మోజీ గారికి వారి కుటుంబానికి క్రీస్తుసంఘం తరఫున వందనములు
Thank U S0 MUch Sir
పాట పదే పదే వింటున్నా...కన్నీరు ఆగడంలేదు ఎంత బాగా పాడవో సిస్టర్...
చిన్ని పిచ్చుక గురించి ఇంతలా ఆలోచించిన యేసయ్య నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా....
ప్రైస్ ది లార్డ్ ఆదరణ కలిగిన మనసుకు హత్తుకునే గొప్ప పాట రాసినావు మంచి ఫీల్ సాంగ్ God bless you Amma
చాలా చాలా అద్భుతమైన పాట చాలా బాగుంది.. నాకు బాగా నచ్చింది.. దేవుడు మిమ్ములను మీ పరిచర్య ని దీవించును గాక..!! ఆమెన్
ఈ పాట చాలా చాలా బాగుంది...శ్రేష్ఠ తల్లి నువ్వు రాసిన మొదటి పాట దేవునికి మహిమకరముగా ఉంది...ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..పెద్దవారు ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నరు
సినిమాటిక్ గా చిత్రీకరించారు... ఇలాంటి పాటలు మరెన్నో రచించి పాడాలని మా ఆశ.. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నావు అమ్మ..దేవుడు నిన్ను దీవించును గాక
Praise the lord 🙏
Avunu sis
Avunu sis
చాలా భాగ రాశారు సిస్టర్ సాంగ్ దేవుడు ఇంకా మంచిగా వాడుకోవాలి అని కోరుకుంటున్నాం
దేవుడు మీకు ఇచ్చిన స్వరమును బట్టి దేవునికి వందనాలు
పాట చాలా బాగుంది సిస్టర్ ఆ దేవుడు ఇంకా అనేకమైన సాంగ్స్ రాయాలని మనసారా కోరుకుంటున్నాను ప్రైస్ ది లార్డ్
అందాల చిన్ని గూ టి లొన చిన్ని పిచ్చుక మా శ్రేస్ట చిన్ని ప్రయత్నం ప్రభు ఎస్సీసుల తో బ్రహ్మాండo .వీనుల విందు .కనువిందు.Glory to God.We r all blessed.
My 3 months old daughter stops crying when I play this beautiful song everytime...thank you Sreshta sis..loved it...praise the Lord
🤣🤣🤣🤣🤣🤣🤣
@@varaprasadperikala3562😂😂😂don’t laugh
8.00 కు పాట రిలీజ్ అయింది, 8.22 కు వరసగా 4 సార్లు చూసాను ఈపాట. మళ్లీ మళ్లీ చూడలనిపించేలా అద్భుతంగా ఉంది.
ఒక్కసారి వింటేనే హృదయంలో రిపీట్ అయ్యేలాంటి మంచి మధురమైన మెలోడీ సంగీతం.
ఇంత మంచి సంగీతం వినసొంపుగా ఉండటానికి తగిన లిరిక్స్ రాసి సంగీతం స్వరకల్పన చేసిన శ్రేష్ట కర్మోజి గారు అంతే మధురమైన స్వరంతో చాలా గ్లోరీగా పాడారు.
ఇంత చిన్నవయసులో దేవుడు మీకిచ్చిన తలాంతులను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, మిమ్మల్ని దేవుడు ఇంకా గొప్పగా తన సేవలో వాడుకోవాలని ప్రార్ధన చేస్తున్నాం. May God Bless You తల్లీ...
Soooo cute song
పాప అంత అందంగా ఉందా
పాట చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా రాశారు.చాలా బాగా పాడారు. మంచి సంగీతాన్ని అందించారు.🙏🙏.
అక్క పాట చాలా బాగుంది ఇంక మరెన్నో పాటలు రాసి పాడి దేవుని నామమునకు ఘనత పరుస్తవని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము 🙏
God bless you nana
అమ్మాయి ఇంత మంచి పాట ఇచ్చినందుకు నీకు వందనాలు దేవునికి స్తోత్రం
Sankranti songs
Glory to God 🙏 God bless you raa thalli....దేవుడు నిన్ను బహు బలంగా వాడుకొనును గాక...నీ స్వరం సూపర్ గావుంది రా... 💐💐💐💐💐
Praise the lord అక్క..... Nice song super voice..... దేవుని నామాన్ని ఘనపరిచారు ఎంతో మంది తమ జీవితం వ్యర్ధం అని అనుకుంటున్నారూ, కానీ మీరు ఈ పిచ్చుక ద్వారా చక్కటి దైర్యం ఇచ్చి దేవుని మార్గంలో నడిపిస్తున్నారు..... 🌹🙏🌹
మంచి పాటలు అందించినందుకు కృతజ్ఞతలు దేవుడు ఇంకను మమ్మల్ని అనేక పాటలు రాయడానికి పాడుకొను గాక ఈ పాటకు పనిచేసిన అందరిని దేవుడు దీవించును గాక
Naa caller tune ga kuda set chesukunna......
Tq god
Ilanti manchi vyaktulanu maku ee vedikaga maa mundhu nilabettaru.....
అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను
ఈ చిన్ని జీవికి రూపం ప్రాణం అన్ని ఇచ్చింది యేసే
ప్రతి కోమ్మ రెమ్మలో ఓ కోఇలమ్మ జత కలిపి పాడమ్మ
లేచె ప్రతి ఉదయం పాడె నా ప్రాణం
పదిలముగా కాచె ప్రభువే నా లోకం
విత్తలేదు నేను కోయలేదు కోట్లలో కూర్చుకోలేదు
కోరతంటు నాకు తేలియదు కలతంటూ నాకు లేనెలేదు
పరలోక తండ్రి నా కోరకు అన్ని సమకూర్చుచున్నాడులే
పిచ్చుక విలువ కాసె ఐన రాలునా తండ్రి కాదన్నా
తన రూపునె మీకు ఇచ్చుకున్నా తన కన్న
యెవరన్న ప్రేమించున
శ్రేష్ఠులైన మీరు భయపడ తగునా
మీ తండ్రి తోడుండగ
🙏🙏🙏
సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక ఆమెన్ ✝️💯🤗🤗
⛪🙏
ఈ పాటను బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
🎉
యేసయ్యా ఈ పాట ద్వారా నీకే మహిమ కలుగును గాక అంత్య దినాల్లో నీ ఆత్మను అందరి మీదా కుమ్మరిస్తాను అన్నావు యవ్వనస్తుల మీద నీ ఆత్మను కుమ్మరిస్తున్నావు అందుకే ఈ బిడ్డ నీ మహిమ కొరకు ఇంత చక్కటి పాట రాసి పాడగలిగింది
శ్రేష్ఠ దేవుడు నిన్ను బహుగా దీవించును గాక
నా బిడ్డను కూడా ఇలా వాడుకో తండ్రీ ఆమెన్ 🙏🙏
దేవుని పాత్ర వమ్మా నువ్వు దేవుడు ఈ పాట ద్వారా అనేక హృదయాలు కదిలించబడును గాక
చాలా బాగుంది అక్క వాయిస్ కూడా చాలా బాగుంది దేవుడు దీవించును గాక
అమ్మ దేవుడు నిన్ను బహుగా దీవించును గాక 🙏
Bn
దేవునికే ...మహిమ....ఘనత...ఆమేన్.
చాలా బాగా పాడారు అమ్మ 🙏🙏 praise the lord
Wow excellent glory to God 🙏 kani voice clarity ledhu anna .dissapointed..😕😕
How many of you really like this song!!?❤
నిరాశతో ఉన్న నాకు ఈ పాట వినడం ద్వారా దేవుని ప్రేమ మరొకసారి గుర్తొచ్చి, చక్కని ఓదార్పు పొందగలిగానమ్మా !!!. ఆత్మీయమైన ఈ చక్కని పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించి, ఆయన సేవలో మీరు మరింతగా వాడబడాలని ప్రార్థిస్తున్నాను.
శ్రేష్ఠ గారు మీ పాట మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను 🔥🔥🔥
Praise the Lord Sreshta super
విజయం సాధించిన విషయం నీకు ఎలా తెలుసు
దేవునికే మహిమ కలుగును గాక amen
జీవితంలో ఇలాంటి ఆత్మీయంగా బలపరిచే పాట ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది..హృదయాన్ని కదిలించే పాట..గాడ్ బ్లెస్ యు సిస్టర్..
Glory to Jesus ❤️
అందాల చిన్ని గూటిలోన… పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను… నింగిలో ఎగిరాను
ఈ చిన్ని జీవికి రూపం
ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే
ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ
జత కలిపి పాడమ్మ
లేచే ప్రతి ఉదయం పాడే నా ప్రాణం
పదిలముగా కాచే ప్రభువే నా లోకం
అందాల చిన్ని గూటిలోన… పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను… నింగిలో ఎగిరాను
విత్తలేదు నేను కోయలేదు
కొట్లలో కూర్చుకోలేదు
కొరతంటూ నాకు తెలియదు
కలతంటూ నాకు లేనేలేదు ||2||
పరలోక తండ్రి నా కొరకు
అన్నీ సమకూర్చుచున్నాడులే
అందాల చిన్ని గూటిలోన… పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి… నేను నింగిలో ఎగిరాను
పిచ్చుక విలువ కాసే అయినా
రాలునా తండ్రి కాదన్నా
తన రూపునే మీకు ఇచ్చుకున్న
తన కన్నా యెవరన్నా ప్రేమించునా..? ||2||
శ్రేష్టులైన మీరు భయపడ తగునా… మీ తండ్రి తోడుండగా
అందాల చిన్ని గూటిలోన… పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను… నింగిలో ఎగిరాను
Andhala Chinni Gutilona
Puttina Pichukanu
Chinni Rekkalu Chaachi
Nenu Ningilo Egiranu
Ee Chinni Jeeviki Roopam Pranam
Anni Ichindi Yese
Prathi Komma Remmalo O Koyilamma
Jatha Kalipi Paadamma
Leche Prathi Udhayam… Paade Naa Pranam
Padhilamuga Kaache Prabhuve Naa Lokam
Vitthaledhu Nenu Koyaledhu
Kotlalo Koorchukoledhu
Korathantu Naku Theliyadhu
Kalathantu Naku Lene Ledhu
Paraloka Thandri Nakoraku ||2||
Anni Samakurchuchunnaadule
Pichuka Viluva Kaase Aina
Raaluna Thandri Kaadhanna
Thana Roopune Meeku Ichukunna
Thana Kanna Evaranna Preminchuna ||2||
Sreshtulaina Meeru Bhayapadathaguna
Mee Thandri Thodundaga
పాట చాలా బాగుంది దేవుడు మిమ్ములను, మీ పరిచర్యను దివించును గాక!
అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను -1
ఈ చిన్ని జీవికి రూపం ప్రాణం -అన్ని ఇచ్చింది యేసే -1
ప్రతీ కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ - జత కలపి పాడమ్మా -1
లేచే ప్రతీ ఉదయం పాడే నా ప్రాణం
పదిలముగా కాచే ప్రభువే నా లోకం -1
అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను -1
విత్తలేదు నేను కోయలేదు కోట్లలో కూర్చుకోలేదు
కొరతంటూ నాకు తెలియదు కలతంటూ నాకు లేనే లేదు -2
పరలోక తండ్రీ నా కొరకు అన్ని సమకుర్చుచున్నడులే -1
అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను -1
పిచ్చుక విలువ కాసే ఐన రాలున తండ్రి కాదన్న -
తన రూపునే మీకు ఇచ్చుకున్న తన కన్నా ఎవరన్నా ప్రేమించున్న -2
శ్రేష్టులైన మీరు భయపడతగునా మీ తండ్రి తోడుండగా -1
అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను -1
ఈ చిన్ని జీవికి ప్రాణం రూపం -అన్ని ఇచ్చింది యేసే -1
ప్రతీ కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ - జత కలపి పాడమ్మా -1
లేచే ప్రతీ ఉదయం పాడే నా ప్రాణం
పదిలముగా కాచే ప్రభువే నా లోకం -1
అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను -2
Thanku For this uploading lyrics
దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్ తల్లి
Excellent song, music Excellent composition... evry thing was Excellent Yessaiah ke mahima... @sis sreshta God bless u ...ilanti patala inka enno rasi Paadali....
సిస్టర్ ఈ పాట చాలా చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక🙏🙏🏼
Sing to the LORD a new song; sing to the LORD, all the earth. Sing to the LORD, praise his name
wonderful lyrics and good voice God bless you more sister
చాలా అద్భుతంగా పాడారు అమ్మ గాడ్ బ్లెస్స్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
PRAISE THE LORD SISTER సాంగ్ చాలా బాగుంది sister
Okapaati na jeevitam gurtuku ki vachhindi thank you sister
Song చాలా ఆత్మీయంగా వుంది శ్రేష్ట sister. రానున్న రోజుల్లో ఇంకా మరెన్నో ఇలాంటి ఆత్మీయమైన songs రాసి పాడే జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించలని హృదయపూర్వకముగా కోరుకుంటూ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక
Chala chala bagundhi ad happy ga undhi yessaiya thanks yessaiya thanks akka mirru ilany enka devuni kosam vadabadali Amen Amen Amen
తల్లి రాబోయే దినాల్లో ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి పాటలు రాయాలని దేవుని ప్రార్థిస్తున్నాం
చాలా బాగా రాసారు సిస్టర్ ఇంకా మరెన్నో పాటలు పాడాలని దేవుని ప్రార్థిస్తున్నాను
Sankranti movie songs tune
@@emmanuelpowerhouseministry3840😂
Sankrathi movie song la,inka marenno copy kotti padala......
2:45 2:46 2:47
Sister Wonderful song వింట ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఇలాగే ఎదుగుతూ ఎదుగుతూ దేవుని కోరి ప్రార్థిస్తున్నాను ఆమెన్
దేవుని కే మహిమ కలుగును గాక వందనాలు తల్లి దేవుడు మిమ్మల్ని దీవించు గాక వందనాలు 🙏🙏
Nice song sister మాకోసం ఇలాంటి పాటలు మీ ద్వార ప్రభూ అందించును గాక ఆమెన్
Praise the lord brother im
Eagerly waiting the song
Gud bless you shreshta Karmoji
#Awesome# ఈ పాట వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతం గా ఉంది...గాడ్ బ్లెస్స్ యూ శ్రేష్ఠ గారు. Praise the lord
Praise the lord 🙏
పాట చాలా మధురం గా ఉంది.
Literally I was crying through out the song and happy at the same time nijame akka chinni pichukake antha samakoorchina ahh prabhuvu inka aayana roopu manaki icchi aayana gananam manaki icchina ah prabhuvuku inka manam ante entha prema .....yuppp so many members are worried about their lives but ee song chala dharyanni viswasanni icchindi akka (me personally) thanks for this song akka all glory to christ alonee.....❤❤❤...praise the lord he loves us immeasurably....!!and we are more valued for him
Waiting for this song praise the lord 🥰🤗
Daily okkasaraina vintunnanu akka chala ante chala bagundi......,chala prasthanga undi .....devunike mahima kalugunugaka,,,,🙏🙏 Amen !❤
చరిత్రలో ఎప్పటికీ చెరిగి పోని అద్భుతమైన పాట
Superb singing 💯👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
All the team members 🙏🙏🙏🙏
God bless you
Antha Athmeeyatha Vundha Brother 🤔 ee song lo ?
@@tonyforex yemo bro veellu Christianity ni yem chesdham anukuntunnaro mari.😢
@@tonyforex Vakyam Thelisthe Manam Yelanti Songs Vintunnamo Aa Songs Mana Athmeeyatha Jeevithaniki Vupayogapaduthayo Ledho Ardham Avthundhi, Comments Lo Vunnavallaki Aa Parignanam Ledhu Ani Spastmaindhi, Adhey Chala Badhaga Vundhi Bro.
Sister mi swaram vine koddi vinalanipisthundhi devudu miku manchi swaranni ichadu
Beautiful songs. God bless you and use you for His Glory.
అందాల చిన్ని గూటిలోన..........super lyrics
Dear Team , good song but please try to deviate from used tunes. God gave you much talent.
Praise the lord akka..song chala bagundhi..all glory to GOD🙌🙌...keep going sister
Thank for the lovely song ..sung beautifully ...very meaningful song ...
Praise the Lord ...halleluyah🙌🙏🙏🙏
Praise to the lord Jesus Christ .....
ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా చక్కగా ... మెలోడియస్ గా ....దేవుని కి మహిమకరంగ ఉంది .....God bless you all the team members who worked on it ...
ఎవ డైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనినయెడల వాని భక్తి వ్యర్థమే.
యాకోబు 1:26
Hai sister praise the Lord your voice so wonderful &nice song sister memu mee song roju vintunnam chala ante chala bagundhi sister elanti songs inka meeru padalani aa prabhuvuni koruchunnam💐💐💐💐
Enni saarlu vinna,vinaalanpisthundhi ee song,thank you Jesus 🙏🏼,and thanks to karmoji garu and group 🎉🎉🎉🎉🎉
PRAISE THE LORD VERY VERY NICE SONG SRESHTA 😍😍😍😍😍🤩😻🤩
చాలా మంచి locatin lo shooting చేశారు.పాట బాగుంది.
I like this song akka , thank you for your singing 💞💞
చక్కనైన పాట ,మరిన్నిపాటలు పాడాలి .దేవునికే మహిమ
Praise the lord 🙏🙏🙏
పిచ్చుక విలువ కాసే ఐనా రాలున తండ్రి కాదన్నా
ఈ లైన్ అర్ధం కాలేదు sister...konchem క్లారిటీ ఇవ్వగలరా
Mana viluva lokam lo koncheme ayina Devudiki matram konchem kadu..
Amazing lyrics sreshta thalli,
Everything perfect.....
Wonderful music......
Glory to Jesus..... God blessed miracle center ministry's....
ఎడిటింగ్ ఎవరు చేశారో గాని wow . ఇంకా ఇలాంటి పాటలు వినాలని వుంది.god bless you తల్లి 🌹
Praise the Lord pastor garu!!
Eagerly waiting for the song!!!😊😊
Wonderful song🛐🙏
ఏమి చెప్పాలి తల్లి god bless you నాన్న.
No words to say about this song... Superb sresta akka... marvellous
chala sarlu vintunanu e song my fvrt song e song na kosame rasi padinatundhi 🙏💐👌😭
Nice song "Andala chinnigutilona"👌🙏🙏
First line vintunte jeevitham dhanyamainattundi wow ilanti Christian songs kaavali, music ekkuva tabalane kaakunda Inka instruments use cheyalsindi tq
Wonderful lyrics Sresta ❤️👌...chala bagundi song 💐💐