oka sari nee swaramu track ||telugu christian music track || ఒక సారి నీ స్వరము track ||

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #johnwesly
    #enjoychristianmusic
    #teluguchristianmusic
    #hosanna
    #musictracks
    #lyrics
    ఒకసారి నీ స్వరము వినగానే
    ఓ దేవా నా మనసు నిండింది
    ఒకసారి నీ ముఖము చూడగానే
    యేసయ్య నా మనసు పొంగింది (2)
    నా ప్రతి శ్వాసలో నువ్వే
    ప్రతి ధ్యాసలో నువ్వే
    ప్రతి మాటలో నువ్వే
    నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||
    నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
    ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
    నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
    తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి||
    ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
    బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
    తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
    నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||

КОМЕНТАРІ • 8

  • @EnjoychristianMusic
    @EnjoychristianMusic  2 роки тому +4

    మీ అమూల్యమైన కామెంట్స్ మాకు ఎంతో ముఖ్యమైనది,దయచేసి వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపం లో తెలియజేయండి.prise the lord 🙏🙏🙏🙏

  • @S.NagaLaxmi-sx9is
    @S.NagaLaxmi-sx9is 2 місяці тому +2

    Prise the Lord🙏🙏🙏

  • @vijjisandy84
    @vijjisandy84 2 місяці тому +3

    ఒకసారి నీ స్వరము వినగానే
    ఓ దేవా నా మనసు నిండింది
    ఒకసారి నీ ముఖము చూడగానే
    యేసయ్య నా మనసు పొంగింది (2)
    నా ప్రతి శ్వాసలో నువ్వే
    ప్రతి ధ్యాసలో నువ్వే
    ప్రతి మాటలో నువ్వే
    నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||
    నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
    ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
    నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
    తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి||
    ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
    బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
    తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
    నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి|

  • @S.NagaLaxmi-sx9is
    @S.NagaLaxmi-sx9is 2 місяці тому +1

    E song chala nachindi super👌👌❤❤

  • @GaddiDoradora
    @GaddiDoradora Місяць тому +1

    Super song

  • @user-jm3rg8qr2p
    @user-jm3rg8qr2p 3 місяці тому +3

    Super ❤❤🎉🎉

  • @mosesrajnelaboina9738
    @mosesrajnelaboina9738 2 роки тому +5

    చాలా చాలా వందనాలు బ్రదర్
    ప్రస్తుత దినాల్లో బహు విరివిగా దేవుని ఈ పాటతో స్తుతిస్తున్నాం.. ఈ సమయం లో మీరు ఈ ట్రాక్ ని ఇవ్వడం చాలా సంతోషం..దేవునికి మహిమ కలుగును గాక మీ అనేకమంది గాయకులకు మీరు చేసే ట్రాక్స్ దేవుని స్తుతించడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి...దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక
    మీ నుంచి ఇలాంటి మరిన్ని ట్రాక్స్ ఆశిస్తున్నాం