CI Kashiram (Warangal) Exclusive Full Interview | Khullam Khulla With Rohith | Bhala Media

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @vijayjalle7069
    @vijayjalle7069 2 роки тому +137

    జర్నలిస్టుగా మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటాయి ఎంత పెద్ద వారైనా సూటిగా ప్రశ్నిస్తున్నారు మీరు . దరిద్రం అనే పదం నాకు నచ్చలేదు.. బీద కుటుంబం అంటే బాగుంటుంది

    • @sandeepharkavath2851
      @sandeepharkavath2851 Рік тому +4

      Correct anna koncham jagratha matladithe manchidi bayya athaniki

  • @anandmudiri9969
    @anandmudiri9969 2 роки тому +69

    కాశీ రామ్ గారి సంకల్పం గొప్పది. లక్ష రూపాయల జీతం వదిలేసి ప్రజా సేవ లోకి రావలసిన అవసరం లేదు కానీ తను చిన్నప్పటినుండి ఎదుర్కొన్న కష్టాలలో కొన్నింటి నైన రూపు
    మాపాలని కంకణం కట్టుకున్న వ్యక్తిని మనం తప్పకుండా స్వాగతించాల్సిందే.
    Kashiram A real man of masses 👍

  • @balajinaikm9954
    @balajinaikm9954 2 роки тому +135

    Give a chance to talk the opposite person too
    Huge respect to CI Kashiram Anna..... 🙏🙏🙏

    • @SAIRAMSOMA
      @SAIRAMSOMA 2 роки тому +2

      Yes same thinking..give him a chance

  • @Dildarbanjara
    @Dildarbanjara 2 роки тому +39

    Great person
    .... నీ తల్లి నీకు గొప్ప అయినప్పుడు నా తల్లి నాకు గొప్ప తమ్ముడు రోహిత్

  • @tomholland2176
    @tomholland2176 2 роки тому +86

    ఇంత చిన్న వయసులో నే సమ సమాజం కోసం మీరు పాటుపడే విధానం చూస్తుంటే గర్వంగా ఉంది సార్. మీలాంటి సేవా భావం గలవారు రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.
    రెండు రాష్ట్రాల్లో మీకున్న ఫాలోయింగ్ చూస్తుంటే గర్వంగా ఉంది సార్.

  • @p.lakshmi3987
    @p.lakshmi3987 2 роки тому +80

    సార్ మీరు ఎపుడూ సంతొషం గా వుండాలి అని కొరుకొంటునాను 👌👍💐🇮🇳⭐🙏

  • @madhuaarush7525
    @madhuaarush7525 Рік тому +17

    రోహిత్ అన్న నీ ఇంటర్వ్యూ చూస్తుంటే ధైర్యం తన్నుకొస్తుందని వస్తున్నాయి అన్న కాంసిరాం సార్ 🤝🏻 సార్ జై భీమ్ ✊✊

  • @sureshcherawala6212
    @sureshcherawala6212 2 роки тому +22

    After so many day i saw a dynamic police officer interview 🙏🤝👍 With huge respect all the very best for your future endeavours 👏🤝👍

  • @venkatdaida4174
    @venkatdaida4174 2 роки тому +219

    ap lo చాలా మంది యువత మిమ్మలిని inspiration ga తీసుకుంటున్నారు అన్న...great kashiram sir... salute

    • @srinivaskandem6039
      @srinivaskandem6039 2 роки тому +2

      Handsome police

    • @LawstudentAnil1999
      @LawstudentAnil1999 2 роки тому +3

      😂🤣

    • @anilpintu7389
      @anilpintu7389 2 роки тому +1

      😂😂😂😂😂

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt 2 роки тому +4

      మా తెలంగాణ లో అందరికి తెలియదు ఇంతకు ఇయాన ఇప్పుడే అందరికీ పరిచయం అవుతున్నాడు

    • @veereshbangaram5931
      @veereshbangaram5931 2 роки тому +4

      Iam from kurnool kashiram hats off sir🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @vikasvikki1079
    @vikasvikki1079 2 роки тому +9

    ఒక చిన్న సందర్భం కాశి సర్ గురించి,ఒక చిన్న ప్రోగ్రాం కి ఇన్వైట్ చేసా,కానీ నాకు ఈ సర్ ఇంత సర్వీస్ ఓరియెంట్ అని తెల్వదు అపుడు,ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే ఆ రోజు చాలా సేపు మాతో స్పెంట్ చేసి ఓపికతో వెయిట్ చేశారు,సర్ మీ లాంటి వారు ఈ సర్వీసులో లాంగ్ ఉంటే కొందరైన ఇన్స్పైర్ అయి మారుతారేమో,గ్రేట్ ఎంత వర్డ్స్ చెప్పిన తక్కువే మీ గురించి👌👍

  • @Kamakya_vlogs
    @Kamakya_vlogs 2 роки тому +30

    అన్న మీరు పడిన కష్టం కి ప్రతిఫలం రావడం చాలా సంతోషంగా ఉంది అన్న మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీస్కొని మార్పు తెచ్చుకోవాలని కోరుకుంటున్న ఈరోజు నుండి మీకు బిగ్ ఫ్యాన్ అన్న జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏

    • @golilimbadri5192
      @golilimbadri5192 2 роки тому

      CI kaashiraam garu మీరు నిజాలు చెప్పారు సారు

  • @sheshikumarenugala2533
    @sheshikumarenugala2533 2 роки тому +26

    పోలీస్ అంటే మీలాగా ఉండాలి సార్ చాలా గ్రేట్ సింపుల్ గా ఉన్నారు 👍👍👍

  • @RajeshYadav-ew7rk
    @RajeshYadav-ew7rk 2 роки тому +21

    Can't wait to watch 👑👑👑👑👑👑

  • @banothvinodkumar1712
    @banothvinodkumar1712 2 роки тому +201

    రోహిత్ అన్న చెప్పినట్టుగా పోలీస్ అలాగే ఉన్నారు సార్ 100% లో 75% పోలీసులు అలాగే ఉన్నారు

  • @dharavathsuresh1764
    @dharavathsuresh1764 2 роки тому +12

    The best interview I have seen ever and ever

  • @manunaik7549
    @manunaik7549 2 роки тому +10

    Super extraordinary words 👏 👌 bava..
    U r truly inspiration for young generation ✨️

    • @tvamsi6875
      @tvamsi6875 2 роки тому

      Please help me to try to meet kashim ram anna

  • @sathyamus6050
    @sathyamus6050 2 роки тому +5

    ప్రజా సేవ చేయాలంటే రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అన్నా..మనసుంటే మార్గం ఉంటుంది. పోలీసులు గా ఉండి కూడా సేవలు అందిస్తున్నారు. అదే సేవలను కొనసాగించాలని కాన్షీరాం సార్ గారికి నా మనవి. గుడ్ జాబ్ సార్...జైభీం...✊✊✊

  • @Yuvashakthi516
    @Yuvashakthi516 2 роки тому +97

    Expect చేసినంత ఇంటర్వ్యూ లేదు... రోహిత్.... కాశిరామ్ అన్న సమాధానలు చాలా సప్పగా, ఏదో తప్పించుకునేల చెప్పాడు... కాశిరామ్ గారు చెప్పులు లేని పరిస్థితి నుండి వొచ్చిన వ్యక్తి ఫ్యూచర్ లొ ప్రజా ప్రతినిధి అయ్యి ఇంతే పేదరికం లొ వుంటారా అనేది ప్రశ్న.. Any way కింది స్థాయి నుండి ఇక్కడి దాక వొచ్చినందుకు హ్యాపీ... But ఇంకా మెరుగ్గ సమాధానం చెప్పాలని అన్ని కులాలను కలుపుకొని పోవాలని... ఒకే ఒక్క కులంతో పోతే కులసంగం నాయకులు అయితారు తప్పితే ప్రజాప్రతినిధులు కారని నా మనవి....beter luck next time

    • @akhilamudavath9592
      @akhilamudavath9592 2 роки тому +8

      Agra kulalu takkuva kulalani entha ganam eqaul ga chustunnaroo... Oka sari realise aite baguntademo... Aa department person tanu enta answer evvalo ante echadu.. Oka interviewer inta harsh qun adugutunte thanu smooth ga answer cheyadam atani dignity adi.. Tappinchukovadam kadu.. Govt ni rule chesedi kasiram kadu.. Kcr.. Ayanni adagali avi.. Tanani adigite tanu chese social services kuda cheyakunda ipotadi miru adige question ki tanu sappaga kakunda spicy ga answer cheppdaniki.. You should think before judging people

    • @srinu1272
      @srinu1272 10 місяців тому

      అందరినీ కలుపుకొని పోవాలంటే ముందు...... మన కులం వారిని మార్చుకొని తరువాత అన్ని కులాలను కలుపుకొని పోవాలని..... కాశీరామ్ sir ఉద్దేశం....

  • @itstejaofficial3205
    @itstejaofficial3205 2 роки тому +76

    Kashiram Sir..... my inspiration... jai hind

    • @lmvt9769
      @lmvt9769 2 роки тому

      You're great sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @lmvt9769
      @lmvt9769 2 роки тому

      బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసుడు ✌️

  • @apremaraju2620
    @apremaraju2620 Рік тому +7

    అన్న ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా SP. విశాల్ గున్ని అని ఒక ఆఫీసర్ ఉంటాడు... అయ్యన దగర ఒక ఇంటర్వివి చేయి అన్న... One of the most hileght parson ... IPS officer.... Vishal gunni sir 🥰❤️💝💝👑. Plz

  • @nikeshreddy9903
    @nikeshreddy9903 2 роки тому +32

    Wonderful interview for Young Stars
    Thank you Rohit Anna for Doing this interview 👏😍

    • @KavithaSsnghi.
      @KavithaSsnghi. Рік тому +1

      Very good 👍👍 super hero sir meru challaga undali 🙏🙏🙏🙏💐

  • @kukidivamshi2089
    @kukidivamshi2089 Рік тому +1

    One of the best interview in Bhala media

  • @MG2472-k9o
    @MG2472-k9o 2 роки тому +10

    Inspired 🫡 , thanks Rohit anna for bringing kashiram garu to Khullam khulla 🤗

  • @informationadda2321
    @informationadda2321 2 роки тому +12

    Your my Inspiration and i can't leave your valuable words sir i will be achieving my dream very soon sir after that i will be meet you with My success🏆💪 sir

  • @maheshrasamalla752
    @maheshrasamalla752 2 роки тому +4

    సర్......మీరు చాలా active గా చాలా టాలెంటెడ్ హార్డ్ వర్క్ తో ఒక్క సామాన్య కుటుంబ లో పుట్టి అనుకున్నది సాధించి న నీ లాంటి వాలు మా లాంటి ఎంతో మంది యువకులకు ఇన్సఫ్రీషన్ అన్న

  • @itsyoursudaychintu
    @itsyoursudaychintu 2 роки тому +17

    JAI BHEEM KASHIRAM ANNA
    " YOUR WORDS ARE INSPIRATION"

  • @gugulothurajunayak4716
    @gugulothurajunayak4716 2 роки тому +7

    ఈ రోజుల్లో ఏదో సాధించాలి అనుకునే యువతకి కసి' తో పాటు కృషి ని రగిల్చేందుకు దొరికిన కాశి' రామ్ ఆణిముత్యం మీరు.... మీలాంటి మార్గదర్శకులు సొసైటీలో యువత కి చాలా అవసరం సార్ జై హింద్..

  • @metlasagar1330
    @metlasagar1330 Рік тому +1

    Good information for youth .every one person ku use aithadi sir e interview thanks sir

  • @nanurathod7711
    @nanurathod7711 2 роки тому +54

    జై సేవాలాల్ భియా
    చాలా మందికి మీరు ఆదర్శం. గోర్ బంజారా సమాజం లో Dynamic officer
    From వికారాబాద్, దారూర్

  • @mangilalboda657
    @mangilalboda657 2 роки тому +2

    E full interview kosam wait chesa kashiram sir mataluvinalani👌👌

  • @Manapilagadu1637
    @Manapilagadu1637 2 роки тому +9

    Sir మీ లంటి వాళ్లు ఎక్కడ ఉంటారో అక్కడ అబివృది 💯% జరుగుతుంది జై హింద్ 🇮🇳

  • @venkataswamy804
    @venkataswamy804 2 роки тому +9

    Ci గారు తమ్మిఅని పిలువడం చాలా చాలా బాగుంది

  • @priyankakunsoth5978
    @priyankakunsoth5978 2 роки тому +10

    Superb interview..
    Jai banjara Jai sevalal..

    • @bloodz4933
      @bloodz4933 Рік тому

      Ne moham la cheppu indhaka iythey iyna kulam levu ani cheppadu malli nuvvu jai Banjara antunav pichakuntla dhana

  • @venky_therocks
    @venky_therocks Рік тому +1

    అన్న ఇంటర్వ్యూ చేసే నువ్వు మొగోనివి అన్న భయపడకుండా ఓపెన్ గ పోలిసొల్లా గురుంచి వాళ్ల అరాచకాల గురుంచి.... బాగా అడిగావు సెల్యూట్ భైయ్యా ❤️❤️👌👌

  • @ramavathsrinu8259
    @ramavathsrinu8259 2 роки тому +7

    కాశీ రామ్ నాయక్ గారు మీరు అలగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను

  • @upparivenkataramana8708
    @upparivenkataramana8708 2 роки тому +2

    సూపర్ బ్రదర్ చాలా బాగా
    అడిగిన రు.పోలీస్ ల దృక్పదం మారాలి
    పోలీసు లు ప్రజలకు అండగా ఉండాలి.

  • @naikjvnaik3109
    @naikjvnaik3109 2 роки тому +28

    We salute Kashiram Anna, you're the great inspiration to youth 🙏👌👍

  • @naveenmankala6776
    @naveenmankala6776 Рік тому +1

    మీ ఆలోచన విధానం బాగుంది సార్

  • @arbrothers588
    @arbrothers588 2 роки тому +14

    Legend 🔥🔥 interview

  • @maheshofficial5226
    @maheshofficial5226 2 роки тому +16

    సార్ మీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఎంతో అవసరం Jai Bheem sir

  • @itscrazyppp
    @itscrazyppp 2 роки тому +8

    Society ki chala manchi message echaru kasiram anna🙏🙏

  • @thirupathireddyysrtp1939
    @thirupathireddyysrtp1939 2 роки тому +2

    మీ ఇంటర్వ్యూ సూపర్ అన్న & నేను ఆటో డ్రైవర్ నుంచి మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధరోహించడం జరిగింది. నాది వికారాబాద్ జిల్లా & నా పేరు గుంతల తిరుపతి రెడ్డి

  • @sunnyellandula2192
    @sunnyellandula2192 2 роки тому +30

    Rohit anna Dr. Praveen Kumar IPS ni kuda interview cheyandi. if possible

    • @Pa1_Creations
      @Pa1_Creations 2 роки тому

      Yaaa💥💥💥🐘🐘🐘

    • @tarak7089
      @tarak7089 2 роки тому

      జై భీమ్ 🙏🙏🙏

  • @dbr9923
    @dbr9923 2 роки тому +9

    ని గట్స్ కు నా హ్యాట్సాఫ్ అన్న రోహిత్ అన్న 👌🤝🤗

  • @anandsriramoju8176
    @anandsriramoju8176 2 роки тому +7

    Khullam khulla Rohit 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥Pakka practical matladav anna love u

  • @srinu.rathod
    @srinu.rathod Рік тому +1

    Wonderfull interview...

  • @Aaru589
    @Aaru589 2 роки тому +3

    Super brother... Very inspiring to everyone

  • @devenderS.D.N7192
    @devenderS.D.N7192 2 роки тому +8

    Good inspired person good interview

  • @janayadav9251
    @janayadav9251 2 роки тому +13

    Rohit Bhai ❤️❤️❤️❤️❤️❤️❤️ Khullam khulla 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @raajnaik6966
    @raajnaik6966 2 роки тому +1

    You are great kaashiram bhiya...
    We are form ಕರ್ನಾಟಕ....

  • @NM-rx8yd
    @NM-rx8yd 2 роки тому +10

    Waiting waiting waiting waiting for kashiram sir

  • @krishus1903
    @krishus1903 Рік тому +2

    CI sir is very down to earth. He is my brother in law friend...

  • @nanduenglish9152
    @nanduenglish9152 2 роки тому +5

    Inspirational interview Kashiram brother

  • @anilreddy6302
    @anilreddy6302 2 роки тому +25

    ❤ great person kashiram sir…. Salute
    Jai hind

  • @pradeepkumar-hz8ln
    @pradeepkumar-hz8ln 2 роки тому +6

    Sir మీలో శ్రీ శ్రీ భావాలు ఉన్నాయి. మీరు యువతకు ఆదర్శం.

  • @prabhulingammamilla8010
    @prabhulingammamilla8010 2 роки тому

    Thanks.ci.garu.meeru.education.impartens.gurchi.cheppadam.ede.andaru.peda.vidyartulu.telusukovali.

  • @pullaramesh7833
    @pullaramesh7833 2 роки тому +8

    అన్న మీరు నడిచిన బాట ఎంతో మంది యువతకు ఆదర్శం కావాలి "అడవి తల్లి కన్నా పేద తల్లి బిడ్డ" కాషీ అన్న

  • @vishalpathi9656
    @vishalpathi9656 Рік тому +1

    Great interview

  • @krishnakanuku157
    @krishnakanuku157 2 роки тому +6

    Okasari nagarkurnool Excise C.I. THE MISSION founder EDUKONDALU sir ni interview cheyandi.... Thana jeetham, jeevitham mottam samajaniki istunnadu.... Recent ga TV9 nava nakshatra award ichharu

  • @BRjRRR
    @BRjRRR Рік тому

    Gud job for excellent words ann milanti Valu department lo undadam e kalam lo public ki chala avasaram

  • @Sandeepraj_815
    @Sandeepraj_815 2 роки тому +5

    Great inspiration to us.

  • @kranthicherry3626
    @kranthicherry3626 2 роки тому

    Rohit bro Nenu Inka interview chudala bir mi title chudu cheputhuna Nijam miru petina title chala chala correct bro ….. naku chala share cheyalanibundi but comments lo vadhule bro … keep rocking and all the best

  • @santhujan548
    @santhujan548 2 роки тому +6

    Kashiram sir mi interview super
    I love forever sir...🥰🥰

  • @narsimhaboddupalli9966
    @narsimhaboddupalli9966 2 роки тому +2

    Anna meeru devudu 👏👏👏🙏 only 2 kulalu( rich ,poor) super iam fan of you ..manchi kulam anna manadi social service chesthunanduku meeru great..nenu police prepare avuthunna ...vastha neetho join ayyi service cheyadaniki..(poor anna nenu kuda)

  • @sridhasri46
    @sridhasri46 2 роки тому +6

    We r proud sir 🎉

  • @sivaram5105
    @sivaram5105 Рік тому

    Tq for doing this interview

  • @shivapatel5559
    @shivapatel5559 2 роки тому +7

    Schl lo flag ki salute kotina mali epudu na screen pina mimalni chsui salute kodthuna after ages🙌🙌🙌✊

  • @dhanujai5287
    @dhanujai5287 Рік тому

    Super anna nee questions nice .........sir nee gandhara golam chesavuuuu.......I'm also fan of sir khasi ram sir❤ my proper AP GUNTUR dt❤❤❤

  • @makashsubhash1738
    @makashsubhash1738 2 роки тому +5

    I inspired sir...ur speech...I salute sir.. 👏🏾👏🏾👏🏾👏🏾

  • @media-uc3rz
    @media-uc3rz 2 роки тому +1

    సూపర్..అన్న great ఇంటర్వ్యూ మీరు నిజమైన దమ్మున్న ప్రశ్న అడిగారు...సూపర్ ఛానెల్... మీరు ఎంతో మందికి inspiration...నిజం అన్న మీరు చెప్పింది నిజం ఈ నా కొడుకులు యూనిఫామ్ వేసుకున్న గుండాలు...సూపర్ అన్న దమ్మున్న ప్రశ్నలు అడిగారు...

  • @nani-rm4fm
    @nani-rm4fm 2 роки тому +7

    అన్న మీలాంటి కాశీరామ్ ఈ దేశానికి చాలావసరం ఉంది ఆది మీతో మొదలైయిందనుకుంటాను అన్న

  • @borugalavamshi1610
    @borugalavamshi1610 Рік тому +1

    🙏🙏🙏 big fan of u anna. Iam from Karimnagar

  • @bhukyapraveentrsvstatelead5414
    @bhukyapraveentrsvstatelead5414 2 роки тому +15

    Kashiram Anna 🔥🔥🔥

  • @vemulasrinivasachakravarth2002
    @vemulasrinivasachakravarth2002 2 роки тому +2

    Great interview elanty vyakthula tho students ki motivation class lu eppistay chalaa marpu ravacchu EDI na request brother.

  • @chittipandu1860
    @chittipandu1860 2 роки тому +11

    మీరు చాలా బాగా ఇంటర్వ్యు చేశారు రోహిత్ తమ్మడ్డు ఇలాగే questions అడగండి

  • @rajasekharrajasekhar3305
    @rajasekharrajasekhar3305 7 місяців тому

    Mr. Kasiram is a great personality He is Inspirational to very many Youngsters in Telugu States.
    Sincere Police Officer. Do good to society through your different services. All the best Kasigaru....

  • @shivakumar-mp6up
    @shivakumar-mp6up 2 роки тому +4

    Ma bava chaal great person......role model for some many youth

  • @ShankarYadav-uk3ov
    @ShankarYadav-uk3ov 2 роки тому +2

    అన్న మీ ఎంట్రర్వయ్ సూపర్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌
    ఎక్సలెంట్

  • @madhumaheshdharavath9010
    @madhumaheshdharavath9010 2 роки тому +4

    Proud To Be an Banjara#✊🔥

  • @manimahesh5486
    @manimahesh5486 2 роки тому +2

    చాల బాగుంది ఇంటర్వ్యూ
    రోహిత్ భాయ్ అశ్వపురం ci శ్రీనివాస్ సర్ ని కూడా ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి రోహిత్ భాయ్

  • @sujeevankumarreddyvitta6114
    @sujeevankumarreddyvitta6114 2 роки тому +5

    Salute to this type of officers in Telangana.

  • @vasireddiramakrishna8291
    @vasireddiramakrishna8291 Рік тому

    Super interview anna needhi

  • @pcnconnects
    @pcnconnects 2 роки тому +3

    You are a Great Leader Sir 🙏🙏👍👍

  • @khaderbashashaik9811
    @khaderbashashaik9811 Рік тому

    Good speech 🎤 it’s poor family be came heard working

  • @krish.37379
    @krish.37379 2 роки тому +3

    Hats off sir.

  • @anunshtv8640
    @anunshtv8640 Рік тому

    మీలాంటి వాళ్ళు నిజమైన జర్నలిస్టు..
    మొన్న హైదరాబాద్ లో ఒక ప్రయివేటు ఆసుపత్రిలో‌మా‌ అన్న కొడుకుకి రోడ్డు ప్రమాదం జరిగితే పెట్టాము. కొడుకులు నార్మల్ పోసిసన్ అని చెప్పి ప్రాణాలు తీసారన్న.
    ఆ ఆసుపత్రి యజమాని ఒక పార్లమెంటు సభ్యుడి అల్లుడంట
    వారి పవర్ తో పెద్ద ఫోర్స్ దిగి గుండెలు పగిలిన మమ్మల్ని మరింత దిగజార్చరన్న..
    మీరు చెప్పినట్లే ఉన్నారు ఆ కొడుకులు అన్న

  • @ntony16
    @ntony16 2 роки тому +23

    Jai Banjara 💞 avari community valakey goppa bro we respect all caste people other caste people won't respect us

  • @KavithaSsnghi.
    @KavithaSsnghi. Рік тому

    Kashiram sir meru chala great sir 🙏🙏🙏🙏🙏💐 thank you so much sir melaga avaru chala varsku udaru sir god bless you both of your family members 🙏🙏🙏🙏🙏🙏💐 meru great sir 🙏🙏🙏🙏🙏💐

  • @saichandu4717
    @saichandu4717 2 роки тому +5

    पता नहीं आपका क्या फायदा था इस महान व्यक्ति का इंटरव्यू लेने में पर बहुत बहुत धन्यवाद क्योंकि ये मात्र एक इंसान या पुलिस officer ही नहीं बल्कि हम youth का मोटिवेशन भी हैं । छत्तीसगढ़ छोटा सा प्यार स्वीकार स्वीकार करे काशी भैय्या 😊🙏

  • @KatyayaniSai
    @KatyayaniSai 6 місяців тому

    Mee speech real life chala interest ga vundi boss sir okasari mimmalni kalavali sir give chance sir 🙏🙌🙌

  • @sudharshansavs4328
    @sudharshansavs4328 2 роки тому +5

    Waiting for this interview 1 week

  • @Dinesh-gm3bo
    @Dinesh-gm3bo 2 роки тому +2

    I after seeing all comments…..I believe 37:38 is 100% correct.

  • @pullaramesh7833
    @pullaramesh7833 2 роки тому +12

    భయం భక్తి గౌరవం అన్నీ కలగలిపి ఇంటర్వ్యూ చేసిన రోహిత్

  • @etikalaprakashreddy8385
    @etikalaprakashreddy8385 2 роки тому +2

    పోలీస్ ఉద్యోగం గురించి కాదు గాని రాజకీయాల్లో ఉన్నాను కాశీరామ్ గారి డెడికేషన్ పట్ల పూర్తిగా ఏకీభవిస్తున్నాను వారు చెప్పిన మాటలు నాకు ఇన్స్పిరేషన్ ఆల్ ది బెస్ట్ కాశీరాం గమ్యాన్ని ముద్దాడి వరకు పోరాడమే అంతిమ లక్ష్యం ధన్యవాదాలు

  • @jadav4788
    @jadav4788 2 роки тому +6

    I ever seen my life The great and humble person in the department that is kashiram bava... He is my inspiration to achieve my goal...
    All the best kashiram bava for your future 👍

  • @itscrazyppp
    @itscrazyppp 2 роки тому

    chala thanks anna 🙏🙏🙏🙏

  • @brahmamchary9372
    @brahmamchary9372 2 роки тому +14

    భాష చాలా డెవలప్ అంది కాశీ. " ఫిజికల్ డెవెలప్ మెంట్ మన మనుసుపై ఆధారపడి ఉంటుంది " బ్యూటిఫుల్ కామెంట్! ఇంటర్వూవర్ చాలా ఫెయిర్ గా నిర్మొహమాటంగా, ధైర్యంగా ఉన్నడు! ఇద్దరికీ అభినందనలు!!

  • @anjinaikrg525
    @anjinaikrg525 2 роки тому +1

    U r true inspiration anna..

  • @ganeshkethavath6669
    @ganeshkethavath6669 2 роки тому +14

    Power Banjara 👑

  • @tatasrinivasarao7731
    @tatasrinivasarao7731 2 роки тому +1

    Sir salute sir good words sir always be happy😊 sir great sir meeru 👏👏👏👏👏