ఆ.. గొడ్డలి అవినాష్ వద్దే.!? | YS Avinash Reddy | YS Viveka Case | Shiva Explained | Maro Netram

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2024

КОМЕНТАРІ •

  • @chinthalaiah
    @chinthalaiah Рік тому +34

    మళ్ళీ ఉపయోగపడుతుంది అని సానపట్టడానికి కొలిమికి పంపించింటారు

  • @satyanarayanareddyjaggavar6787
    @satyanarayanareddyjaggavar6787 Рік тому +32

    ఐ కేసులో పూర్తిగా లాబీయింగ్ చేసారు.. ఇందులే సందేహం లేదు..

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 Рік тому +25

    చాలా మంచి పాయింట్ లేవదీశారు... ఎంపీ స్థాయి వ్యక్తి కి సాక్ష్యాధారాలు చేరిపేయ కూడదు అన్న కామన్ సైన్స్ వుండదా... లాయర్ అలా ఎలా చెప్తారు

    • @rufuspnelson
      @rufuspnelson Рік тому

      అప్పటికింకా అతను ఎంపి కాదు, కాని ఎంపి హోదాలో కోర్టులు అతనికి వెసులుబాటు ఎందుకు ఇస్తున్నాయో ఎవరికి అంతుచిక్కని చిదంబర రహస్యం. దానిని గురించి తెలిసిన వాడు నోరు విప్పడు.

  • @PK-nv4on
    @PK-nv4on Рік тому +21

    కేంద్ర దర్యాప్తు సంస్థలు విషయం లో ఒక్క సుప్రీం కోర్టుకు మాత్రమే జోక్యం చేసుకునే విధంగా ఉంటే బాగుంటుంది.

  • @PK-nv4on
    @PK-nv4on Рік тому +28

    అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది....." పెద్దోళ్ల గొడవలు మనకెందుకు ! మన నేల జీతాలు మనకొస్తున్నాయిగా !! " అంటుంటాడు ఒకపోలిస్ ఇంకో పోలీస్ తో.... అలాగే పెద్దోళ్ల విషయాలు అంత తొందరగా తేలవని మాట నిజమే అనిపిస్తుంది... న్యాయ దేవత కూడా భయపడుతుంది....

  • @sharesha7425
    @sharesha7425 Рік тому +26

    మర్డర్ జ్ఞాపకంగా ఉంచుకుని ఉంటాడు

  • @andraprakash2457
    @andraprakash2457 Рік тому +33

    అరెస్టు లు బొక్క లేదు అన్న ఢిల్లీ వెళ్లి వచ్చేక అంతా కామ్ అయిపోతుంది.

  • @harirani8644
    @harirani8644 Рік тому +1

    Good explained sir

  • @pulicalsuresh9991
    @pulicalsuresh9991 Рік тому +17

    Not "goddali" who offered 40 chores, in this direction investigation must be done.

    • @xman2451
      @xman2451 Рік тому

      Nuvvu poyyi cheyi investigation 😂 erripooka..CBI ki telvadu ankuntunnava..peddha kamma lanja la unnave 😂

  • @రాధ-ద3ళ
    @రాధ-ద3ళ Рік тому +3

    సీబీఐ ఎంత కష్టపడి పనిచెసినా కోర్టులు ఆ కష్టా ఫలితాన్ని బుడిధలో కలిపెస్తే మధ్యలో జనం పిఛ్ఛివారు

  • @shaikBasha-vs2jl
    @shaikBasha-vs2jl Рік тому +1

    Good information Shivagaaru Thanks

  • @Pavankalyan0380
    @Pavankalyan0380 Рік тому +9

    జగనే 😮 మాయ

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому +9

    గ్రేట్ శివ్స్ గారు

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 Рік тому +5

    ఇదే సమయంలో CBI వారు మన రాష్ట్ర తుగ్లక్ ముఖ్యమంత్రిని కూడా విచారణ జరిపించి తీరాలి ఎందుకనగా:-
    వివేకానంద రెడ్డి హత్య జరిగి అతని డెడ్బాడీ క్రీమేషన్ కాలేదు కాని అదే సమయంలో ఈ తుగ్లక్ జగన్ రెడ్డి కిలాడీ గాడు తన చిన్నాన హత్య దగ్గర ఉండి చూసినట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి హాత్య వివరాలు విపులంగా వెల్లడించాడు ఆ సందర్భంలో తన చిన్నన్నా హాత్య గొడ్డలి గొడ్డలి పోటు తో చంపేశారు అని మీడియా సమావేశంలో ఓపెన్ గా చెప్పేడు అంటే ఆ నరరూప రాక్షసులు వీడే అందులో సందేశం లేదు. ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న ప్రత్యక్ష సాక్షి ఇతడే కనుక CBI వారు తత్ క్షణం ఆ వీడియో క్లిప్పింగ్ ఆధారంగానే ఈ తుగ్లక్ ముఖ్యమంత్రిని విచారణ లో భాగంగా ప్రకటించి దోషి అని తేలితే వెంటనే
    బొక్కలో వేయాలి. ప్రజలందరి కి తెలుసు వారి వారి కుటుంబం సభ్యుల ఫోన్లు సంభాషణలు, వీడియో క్లిప్పింగ్ మరియు దస్తగిరి వాంగ్మూలం లను బట్టి వీడి కనుసన్నలలో ఆ హాత్య జరిపించేడు, కనుక శిక్ష ఖరారు చేస్తే ప్రజలకు న్యాయస్థానాలు పట్ల గౌరవం ఉంటుంది. లేదా బ్రిటిష్ పాలనాటి లాగా సాధారణ ప్రజలకు హింసలు తప్పవు.

  • @cnivasbujjee7920
    @cnivasbujjee7920 Рік тому +4

    Thank you shiva garu...good nd interesting presentation.

  • @sriramularajaram9549
    @sriramularajaram9549 Рік тому +1

    Good

  • @radhakrishnakavaliphonenop8237

    Super aana Super 👌 👍

  • @Shayaansyed7841
    @Shayaansyed7841 Рік тому

    ప్రూఫ్స్ లేకుండా అలిగాషన్స్ చేయకండి.

  • @prasadnandigam5171
    @prasadnandigam5171 Рік тому +3

    భారతదేశంలో అవినీతి అంతా పోలీస్ డిపార్ట్మెంట్ జ్యుడీషియరీ లోనే వుంద

  • @nallagoturajesh5538
    @nallagoturajesh5538 Рік тому

    Super vishleshana Anna 👌👌👌👌

  • @123nnnnnn
    @123nnnnnn Рік тому +7

    మర్డర్ దేవుడు చేశాడు అంటారు

  • @mahamoodshaik-kv1gq
    @mahamoodshaik-kv1gq Рік тому +1

    Namaste.Sivagaru

  • @arambabu2585
    @arambabu2585 Рік тому

    Good News

  • @seshubkl
    @seshubkl Рік тому

    మరోనేత్రం 😮😮💪💪💪💪

  • @రాధ-ద3ళ
    @రాధ-ద3ళ Рік тому +1

    ఎక్కడో కొంఛం నమ్మకం వుండే.. న్యాయస్థానాల మీధ

  • @MrTarak1999
    @MrTarak1999 Рік тому

    25 వరకు అరెస్ట్ చెయ్యకుండా తీర్పు కోసం చాలా ఖర్చు చేశారు. పాపం జడ్జి గారు ఏదో****

  • @sirishaalla5509
    @sirishaalla5509 Рік тому +3

    Where are the 2 servants who cleaned off the blood and everything in the crime area???????they are the main witness, why they are not investigated?????????

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao Рік тому

    మన కోర్టులు ఇలా ప్రముఖ వ్యక్తులకి ఇచ్చే రిలీఫ్ సామాన్యులకు కూడా ఇవ్వడం జరిగితే మనది రామరాజ్యమే అవుతుందేమో ?

  • @subbaraoneethipudi1982
    @subbaraoneethipudi1982 Рік тому

    హోం మినిస్టర్ ప్రధాన మంత్రి వాళ్ళ కాని పని ఈ స్వామి గాడి వల్ల అయినట్టేనా

  • @turkeyvenkat7860
    @turkeyvenkat7860 Рік тому +1

    👍👍👍👍👍

  • @panduchelluboina5050
    @panduchelluboina5050 Рік тому +5

    అంతా జగన్మాయ

  • @kpr8697
    @kpr8697 Рік тому +4

    Pairaveelu chestaki swamy

  • @mvramana5188
    @mvramana5188 Рік тому +3

    Why doesn't the CBI go for narco analysis?

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 Рік тому +5

    Gen elections of states or centre money makes many things.Karnataka is no exception.

  • @anildarla1807
    @anildarla1807 Рік тому

    FOR HIMSELF

  • @mohammedabdulravoof5784
    @mohammedabdulravoof5784 Рік тому +1

    ఆ విజయ్ కుమార్ స్వామిజీ లవారికి, వెయ్యి కోట్ల క్విడ్ కోప్రో డబ్బులను పదింతలు చేసే మంత్రాలు వస్తాయి కావచ్చు. ఎందుకంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళి, ఓటు కు ఐదు పది వేల రూపాయలు, కుక్క బిస్కెట్ లాగ పంచాలి. కాబట్టి స్వామిజీ లవారి అవసరం గుర్తొచ్చింది కాబోలు. అంతే కాకుండా కర్ణాటక ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీకి, క్విడ్ కోప్రో డబ్బులు సప్లై చేయడానికి ఆయన గారు ఒక మధ్య వర్తి. ఇంత చేస్తే లాభమేంటి, సీబీఐ నోరు మూసుకుని పడుకోబెట్టి , వైయస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నీరు కార్చాలి. సీఐడీ యొక్క గుప్త రహస్య పోలీసులతో దస్తగిరి ప్రాణాలు గాలిలో కలిపేయ్యాలి. ఇది ఇన్ సైడ్ ట్రేడింగ్.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому +1

    మాశ్రీ గుండె పోటు ఏమి ఎవరు చెప్పసారు?
    ఎక్సపెక్టదే. దీవెనలు వర్క్ అవుట్ అయ్యాయి 6 గంటలు దీవెనలు ఇచ్చారు

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 Рік тому

    ఒక ఎంపీ అయ్యి వుంది ఇలాంటి కేసుల్లో పోలీస్ వారు రాకుండా ఇలాంటి సీరియస్ విషయాలలో.అసలు ఏవిధమైన చర్యలు ఎవరుకూడ తీసుకోరాదు అనేపాటి ఇంగిత జ్ఞానం లేదా. ఇలాంటి అసంబద్ధ వాదనలు వినిపించాదానికి సిగ్గులేదా?

  • @seshubkl
    @seshubkl Рік тому

    బావ ని అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్న సిమెంట్ 🤔

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому

    తిరుప్రెహి కలుషితం చేశారు

  • @honeytiktok2111
    @honeytiktok2111 Рік тому

    షర్మిలా చెప్పింది ఎమ్ పీ.సీటుకోసంచంపేరనీక్రీరుగాచెప్పిందీ

  • @suryaharihararaojayanti3642

    జైశ్రీరామ్, వీరిపై 3rd degree ఎందుకు ప్రయోగించ కూడదు? , ఈ కెమిడీ లాయర్ల కు కూడా కేసు ఓడిపోయిన తరువాత తులమో పలమో వీరిపైన శిక్ష పడి బార్ కౌన్సిల్ నుండి తొలగిస్తే న్యాయవ్యవస్థ కు ఇంకా మేలు జరుగుతుందని నా అభిప్రాయం, వీరు తెలిసి ఉండే కోర్టు సమయం వృదా చేస్తూ అడ్డదారిలో పయనిస్తూ కోటీశ్వరులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు.. జైహింద్.

  • @sdimamhasan1272
    @sdimamhasan1272 Рік тому

    గొడ్డలి ఇప్పించింది టీవీ 5 నాయుడు నాన్నకి పథకాన్ని రాసింది కూడా నాయుడు హత్య జరిగిన తర్వాత నిందితులందరికీ టీవీ ఫైవ్ స్టూడియోలో దాక్కున్నారు?

  • @putluruvenkatsimha8179
    @putluruvenkatsimha8179 Рік тому +9

    Thpoo siggu leni judicial system ,,how lawyers will do this type of arguments just for money in honarble high court.. mana judicial system ki and constitution ki satha koti namaskaaraalu..kalikaalam poyey kaalam .. inka enni vinthalu chuudali maa daridhram..But Truth must prevail ..dhusta sikshana jarugutunde.. jai krishna ..

  • @MrTarak1999
    @MrTarak1999 Рік тому

    రేపు జగన్ ఏమంటాడో తెలుసా? మా బాబాయి నరుక్కొని ఆత్మహత్య చేసుకున్నాడు, దానికి చంద్రబాబు కారణం. అంటాడు 😊

  • @bhagatsoul
    @bhagatsoul Рік тому

    Arrest voddhu Ani cheppina judge..Vijay Kumar bakthudemo.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому +1

    అయినా అర్రేడట్ కి ఒప్పుకోలేదంటే ఇంక ఏమనుకోవాలి
    అయినా ఈ స్టేజి లో ఎలా కలిపించుకుంటారు?
    సిబిఐ వ్వ్వ్ లాస్ట్ త్వో వీక్స్
    గొడ్డలి వాహులో దొరికింది అన్నారు

    • @shivajikamera4831
      @shivajikamera4831 Рік тому

      ఒక్క ముక్క అర్థం కాలే. ఏం కామెంట్ అన్న?!

  • @sarmachpns9969
    @sarmachpns9969 Рік тому +4

    అన్నీ నేను చూసుకుంటా. మీరు కానీయండి. అని జగలక్ భరోసా ఇచ్చి ఉంటాడు. సీను రివర్స్...
    ఇప్పుడు జగన్ రిమోట్ అవినాష్ చేతిలో..
    సునీత గార్కి 🙏

  • @venkatreddyparvathreddy9927

    పూజారి పూజలు చేసాడు కనుక బైయల్ వచ్చింది

  • @ksandy6607
    @ksandy6607 Рік тому +10

    4 years went but still need 2 answers
    1. Who got the thought first and who all decided to implement
    2. Who gave the permission to implement and why
    All other things are answered directly/indirectly

  • @ramaraoballa7210
    @ramaraoballa7210 Рік тому

    That Judge may be enquired by the SC for taking time against the time Fixed by SC.

  • @desavathusivakrishna4300
    @desavathusivakrishna4300 Рік тому +2

    Jagan jail conform

  • @suneelchowdaryramineni
    @suneelchowdaryramineni Рік тому

    రాజ్యాంగం పటిష్టంగా లేదు.

  • @nagarajuknr1246
    @nagarajuknr1246 Рік тому

    🎉

  • @senguturianjineyalu2285
    @senguturianjineyalu2285 Рік тому

    👍👍👌👌✊✊🔯🔯

  • @guruprasadreddy5151
    @guruprasadreddy5151 Рік тому +3

    Evarina hang chesukuntene common man evaru touch cheyaru, alantidhi MP position lo unte a mathram common sense ledha MP ki. Evaro champesaru vallani vadhalakudadhu ani anukovachu kadha.....

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao Рік тому

    ఆ గొడ్డలి దొరికేదైతే రామ్ సింగ్ గారి టైములోనే దొరికేది ! ఇప్పుడు మనుషులే పట్టుకు దొరకడం లేదు ! గొడ్డలిని దొరకనిస్తారా ?

  • @kasturiviswanatham2068
    @kasturiviswanatham2068 9 місяців тому

    Iam staying in Mysore city for about 54 years from 1973, but no body knows about this powerful swamy Vijayakumar . Can somebody provide me his address.

  • @balabhaskarvennelakanti6092

    Because of Delhi directions.. The case is not going forward.

  • @Bunny008
    @Bunny008 Рік тому +4

    Ammudu poye vyavasthalu unnantha Kalam tappu chesina Vadu happy ga tiragochu…future lo è case ne example ga tiskoni ..tappu chesi kuda tappinchodaniki try chestham mem kuda janalmi..

  • @srinivasgoudgoud2776
    @srinivasgoudgoud2776 Рік тому +2

    Trabul shooter baga pani chesadu arstu cheyakunda cj ki antha echaroo e case lo

  • @rkraoarni6154
    @rkraoarni6154 Рік тому +5

    ORAII......DARUDRULARAA, NILUVUNA....PRANAM THEESARU KADA... MEERU... ALAAGEE.. CHAVALI😡😡😡😡😡😡😡

  • @AlwaysTruth64
    @AlwaysTruth64 Рік тому

    Nara Rama murty naidu ni chupinchava okka sari please....

  • @venkatreddyparvathreddy9927

    5 గంటల పూజలకే బైయల్ వస్తే, 24 గంటలు పూజ చేస్తే తప్పక కేసు నుండి బయట పడవచ్చు

  • @venkateswarvenkyvepoori1388

    Jai hoo jalaga 🪓😭🤣

  • @durgaprasadmaddikonda4839
    @durgaprasadmaddikonda4839 Рік тому +1

    T S HC has not considered the various verdicts, directions of SC with regard to interference of courts in the process of investigation and it seems non- application mind has taken place

  • @krishnamurty8196
    @krishnamurty8196 Рік тому

    Conduct lie detector on all the accused

  • @ramasaran5377
    @ramasaran5377 Рік тому

    AP CM vs UP CM

  • @sankarareddyvudum8200
    @sankarareddyvudum8200 Рік тому

    Vallabadha varidi

  • @Bhairav8
    @Bhairav8 Рік тому +1

    Jaggu gadiki baga telusu, Indian laws emi cheylevu ani...

  • @chiyyedupramada.chiyyedu3761

    CBI vallu supreme court lo pil veyali

  • @caronacarona7578
    @caronacarona7578 Рік тому

    Vicharana time lo 4tanni goddali gurinchi kakkinchali

  • @killinggamer3661
    @killinggamer3661 Рік тому

    Anna goddali krishna river lo unttadi pravahamlo kottukoni pothundi alage case kuda emi cheddam mana dhesam lo rajakiya nayakulaku sikshalu thakkuvuga paduthayi ade samanyulu ku aithe ventane sikshalu paduthayi

  • @cvsatyanarayanavarma9681
    @cvsatyanarayanavarma9681 Рік тому +2

    They may create a new goddali and keep in the bed room of C.Naidu.

  • @skrishnac
    @skrishnac Рік тому

    JWS telescope ki telusu

  • @patibandlavenkatanarayana7547

    అవినాష్ రెడ్డి బెయిల్ తీర్పు లో తెలంగాణ హైకోర్టు జడ్జి కోడి కత్తి డ్రామా ల జగన్ అవినీతి సొమ్ము కు అమ్ముడు పోయినట్లు కనిపిస్తుంది.

  • @RajaRaja-fx7pr
    @RajaRaja-fx7pr Рік тому

    Jagan vicharanaku vache avakasam vundha ledha ,siva sir

  • @vurugondamohanrao8001
    @vurugondamohanrao8001 Рік тому

    How the judge heared thecomedy scene ngave the bail.judge:?

  • @mahamoodshaik-kv1gq
    @mahamoodshaik-kv1gq Рік тому

    Thappakundaavinashreddyniaatesrcheyyali

  • @hariprasadhari342
    @hariprasadhari342 Рік тому

    Atbhutamayina saktulu unna vykthi 6 hours aaseervesdidte chesina chestunna neralu oppulu ayipothaya!

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 Рік тому

    Probably మనీ worked for baill

  • @venugopalbandi2360
    @venugopalbandi2360 Рік тому

    Throat pain ravatledha?

  • @g.raghavendranaidu864
    @g.raghavendranaidu864 Рік тому

    kesula kosam emaina chesthadu kodi kathy goddali potu

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 Рік тому

    Cuddapha tkt kuda kadu athi balamain karanam vundi.

  • @67chandra
    @67chandra Рік тому

    😂😂😂

  • @ashrithjonnalagadda4330
    @ashrithjonnalagadda4330 Рік тому +1

    Swalpa emundile Anna Modi unnadu jagan and family ki andaga untaru

  • @rajeshmaharana1526
    @rajeshmaharana1526 Рік тому

    YSRCP vallu janalni picholni cheytaniki ennaina chebutharu edaina chestharu

  • @somarajukothapalliv4684
    @somarajukothapalliv4684 Рік тому +1

    A1👸🪓

  • @kasusrinivasareddy913
    @kasusrinivasareddy913 Рік тому

    Aa gaddali suneeta daggara untundi

  • @jayasuryakotla5679
    @jayasuryakotla5679 Рік тому +4

    Intha jaruguthunna courtulu hanthakulaku sahaayam andhinchadam chaala ascharyam…adbuthamaina center, great tuglaq!!!

  • @AlwaysTruth64
    @AlwaysTruth64 Рік тому

    Neeku telusa.

  • @caronacarona7578
    @caronacarona7578 Рік тому

    Jagan entlo vundemo

  • @sureshkumardonthoju1038
    @sureshkumardonthoju1038 Рік тому

    10.08 hahahahaa

  • @ramachandraRaju-nc9bc
    @ramachandraRaju-nc9bc Рік тому

    L

  • @giriganta9486
    @giriganta9486 Рік тому

    Ori nuvu chapinidi yadana jarigida😮😮😮😮😮

  • @shobizzo8116
    @shobizzo8116 Рік тому

    Dongalu

  • @nagabushanamch4785
    @nagabushanamch4785 Рік тому +1

    అయ్రావిష్ణునీతెలివిఅమోఘం అందరునవ్వుతున్నారు ఇంకచాలు మూసుకో

  • @brahmam-11
    @brahmam-11 Рік тому

    Bokkalo veyyali anna

  • @ravishekar1960
    @ravishekar1960 Рік тому

    Aa Goddali "Kattappa" daggara vundhi. Marala avasaramu vuntadhani "Padunu" pettutunnaru.

  • @mahamoodshaik-kv1gq
    @mahamoodshaik-kv1gq Рік тому

    Veellandeeriniuuriteeyyali