శ్రీకృష్ణ గారు స్టార్టింగ్ లో బియ్యం కొట్టు శ్రీను పొలం కి వెళ్లి శ్రీను గారు లేనప్పుడు ఆయన కొడుకు తో నాకు పలానా పెట్ట నచ్చింది అని కొన్ని పెట్టలు వాడి తో వల్ల నాన్న కి తెలికుందా బయటకి దొంగతనం గా తెప్పిచి జాతిని అభివృద్ధి చేసిన వ్యక్తి అతను. Fb లో కబుర్లు చెప్పమంటే చెప్తాడు. అతను కి బజన సంగం మళ్ళీ.బియ్యం కొట్టు శ్రీను కొడుకు Alchohol కి బానిస, మందు కి డబ్బు కోసం వాడు వల్ల పొలం లో కోళ్ళు నే దొంగతనం గా అమ్మే వాడు, దానిని ఈ So Called Pedda Manishi use chesukuni manchi pettalu laagesaadu. fb లో కొంత మంది అతను అనుచరులు హడావిడి చూడలేక నిజం ఇపుడు చెప్తాన.ఎవరికైనా గందరగోళం ఉంటే నేను శ్రీకృష్ణగారితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను.ప్రతిసారీ తప్పుడు సమాచారం ఇచ్చాడు.. అతను పెరూ క్రాస్ 1.7 లక్షలకు అమ్మేసాడు, fb లో డప్పు మాత్రమే 3 లక్షల కి అమ్మేసా అని చెప్పాడు.
మీరు కొన్ని పోస్ట్లు పెట్టి గొప్ప దెబ్బలాట కానీ fb లోపెట్టడానికి లేదు అని అంటారు..మనకి whatsapp/telegram group లు చాలా ఉన్నాయ్ కదా అందులో పెట్టొచ్చు కదా .అసలు నిజం గా దాని దెబ్బలాట చూపించాలని అనిపిస్తే..one more drive option also available😀
gp గారు అయన వేసిన 9 లక్షల పందాలు పేరు క్రాస్ లు కొట్టినట్లు ఎక్కడ చెప్పలేదు.. ఇప్పటి వరకు అయన వేసినవి క్రాస్ లు ఏతే ఆయనే చెప్పే వాళ్ళు దయ చేసి misguide చేసి అయన పరువు తియ్యొద్దు..
swathanthram ochina daggara nunchi e kodlu meeda bathikar ippudu emo peru goppa antunnar india kodi ni peru kodini okesari peeka kosey edhi mundu chachipodhe thelusthadhi
మీరు ముందు ఓక వీడియో చేసి పేరు క్రాస్ లు ఫెయిల్ అన్నారు నేను చెపించాను పందెం లో పారిపోయాయ్ అన్నారు ..మీరు ఎపుడు వీడియో చేసిన పోస్ట్ పెట్టిన పెట్టలు ముఖ్యం అన్నారు నా దగ్గర చాలా గొప్పగా పెట్ట లు ఉన్నాయ్ అన్నారు,అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న Cross luఎందుకు ఫెయిల్ అయ్యాయి. గణపవరం బుజ్జి గారి దగ్గర గొప్ప పెట్టలు ఉన్నాయ్ అన్నారు అందుకే అయన సక్సెస్ అయ్యరు అన్నారు. మీరు ఒప్పుకున్నట్టే కదా మీరు చెపించిన బ్రీడర్ తోనే బియ్యం కొట్టు శ్రీను గారు చెపించారు వాళ్ల క్రాస్ లు బాగా కొట్టాయి మీరు ఫెయిల్ అయిన బ్రీడర్ తోనే అయన సక్సెస్ అయ్యాడు కారణం ఏమై ఉంటుంది అంటారు..miru na coments chusi video/post cheyyagalaru ani aasistunnaanu.Sudhir garu miru kuda na coments ni ayana drusti ki tesukeltaru ani anukuntannanu.
Amazing interview Anna...ఎవరిమీద అయినా పందెం వేసే కోళ్లు నెక్స్ట్ ఇయర్ వస్తాయి అని అన్నమాట సూపర్ 🔥🔥🔥
u r my best inspiration sir 🙏🙏
అవును అండి చాలా భాగ చెప్పారు నాకు డబ్బులు ఆస్తులు లేవు కానీ నాకున్న 4 కోల్లే అస్తి గురువుగారు
Nee interviews chala baguntayi chala mandi legends vunnaru inka andarini cover cheyyu br ❤❤❤
Anna arati thota pachithe amaina diease vastandha
నిజం చెప్పారు
Super srikrishnagaru
Good information sir 💯
Sri kirshna breed minchina breed ledhu big fan anna ❤
Nice interview Anna
Krishan Garu open heart sir
😊
Supar
Super
శ్రీకృష్ణ గారు స్టార్టింగ్ లో బియ్యం కొట్టు శ్రీను పొలం కి వెళ్లి శ్రీను గారు లేనప్పుడు ఆయన కొడుకు తో నాకు పలానా పెట్ట నచ్చింది అని కొన్ని పెట్టలు వాడి తో వల్ల నాన్న కి తెలికుందా బయటకి దొంగతనం గా తెప్పిచి జాతిని అభివృద్ధి చేసిన వ్యక్తి అతను.
Fb లో కబుర్లు చెప్పమంటే చెప్తాడు. అతను కి బజన సంగం మళ్ళీ.బియ్యం కొట్టు శ్రీను కొడుకు Alchohol కి బానిస, మందు కి డబ్బు కోసం వాడు వల్ల పొలం లో కోళ్ళు నే దొంగతనం గా అమ్మే వాడు, దానిని ఈ So Called Pedda Manishi use chesukuni manchi pettalu laagesaadu.
fb లో కొంత మంది అతను అనుచరులు హడావిడి చూడలేక నిజం ఇపుడు చెప్తాన.ఎవరికైనా గందరగోళం ఉంటే నేను శ్రీకృష్ణగారితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను.ప్రతిసారీ తప్పుడు సమాచారం ఇచ్చాడు..
అతను పెరూ క్రాస్ 1.7 లక్షలకు అమ్మేసాడు, fb లో డప్పు మాత్రమే 3 లక్షల కి అమ్మేసా అని చెప్పాడు.
ఇది నిజం
పెరూ కోడి అందరి దగ్గరకి పెరు వచ్చి పోయాయి
Good information
👌👏👍💐
మీరు కొన్ని పోస్ట్లు పెట్టి గొప్ప దెబ్బలాట కానీ fb లోపెట్టడానికి లేదు అని అంటారు..మనకి whatsapp/telegram group లు చాలా ఉన్నాయ్ కదా అందులో పెట్టొచ్చు కదా .అసలు నిజం గా దాని దెబ్బలాట చూపించాలని అనిపిస్తే..one more drive option also available😀
Hi Anna
🙏🙏🙏🙏
Good video sir
Super anna
సిమెనైజషన్ ట్రైనింగ్ ఎవరు ఇస్తారు చెప్పగలరు
Contact Aadya farms durga prasad garu
Krishna gari farm
Good
gp గారు అయన వేసిన 9 లక్షల పందాలు పేరు క్రాస్ లు కొట్టినట్లు ఎక్కడ చెప్పలేదు.. ఇప్పటి వరకు అయన వేసినవి క్రాస్ లు ఏతే ఆయనే చెప్పే వాళ్ళు దయ చేసి misguide చేసి అయన పరువు తియ్యొద్దు..
Brother too top pettalu video s cheyyandi bro
Classic interview sir🎉
Sudheer garu interview chesinappud chinna dodlollu valla daggaraki velli kuda interview cheyandi appudu e kodi goppadho chepthar
Sudheer anna chickski korija treatment chyppu anna please
India breeding mechina world looo ladhu
Sri krish nagari punjulu
Nenu 100 punju pillalni 2 nelala vayasu gabullo vesanu 7 months ki kootha pettini
Kodi edhagadaniki baga kali place akkarledh
300 varigilu dimpadaniki 5 makamulu akkarledh
Peru ki anta scene ledhu Prabhakar ki dula tirindhi market potundhi ani chepukovatledhu
Good information ana
Hii anna meru chicks estara
Oka kodu ki ochi 1 scent area saripodhi
Ithanu daggara peru kodlu ekkuva unnayemo andhuke peru ni thega pogidesthunnad india vadi kante british vade goppa antunnad
Digina 2 nelala kodini gabulo esi penchithe 8 months ki kootha kosthadhi
500 kodlu dimpadaniki 1 acre polam chalu
India kodini peru kodini chelo petti tharimithe peru chachipodhi india kodi chavadhu
Peru wastr indian best
Peru kodlu pogidi india breed paruvu theesesthunnar
swathanthram ochina daggara nunchi e kodlu meeda bathikar ippudu emo peru goppa antunnar india kodi ni peru kodini okesari peeka kosey edhi mundu chachipodhe thelusthadhi
యకరంచేలోకుడ1000కొడీపేంచోచు
Not 🚫 possible bro
మీరు ముందు ఓక వీడియో చేసి పేరు క్రాస్ లు ఫెయిల్ అన్నారు నేను చెపించాను పందెం లో పారిపోయాయ్ అన్నారు
..మీరు ఎపుడు వీడియో చేసిన పోస్ట్ పెట్టిన పెట్టలు ముఖ్యం అన్నారు
నా దగ్గర చాలా గొప్పగా పెట్ట లు ఉన్నాయ్ అన్నారు,అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న Cross luఎందుకు ఫెయిల్ అయ్యాయి.
గణపవరం బుజ్జి గారి దగ్గర గొప్ప పెట్టలు ఉన్నాయ్ అన్నారు అందుకే అయన సక్సెస్ అయ్యరు అన్నారు.
మీరు ఒప్పుకున్నట్టే కదా
మీరు చెపించిన బ్రీడర్ తోనే బియ్యం కొట్టు శ్రీను గారు చెపించారు
వాళ్ల క్రాస్ లు బాగా కొట్టాయి మీరు ఫెయిల్ అయిన బ్రీడర్ తోనే అయన సక్సెస్ అయ్యాడు కారణం ఏమై ఉంటుంది అంటారు..miru na coments chusi video/post cheyyagalaru ani aasistunnaanu.Sudhir garu miru kuda na coments ni ayana drusti ki tesukeltaru ani anukuntannanu.
Hi Anna