నా లైఫ్ లో అంత మేధావిని చూడలేదు.. RGV About His Best Friend Satyendra's Attitude | Ramuism
Вставка
- Опубліковано 21 лис 2024
- నా లైఫ్ లో అంత మేధావిని చూడలేదు.. RGV About His Best Friend Satyendra's Attitude | Ramuism #rgv #ramuism #ramgopalvarma
Hi dear friends and knowledge seekers,
welcome to Idream Philosophy . we love to learn science,Philosophy ,psychology,facts,trivia and read books.Through this channel we will share our knowledge and would love to receive your feedback through the community of subscribers.we love our mother tongue and will try our best to bring the best content possible.
stay smart -- Idream Media --
Ramu knows he is a copied version of Knowledge. He is not guilt on his position with respect to Knowledge
Highly intellectual persons కొందరు ఇలాగే వుంటారు... నేనూ నా life లో P Mohan , teacher , సైనిక్ స్కూల్ , విజయనగరం ; నల్లగొండ వెంకట్రామయ్య , ఫ్రీడమ్ ఫైటర్ , పుసులూరు ; SV suryanarayana , ఆకివీడు ; A Radha Krishna , నిడదవోలు ; ఒక Phd scholar , underground లను కలిసాను...highly intelligents... దాదాపు 2 decades back when I was a student.. మళ్ళీ ఇప్పటిదాకా అలాంటి మహా మేధావులను చూడలేదు.
I hope some good anchor should get an interview dat great person satyendra garu
We need Satyendra's interview
Satyendra gaaru is gurujii of gurujii anna maata ❤😂
ఇలాంటి వ్యక్తే,నాకూ ఉన్నాడు.చెన్నై మ్యూజియంలో డా విన్సీ పెయింటింగ్ The Thinker( చూసే ఉంటారు:naked గా ఒక మానవుడు చిన్ కింద చేయి పెట్టుకుని కూర్చొని ఉంటాడు.) అక్కడి క్యురిటర్ మమ్మల్ని ఒక ప్రశ్న అడిగాడు: ఈ పెయింటింగ్ పేరు మార్చాల్సి వస్తే ఏం పెడతారు అని.మేమంతా ఏవో చెప్పాం నా మిత్రుడు ( same to same Satyendra ప్రవర్తన) Second Solitude అన్నాడు.( రెండవ ఏకాంతము) సరే ఎవరూ పట్టించుకొలేదు.బయటికొచ్చాక నేనడిగాను if it's a second Solitude, what's first' అని.వాడు తడుముకోకుండా "life itself"అన్నాడు.జీవితమే ఒక ఒంటరితనం,అందులో మనం ఒంటరిగా ఉంటే,అది రెండవ ఒంటరితనం.😮సరే RGV లాగే నేనూ వాడంటే స్పెషల్ అనుకున్నాను.అప్పటికి నేను MA previous,వాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్.ఇప్పుడూ కలుస్తూనే ఉంటాను. ఇప్పుడు ఇద్దరం 59+. వాడికి పెళ్లి కాలేదు.ఇన్నేళ్లకి అర్థం ఐన విషయం ఏంటంటే, ఇలాంటి వారు తమకూ పనికిరారు, సమాజానికీ పనికిరారు.వీళ్ళు extra ordinary కాదు....ఒక పద్ధతి లేకుండా మెదడుకు అదేపనిగా పనిపెడితే,మనిషి ఏమవుతాడూ అంటే,ఇలాగే!
Wow very nice analisis బ్రదర్ 🙏🙏
Wow very nice sir I'm just 30........ Edaina oka book suggest cheyagalara....... For intelligence....?
💯 percent Satyendra is corrector he created
No
No. But remember in 1978, Sidhartha was a donation college. There were only few colleges and these guys didnot make into any one of them . We all wrote the tests together. So these guys ended up going to Sidhartha. How brilliant they could be !!!
అరే నాకు అర్థమైన ప్రకారంగా ఆర్జీవి చెప్పే వ్యక్తి అతడు ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా బతకాలనుకుంటున్నాడో అతడే కావచ్చు?
I don't think satyendra is there it's a corrector probably
RGV is an eye soar of Sathendra and his ex wife😊. He drags both onto public platform frequently.. inspite of nothing to do with him.
Evaru andi meeru enta talented la unaru 😂😂 satyandra
Anchor gariki bhaga flower peduthunnadu Ramu
6:00
Just think about where Satyndra is now? Just an ordinary man… see how Elon Musk is… Elon is as arrogant as Satyendra but Elon chose different path but Satyendra is kind of egoistic
He is beyond ego. Don't just judge a man beyond your capabilities.
Anchor didn't ask correct questions
nidranundhi direct lechi interview chesthunnatu undhi aayana moham...RIP that anchor...so sad he died at early age...